ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం కానీ..| TDP Chief Nara Chandrababu Naidu About Sr NTR | Open Heart With RK

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 93

  • @grandipadma2208
    @grandipadma2208 2 года назад +59

    దార్శనికుడు. Great vision 🙏

  • @sv2200
    @sv2200 2 года назад +34

    పారదర్శక దార్శనీయకుడు ,, విశ్వసనీయమైన విజన్ ఉన్న నాయకుడు ,, పవిత్ర ఆశయ సాధన కారకుడు ,, శ్రీ నందమూరి తారక రామారావు గారి నిలువెత్తు కృషికి నిదర్శనంగా నిలిచిన తెలుగు దేశం పార్టీ కి వెలుగు అయి నిలిచిన వారసుడు ,, కళలు మారని చంద్రుడిలా ప్రజలకు చల్లదనాల మార్గమే చూపాలి అనుకునే నిస్వార్థ నాయకుడు ,, అనాధ అయిపోయిన రాష్ట్రన్ని ఆదుకున్న ఆపద్భాందవుడు ,, కొమ్ములు తిరిగిన నేతలకు సైతం టార్గెట్ గా నిలిచిన మహనీయుడు ,, ఏపీ ప్రజ మూర్ఖతను కూడా క్షమించి కన్నతండ్రి మాదిరిగా ఆదరించుతూ ఉన్న దయాశాలి ,, ఒక్కఛాన్స్ అంటూ వచ్చిన వారిని కూడా హడలెత్తించ గలిగిన ధీశాలి ,, తన పొరపాట్లు ఏవో తెలుసుకుని సరిదిద్దుకోగల దమ్ము ఉన్న ఇంతటి నాయకుడు ,, ఓడిపోయినా కూడా ప్రజల హృదయాలను గెలువగలిగిన ధీరుడు ,, ప్రపంచ వీరుడుగా నిలిచిన ఇరు రాష్ట్రాల ముద్దు బిడ్డడు ,, అర్థం చేసుకునే చేసుకున్నంతగా ,, చేసుకోని వారికి కొండంతగా అగుపిస్తూ,, ఆనాడు ఈనాడు ఒకటే మాటగా నిలబడ గలిగిన చెరిగి పోని చరిత్ర కారుడు మన నాయుడు గారి కి తెలుగు దేశ తేజానికీ జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై అమరావతి కి జై జై జై జై జై జై జై జై జై జై జై జై ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐

  • @mdalinaidu2077
    @mdalinaidu2077 2 года назад +16

    జై చంద్రబాబు నాయుడు

  • @prudhvi2222
    @prudhvi2222 2 года назад +14

    Jai Babu great leader ncbn

  • @rosireddydaggula6209
    @rosireddydaggula6209 2 года назад +21

    best cbn sir,

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 года назад +4

    Super. Super. Sar

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 года назад +12

    Jai. CBN. SAR

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 года назад +2

    Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki Devudu, one and only World's no.1 legendary politician Anna Nandamoori Taraka Rama Tao Gaaru, Jai NTR, Jai Jai NTR, Johar NTR

  • @venkymenda9938
    @venkymenda9938 2 года назад +5

    Legend leader

  • @vijayalakshmi-yy9dp
    @vijayalakshmi-yy9dp 2 года назад +1

    Jai jai jai jai jai jai Chandra Anna

  • @venkat308
    @venkat308 2 года назад +13

    Jai TDP Jai CBN jai nandamuri

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 года назад +21

    ఆరోజు తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పార్వతి చేతిలోకి వెళ్లుంటే ఈపాటికి పార్టీని మరిచిపోయి ఉండేవాళ్లం

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 2 года назад

      endhuku positive ga thesuko kudadu.emo ame machipanulu cgesedemo

    • @ethicalbeing6275
      @ethicalbeing6275 2 года назад +2

      @@mrajeshreddy3947 avunu...
      Monnane NTR aathma tho maatladindhanta...
      Bale chesthundhi 🤣

  • @sankar44444
    @sankar44444 2 года назад +32

    "రాజకీయాలలో తన, పర, రక్తసంబంధం లాంటిదేమీ ఉండదు ఎవరినైనా సరే తొక్కుకుంటా వెళ్లిపోవడమే", ప్రాణాలు ఉన్న , ప్రాణాలు పోయినా సరే మన రాజకీయ స్వలాభమే ముఖ్యం" , ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, మీ చరిత్ర దీనికి చక్కని ఉదాహరణ సర్.. 👍🙏

    • @sunk4624
      @sunk4624 2 года назад +7

      Edchav le Sankar S. Baaga oohinchukuntav anukunta. Cinema stories raayi

    • @sankar44444
      @sankar44444 2 года назад +4

      @@sunk4624 ఏడ్చే మోహలికి అందరూ అలానే ఉంటారు అనిపిస్తది. Carry on ... 👍

    • @sramesh1984
      @sramesh1984 2 года назад

      @@sunk4624 edvadam enduku ade 100 % percent correct

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 2 года назад +12

    జై నారా వారు..దార్శనికులు ..

