" అమ్మ ప్రేమ " - మధుసాయి గారు.

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 4

  • @jammanaramanamma4007
    @jammanaramanamma4007 Месяц назад

    🙏🙏🙏

  • @lakshmipasupuleti2718
    @lakshmipasupuleti2718 Месяц назад

    సాయి అమ్మ ఒడి లో ఉంటే ఏ భయం లేదు అని ఎంత బాగా చెప్పారు సాయీ 🙏🙏 పాదాభివందనం గురుదేవా 🙏🙏

  • @NTRfanekada
    @NTRfanekada Месяц назад

    ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venugopalsowdepallio9356
    @venugopalsowdepallio9356 Месяц назад

    సాయి రామ్!
    అమ్మ ప్రేమ గురించి, సాయి ప్రేమ గురించి చాలా చక్కగా చెప్పారు. అమ్మ ప్రేమ ను సాయి మాత ప్రేమతో అనుసంధానం చేసి చెప్పిన తీరు అద్భుతం.మీ తల్లి గారిని శ్రీ సాయి సన్నిధిలో ఘనంగా సత్కరించడం చాలా అభినందనీయం మరియు ఆదర్శనీయం.మీరు మీ అమ్మ గారిని గౌరవించిన విధానం చాలా మందికి స్ఫూర్తిదాయకం.అమ్మ ను ప్రేమించే వారు ఇతరులను కూడా ప్రేమిస్తారు. అమ్మ ని ప్రేమించని వారు ఇతరులను కూడా ప్రేమించలేరు.
    అమ్మ ప్రేమ ను చెప్పడం కోసం మీరు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయం.మీకు కృతజ్ఞతలు.మన అందరి అమ్మ సాయి మాత ప్రేమఅమృత ధారలు మన అందరి మీదా వర్శించాలని శ్రీ సాయి నాథుని ప్రార్ధిద్దాము.
    అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ స్వరూప,శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై! శ్రీ సాయి దర్బార్ మహారాజ్ కి జై!