డోనాల్డ్ గారి ట్రంప్ కార్డు మోడీయా ? ఎలా ? | Donald Trump's Game on Modi in USA!

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • Donald Trump's Game on Modi in USA : Must Watch This Video To Know Latest Telugu Trending News Live Updates Subscribe Our Prem Talks Channel. #trendingnewstelugu #telugunews #latestnewstelugutoday
    #news #latestnewsupdate #premtalks

Комментарии • 234

  • @Chittibabu77Korwa
    @Chittibabu77Korwa 13 часов назад +45

    జై భారత్ నా సపోర్ట్ డోనాల్డ్ ట్రంప్

  • @Nagabramha
    @Nagabramha 13 часов назад +38

    ట్రంప్ గారు అమెరికా అధ్యక్షులు
    కావాలి

  • @nvcdotcom6682
    @nvcdotcom6682 14 часов назад +33

    రాజకీయ ఎత్తు గడలు ఎన్నో రకాలు 🇮🇳 మోదీ గారు 🤝 పుతిన్ గారు🇷🇺

  • @Almighty_Shiv
    @Almighty_Shiv 13 часов назад +61

    ఎంత మంది డోనాల్డ్ ట్రంప్ యస్ ప్రెసిడెంట్ గా గెలవాలని కోరుకుంటున్నారు.

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 13 часов назад +6

      కచ్చితంగా డోనాల్డ్ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ అవుతారు.
      అప్పుడే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటాది

  • @RejinthalaVennkatesh
    @RejinthalaVennkatesh 12 часов назад +10

    నా ఓటు ట్రంప్ కే వేస్తాను

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 13 часов назад +33

    మెాదీజి ఓటు ట్రంప్ కే 👈

  • @Rajendra9771
    @Rajendra9771 14 часов назад +8

    నమస్తే ట్రంప్! వంద కోట్ల కుంభకోణం

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 10 часов назад +8

    మోడీ గారికి ట్రంప్ గెలవాలి అని ఉంది పుతిన్ గారికి ట్రంప్ గెలవాలని ఉంది ఇద్దరు గొప్ప నాయకులు తమ అభిప్రాయాలను బయటకు చెప్పరు కాబట్టి మనము ఏదేదో ఊహించుకుని జీవించ వలసిందే భారత్ మాతా కి జై

    • @murtyati2362
      @murtyati2362 7 часов назад

      Yes sir 100% you are correct.

  • @haritechyt8815
    @haritechyt8815 13 часов назад +9

    ట్రంప్ గారే అమెరికా అదేక్షుడు

  • @eldutidurgarao7305
    @eldutidurgarao7305 13 часов назад +10

    కచ్చితంగా డోనాల్డ్ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ అవుతారు.
    అప్పుడే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటాది

    • @donttryathome7307
      @donttryathome7307 11 часов назад

      Trump ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ చిన్న దేశం అది పెద్దదిగా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఎవడబ్బ బోర్డర్ దొబెద్దమని. E du pm ఐ తే 3 వర్డ్ వార్ ఖాయం.

    • @eldutidurgarao7305
      @eldutidurgarao7305 9 часов назад

      @@donttryathome7307 ట్రంప్ గారు ప్రెసిడెంట్ అవుతే ప్రపంచం ప్రశాంతంగా ఉంటది అని నేను అంటున్నాను, ఆయన ప్రెసిడెంట్ అవుతే మూడో ప్రపంచ యుద్ధం ఖాయం అంటున్నారు. బహుశా మీరు హింస గుణంతో ఆలోచిస్తున్నారేమో? ప్రశాంత కోరుతూ ప్రశాంతంగా ట్రంప్ గారి గత పాలన గురించి పరిశోధించండి సోదరా? ఎందుకంటే గత పాలన టైములో డైరెక్ట్ గా పుతిన్ తో అలాగే కిమ్ తో మాట్లాడి యుద్ధాలు జరగకుండా చేసిన అనుభవం ఉంది అందువల్ల సోదరా. ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుంది దీనికి సపోర్ట్ చేస్తున్న అమెరికా ప్రెసిడెంట్ పార్టీ కమల హరీష్ గారు గెలవాలని అనుకుంటున్నారా???

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 12 часов назад +8

    Triumph is a world class leader. Jai Bharat.

