Super Napier varaha kalam lo paditay chala bhaga vastundi.modati kota ravadaniki 90 days padutundi.kalupu bhaga undi kabatti first time kulilato kalupu tiyinchandi ,nanu alagay chesanu
Meeru chala Baga explain chesarandi,thank u so much ,maku chala useful information icharu, because naku vyavasayam kotha inka aavulaki gaddi samasytho chala face chesthunna,really naku ee video enthagano upayoga paduthundi so meeru Ila sayapadinanduku Mee goppa manasulu hatsoff
మేము వేసినప్పుడు మాకు గంజీరాకు ఎక్కువుగా ఉంది. మేము ఏం చేశాం అంటే అదే కలుపు మొక్కలని బాగా ఉదకపెట్టి ఆ తరువాత వేయించి బూడిద చేసి అదే పొలం లో చల్లాం. అలా కొంత వరకు నివరించుకున్న తరువాత కాలక్రమేణా ఈ గడ్డి వాటిని డామినేట్ చేసి పెరిగిపోయింది.
Hi suresh anna brush cutter paina oka video cheyyandi anna. Alane brush cutter use chesthe ela untundi result and a company brush cutter aithe baguntundi
Sir మాకు పొలం లేదు సొంత పొలం లేకపోయినా డైరీ ఫాం పెట్టవచ్చు నా? ఊరికి దూరంగా గా చిన్న స్థలం లో గేదలని ఉంచి ఫాం ఏర్పాటు చేసుకోవచ్చా? నైట్ టైమ్ ఫాం లోనే ఉండాలా ( స్థలం ఊరికి దూరంగా ఉండటం వలన అలా అడుగుతున్న ) చిన్న ఫాం పెట్టు కోవడానికి ఎంత కర్చు అవుతుంది ? చెప్పండి
బ్రదర్ అవి ఉండడానికి నిర్మాణం వరకు చేసుకోవచ్చు కానీ వాటికి మేత ఎలా తీసుకొని పెడతారు ఊరికి దూరంగా చిన్నతనం ఉంది అన్నారు కనుక సెపరేట్ గా మీకు ఏదన్నా తక్కువగా లీజ్కు పొలాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా
pushpa raj @ Adi nijame Ivi soul nunchi higher quantities lo nutrients ni deplete chestayi , so Taruvata crops lo higher yields ravali ante best nutrient management is required. But inko interesting vishayam yenti ante Napier cultivation valla carbon content od the soil will be improved...
తమ్ముడు నువ్వు చక్కగా వివరంగా చెప్పారు.నాకు చాలా ఉయోగపడుతుంది.
చాలా చక్కగా వివరంగా పూర్తిస్థాయిలో అర్థం అయ్యేటట్లు చెప్పారు మాకు చాలా హెల్ప్ అవుతుంది మీ వీడియో థాంక్స్ బ్రదర్
bammardulu bathaka koruthaaaru brother......you are doing great job....
Super Napier varaha kalam lo paditay chala bhaga vastundi.modati kota ravadaniki 90 days padutundi.kalupu bhaga undi kabatti first time kulilato kalupu tiyinchandi ,nanu alagay chesanu
Medhi eakkada bro
మంచి సమాచారం ఇచ్చారు సురేష్
Meeru chala Baga explain chesarandi,thank u so much ,maku chala useful information icharu, because naku vyavasayam kotha inka aavulaki gaddi samasytho chala face chesthunna,really naku ee video enthagano upayoga paduthundi so meeru Ila sayapadinanduku Mee goppa manasulu hatsoff
good job keep on going
Suresh Anna alavunavu Anna nice vedios anna
నేను బాగున్నాను బ్రదర్ మీరు ఎలా ఉన్నారు
Good information bro
Thank you so mach sir memu emadya dairy pettamu elanti gaddi veyalani tala kottukunna excellent idea icharu thanks
Super Napier genupulu for sale Prakasam district andhra Pradesh,9177849050
I was suggested SEMPRA, for sledge kind of weeds, which is prevalent in my field, from Dhanuka ,
Bayya idi vachheadaniki 70 nundi 80 rojulu time paduthundhi dhinilo antharapantaga pillipesara veybro
👌👌👌అన్న
కలుపుమందు అవసరంలేదు ఒక కటింగ్ తరువాత ఎటువంటి కలుపురాదు కలుపుకుడా గడ్డి కాబట్టి పశువులకి వాడుకోవచ్చు
మాకు తీగ జాతికలుపు ఎక్కువ బ్రదర్ మనం వేసిన పంటల పైన దయ్యం పట్టినట్టు పట్టుకుని వాటిని పెరగనవ్వడం లేదు
అది గడ్డి కలుపు కాదు
@@PLEASESAVEFARMERS చాలా రోజుల తరువాత వీడియో పెట్టారు మీరు అందరికి హెల్పఫుల్ వీడియో
.
