War Of Words Between Revanth Reddy and Komatireddy Rajgopal Reddy | V6 News

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 583

  • @rajupuligilla3645
    @rajupuligilla3645 2 года назад +132

    10 మంది ఎంఎల్ఏ లు టిఆర్ఎస్ లోకి వెళ్లినప్పుడు ఒక్క మాట అనలేదు ఎందుకు అన్న....

    • @nandank262
      @nandank262 2 года назад +3

      Paisalaku amudu poye valani Vala ki mana Chatham lo e shiksha Ledu . Vadu narakaniki poyi ani shikshalu anubavinchale. Etela Rajendra party marindu no ED nothing they are playing with emotions what change they have established. His assets has doubled in 6 months.but we are paying 30% of our tax directly or indirectly. Inko Janma lo vedu pandi ayi putali . What is the benefit our telangana people are getting any national university or any government company any projects . Just exploiting us in the form of gst. If our currency is going Swiss Bank why bjp introduced 2000 rs note now I hardly see that note in ATM.

    • @rajupuligilla3645
      @rajupuligilla3645 2 года назад

      @@nandank262 have read your entire comment.. Didn't get what a actually asked... There was no such situation and press meet while 10 mla's joined Trs

    • @nandank262
      @nandank262 2 года назад

      Anna vellu mana raktha ni thagani ke Valu Vala pilkalu 2-3 generations bathikey astulu untayi. Mana memo 20-30 % tax lu katukunta inka mana pillalaki chaduvulaku inka hospitals ki astulu sampadinchindi peta le.

    • @యుద్ధం-ద6జ
      @యుద్ధం-ద6జ 2 года назад

      వాడు వీడు ఒక్కటే కదా! వారికి అమ్ముడు కొనుడు దొంగలు అంటే ఇష్టం పొట్టికి

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 года назад

      @REPEATER ekada revanth gadu unadu kabati andaru pothunaru......2024 election tharuvatha revanth ap ki pothadu

  • @kishorevasam5550
    @kishorevasam5550 2 года назад +157

    రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గురుంచి ఇంత గొంతు చించుకుటుంటే నవ్వొస్తుంది.....
    యాడాది క్రితం వరకు కాంగ్రెస్సును, సోనియాను పొట్టు పొట్టు తిట్టి ఏండ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేసే టోళ్లను కోవర్టులని ముద్ర వేసి సినిమా డైలాగ్స్ తో పొరలను వెనకతిప్పుకుంటే హీరో కాలేడు ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకుంటే హీరో ఐతడు....అడ్డగోలుగా మాటాలెందుకు రౌడీలాగా శాతనైతే డిపాజిట్ తీసుకురా మునుగొడులో కాంగ్రెస్స్ కు.......

    • @sunilreddyyasa6926
      @sunilreddyyasa6926 2 года назад +5

      Ni kanna kcr best anipisthunadhi revath reddy garu ...nenu pakka congress vadhini

    • @mkarthik1493
      @mkarthik1493 2 года назад +1

      Nivu saduvu kunnavara

    • @jangammahesh8426
      @jangammahesh8426 2 года назад

      V6 chanal bjp party dhe sollu news

  • @lingamalluyadavnanubothu35
    @lingamalluyadavnanubothu35 2 года назад +59

    మీరు మాట్లాడే మాటల్లో నిజాయితీ వుంది రాజగోపాల్ రెడ్డి

    • @vishalguptha5856
      @vishalguptha5856 Год назад +1

      ఇప్ప్పుడు జెప్పు

    • @bgmringtonesss
      @bgmringtonesss Год назад

      ఎందుకుతెలంగాణ ప్రజలు గెలిపించారో ? అర్ధం అయ్యితలే

  • @bonagirisathish5389
    @bonagirisathish5389 2 года назад +100

    ఒక కాంగ్రెస్ పీసీసీ చైర్మన్ పీసీసీ చైర్మన్ అంటే ఎట్లా ఉండాలి ఒక గౌరవంగా ఉండాలి వానికి నోటికి ఎంత వస్తే అంత తిట్టడం తప్ప ఏముంటుంది రేవంత్ రెడ్డికి తప్పు చేయొచ్చు కానీ ఒక పీసీసీ పదవిలో ఉండి అందరిని గౌరవంగా ఏదైనా ఉంటే గౌరవంగా చెప్పు అంతేగాని నోరు ఉంది కానీ నీ ఇష్టం వచ్చినట్టు వాడడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు

