మీరు నిజంగా చాలా గ్రేట్ స్వామి ఎవ్వరు కూడా చెప్పని అంశం చెప్పారు ఒక రాసిగురించి ఫలితం చెపుతున్నాకుడా,మీ లగ్నం ఏదైతే ఉందొ ఆ ఫలితమే వర్తిస్తుంది అని చెప్పారు, దీనిపై మరింత క్లారిటీగా చెపితే ఇంకా బాగుంటుంది
అయ్యా, నాది మేష రాశి, భరణి నక్షత్రము. నాకు govt job వాస్తుంద అయ్యా, ఈ గవర్నమెంట్ ఉద్యోగం నేను నా బిడ్డలని చూసుకోవాలయ్య ఏదైనా మార్గం చెప్పండి pls. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇప్పుడు job మాత్రమే నేను ఎలా బతకాలి , నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి.pls అయ్యా pls help me 😔
గురువు గారు నమస్కారం నాది రాసి తెలీదు కానీ నేను1983 అక్టోబర్ లేదా నవంబర్ అమావాస్య 9 రోజుల గురువారం రాతిరి పుట్టాను అని Laxmi పేరు పెట్టారు నాది. ఏ రాసి చెప్పగలరు
గురువు గారు నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం గోచరం లో .... జాతకం లో మకర లగ్నం లగ్నం లోనే శని ఉన్నారు ఎప్పుడూ కేతు దశ జరగుతుంది కేతు లో రాహు రన్నింగ్ 2025 లో కేతు లో గురు జరగుతుంది గురువు గారు ఎలా ఉంటుంది గురువు 8లో సింహం లో ఉన్నారు ... అష్టమ శని వచ్చాక చాలా కష్టాలు పడ్డను నరకం చూపించింది కనీసం 2025 అయన ఎలా ఉంటుంది గురువు గారు
మీరు నిజంగా చాలా గ్రేట్ స్వామి ఎవ్వరు కూడా చెప్పని అంశం చెప్పారు ఒక రాసిగురించి ఫలితం చెపుతున్నాకుడా,మీ లగ్నం ఏదైతే ఉందొ ఆ ఫలితమే వర్తిస్తుంది అని చెప్పారు, దీనిపై మరింత క్లారిటీగా చెపితే ఇంకా బాగుంటుంది
Chaalabaagachapparu super
13:56 leo
చాలా బాగా చెప్పారు
12:09 karkatakam
anna super and tq for information
18.27 tula
🙏Jai Srimanarayana
Sir nadhii kanyarasi meenalagnam problems untaya kutami vallana
Guruji nadhi Khumbarashi , vrushabha lagnam ippudu nenu phalithalu ela chudali
Vrusshaba rasi phalithalu e vrushabha lagnaniki vartistaya 🤔
Laganam is important then rasi rasi only thought you have
Sir vruchikarasi jysta 4vapadam remady cheppandi guruji
Feed fishs and donate water
Guruvu gaaru gochara phalithalu lagnam dhwara chudala leka Rashi dhwara chidaala
లగ్నం నుండి ఫలితం ఎక్కువ ఉంటుంది చంద్రుడు నుండి మీ ఆలోచన తెలుపుతుంది
Hai Guruji, iam Ashok few years back I was met at Sarangi hotel as a waiter.. my son date of birth 08/05/2023 time 4:23 pm,,, please tell me guruji
Place of birth: Dharmavaram
Yes i remember, he is just one year min age should be 8 yrs then only jatakam should be shown if any health issues u can call me.
I am in tirumala only now.
Guruvugaru,
Consultation ela cheyyaali
9110726185 contact cheyandi
Sir namasthe naku babu putti 4 th month running, Meena rasi,pasi pillalaku yellanati shani and shastagraha kutami effect untadha plz reply
No problem sir elinati sani lo pudhutae chala manchidi kani meru jagrathaga undandi. Parents ki problem. Mi jeevitham lo chala marpulu vastundi
Dhanasu lagnam kethu 1st house Ela untundhi
ruclips.net/video/z7ZimyC-6Ro/видео.html
లగ్నంలో కేతువు అంత మంచిది కాదు
@@braghu4413 Avunu nijame andi Naku kuda kanya lagna ketu 1st house 😭😭 asala Naku samajam loo maryadha ledhu🥲
Kumbha rasi 24:00
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నాది వృశిక రాసి, అనురాధనక్షత్రం, మిధున లగ్నం 10 th హౌస్ లో పుట్టినపుడు మినా రాసి లో శని, కేతువు ఉన్నారు లైఫ్ ఎలా ఉంది
to tell about life i need to see ur jatakam but i can tell one thing u will be doing something related to finance be spiritual ur life will be good
@astrotalkbyrajan 🙏🏻🙏🏻🙏🏻
అయ్యా, నాది మేష రాశి, భరణి నక్షత్రము. నాకు govt job వాస్తుంద అయ్యా, ఈ గవర్నమెంట్ ఉద్యోగం
నేను నా బిడ్డలని చూసుకోవాలయ్య
ఏదైనా మార్గం చెప్పండి pls.
నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇప్పుడు job మాత్రమే నేను ఎలా బతకాలి , నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి.pls అయ్యా pls help me 😔
Sir meru consultation tisukondi cheptanu oka nakshatrani batti job gurinchi cheppalenu.
గురువు గారు నమస్కారం నాది రాసి తెలీదు కానీ నేను1983 అక్టోబర్ లేదా నవంబర్ అమావాస్య 9 రోజుల గురువారం రాతిరి పుట్టాను అని Laxmi పేరు పెట్టారు నాది. ఏ రాసి చెప్పగలరు
మేష rasi
గురువు గారు నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం గోచరం లో .... జాతకం లో మకర లగ్నం లగ్నం లోనే శని ఉన్నారు ఎప్పుడూ కేతు దశ జరగుతుంది కేతు లో రాహు రన్నింగ్ 2025 లో కేతు లో గురు జరగుతుంది గురువు గారు ఎలా ఉంటుంది గురువు 8లో సింహం లో ఉన్నారు ... అష్టమ శని వచ్చాక చాలా కష్టాలు పడ్డను నరకం చూపించింది కనీసం 2025 అయన ఎలా ఉంటుంది గురువు గారు
ruclips.net/video/z7ZimyC-6Ro/видео.html
@astrotalkbyrajan e video nenu alredy chusanu guruvu garu meru reply kuda echharu .astma Shani tharvatha baguntundha koncham ani
మీన రాశి ఫలితాలు చెప్పలేదు 😂
Description chudandi
@@astrotalkbyrajan ఈ విధంగా discription లో ఇవ్వడం చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు.
Bhayapettaledhu
😂