There is no senior NTR. ONLY ONE NTR... ఆయనే విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ. అయన తెలుగు జాతి ఖ్యాతి. ఆరాధ్యానికి ప్రతిరూపం. ఆయన దారిదాపుల్లోకి మరెవ్వరు రారు రాలేరు 🌹💐🙏
ఆ కాలంలో ఎన్టీఆర్.ఏఎన్ఆర్. తరువాత కాలంలో చిరంజీవి..వున్నారు. పౌరాణికాలు..ఎన్టీఆర్ గారి తరువాత టీవీలో వచ్చిన రామాయణం.మహా భారతం లో నటించిన నటులు హేమా హేమీలు వున్నారు. ఎప్పటి కాలంలో అప్పుడు మంచి నటులు పుట్టుకొస్తారు ఆ కాలంలో ఎన్టీఆర్ గారు అంతవరకే
దైవాంశ సంభూతుడు అని యన్టీయర్ అనే ఓ మనిషిని గురించి చెప్పడం చాలా చాలా హాస్యాస్పదంగా అసహ్యంగా ఉంది. మీ ఎదురులేని మనిషి ద్వారానే కదా ! వాణిశ్రీ గారిని అంత అసహ్యంగా చూపింది. చేసింది. ఛీ … ఛీ
There is no senior NTR. ONLY ONE NTR... ఆయనే విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ.
అయన తెలుగు జాతి ఖ్యాతి. ఆరాధ్యానికి ప్రతిరూపం. ఆయన దారిదాపుల్లోకి మరెవ్వరు రారు రాలేరు 🌹💐🙏
ఆ కాలంలో ఎన్టీఆర్.ఏఎన్ఆర్. తరువాత కాలంలో చిరంజీవి..వున్నారు. పౌరాణికాలు..ఎన్టీఆర్ గారి తరువాత టీవీలో వచ్చిన రామాయణం.మహా భారతం లో నటించిన నటులు హేమా హేమీలు వున్నారు. ఎప్పటి కాలంలో అప్పుడు మంచి నటులు పుట్టుకొస్తారు ఆ కాలంలో ఎన్టీఆర్ గారు అంతవరకే
@@gnm4558కడుపు మంట సెగలు ఇలాగే ఉంటాయి
Balakrishna తో మీరు మంచి సినిమా చెయ్యలేదు మాటలు మాత్రం బాగానే చెబుతున్నాన్నారు
ఏ ప్రశ్నలు ఎప్పుడు అడగాలో నేర్చుకోవాలి
Jai ntr
దైవాంశ సంభూతుడు అని యన్టీయర్ అనే ఓ మనిషిని గురించి చెప్పడం చాలా చాలా హాస్యాస్పదంగా అసహ్యంగా ఉంది. మీ ఎదురులేని మనిషి ద్వారానే కదా ! వాణిశ్రీ గారిని అంత అసహ్యంగా చూపింది. చేసింది. ఛీ … ఛీ
worst producer..
Jai NTR