Nakrekal Constituency MLA Vemula Veeresham | Exclusive Interview | BRS | CM KCR | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 95

  • @sandelamahesh6676
    @sandelamahesh6676 Год назад +8

    ఒక సింహానికి గనుక వాయిస్ ఉంటే ఎలా ఉంటాదో మిమ్మల్ని చూస్తుంటే అలానే ఉంది అన్న జై వీరన్న 2024 MLA🔥🔥

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 Год назад +10

    మీరు ఇంకా గుర్తించని విషయం ఒకటుంది వీరన్న...
    పుష్పక్కకి ఉన్న దూరం సుట్టరికంతోని మీరు అన్ని విషయాల్లోనూ కొంత సైలెంట్ ఉంటారనే...చెరుకు సుధాకర్ గారిని కాదని మీకు టికెట్ కేటాయించారు.
    లేదంటే ఉద్యమం కోసం చెరుకు సుధాకర్ గారి త్యాగం ముందు మన జిల్లాలో మిగతా వారి త్యాగాలు ఎంత.?
    నాకు చెరుకు సుధాకర్ గారితో వ్యక్తిగత పరిచయం ఉండి ఈ మాట చెప్పడం లేదు.

    • @మీప్రజాసేవకుడు
      @మీప్రజాసేవకుడు Год назад +4

      ఇధి అయితే 100% కరెక్ట్ ఏ

    • @lablab6469
      @lablab6469 Год назад

      అప్పుడు చెరుకు సుధాకర్ రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు ఇప్పుడు కాంగ్రెస్, కాంగ్రెస్ కార్యకర్తల జీవితాలు నాశనం చేయడానికి వస్తున్నాడు

    • @lablab6469
      @lablab6469 Год назад +4

      కాంగ్రెస్ కార్యకర్తలకు వీరేశం దగ్గర నుండి కాల్స్ వెళ్తున్నాయి ఏ ఒక్క కార్యకర్త కూడా వీరేశానికి అనుకూలంగా మాట్లాడడం లేదు

  • @kondetiamarender3770
    @kondetiamarender3770 Год назад +1

    జై వీరేశం అన్న నెక్స్ట్ ఎమ్మెల్యే బోస్

  • @lablab6469
    @lablab6469 Год назад +4

    కాంగ్రెస్ కార్యకర్తలకు వీరేశం దగ్గర నుండి కాల్స్ వెళ్తున్నాయి ఏ ఒక్క కార్యకర్త కూడా వీరేశానికి అనుకూలంగా మాట్లాడడం లేదు

  • @secondhandvechiles1317
    @secondhandvechiles1317 Год назад +8

    Next mla meere anna gaaru.

  • @Krajashekargoudk.r.sgoudKrajas
    @Krajashekargoudk.r.sgoudKrajas Год назад +15

    అన్న స్లో మనిషి వీరేష్ అన్న సూపర్

    • @lablab6469
      @lablab6469 Год назад +2

      చిల్లర గాడు
      కాంగ్రెస్ కార్యకర్తలకు వీరేశం దగ్గర నుండి కాల్స్ వెళ్తున్నాయి ఏ ఒక్క కార్యకర్త కూడా వీరేశానికి అనుకూలంగా మాట్లాడడం లేదు

    • @vangurihemanthkumar1624
      @vangurihemanthkumar1624 Год назад

      ​@@lablab6469దగ్గర నుండి చేపెస్తున్నవ
      ప్రతి వీడియో లో నీ ఎదవ కామెంట్స్ ఏంట్రా
      Nuv ఏ దొంగ నాయల Paytm బ్యాచ్ ర నువ్

    • @manavuruking
      @manavuruking Год назад

      @@lablab6469 జనాలలో తిరుగుతూ ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి ఎవరిని ఎలా వాడుకోవాలి అని అవకాశం కోసం వేచి చూసిన మనిషి వీడు

  • @vikramgardhas6183
    @vikramgardhas6183 Год назад +15

    అధికారం కోసం పార్టీ మారే నాయకుడు ఒక నాయకుడా

    • @sapidiramprasad8351
      @sapidiramprasad8351 Год назад +2

      హా మాట అధికార పార్టీలోకి పోయిన వ్యక్తికి చెప్పలి బ్రదర్...

