నీ ప్రజల రోధనలో ||NEE PRAJALA RODHANALO||SIS.SHARON ||AKSHAYA PRAVEEN||Telugu Christian Song 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 1,4 тыс.

  • @itsmeabhishek2153
    @itsmeabhishek2153 3 года назад +14

    నీ ప్రజల రోదనలో ఈ ఆర్త నాదములో
    కన్నీటి లోయలలో గాడాంధకారములో
    మా మనవులే ఆలకింపవా.. నీ ప్రజలనే దృష్టించవా..
    మా వేదనే తొలగించవా.. నీ స్వస్తతే దయచేయవా..
    మా దోషములను క్షమియించవా..
    నీ కరుణ కటాక్షములు చూపించవా (2)
    ||నీ ప్రజల||
    1. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలము -
    నీ సన్నిధిలో సాగి లిడెదము -
    మా చెడు నడతను విడిచి పెట్టెదం -
    నీ మార్గములను అనుసరింతుము (2)
    మా మీద దృష్టి నిలిపి మా ప్రార్ధనాలకించి (2)
    మా దేశమునే స్వస్థపరచవా -
    మా దేశమునే బాగు చేయవా (2)
    ||నీ ప్రజల||
    2. నీ సొంత రక్తమిచ్చి మము కొంటివే -
    సొత్తయిన జనముగా మము చేసితివే -
    నీ రాజ్య వారసులుగా మము మార్చితివే -
    నీ ప్రియ బిడ్డలుగా మము నుంచితివే (2)
    మమ్మును కనికరించి నీ మాటనే నెరవేర్చి (2)
    నీ ప్రజలనే విడిపించవా.. నీ ప్రజలనే కాపాడవా (2)
    ||నీ ప్రజల||

  • @josephpaul7658
    @josephpaul7658 3 года назад +75

    Glory to god... ఈ పాట విన్న ప్రతి ఒక్కరు ఇంకా రోషంగా పట్టుదలగా మన దేశం కోసం ప్రార్థించాలని. అనేక ఆత్మలు నశించి పోకుండా. బలంగా ప్రార్థించాలని.....,

  • @kneelu7982
    @kneelu7982 3 года назад +8

    Ne Prajallo Rodhanallo Eh Arthanadhamullo
    Kanitiloyallalo Gadandha Karamulo
    Ma Manavulley Alakinchava Ne Prajallaney Dhrustinchava ma Vedhaney Thollaginchava Ne Swasthathey Dhayacheyava
    Ma Dhoshamullanu Kshaminchava
    Ne Karuna Katakshamunu Chupinchava"2" Ne Prajallo
    1. Ne Peru Petabadina Ne Prajallamu
    Ne Sanidhillo Sagivelladhamu
    Ma Chedu Nadhathanu Vedichipetedham Me Margamullanu Anusarinthumu "2"
    Ma Midha Dhrusti Nillipi Ma Prarthana Alakinchi "2"
    Ma Dheshamuney Swastha Parachava
    Ma Dheshamuney Bagu Cheyava "2"
    NE PRAJALLA
    2. Ne Sontha Rakthamichi Mamu Kontivey
    Sothaina Janamuga amamu Chesithivey
    Ne Rajya Varasulluga Mamu Marchithivey
    Ni Priya Bidalluga Mamu Ninchitivey
    Mamunu Kanikarinchi Eh Neraverchithi "2"
    Ne Prajallaney Veedipinchava
    Ne Prajallaney Kapadava "2"
    NE PRAJALLA

  • @satyavathipechhetti1854
    @satyavathipechhetti1854 3 года назад +43

    నా తండ్రి ఈ పాట నే మా ప్రార్ధన గా ఆలకించి మాపై మీ కృపను చూపి మమ్ములను నీ బిడ్డలుగా నీ హక్కున చేర్చుకొని నీ ప్రేమ చూపి నీవు తప్పితే మాకు దిక్కు లేరని ప్రతీనోటా పలికించినట్లుగా మా హృదయాలను మార్చి నీవే మా దేవుడవూ గా మేము ఒప్పుకొని నీకు సాగిల పడేటట్టు చేసి మమ్మల్ని చేరతీసుకో మా తండ్రి ప్రభువా

