Misson India Telugu Full Movie | Latest Telugu Short Film 2024 | Karunakar Sugguna

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 10 тыс.

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  3 месяца назад +1120

    Shivashakthi Produced This Shortfilm MISSION INDIA With High Technical Values&Quality
    Its a Gripping Story about Christian Missionaries Conspiracies & Activities in India
    A Christian Missionary Agent Travelling Throughout India to Research About Hindutva & Hinduisam
    For Demolish it.
    Finally What Happened? to Know Watch Above MISSION INDIA full Movie
    After watching Movie Drop Your Opinion In The Commentbox
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: ruclips.net/channel/UCQBk4YdloSK2XZEGHsctUlgjoin
    DONATE &SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 720730 7408 or 72888 09000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886600412 or 7288809222

  • @SSsurekhavlogs
    @SSsurekhavlogs 3 месяца назад +136

    కాసేపు మూవీని సెక్యూల్లర్ గా చూదాం అనుకున్న కానీ లాస్ట్ లో జై శ్రీ రామ్ అనేగానే goosebumps వచ్చాయి..... జై శ్రీ రామ్..... భారత్ మాతకి జై.....#missionIndia 🚩🚩🚩🚩❤️‍🔥🔥

    • @Johnny-q3z
      @Johnny-q3z 3 месяца назад

      భారత మాతాకీ మొగుళ్ళు ఎంతమంది ☹️

    • @kannaharshu
      @kannaharshu 3 месяца назад +20

      ​@@Johnny-q3zJesus ki vadi ammaki ఉన్నంత మంది! 😂😂😂😂😂 కావాలంటే bible లో చూస్కో!

    • @Johnny-q3z
      @Johnny-q3z 3 месяца назад

      జీసస్ దేవుడు రా 😄దేవుడికి అమ్మ అబ్బా ఎక్కడ రా ఎర్రిబాగులోడా 😂
      నేను చెప్పనా మీ భరతమాత ki official గా మీ హిందూ దేవుళ్ళు మొగుళ్ళు కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దానికి రంకు మొగుళ్ళు 👹👹👹👹👹

    • @famous8dmusic591
      @famous8dmusic591 3 месяца назад +5

      ​​@@Johnny-q3z ore enta anakudadu anna Ani pinchukunataru kada ra Mari me Amma ki enta mandi

    • @trueindiantalks9496
      @trueindiantalks9496 3 месяца назад

      ​@@Johnny-q3zPaniki malina vedava la unnav nvu . Bharatadesam lo undi bharatamatanu antava bevarse.

  • @trivikramaraoduggirala4128
    @trivikramaraoduggirala4128 3 месяца назад +47

    కరుణాకర్ గారు
    సినిమా బాగుంది.
    మంచి ప్రయత్నం.
    దేశాన్ని ధర్మాన్ని ప్రేమించే
    మీలాంటి క్షాత్రం కలిగిన
    మరింత మంది సైనికులు
    ఈ గడ్డ మీద పుట్టి సనాతన ధర్మానికి చేదోడు వాదోడు గా ఉంటూ ఈధర్మం
    అజరామరం గా విలసిల్లాలని ఆకాంక్షిస్తూ
    ఈ చిన్న చిత్రం లో పాలు పంచుకొన్న
    అందరికి
    ఆయుష్మాన్భవ.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 3 месяца назад +65

    ఎంతో అద్భుతంగా తీసిన సినిమా ఇది. కరుణాకర్ సుగుణ గారికి మరియు టీం మెంబర్స్ కి శుభాభినందనలు. మిమ్మల్ని ఆ శ్రీరామ చంద్రుడు ఎల్ల వేళలా కాపాడు గాక! హృదయమంతా ద్రవీభవించింది. శరీరమంతా గగుర్పాటు. కళ్ళల్లోంచి కన్నీరు...After Seeing this movie, spontaneous feeling. No one should dare to touch our Hinduism. Our fundamentals are strong. Even after 1000 years of desert religions ruled us, still our sanathana dharma flourishes. Converted hindus must think and come back to their parental sanathana dharma. Jai Sri Ram.

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 3 месяца назад +45

    శివశక్తి ఆశయం ,దూరదృష్టి ,లక్ష్యం,పర్యవసానం అంతా లఘుచిత్రం చివరలో కనపడుతుంది...అది సత్యం..తప్పక నెరవేరుతుంది...జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ మాత

  • @mohankrishna7024
    @mohankrishna7024 3 месяца назад +49

    చాలా బాగుంది అన్న, నిద్రపోతున్న హిందువులు ధర్మం వైపు అడుగులు వేయించాలి

  • @gvenkaiahvenkigalam615
    @gvenkaiahvenkigalam615 3 месяца назад +106

    ఈ సినిమా చూస్తున్నంత సేపు,హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను జైశ్రీరామ్,

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 3 месяца назад +79

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
    కరుణాకర సుగుణ గారి ప్రయత్నం సూపర్బ్....its simply superb.

  • @travellerko1665
    @travellerko1665 3 месяца назад +62

    మతం మారడం అంటే ...మరణం తో సమానం ...Very well said.

  • @sairoopteja.ruthless9447
    @sairoopteja.ruthless9447 3 месяца назад +36

    చాలా అద్భుతంగా తీశారు దీన్ని ప్రతి హిందువు చూడాలి .....

  • @LakshmiDevi-fy8di
    @LakshmiDevi-fy8di 3 месяца назад +52

    జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా భారత్ మాతా కీ జై జైశివశక్తి కరుణకరుగార్కి హిందువులంత రుణపడియున్నాము

    • @Johnny-q3z
      @Johnny-q3z 3 месяца назад

      🤥🤥🤥🤥🤥🤥

  • @satyanarayanamusham5861
    @satyanarayanamusham5861 3 месяца назад +148

    ఈ మిషన్ ఇండియా సినిమా భారతదేశం మొత్తంలో ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 3 месяца назад +22

    ఇది సినిమాగా తీయాలని మా యొక్క కోరిక హిందువులకు అర్థమయ్యేలా ఇది చూస్తే ప్రతి హిందువు గర్వించదగ్గ ఫిల్మ్ అవుతుంది జైశ్రీరామ్

  • @joymanaw
    @joymanaw 3 месяца назад +23

    అద్భుతమైన చిత్రం ఇది. చాలా చక్కగా తీశారు .దారి తప్పిన వారికి కను విప్పు కలిగించే చిత్రం ఇది. ఈ చిత్రంలో నటీనటులు అందరూ చక్కగా నటించారు కాదు జీవించారు. అలాగే ఈ చిత్రాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు. కెమెరా మెన్ పనితనం బాగుంది. సంగీతం బాగుంది.ముఖ్యంగా direction బాగా చేశారు. దారి తప్పి వేరే మతంలోనికి వెళ్లిన మన హిందూ కుటుంబీకులు ఆ శ్రీ రామ చంద్రుని దయ వలన జ్ఞానోదయమై తిరిగి తమ స్వధర్మం అయిన హిందూ ధర్మం లోనికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను.
    జై శ్రీరామ్. హార హార మహాదేవ్.