  • @duddusivaa
    @duddusivaa 2 года назад +81

    ఆఖరికి రేవంత్ రెడ్డి గారు రాజకీయ జోకర్ అవుతాడని రేవంత్ అన్న అభిమానిగా భాధగా ఉంది

  • @ascreationsofficial6990
    @ascreationsofficial6990 2 года назад +51

    ఈ విషయంలో రేవంత్ రెడ్డి ది చాలా తప్పు ఎందుకంటే రాజు గోపాల్ రెడ్డి చాలా కాలం నుండి కాంగ్రెస్ లో ఉన్నాడు...ఆయన శ్రీమతి సోనియా గాంధీ నీ ఒక్క మాట కూడా అనలే ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ లో ఉన్నపుడు సోనియమ్మ నీ చాలా తిట్టిండు... ఎవరికైన విలువ ఇవ్వడు అలా మాట్లాడొద్దు అన్న రేవంత్ రాజు గోపాల్ నీ అంటే వల్ల అన్ననీ కూడా అన్నట్లే నీ మాటలకు అయిన కుంగిపోవచ్చు.plz అలా అనకు అన్న...

    • @devenderreddybollam7399
      @devenderreddybollam7399 2 года назад

      రేవంత్ రెడ్డి టిడిపిలో ఉంది కాంగ్రెస్ని తిట్టాడు అదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండి బిజెపి గెలుస్తదని చెప్పాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ కేసులతో ఇబ్బంది పెడుతుంటే అదే రోజు వెళ్లి అమిత్ షా ని కలిశారు

  • @prashanthkumar4934
    @prashanthkumar4934 2 года назад +75

    Rajagopal reddy is somehow a better MLA when compared to other MLA’s

  • @mercedesarjun3499
    @mercedesarjun3499 2 года назад +31

    Revanth ki counter echina athanu super asalu😂😂😂

    • @Ganesh-yh8vf
      @Ganesh-yh8vf 2 года назад +1

      @REPEATER po ra howla

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 года назад

      @REPEATER hero na ha ha edi andhra kadu telangana......damu untey vachey election lo ekadanundi poti chesthunado mi revanth ni epudey chepamanu......chepaledu......coz revanath mla ga odipothunadu.....next ap ki

    • @banjarabrand....creative882
      @banjarabrand....creative882 2 года назад

      😂😂

  • @narenderak6097
    @narenderak6097 2 года назад +8

    రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమానీకి ఏమైన సంబంధం ఉందా.?

    • @narenderak6097
      @narenderak6097 2 года назад +1

      @@saikiran-fo1ku ఉన్నంత అంటే కోపం ఎందుకు రా లఫూట్.

    • @aityshanker2334
      @aityshanker2334 2 года назад

      మీరు అన్నది నిజమే

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 2 года назад +41

    Revanth anna ninnu nipartine avaru nammaru

  • @mallesh.s711
    @mallesh.s711 2 года назад +32

    Good speech by Rajgopaal reddy 👌

  • @sandeeppowerstar8268
    @sandeeppowerstar8268 2 года назад +40

    Im from munugodu my vote only for rajgopal reddy

  • @anjimyakala3413
    @anjimyakala3413 2 года назад +7

    జై రేవంత్ అన్న

  • @dhileepnaidu1013
    @dhileepnaidu1013 2 года назад +137

    Such A Powerfull Encounter RajGopal Reddy Gaaru 🙏

  • @nareshrahul7729
    @nareshrahul7729 2 года назад +31

    Rajagopal 🔥🔥🔥🔥🔥

  • @vnarender000
    @vnarender000 2 года назад +11

    రాజగోపాల్ రెడ్డి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ జై రేవంతన్న జై వెంకట్ రెడ్డి

    • @kvrbakthudini3854
      @kvrbakthudini3854 2 года назад +1

      revanth gadu abadhalu cheppedhi rajanna curect countr echadu jai komatireddy brothers jai jai komatireddy brothers

  • @KUMAR-wl7ip
    @KUMAR-wl7ip 2 года назад +7

    రేవంత్ రెడ్డీ దే తప్పు రేవంత్ అహంకారం గా మాట్లాడుతున్నాడు

  • @rameshrachakonda7456
    @rameshrachakonda7456 2 года назад +12

    రేవంత్ రెడ్డి నాలుకను అదుపులో పెట్టుకో సిగ్గుండాలి మాట్లాడటానికి కోమటిరెడ్డి బ్రదర్స్ good persons

