Be careful with anchor…look for new interviews on her name how she demanded 2lakhs of money for one interview and the way she speaks like lady don with innocent face
Naku తోచిన అమౌంట్ నేను kuda పంపిస్తాను.. సుమన్ టీవీ వాళ్లకి చాలా tqs. ఆమెకి చాలా హెల్ప్ చేసారు.శిల్ప గారిని చుస్తే చాలా బాధ ga వుంది. దేవుడు మీకు తోడుగా vuntadu
Oka celebraty iyundi , wife ni pillalani Road mida vadili velipoyav . Okatiki help chese akka .eppudu okari help tho life ni manage chesukuntunte chala badaga undhi akka . A devudu niku ani manche chestadu akka
చాలా మందికి భర్త సడన్గా కరోనా టైంలో హార్ట్ ఎటాక్ తో, ఆక్సిడెంట్ లోను చనిపోతే కూరగాయలు అమ్మో చిన్న చిన్న స్కూల్స్లో ఆయా గా పని చేస్తూనే పిల్లల్ని చాకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు... మా మా అమ్మ కూడా ముగ్గురు బిడ్డని పెట్టుకుని ఎంతో కష్టపడి మమ్మల్ని పెద్ద చేసింది అలాంటి వారు ఇప్పటికీ పల్లెటూర్లలో ఎంతోమంది ఉన్నారు మీరు అలాంటి వారిని కూడా వెలుగులోకి తెస్తే బాగుంటుంది... ఇలా సెలబ్రిటీలనీ మాత్రమే కాకుండా....
నిరుపమ అక్క శిల్ప అక్కకు నీ ద్వారా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను ఇలాంటి నిరుపేద వాళ్లకు మనం తోచిన సాయం చేస్తే ఆ దేవుడు మనతోపాటు ఎప్పుడూ ఉంటాడు నేను కూడా బాగుంటే చాలావరకు సహాయం చేసేదాన్ని కానీ నా పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది అందుకు ఎటువంటి సహాయం చెయ్యలేని పరిస్థితి నాకు ఇద్దరు ఆడపిల్లలు నా భర్త చనిపోయాడు భర్త లేని ఇండ్లు చాలా కష్టాలు అక్క కానీ అటువంటి భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే
ఒక్కోసారి దేవుడే మనమీద పగపట్టాడా అన్నట్టుగా ఉంటుంది జీవితం అలాంటి టైం లో చాలా ధైర్యంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ... శిల్ప గారు ధైర్యంగా ముందుకు వెళ్ళండి all the best ❤❤❤
ఈ వీడియో చూస్తుంటే చాలా ఏడుపొచ్చేసింది బట్ఒక ఆడదాన్ని లైఫ్ ఇలా ఉంటదిఅని ఒక ఉదాహరణకానీ థాంక్స్ టూ సుమన్ టీవీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేస్తున్నందుకుబట్ మీరు ఏడవకండి శిల్ప మేడంపోయినోడు మళ్ళీ తిరిగి రాడు బట్ మీరే చూసుకోవాలి
Abbaa chala badha vachindi meeru yedavakandi 5 years chala yedcharu Inka mi pillalni Baga chusukondi memu msg pettadame kadu yedo oka help chesthamu jagarthaa ga undandi mi health chusukondi God bless you silpa and kids....
Ilane evarina company valu munduku vachi shilpa gariki freelance or work from home or flexible working hours job ivandi. Chala pedda help avtadi she can be independent 🙏
ఇలాంటివి చూసైనా మగవాళ్ళు మారాలి. వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబంలో, వాళ్ళు లేనప్పుడు ఇంకొకరి దగ్గర చేయి చాపే పరిస్థితి లేకుండా ఉన్నదాంట్లో సేవింగ్స్ చేయాలి.
Shilpa garu meeru Insta I’d create cheyandi .. reseller ga chestha annaru kadha definite ga we will buy .. start ur business as early as possible.. definitely we all women support u..
