KANNU GOTTA BUDDAYE FULL SONG | SINGER LAVANYA | PALLE MAHIPAL | FOLK STAR MUSIC

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1 тыс.

  • @rscreations4815
    @rscreations4815 4 года назад +126

    అన్నగారు సాంగ్ సూపర్ గా పాడారు వినసొంపుగా ఉంది ,అక్క లిరిక్స్ అద్బుతం
    మాటల్లేవ్ పక్క తెలంగాణ జానపదం

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 3 месяца назад +1

    ఆహా!! ఆనందంగా ఉంది!! ఇలాంటి పాటలు ఎన్నైనా విసుగు లేకుండా వింటూ... చూస్తూ... ఆనందించవచ్చు.పాట కర్తకు ... గాయకులకు... నటీనటులకు అభినందనలు.

  • @RajBRKY
    @RajBRKY 4 года назад +8

    Song superb. O pilla o jamuna line aithe super ga paadaru

  • @hyderabadroadrollers8858
    @hyderabadroadrollers8858 4 года назад +5

    ఈ సాంగ్ చాలా బాగుంది..
    ఇందులో కాస్ట్ ఫిలింగ్ లేకపోవడంతో..
    ఇద్దరు (మౌనిక&ప్రవీణ్ ) చాలా చాలా బాగ చేశారు.....love It 💝 Waiting For The Next Song Me Nd Others Also........😍
    All The Best Next Step....🤝👍

  • @prashanthrao2832
    @prashanthrao2832 4 года назад +3

    Anna super ga padinav exlent anna motham panam petti padinav ni voice excelent superrrrrrrrrr song

  • @madhukoppula896
    @madhukoppula896 4 года назад +7

    సూపర్ సూపర్ ఇ పాట కోసం చాలా రొజులనుండీ ఎదురుచూస్తూఉన్నా సూపర్

  • @GUNKINGYT
    @GUNKINGYT 3 года назад +5

    Song super ga undi Bro Enni sarlu vinna Bore kottatledhu Ilanti songs maaku inkenno andichalani korukuntunna 👍🙏😍

  • @mademlingaswamimadem1760
    @mademlingaswamimadem1760 4 года назад +52

    సింహం లాంటి వంశం మా యాదవ వంశం మాట తప్పని మడమ తిప్పని యాదవులు స్నేహం చేసే ప్రాణాలనైనా ఇస్తారు జై యాదవ్ జైజై యాదవ్

    • @gajulaanjaneyulu3084
      @gajulaanjaneyulu3084 3 года назад +7

      యాదవుల అంటే గొప్పోళ్ళు యాదవ వంశం లో పుట్టిన అందుకు నేను చాలా సార్లు చూసాను సూపర్గా పాడారు సాంగ్స్

    • @d.bhupalbhopal.d594
      @d.bhupalbhopal.d594 3 года назад +3

      Mudra lu and mare

    • @d.bhupalbhopal.d594
      @d.bhupalbhopal.d594 3 года назад +1

      Muderaj

    • @gopalkota2822
      @gopalkota2822 3 года назад

      @@d.bhupalbhopal.d594 c9kkß3x

    • @VenkateshKada-q4f
      @VenkateshKada-q4f 2 месяца назад

  • @nareshpy7424
    @nareshpy7424 4 года назад +7

    మేడం లిరిక్స్ సూపర్
    Exlent your teem work
    Actor bro style అదిరింది

  • @sureshgarishe5939
    @sureshgarishe5939 3 года назад +14

    ఏమన్న పాట కాదు ఎక్సలెంట్‌.ప్రతీఒకడి మనసును తట్టిన పాట.ప్రేమను పరిచయం చేసిన పాట.పాట రాసిన అన్నలకు నా నమస్కారాలు