  • @jayakumari.v8450
    @jayakumari.v8450 3 года назад +67

    Praise the LORD 🙏🙏ఈ పాట ద్వారా అనేకమంది మారి బలమైన ప్రార్థనా అభిషేకం కలిగివుండాలి ప్రభువు సాక్షులు గా ఉండాలి దేవుడు మన దేశాన్ని రక్షించును గాక

  • @b.solomonrajofficial2289
    @b.solomonrajofficial2289 3 года назад +55

    ఈ పాట . మా అందరి ప్రార్థన ఆలకించి మా దేశాన్ని స్వస్థపరచుము దేవా

    • @bujjiluckyjesus2732
      @bujjiluckyjesus2732 3 года назад

      Prise the lord dheva ma dhesanni kapadava ma prajalanu kapadava yessaya amen

    • @bujjiluckyjesus2732
      @bujjiluckyjesus2732 3 года назад

      Yessaya nannu kapadia nannu brathikinchavu nenu ila pranam tho unnanante ne krupa ne dhaya yessaya ne sannidhilo saksham cheppukune bagyam avakasm dhairyam naku shays cheyava yessaya

    • @bujjiluckyjesus2732
      @bujjiluckyjesus2732 3 года назад

      Ma gramanni ma grama sevakulani ma grama prajalandharini na thammuduni na Ammani na thandrini na chellini na kodkuni ma dhesanni ma prajalani kapadava yessaya amen

    • @laxmanraorao7705
      @laxmanraorao7705 3 года назад

      😭😭😭😭🙏🙏🙏🙏

  • @lalithajesus4884
    @lalithajesus4884 3 года назад +108

    ఈ పాట వింటూంటె కన్నీరు ఆగడం లేదు. మన ప్రభువైన యేసునీ కృప మీ పరిచర్య పై నిండుగా ఉండును గాక..

  • @mafleenandu2605
    @mafleenandu2605 3 года назад +1

    ఈ దేశప్రజల రోధన గురించి...... చక్కని పదాలతో రాసిన మమ్మీ గారికి అలాగే ఎంతో చక్కగా పాడిన అక్షయా కి దేవుని కృప తోడై ఉండును గాక........
    యేసయ్య మా ప్రార్థలని ఆలకించి మా దేశ బిడ్డలపై నీ కృప రక్షణ నీ కాపుదల వారి మీద ఉంచి రక్షించండి......
    వారి వారి పాపాలనుండి వారికి విడుదల కలుగ చేసి నీ యెదుట ఒప్పుకుని అన్ని విడిచిపెట్టుకొని లాగున మీ సహాయం మా పై ఉంచామని అడుగుచున్నయ్య.....

  • @onlygadgets9306
    @onlygadgets9306 3 года назад +48

    అక్షయ సూపర్ తల్లి నిన్ను దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఆమెన్

  • @naveenkumartaladi8621
    @naveenkumartaladi8621 3 года назад +70

    హృదయాలను తకే పాట రచించిన మమ్మికి పాడిన అక్షయకు నా నిండు వందనాలు దేవుని కే మహి మ ఆమెన్ ఆ మెన్ ఆమెన్🙏🙏🙏🙏

  • @suribabusingam3014
    @suribabusingam3014 3 года назад +83

    అక్షయ సూపర్ రా తల్లి దేవుడు నిన్ను ఇంకా అందరికీ దీవెన కరంగా ఉంచును గాక అమెన్

  • @charan___gaming__yt3284
    @charan___gaming__yt3284 3 года назад +39

    పరలోక తండ్రీ మీకు కృతజ్ఞతలు మీ కృప మీ సహయం లేకుంటే మీ తోడు మీ దయ ఇవన్నీ లేకుంటే మేము బతకలేము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @TrueGraceMinistries
    @TrueGraceMinistries 3 года назад +104

    దేవా నా దేశమును స్వస్థపరచవా.