ఏడవకండి అమ్మ అలాంటి వ్యక్తి ఉండటం కన్నా వెళుపోవడమే మంచిది అలాంటి తండ్రి vunnadu అని పిల్లలు చెప్పుకోవడం కంటే లేడు అని చెప్పుకోవడం చాలా better be strong and dont get ఎమోషనల్ ❤️
నిరూపమా మేడం 🙏🙏 శ్రీరెడ్డి సర్పంచ్ శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి మరి 50వేలు ఇచ్చినందుకు మరిమారి 🙏🙏🙏🙏 ఇద్దరు పిల్లలకు చదువు మొత్తం ఖర్చు పెడతా అని చెప్పిన స్వీట్ యజమాని చాలా స్వీట్ గా చెప్పిన సార్ గారికి 🙏🙏🙏🙏🙏🙏👍ముగ్గురికి పేరు పేరున వందనాలు శిల్ప గారు గారు ఏడుస్తుంటే నేను ఏడిచిన 😂 ఎంతో కొంత సహాయం చేస్తా తల్లి 🙏🙏
Good job Nirupama mam god bless you sooo much mam Shilpa god never leaves you mam that's the reason now you are free to take care about your kids and your in-laws mam that's going to be a great blessing to you mam I think you have seen many sleepless nights mam be bold there are many good people with you in the form of god plsss mam do concentrate only on your kids and give them good future mam go ahead m we shall pray for you mam Thank you Nirupama mam I also have gone through same problem in lockdown so I am able to understand shilp mam don't think about the past mam
Ilanti family undi oka person kosam chanipoyina vadini ippude chustunnam andaram ilanti manushyulu untara? anipistundi.Thank u so much suman Tv for taking intiation,Thnq so much every one who helped her Inka cheyagalige varandaru tanaki help cheyandi Ento konta help avutadi tanaki Tanu chala innocent ga unnaru,alanti situations face chestunna ladies chala mandi unnaru But varaki amma valla family side evaro okari help untadi Kani tinaki ye help ledu,pyga kidsni chusukodaniki evaru unna tanu ye work ayna chesukuntaru adi kuda ledu So support cheyandi andaru🙏
Shilpa akka miru ella badha paduthu umda kuda miru oka strong woman and thala dimchi umda kamdi miru thala athukune bathakali and Suman tv thank you so much andi ❤
Antha dayaniya sithilo ame ami ledu chanipoye mundu 52 lakhs ichadu ani family members cheparu enka entha mandi help chesaru mitho unaya 52Laks ame tho unaye manam iche vanda oka pakaku kuda saripodu Ave unte manaki milk curd ki manapillalaku vasthye mind petti alochinchandi
See evar ayina itla media mundhuku vochi adaukovalani evarki undadhu kani valu help chyamani aduguthunaru ante ardam cheskondi manam day lo chala pichipichi karchulu pedthuntam avey valaki isthe ayina help avthayi
@@Divyadivya55848 memu cheputhundi kuda ade nandi media mundu vachi adige varene chusthunaru kansim midia munduku kunkuda rakunda chala kastapade vallu kuda unarandi adi enduku miku artham kavatam ledu miru chepunantha matharana evaru chetarandi maha ithe free charge kabati oka like chesathru ippudu chesindi kuda ade Edo oka incident gargi the adi pattukuntaru valu alagina brathekesaru end of the day milanatolu malantole bad padedi so alochinchukondi
నిరుపమ గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు
శిల్ప గారు మీరు ధైర్యంగా ఉండండి
Nirupama garu plz me number cheppandi I need ur help
No pettaru Shilpa ku AC lo help
😭😭😭😭😭😭👩👏👏👏👈👌👌👌
Be careful with anchor…look for new interviews on her name how she demanded 2lakhs of money for one interview and the way she speaks like lady don with innocent face
ఇలాంటి పరిస్థితి ఏ భార్య కి రాకూడదు అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 😭😭😭😭😭😭😭
Nuvvu extra marital affair lo unnava enti
Antha feel avuthunnav?