  • @bhaskargaddapuram4093
    @bhaskargaddapuram4093 4 года назад +19

    చాలా బాగుంది ఇలాంటి చేయండి మేము సపోర్ట్ చేస్తా

  • @gadicherlaanil6126
    @gadicherlaanil6126 4 года назад +3

    E song tho top ithaaru excellent Malli Malli vinalani vundhi everything super

  • @Djbaluyadavlucky
    @Djbaluyadavlucky 4 года назад +5

    Chala Bhagunnai Me Iddhari Expressions 😍👌

  • @ganesharpugonda5922
    @ganesharpugonda5922 4 года назад +2

    Super song rekha Akka mahipal Anna empadunavu po ....all the best elanti Petalumarennopadalianikorukuntunna

  • @DharaniMa
    @DharaniMa 4 года назад +4

    Whole team Exllent lirics keka
    Lavanya madam as usual rock
    Mahipal bro super
    Praveen, mounika acting adursu
    My fav Gl gumainchadu music

  • @gssfolkmelodymusics7477
    @gssfolkmelodymusics7477 4 года назад +47

    ఎన్ని సార్లు చూసినా కొత్త జానపదం పాట లాగ ఉత్సహని ఇస్తుంది వింటుంటే

    • @gshivaiah4196
      @gshivaiah4196 3 года назад +4

      Super

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      కన్ను కొడుతావా.గూల్లోల పిలగానికే

  • @gssfolkmelodymusics7477
    @gssfolkmelodymusics7477 4 года назад +174

    ఈ పాట వింటుంటే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.గాయని గాయకులకు శతకోటి వందనాలు.నటీనటులు ఈ పాటకు 100% success కావడానికి చాలా బాగా చేశారు

  • @nagarajuparlapally6382
    @nagarajuparlapally6382 3 месяца назад +5

    Mounika dimple nice ❤❤❤hilight song ❤❤❤❤

  • @DNR103
    @DNR103 4 года назад +11

    melodious music, nie and smart picturisation, meaning words are all mixed in this folk song

  • @madhukoppula896
    @madhukoppula896 3 года назад +1

    సూపర్

  • @oddetishivaji5689
    @oddetishivaji5689 4 года назад +6

    అదిరిపోయింది ...😍👌👌👌

  • @VinayKumar-ul9xp
    @VinayKumar-ul9xp 4 года назад +52

    లావణ్య స్వర సునామీ 🔥🔥🔥🔥, మహిపాల్ అన్న పాటల మాంత్రికుడు... మొత్తానికి దుమ్ము లేపారు 🎉🎉

  • @arpulabalrajuyadav3667
    @arpulabalrajuyadav3667 4 года назад +5

    Supar song annayya jai yadav jai madav 💪💪💪☝️👍👌

  • @prakashprakash-hu8uv
    @prakashprakash-hu8uv 3 года назад +8

    👍👍👌👌Na jivithamlo intha manchi pata vasthundhani anukoledu superrr inka edagandi anna music.mathram kirraak👍👍🙏🙏

  • @v4music64
    @v4music64 4 года назад +12

    లావణ్య... నీ గొంతులో లావణ్యం పలికించావు... శుభాకాంక్షలు....

  • @ramyayadav6159
    @ramyayadav6159 3 года назад +2

    Kannugottabuddaa gollola o pillagaaa😍❤❤❤❤

  • @swathiaudiosandvideos9251
    @swathiaudiosandvideos9251 4 года назад +12

    First E song lyrics Super music Super and singers , singing mind blowing , actors very good expressions, location very nice good direction, Mahipal and Lavanya..👍🙏 all the best folk star music channel 👍🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌷🌷

  • @gssfolkmelodymusics7477
    @gssfolkmelodymusics7477 3 года назад +4

    పాట ఎంత బాగుందో జోడీ కూడా అంతే బాగుంది.పల్లెటూరి వాతావరణంలో చాలా చాలా బాగుంది పాట.