  • @anjukanturi
    @anjukanturi 12 часов назад +4

    డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావాలి

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 14 часов назад +7

    Donald Trump Mama USA 2024 Elections Winner 🏆🏆❤️🇮🇳☝️

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 14 часов назад +47

    ట్రంప్ మామ గెలవాలి.... కమలా హ్యారీస్ అనే వ్యక్తి గెలవకూడదు...

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 13 часов назад +4

    Most eye popping video .Nethanyaahu Sir hats off to you.After my mother my daughter you are my closest family member. Today Hezbulla members even hesitate to respond to nature"s call. You are the incarnation of Lord Narasimha Swamy .Along with Isreal we want you as next prime minister to India
    ఎంతో నేత్రా నందకరమైన వీడియో . మా దేశము లో ఈ దరిద్రుల మనస్తత్వము కలిగిన వాళ్ళు కాశ్మీరులో హిందువులను చంపేసే భయోత్పాతము కలిగిస్తూ హిందూ స్త్రీలను మాన భంగాలూ చేస్తూ నరకాలను సృష్టిస్తున్నారు . మా మడత కొజ్జా ప్రభుత్వాలు మడత కొజ్జా హిందూ సంఘాలు విభూది పంచె దొంగ బాబాలు తమ కొజ్జా తనాన్ని నిరూపించుకున్నారు . నిన్నా ఇవాళ ఈ వీడియోలు చూస్తుంటే మా నర నరాన పేరుకుపోయిన మా హిందువుల బాధ దిగి పోయి చాలా హాయిగా చమ్మగా వుంది , నెతన్యాహు గారు మీరే మాదేశానికి కూడా ప్రధాన మంత్రిగా ఉంటే బావుండునని మా హిందువులంతా భావిస్తున్నారు . ఇప్పుడు లెబనాన్ లో ఆ నాటకాలాడే దరిద్రులు ఉచ్చ పోసుకోవాలన్నా దొడ్డి వెళ్ళాలన్న వణికి పోయే పరిస్థితి వచ్చేసింది

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 8 часов назад

      Every human can have an opinion. And can afford to have an opinion. Then God the Creator make things happen as HE desires

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 7 часов назад

      @@manchikantimurty7375 I did not understand even a single word. . kindly clarify .
      అన్న నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్ధమైతే సెప్పుచ్చుకు కొట్టు,

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk 13 часов назад +5

    Mr Trump is very much confident in winning for elections.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 14 часов назад +5

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY USA 🇺🇸 GOVERNMENT TO TAKE CARE OF USA 🇺🇸

  • @మానాన్న
    @మానాన్న 14 часов назад +6

    Prem garu, మనకి మంచి subjuct

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk 13 часов назад +4

    Mr Trump has used very good political trump used. He is very confident in winning.

  • @thirugudam
    @thirugudam 14 часов назад +4

    సూపర్ కానీ ఒక గ్లోబల్ లీటర్ ని అలా చేయడం కరెక్ట్ కాదు అనుకుంటా ఎన్నికల కోసం

  • @miriyalaPepper
    @miriyalaPepper 11 часов назад +3

    ట్రంప్ కార్డు will win

  • @yannamrajasekhar5991
    @yannamrajasekhar5991 13 часов назад +3

    డోనాల్డ్ ట్రంప్ 🫂👍👍👍👍👍విన్నర్

  • @chandrasekhararaopinnamset2787
    @chandrasekhararaopinnamset2787 10 часов назад +2

    డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +6

    Indian legend jaishankar sir power Jai Hind

    • @manchikantimurty7375
      @manchikantimurty7375 8 часов назад

      Modi and Jaishankar are mere mortals and not any Himalayan Yogis or Himalayan Masters. And once their Role is over God removes and new people are entrusted the respective jobs. Thus Time and Nature are Eternal in Creation.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +4

    ట్రంప్ విన్

  • @NarasimharaoAnnavarapu
    @NarasimharaoAnnavarapu 12 часов назад +4

    జై భారత్ జై మోడీ జై ట్రంప్ 🙏🙏🙏

  • @eswaranvk2081
    @eswaranvk2081 14 часов назад +4

    Donald Trump has authored a book titled SAVE AMERICA its released on 3rd September 2024 about his first Presidency and his vision for the 2024 election. He has authored 15 books and his first book THE ART OF DEAL is a classic This morning we read the book $ 92 Hardcover edition woth beautiful pictures