Nuv asali manishivana aduti valla problem ni feel ayay vallu chala takkuva vuntaru vallalo nirupama lanti manchi manshi kuda unnaru.nuv help chaykuntay parle.ela bad comments chayakandi
Ilantivi chese danilo no 1 suman tv ❤❤❤❤
Naku తోచిన అమౌంట్ నేను kuda పంపిస్తాను.. సుమన్ టీవీ వాళ్లకి చాలా tqs. ఆమెకి చాలా హెల్ప్ చేసారు.శిల్ప గారిని చుస్తే చాలా బాధ ga వుంది. దేవుడు మీకు తోడుగా vuntadu
Good
Very good
Super Annaya God bless you
Nirupama garu lanti valani dayachesi trollings kani verey rakala comments tho kani ibandhi pettodhu bcz thanu kanipinche vidhanam kani thanu chesey panulu entha mandhiki encouraging ga undho...!!! She is great 💯👍
Ladies dont trust on any person .... Be independent.... This shilipa story become inspiration to us
Yes
True
S
Yes
As a man, I want my future wife to be independent 😊
Shilpa don't crying pls😢
భార్య పిల్లల్ని ఇలాంటి స్థితి లో నెట్టేసే భర్త ఎవరికి ఉండకూడదు
వాడు సచ్చి మంచి పని చేసాడు. ఇప్పుడు అయినా వాళ్ళకు అందరు healp fulll గా ఉంటున్నారు. వెస్ట్ బాడుకావు. పెళ్ళాం పిల్లల futcher గురించి కూడా ఆలోచించలేదు
@@pravalikakoluguri2342mind your words
@@Odd342 నేను m అని అన్నాను అన్న. Just శిల్ప akka బాధ చూడలేక నాకు అనిపించినా ఫీలింగ్ చెప్పను. దాంట్లో నా తప్పు m కనిపించింది మీకు
నిరుపమ అక్క నువ్వు చాలా మంచి పని చేసావ్ అక్క నిన్ను నీ పిల్లల్ని ఫ్యామిలీ ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏
అవును
Oka celebraty iyundi , wife ni pillalani Road mida vadili velipoyav . Okatiki help chese akka .eppudu okari help tho life ni manage chesukuntunte chala badaga undhi akka . A devudu niku ani manche chestadu akka
Shilpa garini chustunte chaaala badhaga undhi😢😢😢
Thank you nirupamgaru🎉
Andariki manchi chesthuna nirupama gariki suman tv vallaki thnaks ❤❤
Meku kuda help cheyali anie devunie korukotuna sister
@@godsprincess-jj1kz thnqq sister
Education ki support chesthunna sir ki thank you sir. And Sri Reddy gaaru hat's off to you mam
మంచి పని చేశారు సుమన్ టీవీ వాళ్ళు
Ame Chala amayakuralu anduke annyayam chesaru
10k nenu vestunnanu neerupama garu😊❤❤❤
Ok vesaka ikada screenshot pettu brother maku kuda inspiring ga untadi ❤
I used to never shed tears but don't know why seeing you I am crying a lot shilpa garu.
మీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు బాధగా ఉంటాది కాని తప్పదు👍👍👍👍👍👍👍
చాలా మందికి భర్త సడన్గా కరోనా టైంలో హార్ట్ ఎటాక్ తో, ఆక్సిడెంట్ లోను చనిపోతే కూరగాయలు అమ్మో చిన్న చిన్న స్కూల్స్లో ఆయా గా పని చేస్తూనే పిల్లల్ని చాకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు... మా మా అమ్మ కూడా ముగ్గురు బిడ్డని పెట్టుకుని ఎంతో కష్టపడి మమ్మల్ని పెద్ద చేసింది అలాంటి వారు ఇప్పటికీ పల్లెటూర్లలో ఎంతోమంది ఉన్నారు మీరు అలాంటి వారిని కూడా వెలుగులోకి తెస్తే బాగుంటుంది... ఇలా సెలబ్రిటీలనీ మాత్రమే కాకుండా....