    • @ramakrishnadappu566
      @ramakrishnadappu566 3 года назад

      Ramakrishna pastor BANDALUPPI. Ap prise the lord sr chalaa baagundi

  • @tulabandusambasivarao2772
    @tulabandusambasivarao2772 3 года назад +47

    అక్కయ్య మీరు ఎంత బాగా వ్రాసారు, అక్షయ ఎంత చక్కగా పాడింది. ఈపాట వింటుంటే నా గుండె చాలా బరువెక్కింది. ఇంకా అందరికోసం ప్రార్ధించే బాధ్యత పెంచింది. God bless u all. 🙏🙏🙏👏👏👏👏👏

    • @gnayomi6276
      @gnayomi6276 3 года назад

      Writing

    • @gnayomi6276
      @gnayomi6276 3 года назад

      Writing

    • @వందనాలుయేసయ్య
      @వందనాలుయేసయ్య 2 года назад

      ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ వందనాలు అన్నయ్య

    • @laxmannaikepu1693
      @laxmannaikepu1693 2 года назад

      🌷🌷🍇🕊🌷👍🤝🙏🙌🌷🥁🏃‍♀️🎹🏃‍♂️🎺🕺🎻💃🎤🚶‍♂️🌷👌

  • @raviKumar-hz4uz
    @raviKumar-hz4uz 3 года назад +27

    అక్షయ ...ప్రపంచాన్ని కదిలించే ఇంకా అనేక పాటలు పాడాలి తల్లీ...దేవుడు నిన్ను దీవించును గాక...

  • @rajamanirajamani7478
    @rajamanirajamani7478 3 года назад +106

    పాట వింటు వుంటే కన్నీళ్లు ఆగట్లేదు గాడ్ బల్ల్స్ యూ మా 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @neeratisudhakar3812
    @neeratisudhakar3812 3 года назад +8

    అమ్మ నా గుండె పగిలిపోయింది ప్రభువా నా దేశాన్ని కాపాడు యేసయ్యా

  • @nrani6632
    @nrani6632 3 года назад +1

    E pata ma prathana lu alakinchi ma deshanni swasthaparuchumu Deva.🙏🙏🙏🙏🙏🙏 Ameen

  • @yakaiahgangadhari5003
    @yakaiahgangadhari5003 3 года назад +16

    ఈ పాట విటుటే కనీలు ఆగాటం లెధు యెసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😢😢😢

  • @jyothisk1526
    @jyothisk1526 3 года назад +2

    Thandri e song ni Patti meeku vadhanalu... Mummy meeku maa vadhanalu e patta ni echindunku .. ammulu thank you entha manchi song ni paddinaduku... 🙏🙏🙏🙏🙏.... Yesayya okasari naa dheshani ganapakam chesukondi deva please 😭😭😭😭 entha bayakaramaina sithi ni Neenu yeppudu chudaledu deva.. nee bidda lu anadaru covid tho aalladipothunaru yesayya 😭😭😭... Deva please okasari chudu deva vidudhala cheyandi yesayya.. naa thappulu em vuna naanu manichu deva ... Neenu nee thattu tirugutunanu yesayya... Please naa dheshani, nee bidda lani e paristhiti nuchi vidudhala cheyandi yesayya 😭🙏😭🙏 please help cheyandi deva.. deva yesterday pravachan echav kada deva nee bidda la ni kapadani ki nv bayaludheritunanu ani naa mata ni Neenu namutunanu deva... Nvey maaku dhikku yesayya please okasari naa dheshani ganapakam chesukondi thandri... E bayakaramaina sithi ni nuchi vidudhala jarugunu gaaka Yesu namamulo aadugutunam thandri Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @rajigoodperson656
    @rajigoodperson656 3 года назад +10

    అక్షయ గాడ్ బేస్ య అమ్మా నా హృదయ పూర్వక వందనాలు అమ్మా దేవుని కె మహిమ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @konigaripremalatha412
    @konigaripremalatha412 3 года назад +4

    హృదయాలను కదిలించే పాట మా మనవులను ఆలకించి మా దేశమును బాగుచేయి యేసయా ఆమెన్🙇‍♀🙇‍♀😭😭🙏

  • @Craftsideas6493
    @Craftsideas6493 3 года назад +1

    Praise the lord thandri Deva Amen 🏠👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbarousubbarou5842
    @subbarousubbarou5842 3 года назад +11