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +2

    The world no1 leader great Indian PM Modi sir power Jai Hind

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 8 часов назад +1

    Excellent , Bharat Global Power

  • @madhavvaka36
    @madhavvaka36 11 часов назад +2

    ఇప్పుడు ప్రపంచ ముందున్న అత్యవసర పరిణామం డిడాలరైజేషన్ . డోనాల్డ్ ట్రంప్ పెద్ద ముదురు గాడు వాడ అధికారం లోకి వస్తే అది జరగ నివ్వాడు . కమలా హారీస్ అనుభవం లేనిది . ఎంత వైస్ ప్రెసిడెంట్ గా చేసినా వాళ్ళ పార్టీ పూర్తిగా అవినీతి తో నిండి పోయిన పార్టి . ఇంకో సంవత్సరం ఆర్ధిక మాంద్యం నుంచి కోలుకోకపోతే అమెరికన్ కార్పొరేటర్లు ఉక్రెయిన్ కి ఇజ్రాయిల్ కి వలస వెళ్ళి పోతారు. అందుకే కదా ఈ రెండు యుద్దాలు జరుగుతున్నా అమెరికన్ కార్పొరేట్లు అక్కడ భూముల్ని లక్షల ఎకరాలు కొనేయటం ప్రజలు గమనిస్తూ నే వురిటారు సౌదీ అరేబియా డాలర్ కాంట్రాక్ట పూర్తి కాగేనే అమెరికన్ కుబేరులకు పరిస్థితి పూర్తిగా బోధపడింది . ప్రపంచం మీద డాలర్ పెత్తనం ఉన్నంత కాలం ఆఫ్రికన్ కంట్రీస్ బతుకులు బాగుపడవు

  • @madasumogili9971
    @madasumogili9971 14 часов назад +73

    ప్రేమ్ గారు ఇది ఒక చాణుక్య నీతి జరగబోయేది ఇదే రేపు చైనా రష్యా భారత్ ఈ మూడు ఒకటిగా కలవబోతున్నాయి అందులో ట్రంప్ ఒకటి గుర్తుపెట్టుకోండి ట్రంపు కూడా రష్యా చైనా భారత్ కు చాలా సన్నిహితులుగా మారబోతున్నాడు

    • @annapurnaiahgarimella974
      @annapurnaiahgarimella974 13 часов назад

      మీరు చెప్పేది నిజమే కావచ్చు. కానీ నేనయితే చైనాను అమెరికా రెంటినీ నమ్మలేము. అమెరికా ఎప్పుడయినా మన అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన దాఖలాలు లేవు.
      చైనా కు భూ దాహం ఎక్కువ

    • @shivarma9658
      @shivarma9658 12 часов назад +5

      Yep

    • @thehindu878
      @thehindu878 11 часов назад

      I hate chaina

    • @rithwikakrishna7443
      @rithwikakrishna7443 11 часов назад

      Mp raavadame india ku manchìdi..kamala haaris ku india moolalu vunna aame paakistan nu support chestundi.endukante father nallajaathi muslim kaabatti.

    • @GowthamNelatur-tk7lv
      @GowthamNelatur-tk7lv 10 часов назад +1

      E v m pm

  • @suryakiran5786
    @suryakiran5786 13 часов назад +2

    Trump 🎉🎉🎉 2024 world peace leader

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 13 часов назад +1

    Most eye popping video .Nethanyaahu Sir hats off to you.After my mother my daughter you are my closest family member. Today Hezbulla members even hesitate to respond to nature"s call. You are the incarnation of Lord Narasimha Swamy .Along with Isreal we want you as next prime minister to India

  • @mohank1714
    @mohank1714 13 часов назад +2

    This is one of the game plan. USAPrasident DTramp.

  • @sudhakarrao9501
    @sudhakarrao9501 14 часов назад +3

    Very good information Premji

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +2

    Indian Daynamic ledear Modi sir power Jai Hind

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 14 часов назад +3

    ట్రంప్ మావ కు... గోకుడు ఎక్కువ....🎉🎉🌺🌺🌺

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy 12 часов назад +1

    బలహీన ప్రెసిడెంట్ usa లో ఉండాలి.