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 месяца назад +11

    భాస్కర్ మౌనిక యాదవ్ రాణి బంగారం 💚 ఓన్లీ వన్ లవర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను

  • @pnyoggukathalu6268
    @pnyoggukathalu6268 3 года назад +2

    Expressions ayithe vere level 🔥

  • @bhaskargaddapuram4093
    @bhaskargaddapuram4093 4 года назад +137

    యాదవ్ ల మనసు కదిలించారు మీకు శతకోటి వందనాలు

  • @nareshmaharaj3559
    @nareshmaharaj3559 4 года назад +2

    Super song bro nenu rojuki 10 times vinta bro........🤗🤗🤗🤗🤗🤗🥳🥳🥳🥳🥳

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh 3 года назад +3

    వెరీ వెరీ సూపర్ 👌all most super hit జై యాదవ్ 👍

  • @sivabaineni2372
    @sivabaineni2372 4 года назад +2

    Excellent song nice folk song super GA vundhi. Yenni times vinna bore kottadam ledhu

  • @shekarnittu7476
    @shekarnittu7476 4 года назад +3

    20 times chusina video superb ga undi

  • @vanivarun6158
    @vanivarun6158 3 года назад +1

    Super sir Praveen and Mounika Chala Baga Chesaru and Mahipal Anna and Lavanya Miri chala Baga paadaru mi work super andi 😍👌👌

  • @parashuramyadav1488
    @parashuramyadav1488 4 года назад +39

    జై యాదవ్ .మా యాదవ్ ల పాట
    వీడియో తీసినదుకు మీకు చాలా ధన్యవాదాలు..

  • @dharmarao204
    @dharmarao204 4 года назад +2

    a wonder beautiful palli janapadam eactors boatch congraltion ,& thanks

  • @abhilashyadav6864
    @abhilashyadav6864 4 года назад +10

    Nc song
    Jai yadav ❤️

  • @surnakurmas4598
    @surnakurmas4598 4 года назад +1

    Superrrrrrr song 👍 padindru meeku shetha koti Sharanamu.Jai Birappa devudi ashishshulu yellappu undali ani korukuntunna

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 4 года назад +5

    Superb bayya song....🔥🔥

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 4 года назад +2

    Super bro song and mounika acting super enka elane cheyalane korukuntunna 👌👌👌👌👌👌👍👍👍👍👍👍😍😍😍😍😍😍😍😍

  • @singerboddudilip7397
    @singerboddudilip7397 4 года назад +47

    పాట చాలా బాగా పాడారు మహిపల్ అన్న పాట బాణీ సూపర్ ఉంది. లావణ్య ని వాయిస్ సూపర్

  • @Palleaturu
    @Palleaturu 4 года назад +33

    అన్న మీకు కోటి వందనాలు అన్న ఇ పాట కోసం చూడని రోజు లేదు యూట్యూబ్ లో నెను అయితే చాలా సంతోషంగా ఉన్న అన్న ఇ పాట కోసం కష్టపడ్డ వాళ్లందరికీ పేరు పేరు న న ధన్యవాదాలు 🙏🙏 2020 yr లో ఎండింగ్ లో అద్భుతమైన పాట ఇచ్చారు మీరు ....యాదవ్ పైన పాట రాసిన వారికి🙏🙏🙏 ఎందుకు అంటే నేను యాదవ్ నీ కాబట్టి. Love u all ♥️♥️♥️ from dubai

  • @udepusrikanth1427
    @udepusrikanth1427 4 года назад +19

    మనసుకు బాధ గా ఉంది youtub చూస్తున్న ఏ దేవుడు పంపినాడో ఈ పాట చూడగానే నా మనసులో బాధ మొత్తం పోయింది కేక పాట
    రాసినవారు గ్రేట్
    పడినవారు supper
    యాక్టింగ్ కేక
    మొత్తానికి వీడియో అద్భుతం

  • @vinaykumarvinaykumar-yi6nb
    @vinaykumarvinaykumar-yi6nb 4 года назад +2

    Super raa mamaa keep going ....like racket 👍👍👍

  • @srinualthuri7259
    @srinualthuri7259 4 года назад +3

    Super praveen

  • @renuprakash9858
    @renuprakash9858 2 года назад +12

    చాలా బాగుంది... పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు...

  • @rajuguttameedhi333
    @rajuguttameedhi333 3 года назад

    అక్క ఆక్టింగ్ అదిరిపోయింది నీది...... రియల్లీ వెరీ క్యూట్.. వెరీ నైస్.