    • @మీప్రజాసేవకుడు
      @మీప్రజాసేవకుడు Год назад +1

      వీరేశం అన్న పార్టీ కి రాజీనామా చేసి వేరే పార్టీ లోకి వెళ్తున్నాడు కానీ ఇప్పుడు present MLA ఒక పార్టీ లో గెలిచి ఒక పార్టీ లోకి వెళ్ళాడు అధి తప్పు కధ పార్టీ కి రాజీనామా చేసి వెళ్ళడం కరెక్ట్ ఏ కధ

    • @lablab6469
      @lablab6469 Год назад +1

      @@sapidiramprasad8351 మీ వీరేశం ఒక దొంగ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విని గురించి తెలుసుకో ముందు నువ్వు
      వీరు చేసే హత్య రాజకీయాలకు దాదాపు 16 మంది బలి అయినారు వీడు వాళ్ళ సొంత అన్నలను కూడా ఎదగ ఇవ్వలేదు మీ కుటుంబంలో ఎవరైనా వానికి బలి అయితే అప్పుడు తెలుస్తుంది నీకు

    • @lablab6469
      @lablab6469 Год назад +2

      @@మీప్రజాసేవకుడు వీడు ఎందుకు పార్టీకి రాజీనామా చేసాడు అది కూడా చెబితే బాగుంటుంది వీడి స్వలాభం కోసం కేవలం వేడికి టికెట్ రాలేదు అన్న ఒకే ఒక్క కారణం చేత మాత్రమే రాజీనామా చేసాడు

    • @lablab6469
      @lablab6469 Год назад

      @@మీప్రజాసేవకుడు సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @HimanshuChandhu
    @HimanshuChandhu Год назад +2

    Jiii veranna❤❤❤

  • @saikonda3759
    @saikonda3759 Год назад +9

    నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతేపల్లి మండల కేంద్రంలో ప్రదీప్ రెడ్డి మీద అనేక ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది వాస్తవమా కాదా? అలాగే
    తుంగతుర్తి అలుగుబెల్లి సంజీవరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది వాస్తవం కాదా?
    భీమవరంలో బడుగుల శ్రీనివాస్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా?
    అలాగే తుంగతుర్తి గ్రామంలో 43 మంది రైతుల మీద కేసులు పెట్టింది వాస్తవం కాదా ?
    ఇలా చేయబట్టే కదా ప్రజలు తగిన బుద్ధి చెప్పింది. ఇప్పుడు మారిపోయినట్టు నటించి మళ్లీ అధికారం రాగానే నీ వికృత రాక్షస క్రీడ కి బలి కావడానికి ఎవరు సిద్ధంగా లేరు.
    నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు తగ్గించుకుంటే మంచిది

    • @lablab6469
      @lablab6469 Год назад +2

      కాంగ్రెస్ కార్యకర్తలకు వీరేశం దగ్గర నుండి కాల్స్ వెళ్తున్నాయి ఏ ఒక్క కార్యకర్త కూడా వీరేశానికి అనుకూలంగా మాట్లాడడం లేదు
      జై కాంగ్రెస్ జై కోమటిరెడ్డి 🔥

    • @merugumallaraaj8122
      @merugumallaraaj8122 4 месяца назад

      దౌర్జన్యంగా రైతుల భూములు లాకున్నది మీరు కాదు...
      వాట్సాప్ లలో కేవలం మెసేజ్ పెట్టినందుకు యువకులను డిటిసి లలో యేసి కొట్టించిన చరిత్ర మిది కాదు హా ....
      Brs అధికార పార్టీ ఉప సర్పంచ్ మిద దాడి చేయించింది మీరు కాదు హా ....
      హరితహరం పేరు మీద ప్రభుత్వ సొమ్ము కాజేసింది మీరు కాదు హా ....
      రాజకీయ కక్షతో ఒక ప్రజా ప్రతినిధి మిద కావాలనే కక్షసాదింపుతో కేసుల పాలు చేసింది మీరు కాదు....
      మీరు చేసిన అరాచకాలు దౌర్జన్యాలు దాడులు ఎవరికి తెలియవు అనుకున్నారా

