No one is commenting on Kota Sirs acting..as an actor ..he is very good..but the problem is..ppl think all good actors are good human beings or have good thoughts..plz plz dont mix both..all good actors need not be good human beings ...all bad acting skills ppl are not bad character ppl...
Ayana acting lo 1\4 th cheyyaledu ina comment cheyyadam comedy ga vundi. Ayana cheppindi nachhaka pothe wrong ani cheppali anthe gani disrespectful ga matladam vadu veedu ani arrogance ento.........
Anni family lu kalisi oka family Midha gelichaaru adhi 112 votes so mega family ki industry yentha support no chudandi.ikkada kevalam pranthiya vadhame gelichindhi anthe
5:48 Kota Srinivasa Rao gari topic start, అన్నన్ని చూస్తే దన్నం పెడ్తారు తమ్ముణ్ణి చూస్తే జై కొడతారు ఈయన్ని చూస్తే ఖంద్రించి..... ఆ భాషేంటో, ఆ పోగరెంటో 🙏 కానీ మీ లాగా కోట శ్రీనివాస్ రావు గారు సంస్కార హీనంగా ఎక్కడ మాట్లాడలేదు. మీ అన్నయ్య గారు ఇండస్ట్రీ లో లేకపోతే మీరు 0 కానీ కోట గారు ఎవరి సపోర్టు లేకుండా స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి లెజెండరీ ఆక్టర్ అనే రేంజ్ కి ఎదిగారు.....78 ఏళ్ల వక్తిని వాడు వీడు అనడం ఎంటి. కోట గారి కొడుకు చనిపోతే మీకెందుకు, ఆ ప్రస్తావన ఎందుకు తీయడం. ఈ చెత్త వాగుడు చూసి జనాలకి మండి విష్ణు ప్యానల్కి ఓటు వేసివుంటారు.
So u telling if any actor good skills They can come late to shooting and let all artists wait and loss for producer and “ u sporting Raj shows how much good charecter…” This reflect ur son feature also coz of u
చిరంజీవి గారి. తమ్ముడిగా నీకున్న పేరు నువ్వు నటించిన సినిమాలో నీ పాత్రలు మొత్తం కోట గారి ఒక్క కామెడీ సీన్ తో కూడా సరిరావు. మీకు ఎంత స్వేచ్ఛ హక్కు ఉందో అవతల మనిషిని కూడా వుంటాయి ..... పోటీలో ఉన్న ఇద్దరూ బాగున్నారు. మధ్యలో నీతోనే ఇండస్ట్రీలో గొడవలు
@@prakashguru8872 Orey howley,Nenu nee comment ki support chesa howley nannu tidutunnave.chudu naa comment once again.youtube will not block fake comments.check my comment im supported you
@@punnareddy2213 aa na koduku chettha na kodukula matalu nammi local non-local ani piccha vagudu vaguthe vadni support chese na kodukulu ye na kodukulo mari!
Yes manchi actor kota gaaru.but not good person..sr NTR gaarini kuda noti ki vachinatlu matladina vyakthi..natana okate kaadhu behaviour kudaa important kadha anna
He is comparing with kota ?????? Stupid he is also bafun in industry like others so better he don't deserve to critise others, prakash sure he is great actor how about character and commitemnt ist zero ... Evey one says that , Rajamouli and other bug directors why they kept Prakash Raj away for their films????
"Musali kota Srinivasa Rao na" emm matladthunav .. hold your tongue Mr. Naga babu Sir. Kota is far better and disciplined actor when compared to you & prakash raj.
Chiranjeevi Garu is Mega Star not just because of his acting..But because of his Nature...With out Chiranjeevi Garu PSPK and Nagababu garu are nothing.
Mega Star valla introduce ayyaru! Aayana margadharshakulu ante oppukunta kani! PowerStar Startdom anedhi mega Star thammudu ani cheppukunte ravu ra lafoot! Martial arts nerchukunnollu Andharu carlu ekkicchukivalante kashtam athani Startdom athani kashtarjitham!