  • @umamaheshwar2108
    @umamaheshwar2108 4 года назад +4

    Superb ra pavvi

  • @narsiyap5238
    @narsiyap5238 4 года назад +2

    Wow.. super.. super.. super.. super.song..excellent..beautifull..vinna..koddi..vinaalanipisthunnadi...

  • @pavvig3122
    @pavvig3122 4 года назад +8

    Lovely voice lavanya garu

  • @GoratiLaxmaiah
    @GoratiLaxmaiah Месяц назад +3

    Verey good sang.

  • @ajaymudhiraj181
    @ajaymudhiraj181 4 года назад +3

    Super song akka mii voice chala bagundhi👌👌👌👌👌👌👍👍👍

  • @ponnalashivajiponnalashiva2454
    @ponnalashivajiponnalashiva2454 4 года назад +2

    Super song edhe song ni mudhiraj pilla ga anni paddandi brother..

  • @SunilYadav-mw3bz
    @SunilYadav-mw3bz 3 года назад +4

    Super song thank you entire folk team

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 3 года назад +29

    సూపర్ సాంగ్ నా లవర్ కూడా గొల్ల పిల్ల సూపర్ నేను కూడా గొల్ల పిల్లవాడిని 👍👍100%సూపర్ సాంగ్ బ్రో

  • @sreekantht5677
    @sreekantht5677 4 года назад +3

    Palle Mahipal, Lavanya Ramunipatla
    chala chla bhaga padaru very very nice

    • @folkstarmusic3016
      @folkstarmusic3016  4 года назад

      Tq tq శ్రీకాంత్ అన్నగారు

  • @janjirapusandhyarani5722
    @janjirapusandhyarani5722 4 года назад +10

    Excellent Ra praveen

  • @కుంటరాజ్కుమార్యాదవ్

    జై యాదవ్ జై జై యాదవ్ 🐏🐏🐏💪💪💪...

  • @mr_laddu_yadav_143
    @mr_laddu_yadav_143 4 года назад +11

    మంచి హెరొన్ కావలి లని కొరుకుట్టునను ఈంక ఎనొ అఫ్సర్ రావాలని కోరుకున్న 🤝 all the best

  • @merugusrikanthpower6620
    @merugusrikanthpower6620 4 года назад +8

    Nice song.

  • @swamyeluka8200
    @swamyeluka8200 4 года назад +5

    Super Duper my son
    All the best Nani

  • @dumpalapallybhanuparakash1383
    @dumpalapallybhanuparakash1383 4 года назад +1

    చాలా చాలా బాగుంది

  • @sudhakarragobha9239
    @sudhakarragobha9239 3 года назад +3

    ఇదే పాట ముదిరాజ్ మీద పడండి e సాంగ్ సూపర్ వుంది ఎన్ని సార్లూ చూసిన చూడాలి అనిపిస్తుంది

  • @prashanthkolpula1861
    @prashanthkolpula1861 4 года назад +1

    Ennisarlu vinna Malli Malli vinalanipusthundu super 👌 👌👌

  • @rajanajangili7001
    @rajanajangili7001 4 года назад +3

    Super anna I am anil yadhavu

  • @bhanubhargavi9954
    @bhanubhargavi9954 4 года назад +2

    Suuuuuuuuuupar anna

  • @anilkumarayan2875
    @anilkumarayan2875 4 года назад +5

    Madam super accting super expression asm....madam nice song supero super and all the best madam 👌👌👌👌

  • @arrojuswathi201
    @arrojuswathi201 3 года назад +1

    Super

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 4 года назад +4

    Nice song chala bagundi I love this song....

  • @krishnabalamusic5889
    @krishnabalamusic5889 4 года назад +2

    Super song editing super lavanya song super padenavu mounika acting super

  • @gssfolkmelodymusics7477
    @gssfolkmelodymusics7477 4 года назад +9

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది

  • @rajurajanizampetskpr4491
    @rajurajanizampetskpr4491 Год назад +1

    లావణ్య అక్క.నీవు పాడితే. ఆ పాటకే అందం.....
    ఈ పాట చాలా బాగుంది ......లిరిక్స్ కూడా.....

