సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కృతులలో సుప్రసిద్ధమైనది ఈ పిబరే రామ రసం అనబడు ఈ కృతి. మునుపు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గాత్రంలో ఈ కృతి విన్న జ్ఞాపకం. ఇప్పుడు సాయిమనోజ్ఞ యొక్క సుమధుర గళంలో వింటున్నాము. ఎన్ని మార్లు విన్నా ఆ రామనామం, రామగానం, సుమధురం, ఈ రామనామ జపం అనబడు అమృతమును గ్రోలమని, తరించమని, ఈ కీర్తన సందేశం, సారాంశం. రానున్న క్రోధినామ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ కృతిని సాయి మనోజ్ఞ సుమధురంగానూ, సరళంగానూ ఆలపించడం ముదావహం, అభినందనీయం. స్వస్తి! శుభం భూయాత్!
Both of you sisters are blessed by Maa Saraswathi. Stay blessed always. I enjoy listening to you.
thats indeed 100 percent true
Thank you so much andi
Chala bagundi manogna😊
Adbhutam 💐
Excellent rendition 👏👏
Thank you
Chala bavundi 👌👌
Thank you
Super
Thanks
Excellent amma👏👏👏👌👌👌
Thank u so much
Melodious Singing🎉
Thank you so much
Super 🎉🎉
Thank you 😊
Excellent
Thank u!
సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కృతులలో సుప్రసిద్ధమైనది ఈ పిబరే రామ రసం అనబడు ఈ కృతి. మునుపు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గాత్రంలో ఈ కృతి విన్న జ్ఞాపకం. ఇప్పుడు సాయిమనోజ్ఞ యొక్క సుమధుర గళంలో వింటున్నాము. ఎన్ని మార్లు విన్నా ఆ రామనామం, రామగానం, సుమధురం, ఈ రామనామ జపం అనబడు అమృతమును గ్రోలమని, తరించమని, ఈ కీర్తన సందేశం, సారాంశం. రానున్న క్రోధినామ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ కృతిని సాయి మనోజ్ఞ సుమధురంగానూ, సరళంగానూ ఆలపించడం ముదావహం, అభినందనీయం. స్వస్తి! శుభం భూయాత్!
Thank you so much
ఉగాది ప్రసాదానికి ముందుగా రామరసం అద్భుతం😊
Jai Sri Ram
Excellent🙏👏👏👏👏
Thank you
Excellent rendition 👌👌👌👏🙏
Thanks a lot
Excellent rendition and my favourite keertana. Thanks for presenting. God bless you.
Thanks a lot
It's my favourite keertana too!
Very soothing rendition.very much devotional.
Thank you
అద్భుతంగా పాడావమ్మా
జై శ్రీ రాం! ధన్యవాదం uncle
A very nice rendition Akka!👌
Wishing you a very happy Ugadi! Looking forward to hearing many more wonderful songs from you!😊
Thank you so much 🙂
Very nice and melodious simple singing.
Many many thanks
Thanks
Thank you so much for your support and blessings sir!
Melodious
Thank u uncle
పల్లవి ఎన్ని సార్లు పాడాలి? ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ఉంటే, ఎందులో దొరుకుతుందో తెలుపగలరు.
Excellent🙏👏👏👏👏
Thank you very much