ఞ
ధన్యవాదములు
Good information bro tnx
Your video all super from Kuwait
గుంటుక కొట్టి కలవడం బెస్ట్ బ్రదర్ నేను రెండు ఎకరాల్లో వేశాను
Bro e grass ni water availability lennapudu chinnaga vunnapu buffalo ki ivvacha
And chinnaga vunnapu isthe jonna soppa madiri namukonadum amina avthada
Naku kavali
SUPPER ADVICE BRO
Hi my name is Siva Krishna supar napir grass seeds available call me wasts app no 9550328846. 9398641454
Super brother👌🥰
Super Bro
ఎక్కడ దొరుకుతాయో చెప్ప్ండి నాకు 1 ఎకరకి కావలి ఫోను నొంబ ప్లీజ్
Good suresh,evaremanukunna meeru matuku deep ga , clear ga ne cheppandi
Supar. Annaya
Hi annaya
Good information ❤️😍🙏
Better take two joints for proper germination and rooting
Good information sar
Hi my name is Siva Krishna supar napir grass seeds available call me wasts app no 9550328846. 9398641454
@@thadalasivakrishna1603 hey bro e grass asthey chuff cutter conform ga undala
Super talking brother...I subscribe Your Channel...❤️
మేము వేసినప్పుడు మాకు గంజీరాకు ఎక్కువుగా ఉంది.
మేము ఏం చేశాం అంటే అదే కలుపు మొక్కలని బాగా ఉదకపెట్టి ఆ తరువాత వేయించి బూడిద చేసి అదే పొలం లో చల్లాం.
అలా కొంత వరకు నివరించుకున్న తరువాత కాలక్రమేణా ఈ గడ్డి వాటిని డామినేట్ చేసి పెరిగిపోయింది.
same Prabalm borther
Suppar bro
Anna nennu 4 గేదెలతో స్టార్ట్ చేశాను ఈ gross yekkada దొరుకుతుంది??? ఒక పావు ఎకరం భూమిలో plz. ఈ గడ్డి కావాలి
1 kanupu vastunde kane 4/2 duram uandali ninu 2/2 pitanu 4/2 bagunde 2 kosena taruvata madyalo dunali
10 cents lo grass penchithe enni baffllows pencha vachu full depended in grass
Anna meeku mokkalu Ekkada dhorikay annaa plzzz cheppandi Mem kuda vveyalanukuntunnam
My Ananthapuramu distric in all of they cultivate this nepiyar grass
పెద్ద పెద్ద డైరీ వాళ్ళు అందరూ ఇదే వాడుతున్నారు బ్రదర్
Hi my name is Siva Krishna supar napir grass seeds available call me wasts app no 9550328846 9398641454
@@thadalasivakrishna1603 what is price sir
Good job
Anna memu kuda veyalanukuntunam plsss seeds ekkada availability untundho chepandi please
Super video
Good videos 👌
అన్నా మీరు బాగచెప్పరు
super nice video 👍 andi
Anna nee next video kosam waiting
Thank you anna
Good information
థాంక్యూ బ్రదర్
Bro maku kavali bro
Super explanation anna
Super brother
Atrazine use చేయొచ్చు
Nice Anna
Hi my name is Siva Krishna supar napir grass seeds available call me wasts app no 9550328846 9398641454
Muchulu cut chesina tharvathaa entha sapu neelalo unchali
Hi suresh anna brush cutter paina oka video cheyyandi anna. Alane brush cutter use chesthe ela untundi result and a company brush cutter aithe baguntundi
Small area ki brush cutters are useful , for big areas and higher fodder requirements brush cutters are not recommendable,
Bro makku super Napier grass sticks kavali
Hii Anna Naku super Neper Kanpullu Kavali Anna Nenu udedhi Sircilla jilla
Hii bro super nepier nu chenulo pencha vachuna leka only Madi I mean chittadhi nenalone penchala
S
Adhi thintea millk growth Ithdga bro
Brother 3 cows ki daily grass veyyalante enta polam veste saripothundi
1/2
@@PLEASESAVEFARMERS 20 centla anna
@@koteswararaodadisetti5442 50 brother
Good bro
థాంక్యూ బ్రదర్
Booth lo milk posevariki fat radhu
Yavaru chaparu
@@tandrapatisuresh2685 memu vaduthunnam Bro
ye rakam nelalo perugutundi anna. nalla regadi nela lo perugutunda.