    దేవా మా దేశమును స్వస్థపరచు

  • @thokalasuresh2312
    @thokalasuresh2312 3 года назад

    AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥

  • @balabhadranireekshana4268
    @balabhadranireekshana4268 3 года назад +4

    👏సృష్టికర్త వైన యెహోవా.. నీ చేతి పని అయినా ఈ మానవుల పాపములను క్షమించి.., మనవులని ఆలకించి., స్వస్థత ను క్షేమము ను దయచేయగల సమర్దుడవని నమ్ముచున్నాము..
    ఆమెన్., ఆమెన్., ఆమెన్..🙏

  • @kittudjteach
    @kittudjteach 3 года назад +1

    నా దేశం నా దేవుడు స్వస్థపరచును గాక ఆమెన్ త్వరలో జరగబోతుంది✞︎✞︎

  • @yadidya6105
    @yadidya6105 3 года назад +6

    రోదన చేయు ఆత్మ మనమీద కుమ్మరించ బడును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @kelothshirisha7080
    @kelothshirisha7080 3 года назад

    Yesaya maa dheshani kapadumu yesayya maa papalanu tholinchaya nee prajalanu nee dheshanni kapadumu yesayya amen amen 🙏🙏🙏

  • @sureshpole9568
    @sureshpole9568 3 года назад +30

    ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ ఇంత మంచి సాంగ్ ని మాకు అందించి నందును బట్టి మీకు వందనములు మమ్మీ డాడీ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏

  • @chsrinu2669
    @chsrinu2669 3 года назад

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @chanduchandu2086
    @chanduchandu2086 3 года назад +13

    యేసయ ని నామములో వేలాది వంద నలు దేవా నా ప్రజలను కాపాడు తండ్రి ఈ కరోన బారి నుండి కాపాడు యేసయ్య

  • @ReemaAlotibi-ei4ho
    @ReemaAlotibi-ei4ho 3 года назад +2

    అక్షయ ఈ పాటలో ఉన్న ఆదరన మనం భారత దేశం పడల పట్ల నేరవేరును గాక ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను

  • @Sureshkoppula-bv7uk
    @Sureshkoppula-bv7uk 3 года назад +7

    అక్షయ గాడ్ బ్లెస్స్ యు రా నీవు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @yesugangula5307
    @yesugangula5307 3 года назад +1

    Ee song vintunte kannilu agadam ledhu yessayya Amen amen amen amen amen

  • @BenuguAmosu
    @BenuguAmosu 3 года назад +4

    క్రీ స్తుపేరట వందనములు ప్రవీణ్ అన్నయ్య అద్భుతమైన మెసెజ్ పాట రూపంలో ప్రజలందరికి అందించారు దేవునికి మహిమ కలుగును గాక CHRIST CHURCH KONARK ODISHA

  • @dangetisatya7166
    @dangetisatya7166 3 года назад +1

    దేవా నా దేశమును స్వాసపరచవా యేసు

    • @dangetisatya7166
      @dangetisatya7166 3 года назад

      ✝️✝️🛐🛐👏👏👏🙏🙏🙏👏👏👏

  • @edwardstephen8437
    @edwardstephen8437 3 года назад +10

    Praise the lord దేవా మా దేశాన్ని స్వస్థపరచును

  • @devikasalomivuppula570
    @devikasalomivuppula570 3 года назад

    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @ramanp.g9980
    @ramanp.g9980 3 года назад +4

    అమ్మ ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలని మారుస్తోంది ఈ పాటను ఎన్నిసార్లు విన మల్లి మల్లి విన్నలి అన్నంతగా చాలా చక్కగా రాశారు అక్షయ చాలా బాగా పాడవు తల్లి దేవుడు దీవెనలు నికు కలుగును గాక ఇంకా మరేనో పాటలతో మా అందరి జీవితంలో నా జీవితంలో మార్పులు రావాలి అందరు మారాలి

  • @nagallaprashanthchowdary7704
    @nagallaprashanthchowdary7704 3 года назад

    Bagundhi song dhevudu kanikarinchi kapadunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyasukanyaneredmet1770
    @satyasukanyaneredmet1770 3 года назад +1

    Avuna thandri ma patla ma daivajanula patla motham deshanni rakshinchu Prabhu...Amen Amen Amen 🙏🙏🙏

  • @rajivenkteshrajini2271
    @rajivenkteshrajini2271 3 года назад +12

    Yesaiah ee song e world ni kadilinchali thandri... Edi jarugunu gaaka.. yesu namamulo amen...

