what is the language of the divine power 💥🙏❤️//siddhi benefits (valuable information 👍

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • #viral #divotional #devotational #devotinal #viralvideos #devotinal #bhakthisamacharam #bhakti #bhaktibhajan #aadhyaatmikgyan #aadhyatmik #kundaliniawakening #kundalinichakra #kundaliniyoga #chakrahealing #manthra #mantra #mantras

Комментарии • 36

  • @laxmank2410
    @laxmank2410 Месяц назад

    Om namah shivay 🌹🙏

  • @SujaathaShiva
    @SujaathaShiva 3 месяца назад +1

    Angels help chestaru
    Angels too connect ayyanu
    Thank you 🎉 universe
    Thank you 🎉Angels
    Nice video

  • @umashankarachary1748
    @umashankarachary1748 3 месяца назад

    ᵒᵐ ⁿᵃᵐᵒ ⁿᵃʳᵃʸᵃⁿᵃʸᵃ 🌺🙏

  • @deepikak4238
    @deepikak4238 3 месяца назад +1

    Amma meeu chepadee vintee chala manchiga vuntadi .. naku badaloo vunnapudu mee videos chustanu amma

  • @RameshNamapur
    @RameshNamapur 3 месяца назад +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం నమో నారాయణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం సాయి రామ్ 🌹🌹🌹🙏🙏🙏 ఓం దౌమ్ దురగయ్ నమః

  • @eswarkumarbodasingu7836
    @eswarkumarbodasingu7836 3 месяца назад

    ఓమ్ అరణాచల శివ నమః తండ్రీ తల్లి తండ్రి ఓమ్ నమశ్శివాయ నమః తండ్రీ తల్లి తండ్రి 🙏🙏🙏🌺🌺🌺

  • @indiraraom8106
    @indiraraom8106 3 месяца назад

    Thank you madam ieel your feelings i believe I prektekale see ligen woredes

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 3 месяца назад +1

    58 like Mi matalu vintunte inka vinalanipistundi ma 🙏🙏🙏

  • @indiraraom8106
    @indiraraom8106 3 месяца назад

    Thank you madam i feel it I see power of God

  • @kcradha8568
    @kcradha8568 3 месяца назад +3

    శ్రీ మాత్రే నమః అమ్మ మా అమ్మగారు చనిపోయిన తరువాత బాధ తో లలిత సహస్ర నమం మనివేశాను కాని గత 2నెలలు క్రితం కలలో పారాయణం నాకు తెలియ కూడనే నిద్ర లో నా గోoతు లో నుంచి జరిగింది అమ్మ అందుకే పౌర్ణమి మీ కి start చేశాను amma

  • @ChandraShekar-fc8cv
    @ChandraShekar-fc8cv 3 месяца назад

    Amma karmaku penchukovaddu,badyatagaa vundandi ani baga chepparu.

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 3 месяца назад

    Namo narayanaya 🙏🙏🙏

  • @a32604
    @a32604 3 месяца назад +1

    Amma నమస్కారం.నా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో మీ సూచనలు కొంత కాలంగా ప్రభావితం అవుతున్నాయి. వాక్సిద్ది ఎంతో కొంత పురోగతి కనిపిస్తోంది. ముందు నుంచి కొన్ని అనుమానాలు, కలుగుతున్నాయి,ఆసన సిద్ది,కుండలినీ శక్తి వాటి కోసం ప్రయత్నం అవసరమా,తెలుప ప్రార్థన.ప్రతి రోజూ ఇలా జరిగింది అనుకుంటూ ముందుకు పోవటం సరిపోతుందా.అరిషడ్వర్గాలు చేసే పోరాటం అంటే తేలిక కాదు.ఒక రోజు ఒక జన్మ కాదు.తప్పులు ఉంటే మన్నించండి. మీకు నా ప్రయాణం,జీవితం గురించి తెలుసు అని నమ్ముతున్న. ఓం నమః శివాయ.