  • @bhukyaramu5423
    @bhukyaramu5423 3 месяца назад +133

    Movie చాలా బాగుంది, ప్రతీ సీన్ బాగుంది, ఎక్కడ బోర్ అనిపించదు, పైగా goosebumps వస్తుంది , అందరూ ఈ సినిమానీ తప్పకుండా చూడండి...

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 3 месяца назад +221

    ఇది ఒక షార్ట్ ఫిలిం లాగా కాకుండా ఒక సూపర్ హిట్ సినిమా చూసినట్లు ఉంది ఇలా మీరు ఎంతమందికి అనిపించింది

  • @phanimithragangalakurthi3206
    @phanimithragangalakurthi3206 3 месяца назад +18

    Excellent movie...ఇటీవలి కాలంలో నూటికి నూరుపాళ్లు మంచి మెసేజ్ కలిగి పూర్తిగా చూడాలనిపించిన ఏకైక చిత్రం ఇది

  • @baluarts8674
    @baluarts8674 3 месяца назад +16

    కరుణాకర్ గారు సినిమా చాలా బాగా తీశారు అందులో నటించిన కళాకారులు అందరికీ హృదయపూర్వక అభినందనలు

  • @NChadrahas
    @NChadrahas 3 месяца назад +67

    మంచి సినిమా .ఎవరినీ తిట్టకుండా నిజం జనాలకు గుర్తుకు వచ్చేలా భవిష్యత్తు కార్యాచరణకు ప్రోత్సాహం కలిగించేదిగా ఉంది.సంతోషం

  • @pavani-ld9xx
    @pavani-ld9xx 3 месяца назад +184

    అంతర్గతంగా నిద్రపోతున్న స్వధర్మాన్ని, నిద్రలేపే టట్టు ఉంది సార్ ఈ సినిమా....
    జై శ్రీరామ.....

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад

      కుటుంబ విలువలు నేర్పింది రామాయణమా🤦‍♀️ భార్య అయిన సీతమ్మను మధ్యలోనే వదిలేసారు🤦‍♀️ కన్న పిల్లలు తండ్రికి దూరం అయి తర్వాత తల్లి లేనివారిగా🥺 పెరిగారు ఎక్కడుంది కుటుంబ విలువలు? సనాతన ధర్మం అంటే హిందూ మతం అని కాదు ఎప్పటినుండో మొదట నుండి ఉన్న దేవుడు అని అర్థం, ఋషులు చెప్పినటువంటి దేవుని స్వరాన్ని విన్న మాటలన్నీ పరిశీలిస్తే సత్యం తప్పకుండా బయటపడుతుంది, భూమికి సూర్యునికి చంద్రునికి నీరు గాలికి లేని మతం మనిషికి ఎందుకు ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా🤦‍♀️ సత్యం తెలియకుండా అబద్ధం మనల్ని మోసం చేస్తుంది😭 వేదాల్లో కూడా ఒకే ఒక దేవుడు అని రాయబడింది బలి కర్మ కాండా గురించి రాయబడిన వేదాల్లో ఆ యజ్ఞ పశువుగా వచ్చిన దేవుడు ఎవరు కనుక్కోండి? బ్రాహ్మిన్స్ వేదాలు చదువుతున్న వారు చూపించి అనేకులను మారుస్తున్నారు ఈ సినిమా అపోహ కథలు తప్ప సత్యము కాదు🙏 మేము ఒకప్పుడు హిందువును మమ్మల్ని ఎవరూ మార్చలేదు ఆయన స్వస్థపరిచినందుకే ఈరోజు మా కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నాం 🙏 యేసయ్య దర్శనాలు& దేవునితో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టలేరు🤝 హిందువులలో ఉన్నవాళ్లల్లో ఎందుకు దెయ్యాలు పడుతున్నాయి🥺 మా వాళ్లలోనే చాలామంది చర్చికి వెళ్లి బాగుపడి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు అబద్ధాలు పుట్టించడం🤦‍♀️🤦‍♀️🤦‍♀️ క్రైస్తవ మతం మీద బురదలు జళ్ళకండి మీ మతం లోనే సన్మార్గంలోనే నడవండి🤝 ఈరోజు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సత్య సహగమనం ఈ మూఢనమ్మకాలన్ని మన హిందూ మతం లో కాదా 🤦‍♀️ క్రైస్తవ మిషనరీలు మనకు సహాయం చేసిన మంచిని గుర్తించక పోయిన పర్వాలేదు కానీ చెడుగ తిప్పి చెప్పకూడదు,అన్ని మతాలవారు కష్టపడితేనే స్వాతంత్ర్యం😢వచ్చింది ఈ విషయం మర్చిపోతున్నారు😢 నా హిందూ మతంలో కూడా రాజులలో దుర్మార్గులు వున్నారు కనుక బ్రిటిష్ వారు రావడానికి అవకాశం వచ్చింది😢😢😢 విలియం కేరి, కాటన్ దొరగారు, ఏవో హోమ్ గారు వీళ్ళందరూ క్రైస్తవులు కాదా మంచిని చూడలేని మీకు చెడు మాత్రమే కనబడుతుందా😢 కరుణాకర్ గారి మేనత్త గారు కూడా ఏసుప్రభు నమ్ముకోవడానికి ఆమెకున్న రోగాలుతో బాధపడినందుకేగా😥 మొదట ఆమె కూడా నిరాకరించింది కానీ తనకున్న అనారోగ్యం కొరకు తప్పక ఏసుప్రభుని నమ్ముకుంది ఆవిడ అందు గురించి బ్రతికిందని సాక్ష్యం కూడా చెప్పింది మరి ఇది ఎందుకు దృష్టి పెట్టలేదు 😢😢😢 దేవుళ్ళు ఉన్నప్పుడు వేరే దేవుని నమ్ముకోనే పనేముంది

  • @sriramakrishnasevasamithim9543
    @sriramakrishnasevasamithim9543 3 месяца назад +24

    ప్రతి గ్రామాల్లో ప్రతి పట్టణాల్లో ఇలాంటి కరుణాకర సుగ్గుణ లాంటి వారు కావాలి రావాలి ఇదే మన పథకం జై శ్రీ రామ్