Yes good Nature, Congress ki opposite ga party petti, congress nu banda boothulu thitti, congress lo merge cheyyatama. anyway politics nundi drop ayyi machi pani chesaadu, endhukante Ilanti sankalpam leni partylu drop ayipovadame better. Naga babu ki matlaadam chetha kaaka pothe Chiranjeevi goppodu ani petti PSPK nothing ani pettalsina avasaram ledhu.
ఈ కుహనా మేధావి ఒక సారి బాలు గారి గురుంచి కూడా విమర్శించాడు మంచిగా బట్టలు వేసుకోండి అని edho ఫంక్షన్ లో హీరోయిన్స్ గురుంచి బాలు మాట్లాడితే ఎదో చిరు వాళ్ళ నీ పనికి మాలిన వీడియోస్ చూడలసి వస్తుంది కానీ ఎవడివి రా నీ నోటి దూల తో వాళ్ళ పరువు తీస్తున్నవు
Guys try to understand. He is not commenting on Kota acting. He is talking about his selfish behaviour and jealoy about non telugu actors. Look at how Kota commeted on Shayaji Shinde in one of past maa meetings. Nagababu is right. Kota is an animal but he is great actor
@@Yashans142 అక్కడ శివాజీ షిండే కు కనీసం తెలుగు పలకడం కూడా సరిగా రాదు మన దగ్గర యముడు అంటే ఒక స్థాయి లో ఊహించుకుంటము అలాంటి వాళ్ళు వద్దు అన్నారు ఆ charecter కు అంతే కానీ ఇంకా jealousy అంటావు అది. మానవుని లక్షణం అంతే కానీ
Sorry Bro I don’t generally post in blogs But Kota is very bad character, he was my constituency mla long back, he was fraud and Vedava. Insulted my mother once. God punished him severely. I can’t forget in my life.
@@sree6222 meru mararu ra babu. Telugu vallaki movies lo opportunity ivalani fight chesede ayana first nunchi. Meru e nagababu gadi pichi vadilichukunte bagu padtaru. Vedem pekado okati chepandi (Chiranjeevi tammudu avatam tappa).
Does Nagababu has the leverage to criticize Kota Srinivasa Rao. Kota is a self made actor while Nagababu is a by-product of inheritance. Vaadu veedu...what is the type of language he is using?...Nagababu seems to be so desperate. People win and loose in elections but let decency prevail.
కోట శ్రీనివాసరావు గురించి మాట్లాడే అంత గొప్ప వారు సార్ మీరు ఆయన ఎలాంటి Actor మీకు తెలియదా. తెలియకపోతే మీ అన్న చిరంజీవి గారిని అడగండి. ఆయన ప్రకాష్ రాజు కంటే గొప్ప నటుడు. మీ యాక్టింగ్ స్కిల్స్ మీ గొప్పతనం మా అందరికీ తెలుసు. మీరు ఏదో అమితాబ్ బచ్చన్ లాగా పెద్ద హీరో అనుకుంటున్నారు
పకాష్ రాజ్ గురించి కోటా గారు విమర్శిసే నాగబాబు గా...కి కోపం వచ్చి కోటా గారిని పెద్ద ..చిన్న అని తేడా లేకుండా "వాడు" మెంటల్ అని అనటం ఎంతవరకుసబబు..ఇది మీ సంస్కారమ లేకపోతే అహంకారమా..