  • @sampowerking7713
    @sampowerking7713 2 года назад +28

    Jai revanth anna jai congress

  • @vijayyadavjakkala9091
    @vijayyadavjakkala9091 2 года назад +11

    Jai komati Reddy Rajagopal Reddy Anna ✊✊✊

  • @rajeshnagubandi
    @rajeshnagubandi 2 года назад +42

    Revanth ee biscuits kosam congress loki vachhadu TDP nunchi

    • @kanukurthysuresh8602
      @kanukurthysuresh8602 2 года назад +2

      Congress central lo ledhu state lo ledhu biscuits kosam ravdanki.. konchm telskuni matkdandra

  • @akshaysrimanthula8152
    @akshaysrimanthula8152 2 года назад +11

    Komatireddy people leader

  • @user-A3339
    @user-A3339 2 года назад +9

    రాజగోపాల్ రెడ్డి గారు 🙏

  • @mramesh3710
    @mramesh3710 2 года назад +3

    సూపర్ సావాల్ విసిరాడు దమ్ముంటే నిరుపించుకోండి రేవంత్ సార్

  • @sooriyareddy913
    @sooriyareddy913 2 года назад +16

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ♥️

  • @Praveen24595
    @Praveen24595 2 года назад +11

    Super counter Raj gopal Reddy Garu 👏

  • @sridharchary.etkala63
    @sridharchary.etkala63 2 года назад +5

    రేవంత్ రెడ్డి నీ చూస్తే నవ్వొస్తుంది.రాజగోపాల్ రెడ్డి మాటల్లో నిజం వుంది.

  • @tharuntr1797
    @tharuntr1797 2 года назад +10

    ఇన్ని రోజులు ఎందుకు మరలేదే రాజన్న మరి ఇన్ని రోజులు కనపడలేద కుటుంబ పాలన

    • @MrSadanand007
      @MrSadanand007 2 года назад

      Revanth Reddy nuvvu ekkadi nundi vachav cheppu

  • @munnururajuraju167
    @munnururajuraju167 2 года назад +17

    Mari nv tdp nundi congress ki vachav kada bro

    • @MT-15-Vlogs-Telugu
      @MT-15-Vlogs-Telugu 2 года назад

      Opposition lo ki vachindu kadha bro

    • @aravind5213
      @aravind5213 2 года назад +7

      @@MT-15-Vlogs-Telugu rajgopal reddy kuda opposition ki poyindu

  • @mutapuramramesh7006
    @mutapuramramesh7006 2 года назад +32

    పొట్టోడికి గునపందిగింది రాజన్న.

  • @kanak2222
    @kanak2222 2 года назад +28

    Revanth anna We understand u as a KCR puppet and Agent 👍

  • @sammaiahshana4409
    @sammaiahshana4409 2 года назад +17

    Jai Rajagopal Reddy

  • @boyinishiva440
    @boyinishiva440 2 года назад +10

    రాజగోపాల్ రెడ్డి పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాడు

  • @prakasherramalla6882
    @prakasherramalla6882 2 года назад +12

    correct ga matladinav Raj gopal Anna

  • @dubbakamadhusudan3490
    @dubbakamadhusudan3490 2 года назад +2

    సూపర్ రాజగోపాల్ రెడ్డి సర్

  • @raj.k3344
    @raj.k3344 4 месяца назад +1

    Who are watching in 2024 😅
    Ippudu meru andaru okate

  • @srinuakula8645
    @srinuakula8645 2 года назад +10

    చిల్లర దొగా రేవంత్ రకరకాల పార్టీలు
    మార్చింది రేవంత్
    రాజగోపాల్ రెడ్డి సూపర్ అన్న

  • @pastoryohan8540
    @pastoryohan8540 2 года назад +2

    రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా దళితులకు సిట్ ఇస్తారా లేకపోతే మీ రెడ్డిలనే కలుపుకుంటారు

  • @rawekumarr
    @rawekumarr 2 года назад +3

    నీవు ఏ బ్రాండ్ తీసుకొని కాంగ్రెస్ లోకి వచినవ్ రేవంతం అన్న

    • @chakris6149
      @chakris6149 2 года назад

      BJP loki povadam carrect hattava

  • @rajupuligilla3645
    @rajupuligilla3645 2 года назад +32

    Anyway.. Congrats to munugodu constituency people.. Hope you all you get better projects and development behalf of this bipoll