    • @chudamani812
      @chudamani812  3 месяца назад +2

      భక్తి భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ప్రేమ వుండాలి పురోగతి అదే ముందుకూ వెళుతుంది ధ్యాస మొత్తం భగవంతుని మీద కీ వెళ్లాలి అప్పుడూ మన అరిషడ్వర్గాలను మనం కాదు భగవంతుడే నాశనం చేసేస్తాడు

  • @kcradha8568
    @kcradha8568 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmim9371
    @lakshmim9371 3 месяца назад

    Naku rendu sarlu kalalo mantralu vinipichayi but lechaka gurthu undadtle.a mantram japam chedham ante two times vachindhi. But lechaka gurthu raledhu

  • @ShanarCheruku
    @ShanarCheruku 3 месяца назад

    Hi akka

  • @uppalivallepu9403
    @uppalivallepu9403 3 месяца назад +1

    Akka night kalalo shivalayam lo oka athanu amma mere deepam pettandi annru akka denki aredham chepandi akka please

    • @chudamani812
      @chudamani812  3 месяца назад +1

      మీరూ శివాలయం లో దీపం వెలిగించాలి

  • @ChanduChandu-yj3yq
    @ChanduChandu-yj3yq 3 месяца назад +1

    Deepamlo mandarapuvvu vachindi malli Vishnu chakramla vachindi

  • @chendrashekar3909
    @chendrashekar3909 3 месяца назад

    Amma oka pournamiki lalitha japistu vunte ammavari povvu jarigindi.Naaku bhayam vesindi.

  • @SathwikKola-c7y
    @SathwikKola-c7y 3 месяца назад +1

    శ్రీ మాత్రే నమః, అక్క నాకు దుపం వాసన వచ్చిన, గంటలు మొగుతున్న, అమ్మవారికి ఫోటోకి బొట్టు పెడుతున్న,, నాకు కాళ్ళు చేతులు వణుకు తుంటవి, ఈ కారణం గా నేను గుడికి వెళ్ళటం బంద్ చేశాను, ఇంట్లో లలిత అమ్మ ఆరాధన చేస్తాను, అమ్మకి బొట్టు పెట్టినా, కాళ్ళను తాకిన కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నవి అక్క, హారతి ఇచ్చే టప్పుడు పాట పాడినప్పుడు వాటర్ వస్తున్నవి, వణుకు వస్తుంది అక్క ఏమంటారు చెప్పగలరు 🙏

    • @chudamani812
      @chudamani812  3 месяца назад +1

      మీరు ఎంతో అదృష్ట వంతులు❤️👍

    • @Durgabhavaani2
      @Durgabhavaani2 3 месяца назад +1

      Amma miku connect aindhi cngrts

  • @kcradha8568
    @kcradha8568 3 месяца назад

    అమ్మ నాకు మంచి సంతానం కలిగే తట్టు ఆశీర్వాదం ఇవ్వు అమ్మ

    • @chudamani812
      @chudamani812  3 месяца назад

      మీకు సంతానం కలుగుతారు అండి 🙌❤️

    • @kcradha8568
      @kcradha8568 3 месяца назад

      కృతజ్ఞతలు అమ్మ

  • @venkateshvenkey4726
    @venkateshvenkey4726 3 месяца назад

    Amma Naku kalalo trishulam kanipinchindhi Pavan Kalyan gari paadhalu mokki Govinda namam chaduvuthunnanu Amma please reply ivandi amma

    • @chudamani812
      @chudamani812  3 месяца назад

      త్రిశూలం అమ్మవారు శివుడి కి సంకేతం ఓం నమః శివాయ అని కూడా అప్పుడప్పుడు జపించంది

  • @ohmydogs3015
    @ohmydogs3015 3 месяца назад +1

    అమ్మ మీతో దేవత గానీ దేవుడు గానీ మాట్లాడుతూ వుంటార మాట్లాడు తె am మాట్లాడారు please చెప్పండి అమ్మ

    • @chudamani812
      @chudamani812  3 месяца назад +4

      Yes 👍 మాటాడుతారు నిజంగ భక్తి పరాకాష్ట స్థాయి కి వెళ్ళినప్పుడు మనల్నీ ఆదుకోవటానికి నరమానవులు ఎవ్వరూ దిక్కులేనప్పుడు నారాయణ ఈ దుఖం భరించలేను ఆదుకో అని పిలిచినప్పడు నా తండ్రీ నా బంగరు కొండ నా కోసం వైకుంఠం వదిలి నారసింహ రూపంలో వచ్చి తన కోరలతో నా మనసులోని దుఖాన్ని పీకి పారేశాడు ఓం నమో నారాయణాయ 🙏

  • @ChanduChandu-yj3yq
    @ChanduChandu-yj3yq 3 месяца назад

    Stars kanipisthe Amma Shakthi lopaliki praveshinatena na Peru pallavi Naku chala sarlu stars kanipinchai

    • @chudamani812
      @chudamani812  3 месяца назад

      Cosmic energy mee చుట్టూ తిరుగుతూ ఉంది