  • @rameshthamala9050
    @rameshthamala9050 3 месяца назад +113

    Movie చాలా చాలా బాగుంది హిందూ ధర్మం నిలబడాలంటే మన పూర్వీకులు త్యాగాలు తెలియాలి జై హింద్ జై శివ శక్తీ

  • @Gandivam
    @Gandivam 3 месяца назад +60

    Acting: 100%
    Direction:100%
    Screenplay :100%
    Dilogues and Camera :100%
    Marpukuda 100% kavali jai sriram

    • @Naagu5668
      @Naagu5668 3 месяца назад

      #massionindiamovie

  • @srinivasraokalle9532
    @srinivasraokalle9532 3 месяца назад +96

    మాటలు రావడం లేదు..నా ప్రమేయం లేకుండానే ఆనందం తో కళ్ళ వెంట కన్నీరు,కరుణకర్ గారు ఎదో తెలియని ఉద్వేగం మనసుని కదిలించి వేస్తుంది.జై శివశక్తి. జై శ్రీ రామ్

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад

      @@srinivasraokalle9532 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭

    • @WCMKiranPaul-b6z
      @WCMKiranPaul-b6z 3 месяца назад +1

      ruclips.net/video/DD2kgFDsV0c/видео.htmlsi=MFBMjAFuPmwUtM-l
      క్రైస్తవ్యం పైన ప్రశ్న
      వ్యతిరేకంగా సినిమా, అపోహలు
      కల్పితాలు

    • @suboshgunana2107
      @suboshgunana2107 3 месяца назад

      ​@@WCMKiranPaul-b6z .. ఒకే బ్రో అర్థమైంది క్రైస్తవ్యం ఒక అపోహ,కల్పితం ..అని ....

    • @rampagexs890
      @rampagexs890 Месяц назад

      Anni vunnavi calm ga vuntundi emi lenidi egasi egasi padutundi reality loki randi 😂

    • @bennurdayanand212
      @bennurdayanand212 Месяц назад

      ruclips.net/video/n13xoiNZyZ0/видео.html

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 3 месяца назад +24

    చాలా బాగుంది.
    జైశ్రీరామ్ జై హనుమాన్
    జయహో భారత్ వందేమాతరం

  • @chandrasekharbabuvalluri9468
    @chandrasekharbabuvalluri9468 3 месяца назад +16

    నా పేరు చంద్రశేఖర్ సినిమా చాలా అద్భుతంగా తీశారు మీ వంటి వారు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను

  • @vishnubasoju8890
    @vishnubasoju8890 3 месяца назад +114

    ఈ సినిమాకి మినిమం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కోటి వివర్షిప్ దాటాలని కోరుకుంటున్న జైశ్రీరామ్

    • @zf24d
      @zf24d 3 месяца назад

      100000000000++++ hope the message reaches everyone in the world 🌎 🙏
      Please like share subscribe comment make it possible 😊
      Jai shree ram 🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад

      @@vishnubasoju8890 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

    • @RajK-ny6hp
      @RajK-ny6hp 2 месяца назад

      Kukkalu ra meru mararu🐕

  • @RisingBharath108
    @RisingBharath108 3 месяца назад +12

    ఈ సినిమాను మన దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయాలని కోరుతున్నాను.

  • @SureshnandhanKuthala
    @SureshnandhanKuthala 3 месяца назад +114

    అందులో గ్రామ దేవతల గురించి చెప్పారు సూపర్ గా కరెక్ట్ గా చెప్పారు మా ఊర్లో పోలేరమ్మ తల్లి దయ వల్ల అందరు సేమ్ అలాగే చేస్తున్నారు కొందరి క్రిస్టియన్స్ కుమారులు కూడా మన పండగలు జాతర్ల వల్ల చర్చిలకు పోకుండా మన వైపు తిరుగుతున్నారు అది చాలా సంతోషకరమైన వార్త

  • @sabavathravi4791
    @sabavathravi4791 3 месяца назад +84

    అందరికీ నమస్కారాలు ఇలాంటి ఆధ్యాత్మిక మూవీలు మళ్లీ రావాలి మనకు చైతన్య పరచాలి అంటే మన వంతు సాయం చేద్దాం ప్రతి ఒక్కరు వంద రూపాయలు చొప్పున శివశక్తి ఫౌండేషన్ కి డొనేట్ చేద్దాం జై హింద్ జై శ్రీరామ్

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад

      @@sabavathravi4791 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

  • @mrnobody9762
    @mrnobody9762 3 месяца назад +13

    నభూతో నభవిష్యత్ ఎంత అద్భుతం గా ఉందో. Goosebumps వచ్చాయి. Wonderful clarity vision. That dialogues of bible Ratna Karunakar is awesome.

  • @prashanthadepu7763
    @prashanthadepu7763 3 месяца назад +14

    జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కరుణాకర్ అన్న గారికి నా పాదాభివందనాలు. మీరు చేస్తున్న పోరాటానికి. నేను సైతం నీతో ఉన్న

  • @valukulalavanya751
    @valukulalavanya751 3 месяца назад +19

    Great movie anna, the movie is very helpfull to many people to realise what is good and bad for them . JAI SHRI RAM ✊

  • @sridhar7258
    @sridhar7258 3 месяца назад +18

    అద్భుతమైన సినిమా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్, డబ్బింగ్, నటన, కథాంశం.

  • @kotlapraveenkumar5045
    @kotlapraveenkumar5045 3 месяца назад +20

    చాలా మంచి సినిమా, తప్పక చూడాల్సిన సినిమా. గూస్‌బంప్స్ గ్యారెంటీ. అలాగే ఈ సినిమా చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తాయి

  • @SinawSinaw-b7x
    @SinawSinaw-b7x 3 месяца назад +22

    🕉🕉🕉కరుణాకర్ గారు కి సత కొటి వందనలు💐
    సినిమా చాలాభగుంది.🚩🚩🚩👏👏👏👌👁👁

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 месяца назад +228

    నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను అలాగే మన హిందూ బంధువులందరు కూడా మీ శక్తి కొరకు సహాయం చేయండి

    • @kameswarasarmaganti2839
      @kameswarasarmaganti2839 3 месяца назад +3

      విరాళాలు ఎలా పంపాలి

    • @Jaisreeram10
      @Jaisreeram10 3 месяца назад

      Bro phoen number undhi chudu starting lo​@@kameswarasarmaganti2839

    • @padmavathivootla4835
      @padmavathivootla4835 3 месяца назад +2

      డిస్క్రిప్షన్ లో చూడండి

    • @padmavathivootla4835
      @padmavathivootla4835 3 месяца назад +2

      First comment pin చూడండి

  • @SivaKumar-pd8kh
    @SivaKumar-pd8kh 3 месяца назад +42

    #నా ఈ జీవితంలో ఇలాంటి మూవీ మీ నుంచి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి సినిమాని థియేటర్లో చూడాలని ఉన్నది కానీ ఓటిటి ప్లాట్ఫారంలో చూస్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నదిఇలాంటి సినిమాని థియేటర్లో చూడాలని ఉన్నది కానీ ఓటిటి ప్లాట్ఫారంలో చూస్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నది యదార్ధంగా జరుగుతున్న సంఘటనని యదార్ధంగా చూపించారు🙏#

  • @devisrinu8401
    @devisrinu8401 3 месяца назад +57

    అప్పుడే అయిపోయిందా అనిపించింది!
    చాలా బాగుంది సాంకేతిక విలువలు,
    హిందుత్వ విలువల తో పాటు మంచి ఉత్తేజపురితపు సంభాషణలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
    కొన్ని చోట్ల కళ్ళు చెమ్మగిల్లాయి.
    మొత్తంగా రోమాంచితం ఈ చిత్రం.