    • @manemane3355
      @manemane3355 3 года назад +1

      ✋✋✋✋✋👏👏👍👍👍

  • @venipulidindi7547
    @venipulidindi7547 3 года назад +1

    Deva maa desaani kaapadumu🙏🙏🙏🙏🙏

  • @suryakumari7908
    @suryakumari7908 3 года назад +4

    దేవా ఈ వైరస్ ను పారద్రోలి గొప్ప దేవుడు నువ్వు

  • @rasapurasomaraju1111
    @rasapurasomaraju1111 3 года назад +1

    Deuvdiki mahimakalugunugaka amen

  • @JesusChristSongsTelugu
    @JesusChristSongsTelugu 3 года назад +15

    Amazing Heart touching song, Ammulu.👌👌Praise the Lord Mummy and Daddy🙏🙏

    • @alekhyasagar8681
      @alekhyasagar8681 3 года назад +1

      Prise the lord mummy .daddy Amazing heart touching song

  • @kiranbabug560
    @kiranbabug560 3 года назад

    Ma dosamulanu ma papamulanu kshamiyinchi mammunu rakshimpumu yesayya

  • @ritarita4209
    @ritarita4209 3 года назад +5

    సూపర్ సాంగ్ సిస్టర్ దేవుని దీవించును గాక ఆమెన్

  • @prabhudasswapna246
    @prabhudasswapna246 3 года назад

    Praise the lord mummy daddy😢😢😢😢😢👏👏👏👏👏👏👏deva na deshamunu rakshinchandu ayya please deva😢😢😢😢👏👏👏👏👏

  • @talarisunitha9130
    @talarisunitha9130 3 года назад +5

    Akshaya god bless you. RA elanti patalu enno padali ani korukuntuna 🙏🏻😭

  • @baindlanarsihma1490
    @baindlanarsihma1490 3 года назад

    Baindla,Narsimha,Jesus,islord,amen

  • @rathnamgumerla4599
    @rathnamgumerla4599 3 года назад +3

    కన్నీరు ఎరులై పారుతుంది యేసయ్య మీ కృప చొప్పున మమ్మును క్షమించి ,స్వస్థత విడుదల దయచేయుము యేసయ్య ...

  • @RamuRamu-vj5nu
    @RamuRamu-vj5nu 3 года назад +2

    Yes jesus forgive us and protect our India from covid 19

  • @blessyreddy1759
    @blessyreddy1759 3 года назад +17

    Praise the lord mummy n daddy.. heart touching song.. 😭amen..amen..amen

    • @nethalastella6655
      @nethalastella6655 3 года назад

      Praise the lord mammy n daddy ...heart touching song 😭😭😭Amen Amen Amen

    • @sindhujaareti4676
      @sindhujaareti4676 3 года назад

      Praise the lord mummy dady 🙏🙏 this song is very heart touching and we are in able to stop our cry god bless u Akshay baby

  • @edamanapallyshantha1469
    @edamanapallyshantha1469 3 года назад

    Yesayya mamunu kshaminchu nee krupachupinchu please yesayya please ammagaru ayyagaru 🙏🙏🙏🙏😭😭😭😭👏👏👏👏God bless you ammu beta

  • @sona-gk7yu
    @sona-gk7yu 3 года назад +12

    Praise the lord mummy daddy... very heartouching and meaningful song.. God bless all whoever listen to this song..amen🙏🙏🙏

  • @sri-143b
    @sri-143b 3 года назад +1

    Ni kanikaram chupandi dheva ma dhesanni kapadandi yesaiah amen😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @comeandseechurchHnk7337
    @comeandseechurchHnk7337 3 года назад +25

    Praise The Lord Mummy n Daddy We are eagerly waiting for diz song Glory To God 🙏

  • @aparnab.aparna6053
    @aparnab.aparna6053 3 года назад

    please Jesus Mammalni kshamiyinchi,ma dheshanni kapadava dheva,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthi5571
    @sravanthi5571 3 года назад +8