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
Don't feel They are all close Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
Pedda manishini kotagarini pattukoni ela matladutunnado chudandi ....konchemaina samskaram unda miku pawan kalyan sannasi daddama antadu emanna ante mega family antaru thu....thu ...thu
Kota as a actor he is perfect . Though prakashraj is great actor, Kota much greast actor than prakashraj. Nagababu cannot compare kota with prakshraj in terms of acting. But yes what ever kota said is not correct nagababu can speak him aganst to that in a resective manner , kota is pride of telugu cibema as actor
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
బురద జాతి .ఛీఛీ ఎం చరిత్రరా మీది ? ఉదయ కిరణ్ చావుకు కారణం ఎవరు ? సుమన్ గారి జైలు జీవితానికి కారణం ఎవరు ? మీ ఇంట్లో ఆడపిల్లల ఒళ్ళు బలుపుకి బలై పోయిన మగవాళ్ళేం దరు ? పెళ్లి చేసుకున్న తెలుగు పిల్లను కాదని ఆమె జీవితం నాశనం చేసి ఇతర రాష్ట్ర అమ్మాయిని పెళ్ళి చేస్కుని పిల్లలను కని ఆమెను కాదని ఇతర దేశ అమ్మాయికి కడుపు చేసి ఇలా ఇంతమందిని నాశనం చేస్తూనే పూనమ్ లాంటి అమాయక ఆడపిల్ల ల జీవితాలు నాశనం చేసింది ఎవరు ? ఎవరో ఆడది ఏదో అనిందని పిల్మ్ చాంబర్ దగ్గరకి వచ్చి ఒక బజారోడిలా చిటికెలు వేస్తూ అరిచిన పావలా ఎవరు ? ఇంతమంది ఆర్టిస్ట్ లను ఆడాళ్ళను నాశనం చేసిన వీరికి "మా" ని ఎలా అప్పజెప్పి పెద్ద మనుషులుగా ఉంచుతారో తెలీదు. మీరేం "మా" సభ్యులురా బాబు వాళ్ళ ని మెగా ఫ్యామిలీ అనీ పెద్ద మనుషులనీ గౌరవిస్తారు ఛీ ఛీ. అన్ని వందల కోట్లు సంపాదించిన వీరు ఒక ప్రభాకర రెడ్డి గారి లాగా స్థలాలు కానీ "మా" కి ఒక్క బిల్లింగ్ కట్టించ లేక పోయారు. వాళ్ళకా మీ సపోర్టు. ఒరేయ్ మన తెలుగు నటీ నటులను ఎలాగు ప్రోత్సహించరు కనీసం మన తెలుగు వాడినన్నా అధ్యక్షుడిగా ఎన్నుకొండిరా . ఆ మెగా ఫ్యామిలీ పెద్ద రొచ్చు . వాళ్ళు ఎక్కుడుంటే అక్కడ గోడవలే.వాళ్ళను దూరం పెట్టి "మా" ను రక్షించండి రా బాబు.....
పద్మశ్రీ కోట శ్రీనివాసరావును వేలు ఎత్తి చూపించే అంత మొగోడివా నాగబాబు (స్నేక్ బాబు)..అయినా ప్రకాష్ రాజ్ తో కోటా గారికి పోలికా..తూ 💦💦 ప్రకాష్ రాజ్ మంచి నటుడు అయినప్పటికీ అతని కామెడీ,యాక్షన్,ఏమోషన్,విలనిజం అంతా ఒకే యాటిట్యూడ్లో ఉంటుంది కానీ కోటా గారు కామెడీ యాటిట్యూడ్ వేరు..యాక్షన్ యాటిట్యూడ్ వేరు..ఏమోషన్ యాటిట్యూడ్ వేరు..విలనిజం యాటిట్యూడ్ వేరు..దీనితోపాటు ఆయనే కోత్త మ్యానరిజంతో పాత్రలు సృష్టించగలడు అలాంటి వాడుతో ఆ ప్రకాష్ రాజ్ తో పోటీనా ఛీ..ఛీ.. ఒక్క ఆహానా పెళ్లంటా,ఆలీబాబా 40 దొంగలు,జంబలకడిపంబ,హై హై నాయక,బంధువులు వస్తున్నారు జాగ్రత్త,మనీ,మనీ మనీ లాంటి సినిమాలో ఆయనే హీరో... ఆయన కోత్తగా సృష్టించిన మ్యానరిజాలు తెలియాలంటా గాయం,గణేష్..లాంటి ఏన్నో సినిమాలు చూడు తెలుస్తుంది.. ఇంకపోతే కోటా గారు తమిళం,హిందీలో దాదాపు 20 పైన,మళయాళం కోన్ని ,కన్నడంలో నమ్మ బసవా లాంటి కోన్ని సినిమాలు ఇలా అన్ని భాషలలో చేసాడు.. ఇంకపోతే మీరు ఏమి పీకలేని రాజకీయాలలలో కూడా బిజెపి తరుపున విజయవాడ ఈస్ట్ లో పోటీ చేసి సక్సెస్ అయినవాడు.. అవార్డులు అంటారా..అవి ఆయనకు అలంకారమే.. ప్రకాష్ రాజే కాదు..మీ ఫ్యామిలీలో కూడా ఆయన యాక్షన్లో విషయంలో ఆయన కాలిగోటికి కూడా సరిపోరు.. ఇంకా రేపో మాపో చచ్చేలా ఉన్నాడు అంటావా..? ఏమి నువ్వు ఏమైనా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావా ఏమిటి లబ్బే..డబుల్ బాజీ నా.....🖕
