Anna very helpful & useful information,telugu loo construction gurinchi chapa channels chala thakuyaga unai,meeru aa vaccum ni fill chasthunaru,plz do more videos
Avunu brother but ala evaru chestunnaru cheppandi present Eppudu pani ayipotunda ani chudatam tappa. Amdhukane nenu 10 days ayina kachitamga cheyyali ani cheppanu Thanks for ur comment brother
@@teluguconstructionw1 ఇప్పుడు ఎవరు ఎన్ని రోజులు చేస్తున్నారు అనే దాని బట్టి మన నిర్ణయించకూడదు కదా..? అసలు ఎన్ని రోజులు కచ్చితంగా చేస్తే మంచిది అనేది చెప్పాలి...
Anna, Thank you so much for information. But curing each stage lo yeppati nunchi start cheyali. Ex: Footings vesina next day nunchi start cheyala? Leda concrete lo use chesina water absorb ayyevaraku time ichhi next start cheyala?
Sir, we have started construction G+3 last yr june month due to uncertainty construction was held up since jan month.. 1st an 2nd floor plastering works was done.. 3 rd floor bricksworks was done.. I want to know about building strength and what measures should take up from now.. I have given construction for contract.
సర్ మీకు ముందుగా ధన్యవాదాలు, ఇంత మంచి నాలెడ్జ్ ని మాకు అందిస్తున్నందుకు . . మీకు వీలైతే 30*55 సైజ్, ఈస్ట్ ఫేస్ ప్లాట్ కి ఎంత సైజ్ పార్కింగ్ ( వీలైనంత ఎక్కువ పార్కింగ్ ప్లేస్) , హాల్ సైజ్ ఎంత వుంటే బాగుంటుందో తెలియజేయగలరు, డబుల్ బెడ్ రూం, కిచెన్, పూజ గది + మూడు బాత్ రూం లు వుండేలా ప్లాన్ ఇవ్వగలరా సర్ మీకు వీలైతే, దయచేసి ...
Sir slab ki altratech cement vesamu Sir memu kattu pani 53gred kcp cement use chesamu Eppudu plasting 43grade cement use cheychha sir a brand cement use chete baguntundi place cheppandi sir🙏🙏🙏🙏
భయ్యా యూనిట్ స్లాబ్ కి ఎన్ని ఎన్ని సిమెంట్ బ్యాగులుపడతాయి ఎంత ఇసుక ఎంత కంకర పడతాయి మనం10×10 గోడ కట్టాలంటే ఎంత ఇటుక పడుతుంది మనం ఏవిధంగా లెక్కించుట ఎలా అవగాహన లేని వారికి ఒక వీడియో చెయ్యి బ్రో ప్లీజ్ రిప్లై ఇవ్వు బ్రో
Sir నమస్తే మేము 2008వ సంవత్సరం లో స్లాబ్ లెవెల్ వరకు కట్టి ఎప్పటికి సుమారుగా 12సంవత్సరంలుగా ఆర్థిక ఇబ్బంది వల్ల ఇల్లు స్లాబ్ వేయలేకపోయాం ఇప్పుడు ఆ గోడల పై స్లాబ్ వేయవచ్చా ఆ ఇంటికి పిల్లర్స్ వేసుకోలేదు
ఏదైనా కనీసం 21 రోజులు క్యూరింగ్ చేయాలి అయితేనే 90%బలం వస్తది
For every work better to water for 21 days minimum
First week 50 % strength
Next 3 weeks 50 % strength for all concrete
వావ్ సూపర్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది బ్రో ఈ వీడియో చాలా బాగుంది ఇన్ని రోజుల వాటరింగ్ చేయాలనేది చాలా బాగా వివరించారు బ్రో థాంక్యూ
Thank you bro
వెల్కమ్ బ్రో
Super బ్రో నైస్ వీడియో 👌👌👍👍
Tq anna
Anna very helpful & useful information,telugu loo construction gurinchi chapa channels chala thakuyaga unai,meeru aa vaccum ni fill chasthunaru,plz do more videos
Tq so much brother
make a Video on difference between AAC blocks and CLC blocks
సూపర్ బ్రో మంచి వీడియో చేస్తున్నారు ఫ్రెంట్ ఎలివేషన్స్ మంచివి పెట్టండి బ్రో
Sare brother
చాలా మంచి విషయాలు తెలిశాయి.
Thankyou 😊😊
Hi bro difference between Super grade cement(fly ash based cement) and 53 grade cement
Extremely superb bro
We likes you
Slab deshuttering 15 days vundali 10 days kadhu.... almost 15 days curing vundali slab ki....
Avunu brother but ala evaru chestunnaru cheppandi present
Eppudu pani ayipotunda ani chudatam tappa. Amdhukane nenu 10 days ayina kachitamga cheyyali ani cheppanu
Thanks for ur comment brother
He is right
@@teluguconstructionw1
ఇప్పుడు ఎవరు ఎన్ని రోజులు చేస్తున్నారు అనే దాని బట్టి మన నిర్ణయించకూడదు కదా..? అసలు ఎన్ని రోజులు కచ్చితంగా చేస్తే మంచిది అనేది చెప్పాలి...