  • @govardhann6413
    @govardhann6413 2 месяца назад +2

    Waaaaa, the Golden age of Sanatan dharm soon....
    Every dailogues goosebumps, manalo unna Hindutvaanni kotti kotti leputundi
    Jai Shree Ram
    Mission Bharat- Rama Rajya

  • @SunnyKumar-ke7ej
    @SunnyKumar-ke7ej 3 месяца назад +71

    ఇంత మంచి మూవీ ని మా ముందుకు తీసుకు వచ్చినందుకు శివశక్తి టీమ్ అందరికీ ధన్యవాదాలు జైశ్రీరామ్ జై శ్రీకృష్ణ

  • @SMalleshSMallesh-wj9sx
    @SMalleshSMallesh-wj9sx 3 месяца назад +249

    # మిషన్ ఇండియా మూవీ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై శివశక్తి ఐ యాం వెయిటింగ్ మూవీ అన్న మూవీకి చానా మంది కష్టపడి పని చేసిందే వాళ్లందరికీ చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక వందనాలు తెలుగు తెలుపుతూ కోటి కోటిగా మెసేజ్ రావాలని కోరుకుంటున్నాము ఇలాగే కరుణాకర్ సుగుణ అన్న చాలా ఎదగాలని కోరుకుంటున్నా జైశ్రీరామ్ జై శ్రీరామ్ 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹

    • @Knowledgeon541
      @Knowledgeon541 3 месяца назад +6

    • @devallaparvathi2115
      @devallaparvathi2115 3 месяца назад +2

      Christianity is the way to heaven.

    • @scientiii
      @scientiii 3 месяца назад

      😅😅​@@devallaparvathi2115

    • @scientiii
      @scientiii 3 месяца назад +2

      Heaven maaki vaddamma , maaki mosham kavalii

    • @Hindustanii1011
      @Hindustanii1011 3 месяца назад

      ​@@devallaparvathi2115
      అది ఒక నరకం తల్లీ. నేను చూశాక మరియు అనుభవించా.
      దయచేసి బయటకు వచ్చేయండి. ఆ మురికి కూపంలోంచి బయటకు రండి.🙏 🙏 🙏

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 3 месяца назад +47

    నా వంతు నేను నా ఫ్రెండ్స్ కి షేర్ చేశాను సినిమా కోసం నా వంతు సహాయం చేస్తాను మన పిల్లలు భవిష్యత్తు కోసం ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి జై శివశక్తి జై కరుణాకర్ గారు ఇందులో వున్న ప్రతిఒక్కరి కృషికి ఫలితం దక్కాలి

  • @VijayalakshmiSathi-r8c
    @VijayalakshmiSathi-r8c 3 месяца назад +7

    " Impossible mission india "
    Karunakar Annayya meeku aa eesvarudu toduga vunnadu....
    Jai sri ram
    Bharat mata ki jai

  • @mekalalaxmikanth2506
    @mekalalaxmikanth2506 3 месяца назад +37

    ఈ సంవత్సరం లో విడుదలైన అన్ని పెద్ద చిన్న సినిమాలలో కెల్లా ఇదే బెస్ట్ సినిమా ..జై సనాతన ధర్మ

  • @محمدآمنہعامر
    @محمدآمنہعامر 3 месяца назад +118

    చాలా బాగుంది .. అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి .. అప్పుడు చాలామంది యూట్యూబ్ ప్రేక్షకులకి సజెషన్ లోకి వచ్చి , చాలామందికి చేరుతుంది .

  • @drdsreekanth
    @drdsreekanth 3 месяца назад +41

    మూవీ అద్బుతం గా ఉంది, భావోద్వేగానికి గురయ్యాను...కన్నీళ్లు వచ్చాయి...Thank you, కరుణాకర గారు

  • @bvis1
    @bvis1 3 месяца назад +5

    జై శ్రీరామ హర హర మహాదేవ
    Goosebumps. Voice over కి
    చాలా సున్నితంగా వివరించారు హిందువుల వీర చరిత్ర...
    జగత్తు మొత్తం సనాతనం...

  • @gworigiri410
    @gworigiri410 3 месяца назад +22

    మతం మారాలనుకుంటున్న ప్రతి హిందూ ఈ సినిమా చూసి స్వధర్మం లోనే ఉంటారు అని అనుకుంటున్నాను.

  • @nickysiragam16
    @nickysiragam16 3 месяца назад +16

    హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నాను జై సనాతన ధర్మం🚩🚩🚩🚩🕉️🙏🙏🙏🙏

  • @chiruyadavvlogs6565
    @chiruyadavvlogs6565 3 месяца назад +25

    సూపర్ సినిమా...హిందువుగా జీవించు,హిందువును అని గర్వించు,హిందువుగా మరణించు

  • @mendakrishna8941
    @mendakrishna8941 3 месяца назад +7

    శతకోటి వందనాలు ఈ సినిమా తీసిన వాళ్ళకి

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu 3 месяца назад +636

    నాకు ఏడుపు వచ్చింది మేము నమ్మే ధర్మం ఇంత ఆపదలో ఉందని. నీ యేసు ఇక్కడ అని కరుణాకర్ గారు ప్రశ్న మీద ప్రశ్న వేస్తే రోమాలు నిక్కొడుచుకునాయి. ఈ విడియో నీ నా కాంటాక్ట్ లిస్ట్ అందరికీ పంపిస్తా హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రక్రియలో నేను భాగంగా ఉంటాను. జై శ్రీ రామ్

    • @mmssudheer8079
      @mmssudheer8079 3 месяца назад +3

      Mathamu evaru maruthunnaru ani alochinchu bro takuva jathi ani chuse valle maruthunnaru