Me to nagababu garu Me age :60 untundi Kotagari age :75untundi Meeru kotagarni Kota gadu veedu anadam Naku chala bada vesindi 💔 Oka legendary actor ni vadu gadu anaru I Will remember this interview You lost my respect babu sir
Tnr లేని లోటు కనిపిస్తోంది🥺. నాగరాజు గారు కూడా బాగా ఇంటర్వ్యూ చేస్తారు. Tnr గారికి ఎక్కువ సినిమా నాలెడ్జ్ ఉంటుంది. సినిమా వాళ్ళతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి.
TNR గారు ఎంజాయ్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తారు. కానీ నాగరాజు గారు అవతలివాళ్ళని ఇరికించే ప్రశ్నలు అడిగి ఇరికించి ఎంజాయ్ చేస్తారు. నాగరాజు కంటే TNR చాలా బెటర్. May his soul rest in peace.
True, anchor try to annoying opposite person by putting controversial questions in front. It is not easy to replace articulator and good listener like TNR.
Kota is a great actor; You are a worst actor; Don’t your brother Chiranjeevi taught you manners . Don’t think your family came from bottom up. Lot of character artists also came from bottom up. Give respect to others .
400 ఓట్ల మెజారిటీ తో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారబ్బయ్ మంచు విష్ణు గెలుపు. స్వయాన పవన్ కళ్యణ్, నాగబాబు , చిరంజీవి రంగంలో దిగినా కూడా ఓడిపోయిన ప్రకాష్ రాజ్.
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
అభివృద్ధిలో పక్షపాతం చూపించొద్దని ఉద్దేశం. విడగొట్టడం కాదు. మోడి బిహార్ కు లక్ష కోట్లు ప్యాకేజీ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు, మరికొన్ని సందర్భాల్లో ఆ మాట వచ్చింది.
Look at one of the Kota speeches and how he insulted Shayaji Shinde...he may not be a great actor but he caanot talk like that....what Nagababu said is right. k Kota is an animal.
Nagababu, Chiranjeevi gari brother kakapothe, nagababu gari ni, side actor ga kuda oppukoru. But, nagababu ni movies lo peduthunnaru ante, that's the greatness of Chiranjeevi 👏
Nenu full interview chudaledhu Oka vela Nijanga Kota srinivas rao garini kinchaparisthe adhi chalaa peedha thappu he is one of the best actor we have We can also consider him as better actor than prakash raj
Athanu Kota acting gurinchi maatlaadatledhu selfishness and jealous gurinchi maarlaaduthunmadu....he is talking facts. Go and watch some kf Kota speeches in the past on how he insulted non telugu character artists
@@Yashans142 kota speach ok bro. But kota ni anadaniki naga babu gadi brathuku yantha.... Kota acting ani kuda annadu. Veedu twaraloo kovvu ekkuvy pyki povadam pakka
@@vijayvarma578 Kota mega heroes ni kuda insulting ga maatladadu brother. Okasaari videos choodandi. Idhela vundhante Kota great actor kaabatti Nagabadu great actor kaadhu kaabatti Kota mega family ni emaina anachu annattundhi....