VERY GOOD INFORMATION TKU 👍👍👍🙏🙏🙏🙏
Plastering కి రోజులో ఎన్ని సార్లు చేయాలి curing. ఎన్ని రోజులు చేయాలి bro
Columns ki sariga putting jarakkunte repair cheyocha
Anna, Thank you so much for information. But curing each stage lo yeppati nunchi start cheyali.
Ex: Footings vesina next day nunchi start cheyala? Leda concrete lo use chesina water absorb ayyevaraku time ichhi next start cheyala?
Anna open slab vesina tharvtha godalu pedthe pagullu vostai ahhh.... Pagullu rakunda vndadaniki edhaina video cheyyandi
namaskaram, nice explanation & presentation n thanks
Good information bro.. JSW 53 grade cement yela vuntadhi?
ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా,దుబారా కి రోజు లో ఎన్ని సార్లు క్యూరింగ్ చేయాలి
THAN Q.FOR YOUR CONSTRUCTION
ADVISES..
Bro, రోజులో ఎన్ని సార్లు curing చేయాలి పిల్లర్స్ కి.
Valuable information Thank you Anna
Ur welcome brother keep supporting me
Excellent information
సార్ 12 ఫిలర్సకి బీమ్ కట్టి స్లాబ్ వెయ్యడానికి ఎంత ఖర్చు అవుతుంది. స్లాబ్ 1200 అడుగులు
Very useful information bro.
Tq brother
Very good video brother
Thankyou
Very good video
థాంక్స్ బ్రదర్
Sir, we have started construction G+3 last yr june month due to uncertainty construction was held up since jan month.. 1st an 2nd floor plastering works was done.. 3 rd floor bricksworks was done.. I want to know about building strength and what measures should take up from now.. I have given construction for contract.
Anna slab centring thishinaka slab kindha beam ki slab ki water patala
Ledha slab ki water padute saripothadha
PPC cement curing time period chapandi sir
Tq bro
35 రోజులు క్యూరింగ్ చేసాము సరిపోతాదా అన్నా
Nice content bro 👍👌
Tq anna
Slab curing for 27 days must
Correct Anna
😊
PPC cement and opc cement edhi best bro
సర్ మీకు ముందుగా ధన్యవాదాలు, ఇంత మంచి నాలెడ్జ్ ని మాకు అందిస్తున్నందుకు . . మీకు వీలైతే 30*55 సైజ్, ఈస్ట్ ఫేస్ ప్లాట్ కి ఎంత సైజ్ పార్కింగ్ ( వీలైనంత ఎక్కువ పార్కింగ్ ప్లేస్) , హాల్ సైజ్ ఎంత వుంటే బాగుంటుందో తెలియజేయగలరు, డబుల్ బెడ్ రూం, కిచెన్, పూజ గది + మూడు బాత్ రూం లు వుండేలా ప్లాన్ ఇవ్వగలరా సర్ మీకు వీలైతే, దయచేసి ...
తప్పకుండ బ్రదర్
@@teluguconstructionw1 thank you for your response Sir.. waiting for your plan ... thanking you Sir
రోజు కు ఎన్ని సార్లు ( విునిమం) క్యూర్ చేయాలి తెలియ చేయగలరు
??
దుబారా కి ఎన్ని రోజులు curing చేయాలి
Could you please make a video about pillars please. How many pillars(columns) do we need for 1500sqft G+1 construction house
Exact ga cheppalem brother adi rooms batti vuntuntundi.
Mi site sizes cheppandi
Site size 40*54
@@teluguconstructionw1 but we are leaving some space for parking and compound wall brother east facing plot
Rough ga ayite 15 - 18 column varaku padatai brother...
Rojuki enni sarlu tadapali godalu
For Column (Pillar) After how many hours the box can be removed?
Atleast 10 to 12 hours
Ppc cement vadithe yenni rojulu curing cheyali
గోడ కట్టిన ఎన్ని గంటలకి క్యురింగ్ చెయ్యాలో చెప్పండి...
Nice information
Keep going brother 🤝
నేను అడిగిన question ki answer రాలేదు brother, subscribe నీ hurt చేశావు brother
ఎప్పుడు బ్రదర్ ఎక్కడ
@@teluguconstructionw1 foundation పునాదులు depth ఎంత తీయాలి చేపలేదు,I hope am waiting for your answer 👍
@@teluguconstructionw1 చూడు బ్రో ఒకసారి నా chat
Rojuku tendu saarlu curing cheyala leka okkasaari chesthe saripothunda
2 sarlu bro
Bace ment enni rojulu ara nivvali??
ppc cement అయితే ఎన్ని రోజులు తడపాలి బ్రో.
7 days minimum
రోజుకు ఎన్నిసార్లు చేయాలి వాటర్ కూరింగ్
A water tho thadipithe manchidhi?
Bore water na?
Kaluva,cheruvu water na?