  • @assetupdateshyderabad
    @assetupdateshyderabad 2 года назад +1

    ఒక సామెత సారు మీ ఇద్దరికీ ఎవ్వడూ సొక్కం కాదు
    అందరూ శాఖ హారులే మరి రొయ్యల ముళ్ళు యాడ బాయే అని

  • @suryakumar6116
    @suryakumar6116 2 года назад +7

    Bjp ✊🏼💪🏼✊🏼💪🏼💪🏽

  • @sandy3922
    @sandy3922 2 года назад +2

    Theen Feeetttt... Kirak dialogue

  • @vishnukvv
    @vishnukvv 2 года назад +10

    Congress TOLET Board ki daggaraga Vundi...TDP laga

  • @anjaneyulugangadhara6374
    @anjaneyulugangadhara6374 2 года назад +11

    జై రేవంత్ రెడ్డి

  • @RgvPhilosophy
    @RgvPhilosophy 2 года назад +20

    ABVP nunchi TRS , NEXT TDP NEXT CONGRESS ……goppa nayakulu meru 😜😁

  • @pathlavathganesh2478
    @pathlavathganesh2478 2 года назад +9

    Jai Revanth anna

  • @dramreddy1743
    @dramreddy1743 2 года назад +5

    Jai komati reddy bro.s

  • @MT-15-Vlogs-Telugu
    @MT-15-Vlogs-Telugu 2 года назад +17

    Jai Revanth Anna.........case laki bayapadi Ruling party lo ki pole ga mari. ...ne laga KCR ki bayapadi....
    ...... 🐯 TIGER RE(1)NTH.........ANNNA

  • @sanjeevsharma4862
    @sanjeevsharma4862 2 года назад +17

    Changing because of Power . That's it. Rajgopal Reddy should help Revanth Reddy. Raj Gopal Reddy needs power, power power...BJP Gaali unnadi.....Gelavali ...anthe

  • @jagadeeshchary9469
    @jagadeeshchary9469 2 года назад +13

    Good decision Rajgopal reddy sir

  • @mettunaresh1622
    @mettunaresh1622 2 года назад +9

    జై రేవంత్ రెడ్డి 🐅

  • @sainathreddy4890
    @sainathreddy4890 2 года назад +4

    Jay raj gopal

  • @pranaypardhapardha1909
    @pranaypardhapardha1909 2 года назад +3

    Jai revanth Reddy.

    • @lingurampatil7454
      @lingurampatil7454 2 года назад

      TDP salegadu revanth khangress lo vachi na donga

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 2 года назад

    కాంగ్రెస్ ను రేవంత్ నిండా ముంచుతాడు

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 2 года назад

    టిఆర్ఎస్ లో కీ ఎంత మంది పోయారు కాంగ్రెస్ వాళ్ల ను రమ్మ ను రేవంత్ తు కాంగ్రెస్ ఒక దేశ ద్రోహి పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కాలి కావడం గ్యారంటీ

  • @vijjayshetty4976
    @vijjayshetty4976 2 года назад +6

    మీలా కాంట్రాక్టల కీ, కేసు లకి బయపడితే.... రేవంత్ రెడ్డి ఎప్పుడో బీజేపీ లోకి వెళ్ళేవాడు దమ్మున్న కింగ్ కాబట్టే మీలాంటి వాళ్లు రాజకీయ, ఆర్థిక ఆవుసరాల.. కోసం పార్టీ మరి.... రేవంత్ రెడ్డి పైన రుద్దోడ్డు.. కాంగ్రెస్ కష్ట కాలం లో కుడా జాయిన్ ఇయ్యడు కానీ నిల పోలేదు అధికార పార్టీ లా కీ

  • @Rajeshsabhavath9666
    @Rajeshsabhavath9666 2 года назад +8

    jai raja gopal reddy

  • @rajkiran6668
    @rajkiran6668 2 года назад +21

    Revanth sir is good person but congress party is not good party

  • @kondiramesh7459
    @kondiramesh7459 2 года назад +1

    Good రాజ్ గోపాల్ అన్న 🔥🤣🙏

  • @nareshvarmanallamalla4953
    @nareshvarmanallamalla4953 2 года назад +1

    ఖబర్దార్ రేవంత్ రెడ్డి

  • @kingmaker5809
    @kingmaker5809 2 года назад +14

    Asal evadu ee revanth reddy, Telangana udyamam lo nuv ekada unav

  • @appalasrikanth9617
    @appalasrikanth9617 2 года назад +10

    Raja gopal 👍

  • @ravindervankudothu3514
    @ravindervankudothu3514 2 года назад +5

    కాంగ్రెస్ పార్టీ తో లబాబడి వేరే పార్టీ లో పోతునా వాళ్లకు ప్రజలు గమనిస్తున్నారు బుది చెప్తారు 🙏🙏🙏