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 12 часов назад +1

    Nice info Sir.... I support Trump ..🙏🙏

  • @vijayadairyalwalvijayatela4829
    @vijayadairyalwalvijayatela4829 12 часов назад +1

    I strongly support TRUMPH 😊😊😊

  • @TrilokyaSambedu
    @TrilokyaSambedu 13 часов назад +4

    Jai.bharat. Jai.sriram. Jai.modi

  • @KRDREDDY
    @KRDREDDY 8 часов назад

    హలో ప్రేమ్ గారు రేపు జరగబోయేది డోనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో గెలవడం. వీళ్ళ రష్యా భారత్ చాణిక్య నీతి.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +1

    Super explanation Prem sir jai hind

  • @jaibhavani6850
    @jaibhavani6850 13 часов назад +2

    Sir i believe sir vishwa guru INDIA 🎉🎉🎉

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +1

    SIR ekada undi Modi government sir power Jai Hind

  • @bathinirambabu6532
    @bathinirambabu6532 13 часов назад +2

    Jai Bharath Matha 🙏 Jai Modi ji 🙏

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +2

    Bharath matha ki jai Jai Hind

  • @PalakuriChiranjeevi
    @PalakuriChiranjeevi 12 часов назад

    సామెత తింటానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె ఉదాహరణ ప్రేమ గారు

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 13 часов назад +2

    మోడీ ఏ అమెరికా అధ్యక్షుడిని ఐనా పడేస్తాడు

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад +1

    Vision una nayakudu Modi sir power Jai Hind

  • @RathodSrinivas-j5l
    @RathodSrinivas-j5l 10 часов назад

    నా సపోర్ట్ డోనాల్డ్ ట్రంప్

  • @Narsimlu-w5k
    @Narsimlu-w5k 12 часов назад +3

    Modi Narendra Modi❤

  • @chvijaya9786
    @chvijaya9786 13 часов назад +2

    Jai Sri Ram Jai Modiji

  • @JaganmohanKokkula
    @JaganmohanKokkula 7 часов назад

    డోనాల్డ్ ట్రంప్ గారు మల్లీ అధ్యక్షుడు గా గ్యా్యారంటీ గా వస్తాడు...

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 12 часов назад +2

    Trump only 👍👍👍

  • @t.v.dharmarao
    @t.v.dharmarao 12 часов назад +2

    Tramping garu America adyakshulu kavali

  • @janardhanarao1054
    @janardhanarao1054 9 часов назад

    Jay PREM garu Jay Hindu Jay Bharat Jay

  • @salesbdh1325
    @salesbdh1325 14 часов назад +4

    🎉🎉🎉

  • @ganeshachary826
    @ganeshachary826 10 часов назад

    Very good & nice excellent information.👍👍👍👌

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 13 часов назад +5

    అమెరికా లో ప్రెసిడెంట్ ఎవ్వడైనా భారత్ కు తలవంచక తప్పదు... జై శ్రీరామ్... జై హనుమాన్

    • @subbaraokesevarapu6207
      @subbaraokesevarapu6207 12 часов назад

      Botchem kadu Baden tate vanikadu enni kutralu chesina tippi kottina Modi

  • @rajulumanchala5049
    @rajulumanchala5049 11 часов назад

    My support to Donald Trump because I expect he will stop the Russia Ukraine War❤❤❤❤

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201 11 часов назад

    పుతిన్, మోదిగార్ల ఆటలో కమలా హేరిస్ స్కేప్గోట్, ట్రంప్గారు ట్రంప్ కార్డ్

  • @anjaneyulukappala-im1iw
    @anjaneyulukappala-im1iw 8 часов назад

    Good message 🎉🎉🎉

  • @svmraju3124
    @svmraju3124 11 часов назад

    Mr.Trump is best for To safe guard India interests in business

  • @kiranboyz
    @kiranboyz 13 часов назад

    Nice 👍 info sir 4m u

  • @GayamurthiYagati
    @GayamurthiYagati 11 часов назад

    💋ప్రస్తుతం ట్రంప్ గెలుపు, యుద్దాలకి అలుపు.