శిల్ప గారికి సాయం చేసిన వాళ్లందరికీ నమస్కారం🙏🏼🙏🏼
Shilpa garu meru yedustuntye naku kuda yedupuvachindhi be strong akka
Dora raju garu meru real ga 🙏🙏. Devudu me rupam lo vachadu. Reason intha asthi unna dani karchu peti valu undaru realy grt sir 🙏🙏
నిరుపమ అక్క శిల్ప అక్కకు నీ ద్వారా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నాను ఇలాంటి నిరుపేద వాళ్లకు మనం తోచిన సాయం చేస్తే ఆ దేవుడు మనతోపాటు ఎప్పుడూ ఉంటాడు నేను కూడా బాగుంటే చాలావరకు సహాయం చేసేదాన్ని కానీ నా పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది అందుకు ఎటువంటి సహాయం చెయ్యలేని పరిస్థితి నాకు ఇద్దరు ఆడపిల్లలు నా భర్త చనిపోయాడు భర్త లేని ఇండ్లు చాలా కష్టాలు అక్క కానీ అటువంటి భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే
ఒక్కోసారి దేవుడే మనమీద పగపట్టాడా అన్నట్టుగా ఉంటుంది జీవితం అలాంటి టైం లో చాలా ధైర్యంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ... శిల్ప గారు ధైర్యంగా ముందుకు వెళ్ళండి all the best ❤❤❤
God bless you Shilpa don't varry
Me suman tv medha chala respect vachindhi andi maku industry help cheyyadaniki rakapoina meru chala help chesaru shilpa ki tq so much andi
God bless you 🙏❤️❤️🙏🙏 talli😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 shilapa
నిరుపమ మీరు మంచి పని చేస్తున్నారు
Good valla Family kii help chayandii wife Chala good Person 🙏 🙏 🙏
God blees you silpa akka and nirupama akka💛💛💛💛 Thanks suman tv
Thanks suman T.v.
బాధపడకండి శిల్ప గారు నేనేమీ చేయలేకపోతున్నాను మీరు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను ఐ లవ్ యు మై సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
ఈ వీడియో చూస్తుంటే చాలా ఏడుపొచ్చేసింది బట్ఒక ఆడదాన్ని లైఫ్ ఇలా ఉంటదిఅని ఒక ఉదాహరణకానీ థాంక్స్ టూ సుమన్ టీవీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేస్తున్నందుకుబట్ మీరు ఏడవకండి శిల్ప మేడంపోయినోడు మళ్ళీ తిరిగి రాడు బట్ మీరే చూసుకోవాలి
Thankyou Nirupama akka Shilpa akka ki support ga unaru
Abbaa chala badha vachindi meeru yedavakandi 5 years chala yedcharu Inka mi pillalni Baga chusukondi memu msg pettadame kadu yedo oka help chesthamu jagarthaa ga undandi mi health chusukondi God bless you silpa and kids....
Ilane evarina company valu munduku vachi shilpa gariki freelance or work from home or flexible working hours job ivandi. Chala pedda help avtadi she can be independent 🙏
Thank u nirupama mam...❤ Hats off to u.....will see what we can do..not promising but definitely I should do something ❤
ఇలాంటివి చూసైనా మగవాళ్ళు మారాలి.
వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబంలో, వాళ్ళు లేనప్పుడు ఇంకొకరి దగ్గర చేయి చాపే పరిస్థితి లేకుండా ఉన్నదాంట్లో సేవింగ్స్ చేయాలి.
Pavitra ichina chanuvu valla vadu ala thayaru ayyadu Pavitra kuda thappu undhi kadha
Shilpa garu meeru Insta I’d create cheyandi .. reseller ga chestha annaru kadha definite ga we will buy .. start ur business as early as possible.. definitely we all women support u..
చివరకు భాదితులు ఆడవాళ్ళు, పిల్లలు అన్నమాట......