  • @swamyyadav6615
    @swamyyadav6615 Год назад +2

    Super Anna 👍👌👌

  • @itsmerocky374
    @itsmerocky374 Год назад +8

    Next MLA❤️‍🩹✊🏻

    • @lablab6469
      @lablab6469 Год назад +1

      సొల్లు గాల్లు మీరు

    • @lablab6469
      @lablab6469 Год назад +3

      కాంగ్రెస్ కార్యకర్తలకు వీరేశం దగ్గర నుండి కాల్స్ వెళ్తున్నాయి ఏ ఒక్క కార్యకర్త కూడా వీరేశానికి అనుకూలంగా మాట్లాడడం లేదు జై కాంగ్రెస్ జై కోమటిరెడ్డి 🔥

    • @manavuruking
      @manavuruking Год назад

      @@lablab6469 రాజకీయ బ్రోకర్లు రంగంలోకి దిగారు లోకల్ కాంగ్రెస్ నాయకులతో బేరసారాలు మొదలుపెట్టారు వీరేశం మళ్లీ తప్పు చేస్తూన్నాడు

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @UmeshGoud-i7l
    @UmeshGoud-i7l Год назад +8

    Next mla veranna 💪

  • @kiranmacharla1223
    @kiranmacharla1223 Год назад +5

    Next mla నకిరేకల్ నియోజకవర్గం చేగువేరా

    • @lablab6469
      @lablab6469 Год назад +1

      చిల్లర గాడు వీడు

    • @manavuruking
      @manavuruking Год назад +1

      చిల్లర గాన్ని పట్టుకొని ఏంది బ్రదర్ గంత మాట అంన్నవు

  • @vamshiboya5
    @vamshiboya5 Год назад +1

    Next MLA Jai vemula veeresham Anna

  • @anithaprintersvaligonda7150
    @anithaprintersvaligonda7150 Год назад

    supar veeranna

  • @manimannem2025
    @manimannem2025 Год назад +5

    Next mla anna

  • @gadepraveen6137
    @gadepraveen6137 Год назад +3

    Jai veeranna

  • @venkatvenkatbommagoni725
    @venkatvenkatbommagoni725 Год назад +1

    Anna Congress party pokuntey naa votu nekey anna Jai veeranna Jai ktranna

    • @మీప్రజాసేవకుడు
      @మీప్రజాసేవకుడు Год назад

      Congress పార్టీ లోకి పొకపోతే పక్క ఓటమి కాంగ్రెస్ లోకి పోతేనే గెలుపు 100కి100%

  • @SonuYadav-pb2lm
    @SonuYadav-pb2lm Год назад +6

    Next mla pakka

    • @lablab6469
      @lablab6469 Год назад +2

      పీకినవ్ తీ

    • @manavuruking
      @manavuruking Год назад

      చిల్లర గాళ్లను నకిరేకల్ ప్రజలు రాజకీయాలు చేయనివ్వరు

  • @saidanaik9965
    @saidanaik9965 Год назад

    ఒకసారి చూడు బాస్

  • @srinu6342
    @srinu6342 Год назад

    🙏🙏🙏. Jai. Vvr

  • @srinu6342
    @srinu6342 Год назад

    🙏🙏

  • @gopitrendz6892
    @gopitrendz6892 Год назад

    Meeru direct nakirekal MLA vemula.veeresham ani pettinaru endi anna headline...😮 Ex,,MLA kadaa veeresham Anna....😂

  • @narendernakirakanti6334
    @narendernakirakanti6334 Год назад +2

    Yes కరోన time lo hard working chesaaru prajalakosam

  • @gajulagopi1837
    @gajulagopi1837 Год назад

    జై కాంగ్రెస్

  • @arunakumarirecherla4301
    @arunakumarirecherla4301 Год назад +3

    ఇంక ఏనిరోజులు ఆలోచిస్తారు

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @mahipalreddykatta-hh8gk
    @mahipalreddykatta-hh8gk Год назад +2

    VEERESHAM FAMILY KI 120 ACRES VUNDA VENUKATI ROJULLO ?WAHWA

  • @yaswanthalugubelly3127
    @yaswanthalugubelly3127 Год назад

    Prudvi jarnalisam very dainimic

  • @naveenbobbali7073
    @naveenbobbali7073 Год назад +1

    Rowdy viresham

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @Sanvika9997
    @Sanvika9997 Год назад