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 3 месяца назад +5

      ​@@mmssudheer8079Bangladesh hinduvulu a jyathi thakuva ekhuva cheppandi vallu endhuku hare krishna hare ram ani antunaru bcz Andra Pradesh Telangana tamilnadu Hinduvulu leru andhukey vallu a vidaga vunnaru manam kuda kalavalani korukutunam . Ippudu prapancham oka vyadhi sokuthudhi anni deshalo dhanini edhukovali antey mana andaramkalisi vuteyney jaruguthudhi . Evaraina secular things cheaystey vallu bathukutharu ani feeling alanti feeling pettukovadhu

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 3 месяца назад

      ​@@mmssudheer8079 నా పాత కంపెనీ లో టెక్నికల్ ఆఫీసర్ కాపు కులస్తుడు oc...మతం కిరస్థాని మరి

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 3 месяца назад

      ​@@mmssudheer8079 తక్కువ జాతి అని యే హిందూ గ్రంధం లో రాసి ఉంది

    • @krishnamurthi3354
      @krishnamurthi3354 3 месяца назад +1

      JAI Sree Raam

  • @rudagopichand410
    @rudagopichand410 3 месяца назад +31

    మన గతం,మన పూర్వీకుల త్యాగం ఒక భారతీయుడిగా,ఒక సనాతన DNA రక్తం కలిగిన ప్రతి ఒక్కడు ఆలోచించేలా చాలా చగ్గక తీశారు ..thank you కరుణాకర్ అన్న,and woll team, డైలాగ్స్ బాగున్నాయి actors బాగా యాక్ట్ చేశారు

  • @auaramesh1304
    @auaramesh1304 3 месяца назад +73

    నేను చూసిన బెస్ట్ పిక్చర్ ఇది. చాలా చాలా బాగుంది.. కధ, డైరెక్షన్, స్త్రీ ప్లే అన్ని చాలా బాగా కుదిరింది... దీన్ని అన్ని భాషల్లో డబ్ చేయండి...

  • @saikrishna0035
    @saikrishna0035 3 месяца назад +5

    Worthy movie to watch👍
    Strong story line...
    It fills confidence and brings change in Hindu society✊
    Hats off to Shiva Shakti Team for their Commendable contributions to Hindu Dharma👏👏
    Hare Krishna🙏

  • @Surajith-r6t
    @Surajith-r6t 3 месяца назад +115

    ప్రయత్నం ఒక్కరితో మొదలవుతుంది. ఇలాంటి ప్రయత్నాలు చాలా మంది యువకులు చేయాలని కోరుతున్నా.

    • @maheshbotcha9449
      @maheshbotcha9449 3 месяца назад

      MWMU Cjeyamu becuae krishan saty gita evrey thing i am then why do this

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад

      @@Surajith-r6t శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭

    • @giridharb.g.6007
      @giridharb.g.6007 3 месяца назад

      ​@@sis.Hadassa mari yesu chesina darunala gurincgi kuda cheppu...

    • @giridharb.g.6007
      @giridharb.g.6007 3 месяца назад

      ​@@sis.Hadassa mari yesu chesina darunala gurincgi kuda cheppu...

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад +1

      @@giridharb.g.6007 మీ స్కంద పురాణం చదివితే దారుణాలు ఎన్ని ఉన్నాయో దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయో మోసాలు అన్ని మీకు తెలుస్తాయి బ్రదర్ 👍🙏🙏🙏 సత్యం కోసం అప్పుడు వెతుకుతారు🙏🙏🙏

  • @rudagopichand410
    @rudagopichand410 3 месяца назад +93

    పనికి మాలిన సినిమాలకి వందల రూపాయలు ఖర్చు చేసేకంటే .. ఇట్లాంటి సినిమాలకి మన వంతు సాయం చేద్దాం .. నాకు వంతు నా ధర్మం కోసం ఇస్తున్న. జై శ్రీ రామ్

  • @pranavi5815
    @pranavi5815 3 месяца назад +41

    ఇలాంటి అద్భుతమైన సినిమా తీయడం శివశక్తి కె చెల్లింది

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 3 месяца назад +365

    ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ గణపతి పండగ సందర్భంలో ప్రొజెక్టర్ వేసి మన హిందువులకు చూపిస్తే చాలా బాగుంటుంది. దయచేసి దీన్ని గమనించగలరు

    • @DS_SSbharat
      @DS_SSbharat 3 месяца назад +14

      మంచి ఆలోచన. 👌

    • @mveera8935
      @mveera8935 3 месяца назад +11

      Yes good

    • @PakanatiMallikarjun
      @PakanatiMallikarjun 3 месяца назад +11

      Manchi alochana mitrama

    • @PriyamachariPriyamachari
      @PriyamachariPriyamachari 3 месяца назад +6

      👍అద్భుతమైన ఆలోచన 👍

    • @Rameshbabu-h1h
      @Rameshbabu-h1h 3 месяца назад +4

      ఇలా ఇలాంటి సినిమాలు ని పండగల మధ్యలో ఇలాంటి సినిమాలు తెరమీద వేస్తే తెర ని తగల పెడతారు ఇది కన్ఫామ్ సెల్ కాబట్టి చూసి పోతున్నారు అవతలకి తెర మీద వేసి చూడు😅😅😅

  • @kaydee2050
    @kaydee2050 3 месяца назад +4

    కరుణాకర్ గారి బలగానికి మా హృదయపూర్వక అభినందనలు! 🙏
    మీరు చేస్తున్న ఈ సత్కార్యాల్లో ఆ భగవత్సహాయం ఎల్లప్పుడూ తోడుండాలని మా అందరి కోరిక! 👍

  • @SRHINDU
    @SRHINDU 3 месяца назад +217

    ఇలాంటి సినిమాలు చాలా రావాలి దయచేసి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కనీస టిక్కెట్ ధర శివశక్తి ఫౌండేషన్ కి పంపించగలరు.
    నేను కూడా పంపించాను.

  • @poornatallapudi
    @poornatallapudi 3 месяца назад +25

    మీరు నిన్న నైట్ చెప్పిన testimony super అన్నయ్య.. జై శ్రీ రామ్.