    😭😭 no word's to explain the pain very heart touching amma Thandri🙏 save dis world Deva🙏 😭😭😭 only u can do it plz Deva🙏

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 3 года назад

    Yesayya kshaminchava swasta pachava 😭😭😭😭😭 plz yesayya vidipinchava tandri

  • @neelimajaladi5502
    @neelimajaladi5502 3 года назад +16

    Wow so nice song present mana situation ki edey taginadi😭❤️❤️ praise the lord ❤️ God bless you all tnq for giving this song to us

  • @sunnykudigasunny2499
    @sunnykudigasunny2499 3 года назад +1

    యెహోవా రఫ స్వస్థ పరుచుమా...నా దేశమును.

  • @abieljeremiahabraham2615
    @abieljeremiahabraham2615 3 года назад +7

    You are chosen vessel of God Almighty..... Bangaru thalli... This song is ♥ touching.... My ♥ is crying 😢😢😢😭😭😭😭😭

  • @jyothsnasumalatha4537
    @jyothsnasumalatha4537 3 года назад

    Daveedu kumaruda...datipokayyaa dayachupumu thandri ma Bharatha desani kanikarinchu prabhuvaaaa🙌🙌🙌

  • @spandanaspecials672
    @spandanaspecials672 3 года назад +9

    Heart touching song🙏🙏 praise the lord mummy daddy 🙏🙏 Lord remember my country 😭😭😭🙏😭🙏

  • @AjayKumar-se8mq
    @AjayKumar-se8mq 3 года назад

    Brijitha Deva na deshamunu swastha parachava Jesus Christ🙏❤️🙏❤️🙏

  • @boyaravi2142
    @boyaravi2142 3 года назад +7

    Prise tha Lord mammy daddy 🙏🙏🙏🙏 to all 🙏🙏🙏🙏 please prayer request my health 🙏🙏🙏🙏🙏

    • @boyaravi2142
      @boyaravi2142 3 года назад +1

      Prise tha Lord mammy daddy 🙏🙏🙏 to all 🙏🙏🙏🙏 song super song

  • @ksunitha2101
    @ksunitha2101 3 года назад

    Ma pranam ma prajala pranam niku prithi karam ga undanimu devaa🙏

  • @shilpapriscilla8507
    @shilpapriscilla8507 3 года назад +4

    Unknowingly in eyes tears by listening to this song really a heart touching song

  • @spspspsp6483
    @spspspsp6483 3 года назад

    Praise the Lord thalli akxasya nuvvu padina pata million malli vinalanepistundi thalli TQ Papa god bless you thalli 🤚🤚🤚🤚🤚😭😭😭🇮🇳🇮🇳🇮🇳😭😭😭🇮🇳😭😭😭🇮🇳🇮🇳🇮🇳😭😭🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳😭😭🙏🙏kalyani Kuwait

  • @stellastella3479
    @stellastella3479 3 года назад +6

    Praise the lord annna e song lo coviid kastalu chipincharu alagey devudu swastha parusthadu Amen 🙏🙏🙏🙏😭😭😭

  • @surendervelpula529
    @surendervelpula529 3 года назад

    Ma papamulanu shaminchadi Deva....ma Pai krupa chupandi yessaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @banothagowthami6806
    @banothagowthami6806 3 года назад +8

    Praise the lord daddy mammy ammulu l am waiting song thali god bless you Akshaya thali love you jesus 🙏🙏🙏🙋

  • @s.josephs.joseph2916
    @s.josephs.joseph2916 3 года назад +1

    Na dhesanni svastha parachu thandri

  • @shirishabathula8175
    @shirishabathula8175 3 года назад +5

    Praise the lord 🙏 daddy Mummy 🙏

  • @kishorechowdary7842
    @kishorechowdary7842 3 года назад +3

    Without listing this song my day won't end. Thank you lord.🙏🙏

  • @elsiemedikeri9027
    @elsiemedikeri9027 3 года назад

    Na pranamu na Prajala pranamu deva niku preethikaramu avunugaka

  • @Ar88245
    @Ar88245 3 года назад +6

    అవును ప్రభూ మీ దయ చూపించు😭, దయచేసి మా పాపాలను క్షమించు

  • @jothyraju3995
    @jothyraju3995 3 года назад

    దేవా మాదేశమును బాగుచేయండి

  • @sunithabhupathi1142
    @sunithabhupathi1142 3 года назад +9

    Praise the lord mummy daddy🙏very heart touching song😭God bless you ammulu 🙏

  • @achanapallesagar1432
    @achanapallesagar1432 3 года назад +1

    Praisethelorb mama dada 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐😭😭😭😭😭