  • @boddepallinaveen9730
    @boddepallinaveen9730 14 часов назад +3

    Not bad

  • @baburaogadam3744
    @baburaogadam3744 13 часов назад

    RIC friend ship it's good news for us.jai hind 🙏.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад

    JAI Ho Maken India power jai Hind

  • @satyanarayanasure3240
    @satyanarayanasure3240 11 часов назад

    ఇండియా కి సపోర్ట్ గా వుండే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు గా గెలవాలి

  • @MnagammaMnagalingam
    @MnagammaMnagalingam 5 часов назад

    నీతి ఉన్నవారికి డోనాల్డ్ ట్రంప్ కావాలి

  • @umakopanati9373
    @umakopanati9373 7 часов назад

    మన ప్రధానులులో పవర్ఫుల్ యావరైనా అంటే ఇందిరాగాంధీ అనిచెప్పాలి తర్వాతే ఎవరైనా

  • @rameshmandapelly9538
    @rameshmandapelly9538 5 часов назад

    ట్రంప్ గెలుస్తాడు

  • @polireddy9178
    @polireddy9178 7 часов назад

    For the first time bharat is game changing in America politics...that is modiji and puthin..

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 12 часов назад +1

    Traump precedence is better prem..garu

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 8 часов назад

    Trump will be the next President of USA , Kamala Harris is not a tough competitor! But Trump keeps changing his attitude towards India!

  • @yennammahender9858
    @yennammahender9858 10 часов назад

    ❤❤❤Trump❤❤❤

  • @WilliamZerubbable
    @WilliamZerubbable 10 часов назад

    డోనాల్డ్ ట్రంప్ 100 శాతం గెలుస్తారు..పైన మాత్రం పుతిన్ కమల హర్యిస్ సపోర్ట్ అని చెప్పి లోపల మాత్రం ట్రంప్ కే పుతిన్ మద్దతు వుంటుంది..మధ్యలో ట్రంప్ మోడీ గారి కార్డు పట్టుకున్నాను..ట్రంప్ గెలవడంలో ఇది ఒక వ్వూహాం మాత్రమే...

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 часов назад

    That's New India Modi government sir power Jai Hind

  • @adiorumpati4163
    @adiorumpati4163 10 часов назад

    Same on USA 😊 but Trump is best person to stop wars

  • @durgaraopindi7008
    @durgaraopindi7008 11 часов назад

    i love my india 🙏 Modi ji 🙏

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 7 часов назад

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

  • @basavanuruvinodh3044
    @basavanuruvinodh3044 13 часов назад

    Sir meru ma devudu

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 9 часов назад

    India/Bharatavarsha to continue with its independent foreign policy

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 10 часов назад

    Trump ಗಾರೆ గలవాలీ , భారత్ & మోడీ గారి ಆಪ್ತ మిత్రుడు

  • @ravialaveni5948
    @ravialaveni5948 8 часов назад

    no doubt Trump is back..

  • @nagendradya2182
    @nagendradya2182 8 часов назад +1

    Jesus knows everything

  • @shyamkraju5679
    @shyamkraju5679 2 часа назад

    I like Trump

  • @jaibhavani6850
    @jaibhavani6850 13 часов назад

    Sir good evening

  • @mr.akhilsai2001
    @mr.akhilsai2001 13 часов назад

    Indians power using in Usa elections

  • @user-vq2ny6br3e
    @user-vq2ny6br3e 8 часов назад

    We want Trump.

  • @venkatasrinivasmarella8011
    @venkatasrinivasmarella8011 13 часов назад +2

    Donald Trump

  • @kgopi7410
    @kgopi7410 13 часов назад +2

    Good luck Trump మమ

  • @tamiltransvideos
    @tamiltransvideos 7 часов назад

    ఇది మోదీ ట్రంప్ పుతిన్ త్రిమూర్తుల చానక్యతనం, Biden anti incumbancy ఓట్లు అంతా ట్రంప్ కు పడతాయి...అలాగే మోదీ మీద గౌరవం ఉండడం వల్ల NRI ఓట్లు ట్రంప్ కే...

  • @sundaripenugonda4204
    @sundaripenugonda4204 12 часов назад +2

    Donald trump

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 13 часов назад

    Donald Trump president of America.

  • @puttalaxminarasimha6844
    @puttalaxminarasimha6844 14 часов назад +1

    It's called political game that's it

  • @gvraghavarao1253
    @gvraghavarao1253 13 часов назад

    Prem garu my Vote only trump hf is dynamic 😂

  • @VenugopalRayabarapu
    @VenugopalRayabarapu 11 часов назад

    Trump I, love

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 12 часов назад

    I support Trump