    Jai veerana

  • @arunakumarirecherla4301
    @arunakumarirecherla4301 Год назад +2

    ఇంక ఏనిరోజులయ యస్త్కువస్తుతేది

    • @lablab6469
      @lablab6469 Год назад

      కాంగ్రెస్ కార్యకర్తలకు వీరేశం దగ్గర నుండి కాల్స్ వెళ్తున్నాయి ఏ ఒక్క కార్యకర్త కూడా వీరేశానికి అనుకూలంగా మాట్లాడడం లేదు
      జై కాంగ్రెస్ జై కోమటిరెడ్డి 🔥

  • @praveenavirendi918
    @praveenavirendi918 Год назад +1

    Anna mla

  • @srinivasrachamalla3018
    @srinivasrachamalla3018 Год назад +1

    Next MLA vemula veere sham jai veeresham

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @aikumargud4559
    @aikumargud4559 Год назад +1

    Anna miru odipiyina tarvatha mi kosam mi venta una samayam lo case lu pettinchi.debbalu kottinchina na vallani daggara ki thisukoni mamalni pakkaki pedthunaru Anna miru mamanlni gurthunchali anna.... 🙏

    • @lablab6469
      @lablab6469 Год назад +2

      వీడిని బ్రతిమిలాడడం ఏంటి అన్న
      మనం ఓట్లు వేస్తే గెలిచాడు వీడు అవకాశం ఇస్తే మన నెత్తిమీద ఎక్కి మనల్ని తొక్కడానికి ప్రయత్నం చేసాడు
      మనం అంటే ఏందో చూపించాలి వీడికి

  • @bharathkocherla1993
    @bharathkocherla1993 Год назад

    మిస్టర్ క్రాంతి ఏమి ఇంటర్వ్యూ నీది జిల్లా మంత్రి అంటే జగదీష్ రెడ్డి కాదా ఉన్నది ఒక్కడే గా

  • @komirishettitharun5904
    @komirishettitharun5904 Год назад

    Nkl coming soon mla veeranna

  • @ravimamidi3230
    @ravimamidi3230 Год назад

    Apudu vachinau anna tikekt ra rakamudhu vacha

  • @mouryan549
    @mouryan549 Год назад +2

    అంతా విన్న తరవాత.... అంత ఏమున్నది వీరేశం తానా(42:34)...... క్రాంతి what is this.....?

    • @lablab6469
      @lablab6469 Год назад +1

      ఏమీ లేదు ప్రజల సొమ్ముతో ఈయన 20 ఎకరాలు కొన్నాడు ఎనిమిది మంది చావులకు కారణమైనాడు ఈయన కారణంగా 1000 మంది స్టేషన్ లో దెబ్బలు తిన్నారు ఈయన సతీమణి గారికి ఉద్యోగం ఈయన సంపాదన దాచుకోవడానికి బినామీలు హైదరాబాదులో ల్యాండ్ సెటిల్మెంట్లు,ప్రేమికులను విడదీయడం పక్క వాళ్ళను ఎదగనీయకుండా చుసుకోవడం

    • @manavuruking
      @manavuruking Год назад

      ఈయన గారు ఈయన సొంత షాడో ఎమ్మెల్యే ఆవిడ గారు ఆవిడ గారి వర్గం చెప్తే వింటాడు మరి ఏ ఇతర వ్యక్తులు చెప్పినా వినడు

  • @vemulapavan8353
    @vemulapavan8353 Год назад +1

    నకిరేకల్ గడ్డ వీరేశం అన్న అడ్డా

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @nenavathganesh9146
    @nenavathganesh9146 Год назад

    Bro meru thappu Ani cheppanu me ruthi darmam adi but Telangana lo prathi village lo formers problems chupiyandi meku punyam unttadi and manaku tinadaniki tindi dorukutadi...