  • @bandaruanusha4624
    @bandaruanusha4624 3 года назад +6

    Praise the lord mummy , daddy, akshaya nd abhi🙏🙏heart touching song.. glory to God.. amen

  • @motijhansi3684
    @motijhansi3684 3 года назад +1

    Prise the lord amen

  • @purshotambegari8994
    @purshotambegari8994 3 года назад +4

    Praise the Lord mummy daddy
    God bless you akshaya

  • @ganeshkasi8800
    @ganeshkasi8800 3 года назад

    k, mariyamma
    praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bulleyyachellaboina9143
    @bulleyyachellaboina9143 3 года назад +13

    'The Counsel of the Lord stands forever; the plans of his heart to all generations.... May this word bless uh akshaya YOU HAVE TO SING SO MANY SONGS AND BE BLESSED IN GODS WILL TOWARDS OUR NATION😊😊😊⛪⛪

    • @laxmannaikepu1693
      @laxmannaikepu1693 3 года назад +1

      🌷🌷👍🤝🥁🏃‍♂️🎹🏃‍♀️🎺🕺🎻💃🎤🤰🦋🦋

    • @gaddamnarasihma9781
      @gaddamnarasihma9781 3 года назад

      @@laxmannaikepu1693U

    • @gaddamnarasihma9781
      @gaddamnarasihma9781 3 года назад

      @@laxmannaikepu1693 🌄👌🙋🏼‍♀️🧔💝💋

  • @spspspsp6483
    @spspspsp6483 3 года назад

    Na chhtti thalli akxsaya ne nota pata vinte kannllu vastunnaye thalli God bless you thalli 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭kalyani Kuwait

  • @reshmapetta1162
    @reshmapetta1162 3 года назад +3

    When I'm listening this song I felt to cry, this so amazing nd lyrics was osm.......

  • @veeruvyshnavi9351
    @veeruvyshnavi9351 3 года назад

    Na prajala pranamunu na pranamunu neku priyamuga undunatlu cheyumu tandri........ Praise the Lord

  • @intisatish883
    @intisatish883 3 года назад +10

    తండ్రి మన దేశాన్ని రక్షించు ప్లీజ్ తండ్రి నీకు మాత్రం సాధ్యం

  • @jayaramvijaya2534
    @jayaramvijaya2534 3 года назад

    Mana yesaiahke yugayugamulu samastha mahima ganatha prabavamulu kalugunu gaka amen amen amen

  • @BSRC416
    @BSRC416 3 года назад +3

    Song is a more emotional song🎵

  • @Prema-gv5jg
    @Prema-gv5jg 3 года назад

    Premakurmai 🙏🙏🙏🙏🙏🙏🙏 Amma amma

  • @ramuragishetti4144
    @ramuragishetti4144 3 года назад +4

    I received the msg mammy daddy very heart touching praise the Lord mammy daddy ki plzzzzzzzz do prayer for my family and my brother pavan to heal evil spirits and devil spirits mammy daddy ki plzzzzzzzz thank you so much amen this is swathi

  • @divyageetha9026
    @divyageetha9026 3 года назад

    Mana rodhana thappakunda vintadu na prabhuvu

  • @deeparani6241
    @deeparani6241 3 года назад +5

    Dear loving Jesus we beg you to forgive us and protect our India from this Covid. Song is really heart touching nice Akshay and entire team 👍

  • @sruthimadhuri6717
    @sruthimadhuri6717 3 года назад +1

    God save our and our country people because of god Jesus blood and ur prayers from this sin corana Amen halleluaiah 👏👏👏👏👏👏 i

  • @prasannayata4043
    @prasannayata4043 3 года назад +8

    Praise the lord such a wonderful song God heal us nd our country Amen Jesus name we pray amen