  • @rajuvurukuti1229
    @rajuvurukuti1229 3 месяца назад +15

    అన్నా నిజంగా గూస్ బమ్స్ వచ్చాయి సూపర్ శ్రీరామ నామం వింటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి సినిమా సూపర్ మాటల్లో చెప్పలేం. జై శ్రీరామ్

  • @kishoremallepaga3452
    @kishoremallepaga3452 3 месяца назад +6

    ఈ చిత్రం గురించి చెప్పటానికి మాటలు లెవ్ అందరికి అర్ధం అయ్యేలా పాషాన్డుల కుట్రలు హిందూ వులు తెలుసు కొవ్వలి.. శివశక్తి యాజమాన్యనికి అభినందనలు జై శ్రీ రామ్ 🙏🏻❤🚩

  • @nagubodapati2687
    @nagubodapati2687 3 месяца назад +132

    70 సంవత్సరాలనుండి మన కళ్ల కు గంతలు కట్టి మత మార్పిడి చేయించారు, ఇది చాలా బాగా వివరించారు మన పూర్వికులు ఎంత కష్టం వచ్చిన మతం మారకుండా హిందువులు గానే బ్రతికారు. అది మీరు చక్కగా వివరించారు 🙏🙏🙏ధన్యవాదములు shiva shakti

    • @mythinks2786
      @mythinks2786 3 месяца назад

      మత మార్పిడా ! మనస్సు మార్పిడా ! 😅.

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад

      @@nagubodapati2687 శ్రీరాముడు లాంటి వ్యక్తి మీ కూతురుకు అల్లుడుగా వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 😥😥😥 ఎక్కడుంది న్యాయం ధర్మం 😥😥😥 ఒక మాయ లేడి అని తెలియకుండా వెంబడించి సీతమ్మని రక్షించుకోలేకపోయారు అగ్నికి ఆహుతి అయ్యేలా చేశారు ఎక్కడుంది ధర్మం 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ ఈరోజుల్లో భర్తని నమ్మిన ఆడవాళ్లకు మిగిలేది ఇదేగా 😭😭😭😭😭 మీకు మతం మాత్రమే కావాలి దేవుడు మాత్రం వద్దు కదా 🤦‍♀️🤦‍♀️

    • @sis.Hadassa
      @sis.Hadassa Месяц назад

      @@nagubodapati2687 సృష్టికర్తకు మతం కులం ఉందా😭దేవునికి మారు మనస్సు గలవారు మాత్రమే కావాలి🙏🏼🙏🏼🙏🏼 భూమి మీద దేవుని చూడలేని వారు దేవునితో మాట్లాడలేని వారు చనిపోయిన తర్వాత మీ ఆత్మకి యజమాని అయిన దేవుని చూడగలరా బ్రదర్ ? మొదట అన్ని మతాలలో సత్యం పరిశీలించాలి ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కరే మన వేదాల్లో దేవుడు ఒక్కడే అని యజ్ఞ పశువుగా మన కోసం చనిపోవాలని ఉంది అది నేరవేర్చిన వారు తెలుసుకోకపోతే నాకు పెట్టిన మెసెజ్ మీకు చెందుతుంది బ్రదర్ హేలన అపహాస్యం వద్దు జ్ఞానవంతుడు పరిశీలిస్తారు , మీరు పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్దుడైన దేవుడే సహాయం చేయగలరు బ్రదర్🙏🏼🙏🏼🙏🏼

    • @PRAVEENKUMAR-wz7wr
      @PRAVEENKUMAR-wz7wr 17 дней назад

      గొర్రెలకు ఏం అర్థం కాదులే......... పాస్టర్ వాళ్ళ Father కదా....

  • @ramjcb5608
    @ramjcb5608 3 месяца назад +80

    చావైనా బ్రతుకైనా హిందువుగానే ఈ డైలాగ్ సూపర్ జైశ్రీరామ్ 🙏

  • @sreelakshmigodha6707
    @sreelakshmigodha6707 3 месяца назад +19

    చిరంజీవి కరుణాకర్ కు శుభాకాంక్షలు. ధర్మం విలువ దైవం విలువ తెలుసుకుని తన పూర్వపు నిజమైన దారిని చేరడం ఎంతో అభినందనీయం. సర్వోన్నతమైన, పరమ ధార్మిక మైన, అన్నింటికంటే శుచి, శుభ్రతలు కలిగి పరమానంద దాయకమైన మన భారతీయ భక్తి ఛత్రం కింద సర్వలోకాలు పులకించిపోవలి. ఎవ్వరూ నొచ్చుకోకుండా ఆ సందేశం జ్ఞాన రూపం గా అందింది . చాలా ఆనందం గా ఉంది. ఆనందభాష్పాలు వచ్చాయి.

    • @Johnny-q3z
      @Johnny-q3z 3 месяца назад

      ఇందులో శ్రీలక్ష్మి క్యారెక్టర్ అదిరిపోయింది అచ్చం సన్నీ లియోన్ లాగా సెక్సీగా ఉంది కదా 🥰🥰😘😘

    • @sreelakshmigodha6707
      @sreelakshmigodha6707 3 месяца назад +1

      నిజమే!అమ్మని కూడా సెక్సీ గా చూడగలిగిన దారిలో ఉన్నవాడికి అలాగే ఉంటుంది. అందుకు నిన్ను కన్న తల్లీ కూడా తలదించుకుంటుంది

    • @famous8dmusic591
      @famous8dmusic591 3 месяца назад

      ​@@Johnny-q3z me intlo Ada vallunu kuda ilane chusatav kada Jonny sins 😂😂😂

    • @trueindiantalks9496
      @trueindiantalks9496 3 месяца назад

      ​@@Johnny-q3zpedha porambokula unnav nvu . Mee gorrela paruvu evaru theeyalsina avasaram ledhu .meere theeskuntaru addamaina vaagudu vagi .

    • @Johnny-q3z
      @Johnny-q3z 3 месяца назад

      నన్ను కన్నది తల్లి కాదు రాక్షసి 👹అది బెజవాడ కనకదుర్గమ్మ 👹రూపంలో ఉంది 😊ముందు దాన్ని పిసికి సంపితే అప్పుడు నాకు బుద్ది వస్తుంది ☹️

  • @bhavanidadichi4009
    @bhavanidadichi4009 3 месяца назад +8

    Excellent movie, need more movies like this🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @vasupennaluru2725
    @vasupennaluru2725 3 месяца назад +18

    ప్రతి హిందువుచూడవలసిన సినిమా బైబిల్ రత్న కరుణాకర్ గారు జైశ్రీరామ్

  • @velichettivenkateswararao6631
    @velichettivenkateswararao6631 3 месяца назад +34

    చాలా అద్భుతమైన షార్ట్ ఫిలిం.
    చూస్తూ ఉంటే మన దేశం కోసం , మన హిందూ మతం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది.
    ఓం నమశ్శివాయ:, జైశ్రీరామ్

  • @strike5133
    @strike5133 3 месяца назад +14

    అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతం నిజమైన సినిమా చూస్తున్న అనుభూతి వచ్చింది నాకు సినిమాలు గురించి పెద్దగా తెలియదు కానీ ఈ సినిమాలో లైట్స్ ఎఫెక్ట్స్ సౌండ్ స్టోరీ అన్ని అద్భుతం చాలా చక్కగా చేశారు❤