@@Yashans142 ok brother... Kani ..antha age vacchina manishini vaadu veedu, repo mapo pothadu anadam tappu kadha... Kota may criticize other but not naga babu gadi laga nooru padeskoleedhu
Mega star lekapothe Suicide star is nothing. But Kota garu has achieved much more milestones on his own. Suicide star is transforming into Frustrated star
నాగబాబు అసలు మీకు నటన గురించి తెలుసా కోటా గారిని విమర్శించే ముందు తమరు ఎంత గొప్పగా నటించారు మీ సినిమాలు ఒకమారు చూసొకోండి ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు తమరు కాదు
Mr. Nagababu sir, you can't act a single scene like Kota sir, respect him
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
No one is commenting on Kota Sirs acting..as an actor ..he is very good..but the problem is..ppl think all good actors are good human beings or have good thoughts..plz plz dont mix both..all good actors need not be good human beings ...all bad acting skills ppl are not bad character ppl...
నాగబాబు గారు.... నేను మెగాస్టార్ కి పిచ్చి ఫాన్స్ ని
కానీ కోట గారిని అంటే నాకు నచ్చలేదు...
ఇక మీ ఇష్టం👃
yes
చిరంజీవి లేక పోతే మీకూ బ్రతుకే లేదు...... అందర్నీ వాడు, వీడు అని అనే గొప్ప సంస్కారం మీది.
Ayana acting lo 1\4 th cheyyaledu ina comment cheyyadam comedy ga vundi. Ayana cheppindi nachhaka pothe wrong ani cheppali anthe gani disrespectful ga matladam vadu veedu ani arrogance ento.........
ఓవర్ కన్ఫెడెంట్ చిరంజీవే లేకూంట్టే అడుక్కు తినేవల్లి విల్లు
Nee parents lekapothey.. Nuv kuda levu... 🖕🖕🖕🖕🖕😛😛😛😂😂😂
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
ఈ ఒక్క ఇంటర్వ్యూ తో నాగబాబు గారి మీద ఉన్న మర్యాద మొత్తం పోయింది. Respect కోట గారు.
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
Ledule bro ..Kota tedane...babu mohan mala caste ani ghoramga treat chesevadu anta...even NTR ni tidite balayya palakarinchinappudu thu annadanta....konchem kotaki aham ekkuve....kakapote mana snake babu kuda tedane...mohan Babu, vishnu....ivanni oke gooti pakshulu😆😆
Garu anta langa koduku
మంచు విష్ణు గెలిచాడు, నాగబాబు నువ్వు దగ్గరుండి ప్రకాష్ రాజ్ ని ఒడించినందుకు ధన్యవాదములు...
Vadoka sannasi bro..vadevidiki support chesthe valle gelustharani pogaru..Cinema industry Mega family adda kadani nirupamaindhi
Anni family lu kalisi oka family Midha gelichaaru adhi 112 votes so mega family ki industry yentha support no chudandi.ikkada kevalam pranthiya vadhame gelichindhi anthe
@@prathapraj4156 Bokkem kadhu..valladi boku family ani teaching cheppindi.. Naga babu gadu evadiki support isthe valle gelusthzru ane pogaru chupincharu.. Vishnu babu andarini tokki mari nijayithiga gelichadu..sigguleni janmalu piriki sannasula rajeenama chesi pourasham ane padanni vaduthunnai..aa brathukulu maravanthe
@@okasamanyudu3152 😂😂 avunu.ahamkaram ki brand ambassadors .Manchu family.