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 Год назад +2

    Trukku simble anna nijaaniki meere gelichaaru

  • @JalaMahesh-d4i
    @JalaMahesh-d4i Год назад +2

    Next mal

    • @lablab6469
      @lablab6469 Год назад

      నీ గుద్ధ రా

    • @manavuruking
      @manavuruking Год назад

      జై కాంగ్రెస్ జై చిరుమర్తి లింగయ్య

    • @lablab6469
      @lablab6469 Год назад

      @@manavuruking సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @karthikgoud7649
    @karthikgoud7649 Год назад

    Veeranna❤

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @srinisri6681
    @srinisri6681 Год назад +1

    Oray nuvvu MLA unnapudu nuvvu asalu rechipoyavuraa

    • @manavuruking
      @manavuruking Год назад

      అవును రెచ్చిపోయాడు అయితే నువ్వు ఏమి పీకుతావు

  • @pothepakasandeep7087
    @pothepakasandeep7087 Год назад +1

    VEERANNA win pakka 100%

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @HimanshuChandhu
    @HimanshuChandhu Год назад

    Maroju viranna...kalagalpinaaa rupam...jiii veranna

  • @lablab6469
    @lablab6469 Год назад +9

    బండికి 500 ఇచ్చి తీసుకువచ్చిన రోజులు మర్చిపోయావా

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 Год назад +3

      500 ivvakunte evaru mathram vastharu bro. Evaru aina istharu neenu ivvanu ane vaallani evarini nammoddhu

    • @lablab6469
      @lablab6469 Год назад +1

      @@jayaramreddy8843 వీడు పచ్చి అబద్ధాలు ఆడుతాడు జనాలు వీడిని ఎందుకు నమ్ముతున్నారు అర్థం కావడం లేదు 🤧
      వీడి ఓవర్ కాన్ఫిడెన్స్ చేపట్టి లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది మళ్లీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అసలు వీడికి ఎందుకు సిగ్గు అనిపించడం లేదు అర్థం కావడం లేదు 🤧

    • @rkvlogs1550
      @rkvlogs1550 Год назад +1

      Kcr nakrekal ki vachinappudu aatoki 300 ichindru kaani chilumarti meeting nakrekal lo peditha manishi ki 300 icharu sir mandu biryani anni
      Prathi nayakudu chesepani ithanu chesindu indulo vithamundi

    • @lablab6469
      @lablab6469 Год назад +1

      @@rkvlogs1550 సరే అందరూ చేసే పనే ఇతను కూడా చేశాడు అందరి నాయకుల్లాగా ఇతని కోసం ఖర్చు పెట్టిన వారిని ఈయనే ఆదుకోలేదు చిరుమర్తి లింగయ్య ఆయన క్యాడర్ ని కాపాడుకున్నారు ఓడిపోయినా సరే ఒక వీడియో లో వీరేశం చెప్పాడు పోస్టర్లకు 3 ఎకరాలు అమ్ముకున్నాడు, వీర అర్జున్ అనే అతను రెండు ఎకరాలు అమ్ముకున్నాడు అని ఇంకా చాలానే ఉన్నాయి వాళ్లు అమ్ముకొని ఈయన గారి కి పెట్టవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి అది కూడా ఈయన వాళ్లకు ఏదో చేస్తాడు అనే కదా వాళ్లు కూడా ఖర్చు పెట్టేది

    • @lablab6469
      @lablab6469 Год назад +2

      @@rkvlogs1550 కాంగ్రెస్ కార్యకర్తలకు వీరేశం దగ్గర నుండి కాల్స్ వెళ్తున్నాయి ఏ ఒక్క కార్యకర్త కూడా వీరేశానికి అనుకూలంగా మాట్లాడడం లేదు

  • @anithaprintersvaligonda7150
    @anithaprintersvaligonda7150 Год назад

    వీరన్న...

  • @gmsswamy
    @gmsswamy Год назад

    Malle

  • @Gadidha_palu_matan
    @Gadidha_palu_matan Год назад

    నెక్స్ట్ mla

    • @lablab6469
      @lablab6469 Год назад

      సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే విరేశం కాంగ్రెస్లోకి రాడు
      ఇక్కడ సరిపోదు అని ఢిల్లీకి వెళ్లి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు 🤭🤭🤭
      ఇప్పటికైనా నీతివంతమైన రాజకీయం చేయడం నేర్చుకో
      కిందిస్థాయి లీడర్లకు నిజాలు చెప్పండి 🤭🤭🤭🤭

  • @gajulagopi1837
    @gajulagopi1837 Год назад

    జై కాంగ్రెస్