చౌడు భూములు తప్పించి అన్ని పొలాల లో పడుతుంది బ్రదర్
@@PLEASESAVEFARMERS neeru nilava vunde nalla regadi nelalo(memu vari vestam) kooda vatada
Sir
మాకు పొలం లేదు
సొంత పొలం లేకపోయినా డైరీ ఫాం పెట్టవచ్చు నా?
ఊరికి దూరంగా గా చిన్న స్థలం లో గేదలని ఉంచి ఫాం ఏర్పాటు చేసుకోవచ్చా?
నైట్ టైమ్ ఫాం లోనే ఉండాలా ( స్థలం ఊరికి దూరంగా ఉండటం వలన అలా అడుగుతున్న )
చిన్న ఫాం పెట్టు కోవడానికి ఎంత కర్చు అవుతుంది ?
చెప్పండి
బ్రదర్ అవి ఉండడానికి నిర్మాణం వరకు చేసుకోవచ్చు కానీ వాటికి మేత ఎలా తీసుకొని పెడతారు ఊరికి దూరంగా చిన్నతనం ఉంది అన్నారు కనుక సెపరేట్ గా మీకు ఏదన్నా తక్కువగా లీజ్కు పొలాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా
Relax
Nalgonda dhaggarlo evaraina vunnara seeds
Yes bro
నేను 8 రోజుల ముందు పెట్టను చిన్నాగ వస్తుంది
Anna super nipper la calcium problem vasthadi anata kada
Dantla water content yakuva anta kada anna
అన్నగారు మాది Nizamabad Armoor mandal మాకు అర్ధ ఎకరానికి కావలసిన super nephiyar గడ్డి కావలెను ఎవరైనా దగ్గరలో ఉంటె information ఇవ్వగలరు please
Information helpful bro thank u
అన్నగారు మీరు ఇస్తున్న అటువంటి ఇన్ఫర్మేషన్ చానా ఉపయోగకరంగా మా లాంటి యువ రైతులకు చానా ఉపయోగపడుతుంది అవకాశం ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి
Thank you brother
Deni kosame wating anna
అన్న వేసవికాలంలో సాగు చేయొచ్చా
Super
హాయ్.బ్రో🙋🏻♂️🌾🌾🌾🌾🌾🤵👍👌🏃
Suresh you can use atrazien ,already we used.
థాంక్యూ బ్రదర్
Atrazine and if broadleaf weeds are there use pendamethilin....
Water availability lenappudu Chinaaga vunna Napier grass problem avthunda amina
Anna bore point gurubchi cheppandi please.