  • @Bharat108._
    @Bharat108._ 3 месяца назад +15

    brother i am from Chhattisgarh but I have subscribed your channel and i am trying to learn Telugu by watching your videos because we are one Sanatan dharma family we are one our ancestors were one 😍💗💗💗💗💗💗🛕🕉🕉🕉🕉🚩

    • @thehindu4825
      @thehindu4825 2 месяца назад +1

      Jai sriram
      Love from andhrapradesh

  • @DVR2511
    @DVR2511 3 месяца назад +277

    నేను ఈ మూవీ చూసాను, సూపర్ హిట్, నావంతుగా వెంటనే 1000/- శివశక్తి భక్తి పూర్వకంగా దక్షిణ గా సమర్పించాను.
    జై శ్రీరామ్ 🙏

  • @commonman-20
    @commonman-20 3 месяца назад +16

    జై శ్రీరామ్. కరుణాకర్ గారు ధన్యవాదములు. మూవీ చూస్తున్నత సేపు గూజ్ బంప్స్. అద్భుతం అండి మీ కృషి.

  • @ramachandrarao3050
    @ramachandrarao3050 3 месяца назад +11

    ఈ మూవీ చాలా బాగుంది కరుణాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు.. వెరీ వెరీ సూపర్ మూవీ.

  • @bandaribalraj6011
    @bandaribalraj6011 3 месяца назад +4

    Jai shree ram jai shiva Shakthi 🙏🇮🇳💪

  • @padmabuddaraju5053
    @padmabuddaraju5053 3 месяца назад +45

    ఇంత గొప్పగా తీసినందుకు వీరికి శతకోటి వందనాలు వీరికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి వీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా చాలా అభినందనీయం

  • @gangarajuchandana7218
    @gangarajuchandana7218 3 месяца назад +13

    అన్నా మూవీ చాలా అద్భుతం గా ఉంది❤❤లాస్ట్ లో goosebumps వచ్చాయి సూపర్ మూవీ

  • @GadiGirish-m6o
    @GadiGirish-m6o 3 месяца назад +19

    జై శ్రీ రామ్ సినిమా సూపర్ గా తీశారు అన్న

  • @VijayaLakshmi-mn2qs
    @VijayaLakshmi-mn2qs 3 месяца назад +16

    i walk hindhu
    i talk hindhu
    i eat hindhu
    i drink hindhu
    i laugh hindhu
    i sleep hindhu
    i fight hindhu
    i think hindhu
    i meditate hindhu
    i live hindhu
    i die hindhu
    i am a PROUD HINDHU

  • @rambabugali8893
    @rambabugali8893 3 месяца назад +29

    ఈ సినిమా చాలా బాగా తీశారు కరుణాకర్ గారు.నావంతు ఆర్థిక సాయం నేను చేస్తాను. ఈసినిమా గురుంచి. అందరూ మాట్లాడుకుంటారు. జై శ్రీ రామ్

  • @mallikarjun.p5002
    @mallikarjun.p5002 3 месяца назад +21

    Waiting for #MISSION INDIA ..JAI SREE RAM 🚩BHARAT MATHAKI JAI🇮🇳

  • @rajayyapukkala8521
    @rajayyapukkala8521 3 месяца назад +143

    మన హిందూ ధర్మాన్ని గురించి పరితపించినట్టి కరుణాకర్ కి ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్

    • @sis.Hadassa
      @sis.Hadassa 3 месяца назад +1

      సనాతన ధర్మం అంటే హిందూ మతం అని కాదు ఎప్పటినుండో మొదట నుండి ఉన్న దేవుడు అని అర్థం, ఋషులు చెప్పినటువంటి దేవుని స్వరాన్ని విన్న మాటలన్నీ పరిశీలిస్తే సత్యం తప్పకుండా బయటపడుతుంది, భూమికి సూర్యునికి చంద్రునికి నీరు గాలికి లేని మతం మనిషికి ఎందుకు ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా🤦‍♀️ సత్యం తెలియకుండా అబద్ధం మనల్ని మోసం చేస్తుంది😭 వేదాల్లో కూడా ఒకే ఒక దేవుడు అని రాయబడింది బలి కర్మ కాండా గురించి రాయబడిన వేదాల్లో ఆ యజ్ఞ పశువుగా వచ్చిన దేవుడు ఎవరు కనుక్కోండి? బ్రాహ్మిన్స్ వేదాలు చదువుతున్న వారు చూపించి అనేకులను మారుస్తున్నారు ఈ సినిమా అపోహ కథలు తప్ప సత్యము కాదు🙏 మేము ఒకప్పుడు హిందువును మమ్మల్ని ఎవరూ మార్చలేదు ఆయన స్వస్థపరిచినందుకే ఈరోజు మా కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నాం 🙏 యేసయ్య దర్శనాలు& దేవునితో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టలేరు🤝 హిందువులలో ఉన్నవాళ్లల్లో ఎందుకు దెయ్యాలు పడుతున్నాయి🥺 మా వాళ్లలోనే చాలామంది చర్చికి వెళ్లి బాగుపడి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు అబద్ధాలు పుట్టించడం🤦‍♀️🤦‍♀️🤦‍♀️ క్రైస్తవ మతం మీద బురదలు జళ్ళకండి మీ మతం లోనే సన్మార్గంలోనే నడవండి🤝 ఈరోజు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సత్య సహగమనం ఈ మూఢనమ్మకాలన్ని మన హిందూ మతం లో కాదా 🤦‍♀️ క్రైస్తవ మిషనరీలు మనకు సహాయం చేసిన మంచిని గుర్తించక పోయిన పర్వాలేదు కానీ చెడుగ తిప్పి చెప్పకూడదు,అన్ని మతాలవారు కష్టపడితేనే స్వాతంత్ర్యం😢వచ్చింది ఈ విషయం మర్చిపోతున్నారు😢 నా హిందూ మతంలో కూడా రాజులలో దుర్మార్గులు వున్నారు కనుక బ్రిటిష్ వారు రావడానికి అవకాశం వచ్చింది😢😢😢 విలియం కేరి, కాటన్ దొరగారు, ఏవో హోమ్ గారు వీళ్ళందరూ క్రైస్తవులు కాదా మంచిని చూడలేని మీకు చెడు మాత్రమే కనబడుతుందా😢 కరుణాకర్ గారి మేనత్త గారు కూడా ఏసుప్రభు నమ్ముకోవడానికి ఆమెకున్న రోగాలుతో బాధపడినందుకేగా😥 మొదట ఆమె కూడా నిరాకరించింది కానీ తనకున్న అనారోగ్యం కొరకు తప్పక ఏసుప్రభుని నమ్ముకుంది ఆవిడ అందు గురించి బ్రతికిందని సాక్ష్యం కూడా చెప్పింది మరి ఇది ఎందుకు దృష్టి పెట్టలేదు 😢😢😢 దేవుళ్ళు ఉన్నప్పుడు వేరే దేవుని నమ్ముకోనే పనేముంది