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 4 года назад +9

    Superr mahipal brooo
    Mahipal bro voice ki oka like kottandi

  • @CtvTelugu
    @CtvTelugu 3 года назад +1

    Superb

  • @Telanganavelugu1988
    @Telanganavelugu1988 4 года назад +6

    Lyrics,voice,editing,acting super....song total ga super

  • @దండోరాదండోరా
    @దండోరాదండోరా 3 года назад +2

    Super lyrics Rekha garu👌👌👌👌

  • @paramalanarshimalunarshimu3115
    @paramalanarshimalunarshimu3115 3 года назад +6

    ఎన్ని సార్లు విన్న తనవి తీరడము లేదు 👌👍🙏💐💐💐

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 3 года назад

      ♥️♥️♥️♥️♥️🌷🌷🌷🌷🌷☝️☝️👍🏾👍🏾

  • @rajeshwarppindi2244
    @rajeshwarppindi2244 4 года назад +4

    Excellent, nice song. Good job to all

  • @drpvvsnraju1559
    @drpvvsnraju1559 3 года назад +5

    👍👌👋
    Super Voice of Lavanya matches to Monika wonderful 👍🙏

  • @maheshgandeti9300
    @maheshgandeti9300 4 года назад +2

    Enni sarlu vinna vinalanpisthundhi edho magic undhi we song loo ilove this song

  • @dappuganesh1449
    @dappuganesh1449 4 года назад +3

    Spr song anna

  • @PathlavathLakshman
    @PathlavathLakshman 7 месяцев назад +1

    Chala bagundi

  • @dayasinger7331
    @dayasinger7331 4 года назад +3

    👆...Super praveen Anna 😊💕💕

  • @maheshgoudbandi6465
    @maheshgoudbandi6465 4 года назад +2

    Mounika ni acting chusuthunte msg la em typing cheyalo ardham katle...... superb 👌👌👌👌💐💐 mounika elanti videos inka Mari ano thiyale

  • @Rk_Planet
    @Rk_Planet 3 года назад +3

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది 👌👌👌👌

  • @pudharirakeshgoud4331
    @pudharirakeshgoud4331 3 года назад

    Nice song ❤️ l love this song ninu ippatiki e patani 100sarlu vina ey okasari kuda eee song bore ga ladhu ❤️❤️❤️ I love this song elati patlalu miru inka chalal rayali ani korukuntuna lyrics super

  • @paladugunaveen5817
    @paladugunaveen5817 4 года назад +4

    Super exalent lavanya💕💕💕💕 u

  • @drpvvsnraju1559
    @drpvvsnraju1559 3 года назад +1

    👌

  • @kuntaiahmyakala6981
    @kuntaiahmyakala6981 4 года назад +4

    Supar

  • @lekkalashivudu7979
    @lekkalashivudu7979 3 года назад +1

    Hi folk star music song chala bhavundhi 👍👍👍👍

  • @shivagoudmogulla7871
    @shivagoudmogulla7871 4 года назад +4

    Lavanya super padaru andi nice mounika expression s ki fidha ♥️👌👌👌

  • @maddelavenkatn8510
    @maddelavenkatn8510 4 года назад +1

    Chala baga padaru bro sis & acting very very nice e song ni eanni saarlu venna inka inka venalanaanivunde music super cameramen good job ,& editing amejing

  • @RajuYadav-ev9kh
    @RajuYadav-ev9kh 4 года назад +2

    Super song jai Yadav.....🔥

  • @samathavinay7719
    @samathavinay7719 3 года назад +2

    చాల బాగుంది సూపర్ హిట్ 👌👌💞

  • @nagarajulingamalla9013
    @nagarajulingamalla9013 3 года назад +2

    Lavanya ni songs ante naku chala estam supar padithav lavanya

  • @kurvabalraj9519
    @kurvabalraj9519 4 года назад +4

    Excellent song. జై కురుమ

  • @chamanthiswamyswamychamant9007
    @chamanthiswamyswamychamant9007 4 года назад +2

    Suppar

  • @pramodhladdu2898
    @pramodhladdu2898 2 года назад +18

    ఈ సాంగ్ రోజుకు ఒక 10 సార్లు అణా వింటాను అన్నా సూపర్ సాంగ్