  • @woundersinworld1414
    @woundersinworld1414 2 года назад +15

    Jai cbn ., Visionary leader

  • @sandeepa198
    @sandeepa198 2 года назад +2

    Channel manade interviewer manode ayithe aa kick verabba

  • @khajavali8983
    @khajavali8983 2 года назад +1

    Jai cbn sir

  • @ganguluboni3957
    @ganguluboni3957 2 года назад +17

    ABn కిట్టు గాడ్ని ఎలా తిట్టలో ఏ చెప్పుతో కొట్టలో అర్ధం కావడం లేదు

  • @SaiKumar-ew2ii
    @SaiKumar-ew2ii 2 года назад +3

    Hi andariki

    • @shabbeer..
      @shabbeer.. 2 года назад

      హాయ్ బ్రో.

  • @ramaraokurapati349
    @ramaraokurapati349 2 года назад +3

    Okappudu rajakeyalalo hathyalu vundavu athmahathyalu vuntavi heart strokes vuntavi accident s vuntavi ani paper statment ichharu meeru cheppinatti NTR ki heart strokes vachhindhi alage hari krishna accident Lo sanipoyaru

  • @ShivaKumar-py5dk
    @ShivaKumar-py5dk 2 года назад +6

    Athhaa somu aludi దానం
    Edey పెద్దా ఉదాహరణ 😄

  • @mrajeshreddy3947
    @mrajeshreddy3947 2 года назад +4

    2099 year ekkada vachindi nayana

  • @bsekhar125
    @bsekhar125 2 года назад +4

    Sir ch.babu kaavali kaani kula kamma gajja vaddu

  • @dhshivaShiva-fl5st
    @dhshivaShiva-fl5st 11 месяцев назад

    Na parents tharwatha , only inspiration in my life,

  • @rajkusar4013
    @rajkusar4013 2 года назад +9

    చంద్ర బాబు నాయుడు గారు చెప్పింది అంత కరెక్టే, ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఆయన NTR ని దించటంలో,@06:24 అస్సలు నువ్వు ఎవడివిరా convince చెయ్యటానికి? ఆయన పార్టీ ఆయన ఇష్టం.నువ్వు ఆయనను గెంటేసావు ఒక్క క్షణం అది కూడా కరెక్టే అనుకుందాము.మళ్ళీ నువ్వు టీడీపీ (చంద్ర బాబు )అనో మరింకేదో పేరుతో నిలబడాలి కదా?
    ఎందుకంటే ఆయన తన party ని నీకు ఇవ్వలేదు నువ్వు లాక్కున్నావు నో ప్రాబ్లెమ్ మరి ఈ 27 years.లో ఎప్పుడైనా ఆ పార్టీని నీ partyగా మార్చుకున్నావా? ఇంకా ఆయన పేరే వాడుకొని బతుకుతున్నావు.ఆయన బొమ్మ పెట్టుకొని బతుకుతున్నావు. ఆయన నిన్ను మోసగాడు దశమగ్రహం అని public గా TV లలో చెప్పాడు.
    ఆయన అలా చెప్పక పోతే అస్సలు problem లేదు. నేను తెలుగుదేశం party ని పిచ్చిగా ఇష్టపడినవాడిని ఒకప్పుడు. నీకొడుకు అసమర్థుడని నీకు తెలుసు minister పదవి ఇచ్చావు. MLA గా నిలపెట్టి ఇవ్వాల్సింది.నీ కొడుకు అనే ప్రేమతో అసమర్థుడైన నీ కుమారుడికి తెలుగు దేశం పార్టీ పగ్గాలు అప్ప చెబితే మరి లక్షలాదిమంది కార్యకర్తల త్యాగాలు ఏమైపోవాలి. నీకొడుకు పార్టీని నడపలేడని నీకు తెలుసు నీకొడుక్కి రాష్ట్రమంతా తెలుసు. కన్న ప్రేమ కాదని ఆనం,కానీ అంత చరిత్ర వున్న ఎన్నో త్యాగాలపై నిర్మించబడ్డ TELUGU DESAM పార్టీని లక్షలాదిమంది కార్యకర్తల భవిష్యత్తుని ఫణంగా పెట్టటం నీకు ధర్మమేనా? కేవలం NTR ని మాత్రమే కమ్మజాతిలో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు CM గా ఒప్పుకున్నారు. ఎవడో ఆయనను కూలదోస్తే ఏమో అనుకోవచ్చు. సొంత కమ్మోడే అందునా సొంత అల్లుడు మోసగించటం దానికి మళ్ళీ "దార్శనికుడు" అని బిరుదు. ఏంటో కమ్మ జాతి చేసుకున్న పాపం. పాపం అక్కడ కాపులను చూడు POWER లోకి రావటానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో Chiranjeevi, pawan కళ్యాణ్ వీళ్లు కాకపోతే కనుచూపు మేరలో కాపుల్లోనించి ఇంకొకరు కనపడటం లేదు.గ్రామాలలో వుండే కార్య కర్తల మీద జాలి దయ చూపించు.ఏంటో నీ భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా వుంది. అంత దార్శనికుడవైతే KCR ని అంత ఎదగనిస్తావా? రాష్ట్రాన్ని విడగొట్టనిస్తావా?