సో లేడీస్ అండ్ చిల్డ్రన్ అర్ వల్నరబుల్ అన్నమాట
Exactly
Suman TV 🙏🙏
ఏడవకండి అమ్మ అలాంటి వ్యక్తి ఉండటం కన్నా వెళుపోవడమే మంచిది అలాంటి తండ్రి vunnadu అని పిల్లలు చెప్పుకోవడం కంటే లేడు అని చెప్పుకోవడం చాలా better be strong and dont get ఎమోషనల్ ❤️
She must become independent. How long will she cry over dead husband? Suman tv must give her a job! @sumantv
నిరూపమా మేడం 🙏🙏 శ్రీరెడ్డి సర్పంచ్ శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి మరి 50వేలు ఇచ్చినందుకు మరిమారి 🙏🙏🙏🙏 ఇద్దరు పిల్లలకు చదువు మొత్తం ఖర్చు పెడతా అని చెప్పిన స్వీట్ యజమాని చాలా స్వీట్ గా చెప్పిన సార్ గారికి 🙏🙏🙏🙏🙏🙏👍ముగ్గురికి పేరు పేరున వందనాలు శిల్ప గారు గారు ఏడుస్తుంటే నేను ఏడిచిన 😂 ఎంతో కొంత సహాయం చేస్తా తల్లి 🙏🙏
Mi andhariki padhabhi vandhanalu
Tq Nirupama gaaru
Manchi pani chesaru suman tv 🙏🙏🙏👍👍👍
Avidaku help chesinanduku mee andariki chala thanks 🙏🙏
Shilpa dont cry....god bless you. Great suman tv...
Good job Nirupama mam god bless you sooo much mam Shilpa god never leaves you mam that's the reason now you are free to take care about your kids and your in-laws mam that's going to be a great blessing to you mam
I think you have seen many sleepless nights mam be bold there are many good people with you in the form of god plsss mam do concentrate only on your kids and give them good future mam go ahead m we shall pray for you mam Thank you Nirupama mam I also have gone through same problem in lockdown so I am able to understand shilp mam don't think about the past mam
Shilpa garu don't cry. Koni rojullu illa vuntundi. Ur well educated. Job chusukondi. Be strong.
Andaru niku saport ga untaru akka . Adavaku akka
సుమన్ టీవీ వాళ్ళు shipa కి mee దాంట్లో ఏదయినా job ఇవ్వండి please 🙏
Best advice
Avunu please thanaku thagga job evvandi thana pillalni thaanu chusukuntundhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aunu andi
హెల్ప్ అనేది లైఫ్ లాంగ్ చేయలేరు ఎవరు.కానీ ఒక ఉపాధి అనేది చూపిస్తే తన బ్రతుకు తను బ్రతుకుతూ బిడ్డల్ని పోషించుకుంటాడి.జాబ్ అనేది చూపిస్తే
Ilanti family undi oka person kosam chanipoyina vadini ippude chustunnam andaram ilanti manushyulu untara? anipistundi.Thank u so much suman Tv for taking intiation,Thnq so much every one who helped her
Inka cheyagalige varandaru tanaki help cheyandi
Ento konta help avutadi tanaki
Tanu chala innocent ga unnaru,alanti situations face chestunna ladies chala mandi unnaru
But varaki amma valla family side evaro okari help untadi
Kani tinaki ye help ledu,pyga kidsni chusukodaniki evaru unna tanu ye work ayna chesukuntaru adi kuda ledu
So support cheyandi andaru🙏
Super మేడం
Chandrakant garini nammi pelli chesukunandhuku elanti paristiti ni echi veladu athanu Shilpa gariki vala childrens ku very sad 😭 be strong sister
Nirupama ur doing very good job....
