అల్లు అర్జున్‌ లాయర్‌ ఫీజ్‌ ఎంతో తెలుసా..! | Allu Arjun Lawyer Fee | Tolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 34

  • @darradasu1462
    @darradasu1462 6 часов назад +15

    చట్టం ఎవరికి చుట్టం కాదు ఇలా ఉంటేనే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది
    గుడ్ జాబ్ తెలంగాణ గవర్నమెంట్

  • @chintallagatturajukumar5465
    @chintallagatturajukumar5465 16 часов назад +25

    లాయర్ కు కొన్ని లక్షలు ఇచ్చారు, ఒక్క సామాన్య మహిళా ప్రాణం పొతే కనీసం 25 లక్షలు ఇచ్చి అ కుటుంబని ఆదుకుంటలేరు.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 3 часа назад

      నేను చెప్పింది correct judges, lawyers are match fixing with rowdys for private peoples lands grabbing works..NO safety in India ambedkar converted Christian followers government they not obey rules made by them all are worst fellow s hence voters and politicians are making shit.

    • @krishkrish42
      @krishkrish42 2 часа назад +3

      Meeku aa family paina chaala sympathy vundhi kadha, meere ivvandi entho kontha. Already AA medical expenses lakhs lo pay chesaaru.

    • @kadiyalaraju5861
      @kadiyalaraju5861 Час назад

      ​@@krishkrish42Nuvvu erri pushpa vi kaani vaadu 1000 crores cross chesindi annadu kada...kanisam 50 lakhs ivvaleda sollu gadu కాకపోతే...అభిమానం ఉండాలి కాని వాడికి ఆటిట్యూడ్ ekkuva... వరస్ట్ అల్లు అర్జున్ ఎప్పుడు కూడా ఎవరికీ హెల్ప్ చేసిన్నట్టు వినలేదు...విజయవాడ వరదలకు అందరతో పాటు డబ్బులు ఇచ్చాడు...మంచివాళ్ళకి ఉన్న పర్లేదు..వాడు వల్ల బాబు వెదవలు...స్వార్థపరులు...

  • @madavidatta9849
    @madavidatta9849 3 часа назад +5

    డబ్బులు ఉంటే ఏదయినా చేయచ్చు... డబ్బు కోసం ఈ లాయర్లు ఏమైనా చేస్తారు.... కోర్ట్ లో బెయిల్ వచ్చిన లాయర్, అర్జున్ ఒదినట్టే...

  • @haneefd151
    @haneefd151 Час назад +1

    నష్టపోయిన కుటుంబం గురించి కూడా చెప్పండి బ్రో మీ టీఆర్పీలు మీకు వస్తే చాలు ఒక బిడ్డకి తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు

  • @SomanPanga
    @SomanPanga 46 минут назад +1

    దాంట్లో నిరంజన్ రెడ్డి కాదు వేరే అడ్వకేట్ ఉన్న తీసుకు రాగలడు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆల్రెడీ ఇంటిమేషన్ ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్లు పట్టించుకోలేదు అల్లు అర్జున్ తప్పు చట్టపరంగా ఏమీ లేదు అందుకే బేల్ సాంక్షన్ అయ్యింది చట్టాలు తప్పు చేయవు ఎవరికైనా ఒకటే న్యాయం👍 ఐ యాం సోమన్న ముదిరాజ్

  • @lalkrishnamajji7516
    @lalkrishnamajji7516 Час назад +1

    ఏ లాయర్ అయినా వాదించడానికే ఉంటారు మరీ.కానీ వీలందరు డబ్బులు ఉన్నవాళ్లకే పరిమితం తప్ప పేదోళ్లకు కాదు

  • @Mbalakrishna-ly2no
    @Mbalakrishna-ly2no 2 часа назад +2

    లాయర్లు డబ్బుల కు ఒకరోజు నాయం జరుగుతుంది పేదవాడి ఏము సవంత్సరము లు పాడుతుంది

  • @SanthoshKasturi-x5r
    @SanthoshKasturi-x5r 58 минут назад

    Jai revanth anna❤❤

  • @kishanbabu1566
    @kishanbabu1566 17 часов назад +4

    లాయర్ కు ఇచ్చింది ఎక్కువ సచినడానికి చింది తక్కువ

  • @srikanthbejjy4262
    @srikanthbejjy4262 18 часов назад +6

    Fee cheppa ledhu

  • @BrahmaTeja-2022
    @BrahmaTeja-2022 Час назад +3

    జై రేవంత్ రెడ్డి

  • @Nareshtech322
    @Nareshtech322 Час назад

    బన్నీకి బెయిల్ ఇప్పించిది.... వైఎస్సార్ సీపీ వాళ్లు . .. గతం లో వైఎస్ఆర్ సిపి తరపున ప్రచారం చేసినదుకు కృతజ్ఞతగా బెయిల్ ఇప్పించారు....

  • @sri_nivasasrinivasa
    @sri_nivasasrinivasa 5 часов назад +1

    If same thing happens, suppose allu arjun dies in same incident and his father face same case and finally the common people get bail will be the same reaction of the father as he now and the social media and lawyers

  • @k.umamaheshwarrao8940
    @k.umamaheshwarrao8940 Час назад

    ఈ లాయర్లు తప్పుని నిజమంటారు నిజాన్ని తప్పు అంటారు దాని గురించేగా వీళ్ళ ఫీజు

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy 27 минут назад

    Friend

  • @vishnuramidi3726
    @vishnuramidi3726 15 часов назад +2

    Lawyer fee :4 crores ani social media lo vastundi

  • @giradaramakrishna
    @giradaramakrishna 6 часов назад +1

    Ee ycp valle AP sarvansanam ayyindhi appudu johney master ni AA and ycp batch itikincharu national award rakunda ,

  • @Mohan-r8i
    @Mohan-r8i 3 часа назад +1

    pichollani support cheste 4 crores aah ?

  • @lingayagguguloth2127
    @lingayagguguloth2127 18 часов назад +1

    Money raaa

  • @giradaramakrishna
    @giradaramakrishna 6 часов назад +1

    Lawer ni,,AA ni ys jagan jail pettandi appudu motham bayata padathai ,,
    Meeku dabbundhi ila chestunnaru pedhavadi situation enti

  • @RamRambhabu
    @RamRambhabu 6 часов назад +1

    Modar Kare to kitna fees bolo 1 din mein sair

  • @krishnagangadari1377
    @krishnagangadari1377 3 часа назад

    A great layar sir meeru

  • @vollalakishore3272
    @vollalakishore3272 18 часов назад +2

    అడ్వకేట్ ఫీ లాయర్ కు కోర్ట్ లో వాదించే హక్కు లేదు తెలుసుకొని మాట్లాడాలి