    • @srenivasulanarsireddy2434
      @srenivasulanarsireddy2434 2 года назад +1

      NTR పై పిచ్ రాతలపై రాతిరులు చీరకటడము,శవపూజలు,రోజుకో కోడి రోజుకో కోటి వంటి వాటి పై స్సందిచారా మీలో ఎవరయినా...!?

    • @rajkusar4013
      @rajkusar4013 2 года назад +1

      @@srenivasulanarsireddy2434 ఒరేయ్ నాయన ఆయన చీరకట్టుకుంటే నీకేంటి ఇంకొక మగాడితో పండుకుంటే నాకేంటి? గిట్టని వాళ్ళు వంద చెబుతారు నువ్వు చూసావా ?
      మనకు ఆయన Personal విషయాలు అవసరం లేదు.అది ఆయన వ్యక్తిగత విషయం. నీకు అంత అవసరమనిపిస్తే స్పందించు ఎవరు వొద్దన్నారు ?

  • @punnucinnu6495
    @punnucinnu6495 2 месяца назад

    Real leader cbn

  • @rudras2973
    @rudras2973 2 года назад +1

    If CBN really a efficient person why he didn't build, Single IT TOWER in the span of 2014-19 at Amaravati,
    Please don't say once go and watch Amaravati bla bla bla things.....already CBN and his team saying that in his term only Hyderabad emerged as IT hug just in the span of 1995-2004
    Then why he can not repeat it in Amaravati???
    He didn't open single IT building also,In Amaravati
    Don't think in negative way....just I'm asking

  • @paragadi5842
    @paragadi5842 2 года назад +10

    lakshmi parvati vallea CBN ntr ne dinchalsi vachindi

  • @SreeramReddyB
    @SreeramReddyB Год назад +1

    backstabber NCBN.

  • @sramesh1984
    @sramesh1984 2 года назад +2

    Hyderabd lo cyber towers nenu kattanu annav ..mare amaravathi lo enduku kattaledu ..
    kanesam Raily way station ,Bus station kuda ledu eme chesav ra Amaravathi lo...

  • @umamaheswari2872
    @umamaheswari2872 2 года назад +1

    Great sir Jai CBN garu

  • @Bhairavvvv
    @Bhairavvvv 2 года назад +6

    meeriddariki Mee iddari gurinchi teliyanivi emina unnaya ? malli vedhava build up interview okati

  • @krishnaatava9307
    @krishnaatava9307 2 года назад +2

    father of of vennupotu

  • @bsekhar125
    @bsekhar125 2 года назад +9

    Sir open ga cheppandi Maa anna Ntr mosam chesaru ga

    • @leelakrishna3737
      @leelakrishna3737 2 года назад +2

      Sontha Babai ne goddali potu podavadam kante mama ni mosam cheyadam better

    • @leelakrishna3737
      @leelakrishna3737 2 года назад

      @Vu Garepali ruclips.net/video/OBUjYV2JePw/видео.html Ilantivi chustunam ra, so koni direct ga chudalsina avasaram Ledu…….most criminal minded government

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 2 года назад

    బలే. చెప్పితిరి ..................... కదా

  • @cn4462
    @cn4462 2 года назад +4

    Sivaraakhariki Saaru Boothu Kittu gaadi battalippi maataadukune program level ki dhigajaari poyaadu...