    • @rampagexs890
      @rampagexs890 Месяц назад

      ​@@sis.Hadassa 😂😂😂 joke of the universe

    • @sis.Hadassa
      @sis.Hadassa Месяц назад +1

      @@rampagexs890 భూమి మీద దేవుని చూడలేని వారు దేవునితో మాట్లాడలేని వారు చనిపోయిన తర్వాత మీ ఆత్మకి యజమాని అయిన దేవుని చూడగలరా బ్రదర్ ? మొదట అన్ని మతాలలో సత్యం పరిశీలించాలి ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కరే మన వేదాల్లో దేవుడు ఒక్కడే అని యజ్ఞ పశువుగా మన కోసం చనిపోవాలని ఉంది అది నేరవేర్చిన వారు తెలుసుకోకపోతే నాకు పెట్టిన మెసెజ్ మీకు చెందుతుంది బ్రదర్ హేలన అపహాస్యం వద్దు జ్ఞానవంతుడు పరిశీలిస్తారు , మీరు పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్దుడైన దేవుడే సహాయం చేయగలరు బ్రదర్🙏🏼🙏🏼🙏🏼

  • @TejaK-t4w
    @TejaK-t4w 3 месяца назад +3

    సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సందేశాలు ఇచ్చే సినిమాలు తీయాలని అందరం కోరుకుందాం

  • @sandhyachegu
    @sandhyachegu 3 месяца назад +23

    కరుణాకర్ గారు సినిమా చాలా బాగుంది. సినిమా చూసిన వాళ్ళు అందరు మీకు తెలిసిన వాళ్ళకి లింక్ షేర్ చేయండి. హుండిలో డబ్బు వేయకండి. మన దర్మం కోసం పని చేసే ఇలాంటివాళ్లకు ఇవ్వండి డబ్బులు. అప్పుడూ మనం ఎంత పుణ్యం చేసినా వాలము అవుతము.

  • @sureshsmartyvlogs4909
    @sureshsmartyvlogs4909 3 месяца назад +15

    #misson india# movie చాలా బాగా తీసావు. అన్నయ్య... చాలా బాగుంది మూవీ అన్నయ్య.....

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 3 месяца назад +30

    మిషన్ ఇండియా సినిమా కోసం ఎదురు చూస్తున్నా ఎప్పుడు అని గురువుగారు

  • @OMSiddha
    @OMSiddha 3 месяца назад +5

    Circulate this movie.
    చాలా బాగుంది.

  • @nivmusings
    @nivmusings 3 месяца назад +50

    "వేషం మార్చినంత మాత్రాన గొర్రె గోవు కాదు"
    Wah Kya Baat hai
    Superb Sugunakar Anna ❤

  • @PunarvaSai
    @PunarvaSai 3 месяца назад +66

    జైశ్రీరామ్ జై శ్రీ దుర్గా మాత కి జై కరుణాకర్ గారు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ నాము

  • @naginigudipati6731
    @naginigudipati6731 3 месяца назад +9

    Great film eligible for Oskar award thanks for your great efforts karunakargaru you are doing exceptional work to HINDU dharma thanks a lot

  • @sureshmovva8493
    @sureshmovva8493 3 месяца назад +28

    థియేటర్ సినిమా కొరకు ఎదురు చూస్తున్న మీ సురేష్ మువ్వా గతం క్రైస్తవుడిని జై శ్రీరామ్

  • @vsjst8193
    @vsjst8193 3 месяца назад +830

    అందరూ లైక్ చేసి కామెంట్ చెయ్యండి ట్రెండింగ్ లోకి వెళ్ళాలి,ఈ మిషన్ ఇండియా సినిమా భారతదేశం మొత్తంలో ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

    • @battunageswaraobnageswarao3134
      @battunageswaraobnageswarao3134 3 месяца назад

      రాజమండ్రి కోటగుమ్మం ముందు ఎంతమంది ని ఉరి తీశారు.... బ్రిటీష్ కుక్కలు........... ఆయన కూడా...బ్రిటిష్ వాళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు

    • @ALLINONE17818
      @ALLINONE17818 3 месяца назад +2

      #massionindiamovie

    • @dantalajagadeeshwar6681
      @dantalajagadeeshwar6681 3 месяца назад +11

      short gaa ఇలా చేయండి #missionindia. ఇలా చేస్తేనే యు ట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకుంటుంది. ట్రేండింగ్ చేస్తుంది. వీలైన వాళ్ళు సొంతంగా విరాళం ఇవ్వండి లేదంటే సేకరించి పంపండి.

    • @gazzalavenkatesh5952
      @gazzalavenkatesh5952 3 месяца назад +2

      # mission india

    • @This_Is_Sam_Babu
      @This_Is_Sam_Babu 3 месяца назад +2

      #MISSIONINDIA

  • @rameshnaidumajji9711
    @rameshnaidumajji9711 3 месяца назад +36

    ధర్మంపై అవగాహన కల్పించడంలో శివశక్తి కరుణాకర్ గారి సేవలు అమోఘం అభినందనీయం ప్రతి గ్రామంలో శివశక్తి కమిటీలు ఏర్పడాలి మతం మారిన మన సోదరులు తిరిగి తీసుకుని రావాలి

  • @Ramesh-tg3xh
    @Ramesh-tg3xh 3 месяца назад +2

    9ఇయర్స్ నుంచి శివశక్తి ని ఫాలో చేస్తున్నilove shivashakti❤❤❤🙏🙏🙏🕉️🕉️🕉️

  • @Padmavathi-v2g
    @Padmavathi-v2g 3 месяца назад +14

    శివశక్తి కి నమస్కారాలు హిందువుగా జీవించు హిందువునని గర్వించు జైశ్రీరామ్

  • @karteekm5984
    @karteekm5984 3 месяца назад +145

    లాగకుండ, మొదటి 10 నిమిషాల లోనే పాయింట్ కి వచ్చేసారు సూపర్ కరుణాకర్ గారు ❤❤❤

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 3 месяца назад +22

    హర హర మహాదేవ శంభో శంకర

  • @nikhilvenkat7742
    @nikhilvenkat7742 2 месяца назад +3

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 adbuthanga teesaru bayya, Hinduvu ga puttadam maraninchadam mana adhrushtam, Hindhuvu ga Jeevinchadam , danini rakshinchadam mana Dharmam. Jai shree Ram, Om Namah shivaya 🙏🏻🙏🏻🙏🏻 Shiv Shakti ki naa full support ✊🏻