  • @yugendharradha6530
    @yugendharradha6530 2 года назад +1

    నువు పార్టీ మారినప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి

  • @bouthurajender7277
    @bouthurajender7277 2 года назад +1

    ఫాల్త్ గాడు రాజగోపాల్ గాడు.
    రెడ్డి పుట్టుక పుట్టలేదు రా

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 2 года назад +3

    పులి అని అనవసరంగా అనుకుంటున్నారు కానీ లోపల ఒరిజినల్ వేరు🤣🤣🤣

  • @bnarsimhulu6405
    @bnarsimhulu6405 2 года назад

    రేవంత్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర లో ఎదురు లేడు నువ్వు మాత్రం మా ప్రజల కొరకు ఏమి తయాగం చేసావు రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ప్రజల కొరకు సాయం చేయి

  • @rajeshkanna9831
    @rajeshkanna9831 2 года назад +1

    రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం యాచారం మండలం లో ఐదు కాంగ్రెస్ సీట్లు గెలవగా రెండు సీట్లు గెలిచిన బిజెపి వాళ్ళకిMPP

  • @vankdothkumar6758
    @vankdothkumar6758 2 года назад

    Revanth Reddy Anna fans

  • @vishal_S306
    @vishal_S306 2 года назад +5

    Bypoll vasthe gane devlopment jaragadhuu...that rajagopal Reddy understand very correct...

  • @akhil3675
    @akhil3675 2 года назад +7

    రాజగోపాల్ రెడ్డి నిజంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అయితే స్వాగతించాలి కానీ పార్టీ మారడం ఎందుకు. పైగా ఇతను కొన్ని వేల కోట్ల కు వారసుడు. నిజంగా పేద ప్రజలకు అభివృద్ధి చూపాలి అంటే ఇదే పార్టీ లో ఉన్న ములుగు సీతక్క గారు కాంగ్రెస్ లో ఉంటునే పేద ప్రజలకు ధాన ధర్మాలు స్వంత డబ్బులతో చేశారు. కానీ ఈ రాజగోపాల్ కరోనా సమయంలో ఏం చేశాడో మునుగోడు ప్రజలే చెప్పాలి. పైగా సీతక్క గెలిచిన తర్వాత ములుగు జిల్లా గా ప్రకటించారు కేసీఆర్ ఈన కేసీఆర్ తో పోరాడి నియోజకవర్గ అభివృద్ధి చెయ్యాలి అనుకుంటే ఎలక్షన్స్ వస్తే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే కాంగ్రెస్ లోనే పోటీ చెయ్యవచ్చు

  • @ksk4115
    @ksk4115 2 года назад +1

    కాంగ్రెస్ ఖతం...

  • @pathlavathganesh2478
    @pathlavathganesh2478 2 года назад +7

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటుండు.
    నాడు సోనియా గాంధీ గారిని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నడు అని.
    నాడు ఆ మాట అన్నోడే తప్పు తెలుసుకొని
    నేడు అదే సోనియా గాంధి, రాహుల్ గాంధీ గారి మీద ED కేసులు పెట్టి హింసిస్తుంటే అండగా నిలబడ్డాడు.
    నిలెక్క తిన్నింటి వాసాలు లెక్కబెట్టలే.. దొంగ రాజగోపాల్ రెడ్డి.
    కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడనికే వొచ్చిండు. నిలెక్క కాంట్రాక్టుల కోసం రాలె..

  • @sham2899
    @sham2899 2 года назад +2

    super counter by rajagopal reddy garu

  • @konnesai2780
    @konnesai2780 2 года назад +4

    ప్రతి ఒక్కడు ఇదే చెపుతాడు సొల్లు మీరు చెప్పే మాటలు ఎవడు నమ్మడు

  • @rajeshnagubandi
    @rajeshnagubandi 2 года назад +11

    Note for vote case main culprit revanth reddy eeyana kuda matladetodu inadu

  • @pveeravenkataratnam7844
    @pveeravenkataratnam7844 9 месяцев назад

    ఆ నాడు గోడ మీద పిల్లి లా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈనాడు రేవంత్ మంత్రివర్గంలో ఒక మంత్రిగా చేరినాడు. చేర్చుకున్న వాడికి లేదు, మంత్రిగా చేరిన వాడికి అంతకంటే లేదు.