Bro e grass asthey chaff cutter conform ga undala
6 feet రాగానే cut చెయ్యండి అప్పుడు chaff cutter అవరసరం ఉండదు
@@sivaprasadkandula tq bro
Ok tnk
Suresh Anna money ki mokkalu pamputhara chepandi
Sorry బ్రదర్
8297314836 menu supply chesthamu 80 Paisa ki
SUPER NEPIER SEED AVAILABLE CONTACT SIVA REDDY PARCELS AVAILABLE 9985959919
Anna nepiyer నటుకునము అందులో కల్పు మొక్కలు చాలా uanai అది కలుపు తీయడం చాలా కష్టం స్ప్రే లు ఉనాయ కలుపు మాడి పోవాలి nepiyar ఉండాలి
ఔను
Anna. Nenu nimma thota vesanu danilo Super Napair grass vesukovacha...? Please tell me bro
బ్రదర్ చిన్న మొక్కలు ఉంటే వేసుకోవచ్చు
Andhulo kalupu mandhu avasaramledhu automatic ga 2 kotha kosesariki kalupu gaddi chanipothundhi
Annaya గడ్డి మందు ఎం కొట్టాలి plz అన్నా reply evvu
ఔను
👌
Kobbari polam lo vesukovacha bro
వేసుకోవచ్చు
సార్.. అమౌంట్ పే చేయగలము.. కొన్ని కట్ చేసినవి పార్సెల్ పంపగలరా
సారీ బ్రదర్ ప్రజెంట్ స్టాక్ లేవు
2,4d sodium salt use cheyya vachu bro
Brother villages lo oka apoha undi, ee gaddi vesina tharuvaatha aa land lo vere pantalu sarigga pandavu anta, is this true
లేదు బ్రదర్ అటువంటిదేమీ లేదు ఈ గడ్డి మనకు ఐదారు సంవత్సరాల వరకు ఉంటుంది
@@PLEASESAVEFARMERS thank you
pushpa raj @ Adi nijame Ivi soul nunchi higher quantities lo nutrients ni deplete chestayi , so Taruvata crops lo higher yields ravali ante best nutrient management is required. But inko interesting vishayam yenti ante Napier cultivation valla carbon content od the soil will be improved...
@@kondapalliravichandra7798 brother last lo carbon content ardham avvaledhu.
I need in chittoor wher can i get
Telangana lo ekkuda thorukuthundi anna
Parigi mandall maadi
Kamareddy distek.lingampet lo vundhi 8985307052
👍
Anna super nepier ki vitthanalu leva
No brother
Anna naku kanupulu kavali Anna please akada dorukutai chepandi Madi Guntur dist
Contact me 6281348278, maadi kuda guntu ye near chilakaluripet
Anna ipudu seeds vasthunnayi kada adi best haa
Waste brother and they are fake don't buy it
Ok ok
Azolla vunda chittoor area lo
Without water, varshadartho pandincha galama
వేసవిలో కష్టమవుతుంది కదా బ్రదర్
Cutter vuntey cheppandi brother konali
Shadnagar lo super nepier unnada cheppandi
Rajendeanagar lo veterinary university lo undi Plz contact there
E supar nepiyar lo emina side efekt untundha
ఎక్కువగా వాడితే కాలుష్యం తగ్గుతుంది బ్రదర్
Thanks
Okka karta saripothada
2 4D kottachu anna 🥬🥬☘️ vedalpu akulu povataniki
సార్ మేము రెండు సంవత్సరాలనుండి వాడుతున్నాం. కానీ ఇప్పుడు ఆ గడ్డి తినడం వాళ్ళ పసులు పెదవేయడం ఇబ్బందిగా ఉన్నది. కారణం సెప్పగలరా
Brother e seeds ekada dorukuthundi
విత్తనాలు ఉండవు బ్రో కనుపులను కత్తిరించి వేసుకోవాలి
Brother naku kavali Ela pamputharu
అన్నా జొన్న గడ్డి లో మొగి పురుగు ఆశించినది పురుగు ముందు స్ప్రే చేయవచ్చా , చేస్తే ఎన్ని రోజులు కట్ చేయకుండా ఉండాలి, pl reply
పశుగ్రాసాలలో మందు కెమికల్ అయి ఉంటే 15 రోజుల వరకు ఉండాల్సి ఉంటుంది అదే బ్యాక్టీరియాలైతే కోసిన మరుసటి రోజు కూడా గడ్డి పశువులకు ఉపయోగించవచ్చు
@@PLEASESAVEFARMERS ok tq anna
Anna a mattilo perugutayi