Bore, manchi niti kaluva
Sir slab ki altratech cement vesamu
Sir memu kattu pani 53gred kcp cement use chesamu
Eppudu plasting 43grade cement use cheychha sir a brand cement use chete baguntundi place cheppandi sir🙏🙏🙏🙏
Brother ppc vadamdi edina parledu
@@teluguconstructionw1 OK
Slab enni rojulu ara nivvali
భయ్యా యూనిట్ స్లాబ్ కి ఎన్ని ఎన్ని సిమెంట్ బ్యాగులుపడతాయి ఎంత ఇసుక ఎంత కంకర పడతాయి మనం10×10 గోడ కట్టాలంటే ఎంత ఇటుక పడుతుంది మనం ఏవిధంగా లెక్కించుట ఎలా అవగాహన లేని వారికి ఒక వీడియో చెయ్యి బ్రో ప్లీజ్ రిప్లై ఇవ్వు బ్రో
Brother old videos okati aplod chesanu okasari cheak chesukondi
Thank u Bro
Slab minimum 15 days , maximum 28 days 😊😊
❤
More than 10 days curing cheste good result untunda 10 or more than 10 days curing edaina okkate result untunda? Cheppagalaru.
చెయ్యండి బ్రో ఇంకో 10 రోజులు నో ప్రాబ్లెమ్ ఇంకా గట్టిగ వుంటాయి
@@teluguconstructionw1 🙏 thank u
30 days curing anedi indian standards...99% strength
Super
థాంక్స్ బ్రదర్ వీలైతే షేర్ చేయండి వీడియో నీ
Slab vesaka goda kattala Leda goda katakana slab veyyal
Goda kattali andi
Nice
Tq brother
Bro OPC cement annaarukadha,
Cement rakaalu, vaati gattidhanam elaantivi manchi total cheppandi bro oka video lo.
తప్పకుండ బ్రదర్
@@teluguconstructionw1 ACC cement kuda
@@teluguconstructionw1 Bro, Bridges ki ye cement vaadathaaru, aa cement intiki vaadocha
Chinna cracks ki manam cement vestam kada daniki enni rojulu curing cheyali
4 days chalu
Sir, construction lo salt water vadavaccha, thadapadaniki salt water vadacha... Endukante madhi salted soil & Salted water
Thadapadaniki vadochu...emi kadhu
27×50 area ground floor to 5th floors pillars size which size steel in use pillars plz tell me bro
Depending on structure load, soil, designing extra
Bhaiya 20 + 20 East place plan please request 2 bedroom 2 bathrooms please
PPC cement వాడితే ఎన్ని రోజులు curing చేయాలి sir..
7 డేస్ మినిమం
Brother oka doubt
Godalu kattaka slab veyadam manchida
Manchide brother
Sir నమస్తే మేము 2008వ సంవత్సరం లో స్లాబ్ లెవెల్ వరకు కట్టి ఎప్పటికి సుమారుగా 12సంవత్సరంలుగా ఆర్థిక ఇబ్బంది వల్ల ఇల్లు స్లాబ్ వేయలేకపోయాం ఇప్పుడు ఆ గోడల పై స్లాబ్ వేయవచ్చా ఆ ఇంటికి పిల్లర్స్ వేసుకోలేదు
Vaddhu walls bagunte rekulu veskondi ledha total ga remove chesi new building start cheyandi
గుంట లో నీరు చేరి పుట్టింగ్ వేయడానికి బాగా ఇబ్బంది గా ఉంది. ఇంజన్ పెట్టి నీరు తీసిన కూడా ఊట ఆగట్లేదు. దీనికి మీరు పరిష్కారం చెప్పగలరా.
21 days compulsory curing period for slabs
ఇప్పుడున్న రోజుల్లో ఆలా ఎవరు చెయ్యడం లేదు బ్రదర్ but మీరు అన్నట్లుగా ఆలా చేస్తే ఇంకా మంచిది.
ఉప్పు నీళ్లు మంచివ. మంచి నీళ్లు మంచివ క్యూరింగ్ కు?
Super BRO
Thank you brother
👍
Pasting ki roju ki enni saarlu pattali anna and enni days pattali anna
7 days
Elevation ke
Agar footings about
Chestanu brother tvaralone
Anni pootalu cheyali
How many times per day?
2
Which cement is best opc or ppc
Ppc
0
రోజుకు ఎన్ని సార్లు తడ పాలి
2 times
3టైమ్స్ కూడా పడుతున్నాం
స్లాబుకి 15డేస్ minimum
మరి సమ్మర్ లో మే లో ఎన్ని సార్లు కొట్టలి
Bro minimum chepparu maximum Anni rojulu tadapali
28 days
@@teluguconstructionw1 thanq very much sir
@@teluguconstructionw1 sir Cement lo all house constructions ki OPC OR PPC veetilo Adi best antaru
Bro Dr fixit liquid oil slab ki antha mothadu kalapali
Opc cement meeting rong
Ni bonda ra
దుబారా కి ఎన్ని రోజులు curing చేయాలి
Good information
Tq brother
Rojuki enni sarlu tadapali
2 times morning and evg
Ppc cement vadite cheppale
Already patha video okati chesanu cheak cheyyandi