  • @hrd6936
    @hrd6936 2 года назад +12

    Khangress trs bongula partys

  • @vsreekanth
    @vsreekanth 2 года назад +13

    You came from TDP to Congress and what about them who are in Congress from long years...

  • @rathodnaresh2357
    @rathodnaresh2357 2 года назад

    బుల్లెట్ 3 ఇంచులు ఉంటది కాని దిగితే తెలుస్తది మిస్టర్ రాజగోపాల్ రెడ్డి

  • @rakeshdikondawar5858
    @rakeshdikondawar5858 2 года назад +4

    Rajagopal Garu matladindi 200% crt , ennie years congress lo vundi monna vachina vadikinda work cheyadam evadiki happy feel vundadu , komati reddy garu meeru kuda left avvandi , appud revanth reddy ki telustundi

  • @kittunani748
    @kittunani748 2 года назад +1

    jai congress jai revanth Reddy

  • @pavanp893
    @pavanp893 2 года назад +1

    Krr is correct

  • @srikanthreddyakshay1225
    @srikanthreddyakshay1225 2 года назад +1

    Rajagopal reddy 🔥🔥

  • @kvrbakthudini3854
    @kvrbakthudini3854 2 года назад +4

    jai komatireddy brothers jai jai komatireddy brothers 💯 persent rajanna win 👍 arey revanth reddy ninnu munugodulo thokkatham na kodaka

  • @akshayacreations5227
    @akshayacreations5227 2 года назад +2

    తెలంగాణ ఉద్యమం లో నీ పాత్ర లేదు అన్నారు....రాజ గోపాల్ గారు... తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ పడుకున్నారు...
    ఆ ఉద్యమం టైం లో నీ పేరు కూడా వినలే నేను....
    ఓటు కు నోటు కేసు లు అని మాట్లాడుతున్నావ్.. మరి ఏం పొడిసి వెలగబెట్టిన మీకు ఇవ్వలేదు ఎందుకో....
    మీ వల్ల కాదు అనే కదా.... అయిన నువ్వు గెలిచి చూపెట్టు అప్పుడు ఒప్పుకుంటా.. ఇన్నెండ్ల పరిపాలన నీది మంచిదే అని.....

  • @srinudaragoni753
    @srinudaragoni753 2 года назад +1

    Jai Revanth Anna 🌾🐅🌾🐅🌾🐅🐅🐅🐅🐅

  • @arjunHM3233
    @arjunHM3233 2 года назад +4

    Revanth Reddy gurinchi tappuga matladithe bagodu saru ....meru pothe pekedi m ledu ....

  • @gbrindia
    @gbrindia 3 месяца назад

    కుటుంబ పాలన ఎవరిది..?? రేవంత్ ది కదా..?? మీది కాదా…?? సోనియా ది కాదా..??

  • @katkuridevendarreddy4519
    @katkuridevendarreddy4519 2 года назад +4

    Jai congress Jai revanthreddy

  • @srinivasnerella287
    @srinivasnerella287 2 года назад

    రేవంత్ రెడ్డి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు

  • @madhudandu6031
    @madhudandu6031 2 года назад

    వెస్ట్ రేవంత్ రెడ్డి గాడు

  • @Rahu2220
    @Rahu2220 2 года назад

    Jai Revanth Anna Jai Congress

  • @yashamoniganesh7977
    @yashamoniganesh7977 2 года назад

    సిగ్గు ఉందా రేవంత్ రెడ్డి గారు మీకు మీ లీడర్లు మాటలు చూస్తే సిగ్గు పోతుంది

  • @nallamaheshmudhiraj3825
    @nallamaheshmudhiraj3825 2 года назад +4

    Jai Rajanna

  • @valentinaheights7886
    @valentinaheights7886 2 года назад +7

    Note ki Vote Case Donga Revanth Reddy

  • @Shivakumar-br5vu
    @Shivakumar-br5vu 2 года назад +5

    జై బీజేపీ

  • @anilpubgyoutubegameryt4079
    @anilpubgyoutubegameryt4079 2 года назад

    రాజగోపాల్ రెడ్డి సూపర్ అన్న

  • @nenavathrameshnenavathrame8856
    @nenavathrameshnenavathrame8856 2 года назад

    జై కాంగ్రెస్