@@prathapraj4156 Mari Naga babu chala manchodu mari..enthicchadra ila cheppamani..mee Snake babu.. odipoina mee nagababu daddy vadiki puttina neeku pogaru taggadentra?
5:48 Kota Srinivasa Rao gari topic start,
అన్నన్ని చూస్తే దన్నం పెడ్తారు
తమ్ముణ్ణి చూస్తే జై కొడతారు
ఈయన్ని చూస్తే ఖంద్రించి.....
ఆ భాషేంటో, ఆ పోగరెంటో 🙏
కానీ మీ లాగా కోట శ్రీనివాస్ రావు గారు సంస్కార హీనంగా ఎక్కడ మాట్లాడలేదు.
మీ అన్నయ్య గారు ఇండస్ట్రీ లో లేకపోతే మీరు 0 కానీ కోట గారు ఎవరి సపోర్టు లేకుండా స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి లెజెండరీ ఆక్టర్ అనే రేంజ్ కి ఎదిగారు.....78 ఏళ్ల వక్తిని వాడు వీడు అనడం ఎంటి.
కోట గారి కొడుకు చనిపోతే మీకెందుకు, ఆ ప్రస్తావన ఎందుకు తీయడం.
ఈ చెత్త వాగుడు చూసి జనాలకి మండి విష్ణు ప్యానల్కి ఓటు వేసివుంటారు.
పద్మశ్రీ... కోటా శ్రీనవాసరావు గారు
జబర్దస్త్ నాగబాబు గాడు
Super chepinavu
@@abdulah5398 thank you navin kumar
Super ga chepparu
Correct cheppaavu Zainu
@@sreenathreddybommu5131 thank you
ఈ మెగా ఫ్యామిలీ ఒక్కటే గొప్ప ఫ్యామిలీయా?
వీరి కుటుంబ చరిత్ర పై ఆర్‌జీవీ సినిమా తియ్యాలి!
So u telling if any actor good skills
They can come late to shooting and let all artists wait and loss for producer and “ u sporting Raj shows how much good charecter…”
This reflect ur son feature also coz of u
Manchu family vesina snow kanapadaledha ...yentha ahamkaram gaa matladaaro..matladuthunnaro..so yevaru goppa ani feel avuthunnaro chudu brother
Tistadu edho okaroju 😂 okkasari gelikithene okadi adukunadu. Inkosari RGV ni gelkithe em chestado maada family ki baga telusu
Ha 😂😂😂😂😂
Correct
బెనర్జీ ఏడ్చినా, ఉత్తేజ్ ఏడ్చినా ...... తెరవెనుక ఉన్న మెగా ఏడుపులే అవి...
ఆధిపత్యాన్ని వదులుకోరు, ఓర్చుకోరు... డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ పాలసీ...
కోట గారిని అనేముందు నీ బ్రతుకేంతో తెలుసుకో నీ సైకో మనస్తత్వం మార్చుకో నీవల్లే పీకే, మెగాస్టార్ పరువు పోతోంది
కోట శ్రీనివాసరావు మాజీ BJP MLA. BJP ని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ ను CVL, కోట శ్రీనివాసరావు పొరపాటున కూడా సమర్ధించరు.
Jealous ki c/o Address CVl,Kota srinivasarav
No Nagababu is a BJP supporter right from the beginning, he himself mentioned about it.
@@seetharambabuvella486 Nagababu is not BJP supporter.. He's Modi supporter..
CVL wants bifurcation. Is Kota ready for that? Where does Kota belong?
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
Kota is great actor. And proved in many languages before prakash .
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
అందరినీ "వాడు"... "వీడు"... "ఆడు" అని అగౌరవంగా పబ్లిక్ లో సంబోధించడం... ఈ వ్యక్తి యొక్క కుసంస్కారానికి తార్కాణం!
మీకు సపోర్ట్ చేస్తే మంచివాడు లేక పోతే వాడు, వీడు, జంతువు ఏం మాటలు sir
Kotagaru is legendary actor
N aw
Kota is a good actor, but he is not a good human being. Narrow minded old guy.