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 2 года назад +1

    ✌️💛

  • @arunaverma7578
    @arunaverma7578 2 года назад +2

    Chandra babu is a intelligent politician. But he is outdated to current politics. He failed in fight with Jagan.

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 2 года назад

      @Vu Garepali no his bad luck is he born in India mainly in Andhra where people goes for sympathy rather than logic

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 года назад +21

    వెన్ను పోటు వీరుడు ntr గారి గురించి మాట్లాడుతున్నాడు 😂😂😂😂

    • @udaychowdary7907
      @udaychowdary7907 2 года назад

      Chevulu denginayya full video chudu mundhu sagam sagam antha jagan gaadilekka 😂😂

    • @sankarrao1100
      @sankarrao1100 2 года назад

      Ni laanti vedhavaliki ardam chesukune burra undadu

    • @venkatlella3746
      @venkatlella3746 2 года назад +1

      🤣🤣🤣

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 2 года назад

      Adhi mosam kadhu ragikiyam jagan best anukune valaki adhi ardham kadhu... Nuvvu me Nanna kalisi katukuna illu ne nanna vunpudugathe ki rasinestha ante nuvvu echesthava

    • @VADLASUSHANTHVADLASUSHANTH
      @VADLASUSHANTHVADLASUSHANTH День назад +1

      😂😂😅

  • @namu6175
    @namu6175 2 года назад +3

    Hehehe 🤣🤣🤣

  • @ravindrababu1413
    @ravindrababu1413 2 года назад

    05/07/2022

  • @ganeshkotturu9695
    @ganeshkotturu9695 2 года назад +5

    🤣🤣🤣🤣🤣

  • @allusudhir
    @allusudhir 2 года назад +1

    10 mandi tho kalipi cheyadam manchide...ade valla tho pani ayipoyina taravata valla ni .......

  • @nagendrainfinitheist3372
    @nagendrainfinitheist3372 2 года назад

    2099 ... conment

  • @shekharpvc2015
    @shekharpvc2015 2 года назад +3

    100 view

  • @innocentcreature4206
    @innocentcreature4206 10 месяцев назад

    NTR garini eeyana save cheyatam enti asalu mathi unde matladtunara?

  • @tharika567
    @tharika567 Год назад

    నిన్ను ఏ చెప్పుతో కొట్టాలిరా కిట్టిగా

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 2 года назад +14

    Lakshmi Parvati ntr family ki pattina daridram 🙏

    • @meghanath5045
      @meghanath5045 Год назад

      Whats wrong in it . Ntr was an old man much more matured then her Lakshmi parvathi .

  • @rc-ro452
    @rc-ro452 2 года назад

    CBN VOICE ENTI ILA VUNDHI PARTY SPEECH LO VERE LA VUNTUNDHI

  • @anonymous.150
    @anonymous.150 2 года назад +7

    arey RK malli entha bengaav TDP promotion kosam vestunnav e videos malli ardam avutundi

  • @saradhasaradha2425
    @saradhasaradha2425 2 года назад +11

    Ntr kante cbn sir best

  • @vijayarajasekhar5579
    @vijayarajasekhar5579 2 года назад +2

    both are gandhuuus

  • @birkursection5657
    @birkursection5657 2 года назад +2

    Recorder on 2009 enti...In undali...Karma ra Babu...ABN🙏

  • @masthanvaliydl8838
    @masthanvaliydl8838 2 года назад

    ✌✌✌✌❤✌✌✌✌✌

  • @arunalakshmi5711
    @arunalakshmi5711 Год назад

    Elanti manishini jail petadam AP youth ki chala nashtam

  • @surendrakumarmadhula7310
    @surendrakumarmadhula7310 2 года назад +4

    Rosayya gaaru bhale aadukunnaaru cbn ni

  • @saikiran-ii8cf
    @saikiran-ii8cf Год назад

    Cbn legend sr ntr kojja lk

  • @sivasankarreddy1842
    @sivasankarreddy1842 2 года назад +1

    Orey2099taruvata2004vastundara edava

  • @durgaraokothapalli3521
    @durgaraokothapalli3521 2 года назад +2

    Jai jagan

  • @Reddy-r8z
    @Reddy-r8z Год назад

    Vennu potu babu

  • @swathiparinaya6512
    @swathiparinaya6512 2 года назад

    Nammesam andi meeku NTR garu ante gourvam oka

  • @m.vittalreddy9756
    @m.vittalreddy9756 2 года назад

    2 dongalu

  • @mdalinaidu2077
    @mdalinaidu2077 2 года назад +1

    జై చంద్రబాబు నాయుడు