Thank you so much for Suman TV..❤ and you are supporting …❤😊god bless you..❤
Super Suman TV tq soooomuch for helping her
Shilpa akka miru ella badha paduthu umda kuda miru oka strong woman and thala dimchi umda kamdi miru thala athukune bathakali and Suman tv thank you so much andi ❤
So sad for Shilpa garu
.stay strong
Thanq Suman tv thanq nirupama akka god bless you sister really
Suman tvki nirupam akkaki tq
👏👏👏👏devdu aa kids ki manchi future ivali ani korukuntuna🙏
Suman TV ki 🙏🙏🙏🙏
Suman Tv did a good job..... Really huge respect increases on Suman Tv 🎉
Great suman tv
Respect on Suman TV has increased today ..
.manchi vallaki yeppudu manchi jarugutundi akka edavakandi help chesina vallaki thank you 🙏🙏
Super madam
సూపర్ అక్క నిరూపమా అక్క 👌👌🙏🙏🙏🙏
suman tv vareki chala chala dhanyavadhalu madem garu elanti valla ki sayam cheyyadam chala manchi pani cheasthunnaru madem
Chala manchi pani chesaru suman tv vallu...Nenu kuda naku thochina antha help chesthanu..Be strong sister..😢
Nirupama is very good hearted woman all the best amma and be brave shilpa
Tq nirupam garu miru chala manchi pani chesaru shilpa garu yedustuntey naku kalla venta nilluu terugutunaayi
Thank you so much to all
Akka meeku thoduga yesayya vunaru me gurechi pradhana chesthanu Akka
Be strong sister ...😢😢
Suman tv medam nerupam garu chala great meru chala help ayela cheystunaru tq medam
Thank you so much to all ❤❤❤
Shilpa akka garu be strong miru strong untene pillalu baguntaru ..suman tv chala manchi chesaaru 😊
సుమన్ టీవీ వాళ్ళకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాటలు రావడం లేదు
Suman tv entho mandiki help cheyali ani korukuntunna
Suman Tv కృతజ్ఞతలు ❤
Support her
Fantastic Nirupama Madam...
God bless you Shilpa akka don't varry akka
Screen munduku vachi Help chesina madamki,sirki,and Nirupama Akkaki ,Suman Tv ki so much Thanks All of you.
Tq u so much Suman TV....🙏🙏🙏
Video chuse vaalu minumum 100 rupees inaa help chedam friends❤
Antha dayaniya sithilo ame ami ledu chanipoye mundu 52 lakhs ichadu ani family members cheparu enka entha mandi help chesaru mitho unaya 52Laks ame tho unaye manam iche vanda oka pakaku kuda saripodu Ave unte manaki milk curd ki manapillalaku vasthye mind petti alochinchandi
Mirru help chyakapothe chyakandi mik use ayithayi anukunte chyakandi kani pakana valani discourage chyakandi
See evar ayina itla media mundhuku vochi adaukovalani evarki undadhu kani valu help chyamani aduguthunaru ante ardam cheskondi manam day lo chala pichipichi karchulu pedthuntam avey valaki isthe ayina help avthayi
@@Divyadivya55848 memu cheputhundi kuda ade nandi media mundu vachi adige varene chusthunaru kansim midia munduku kunkuda rakunda chala kastapade vallu kuda unarandi adi enduku miku artham kavatam ledu miru chepunantha matharana evaru chetarandi maha ithe free charge kabati oka like chesathru ippudu chesindi kuda ade Edo oka incident gargi the adi pattukuntaru valu alagina brathekesaru end of the day milanatolu malantole bad padedi so alochinchukondi
@@Divyadivya55848 Meeru baga chepparu, Athanu Evaro Kani ,Ilanti vallu ivvaru ,ichevallanu ivvanivvaru,
Great job meadm and suman tv valliki thanks andi endukanden amenu chustunte chala badestadi evarriki ela paristiti rakudadu
Suman TV chela manchi pani chesindi Shilpa chela manchi ammayeee ❤
You the Hero -- Nirupama
Nirupama mam really I salute mam ….. chalaaa chepaliii mam meeeekuuuuuuuuu single parent e society lo gelavalemu nirupamaaaaa
Suman tv valaku danyavadamulu
Thanks Suman TV good job and Shilpa garu be brave and start new life from here
God bless all of you ❤
Nirupama, you are great
Great nerupama garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