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
చిరంజీవి గారి. తమ్ముడిగా నీకున్న పేరు నువ్వు నటించిన సినిమాలో నీ పాత్రలు మొత్తం కోట గారి ఒక్క కామెడీ సీన్ తో కూడా సరిరావు. మీకు ఎంత స్వేచ్ఛ హక్కు ఉందో అవతల మనిషిని కూడా వుంటాయి ..... పోటీలో ఉన్న ఇద్దరూ బాగున్నారు. మధ్యలో నీతోనే ఇండస్ట్రీలో గొడవలు
Nagababu is a pure joker and I mean it
It is not 100% true, He has become more matured and intelligent lately,
Joker ane padaanni apahasyam cheyyoddu,, naga babu gari tho polchi..🤣😂
Vaddu ra baabu, pukaarayudlu ( PKfans) ninnu buthulu tidataaru malli....vallaki evaru dorukutaara buthulu tidadaamani vuntaaru.😃😃
@@prakashguru8872 danikosam paytm pavala batch untundi bro.Their work search youtube and add fake comments same like their fake hero faces
@@prakashguru8872 Orey howley,Nenu nee comment ki support chesa howley nannu tidutunnave.chudu naa comment once again.youtube will not block fake comments.check my comment im supported you
కోట గారు గొప్ప వాడు కోట గారిని తప్పుగా మాట్లాడవద్దు
Ayana local non-local annappudu em heekuthunnav?
@@rudratheultragamer1296 Telugu people showed the power to mega family.be careful before talking about legandary actor kOTA srinuvasu Rao
@@punnareddy2213 aa na koduku chettha na kodukula matalu nammi local non-local ani piccha vagudu vaguthe vadni support chese na kodukulu ye na kodukulo mari!
#KotakiBabuNagaBabu!😘
Yes manchi actor kota gaaru.but not good person..sr NTR gaarini kuda noti ki vachinatlu matladina vyakthi..natana okate kaadhu behaviour kudaa important kadha anna
He is comparing with kota ?????? Stupid he is also bafun in industry like others so better he don't deserve to critise others, prakash sure he is great actor how about character and commitemnt ist zero ... Evey one says that , Rajamouli and other bug directors why they kept Prakash Raj away for their films????
వీడు చిరంజీవి పరువు మొతం తీస్తున్నాడు
Avnu bro
Yes bro
Yes bro
yes right
చిరంజీవి పైకి కనపడడు కానీ
అరే కుంటి ఎన్ని డబ్బులు పుచ్చుకున్నావు ప్రకాష్ రాజ్ దగ్గర. నువ్వు కోట గారిని విమర్శిస్తారా. థూ
Correct
ఏంటన్నా రెడ్డి లంటే పరిపాలించేవాడు అనుకున్న ఇలా అంగవైకల్యాన్ని హేళన చేసేవాళ్లనుకోలా సారీ భయ్యా
Mana reddy kadu kada comment cheyvachu
Correct
@@nandagopal733 మరి వాడు కోట గారిని ఏమి అన్నాడు.. వాడికి ఇంకా ఎవడు ఇస్తాడు రెస్పెక్ట్
మొత్తానికి మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రకాష్ రాజ్ ను గెలిపించారు🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Naga Babu: Nenu kooda Senior actor ne like Kota!
Audience: 😱🙃Kapadandayya nannu.....
"Musali kota Srinivasa Rao na" emm matladthunav .. hold your tongue Mr. Naga babu Sir.
Kota is far better and disciplined actor when compared to you & prakash raj.
😆😆iddaru noti doola batche...take it easy
Chiranjeevi Garu is Mega Star not just because of his acting..But because of his Nature...With out Chiranjeevi Garu PSPK and Nagababu garu are nothing.
Mega Star valla introduce ayyaru! Aayana margadharshakulu ante oppukunta kani! PowerStar Startdom anedhi mega Star thammudu ani cheppukunte ravu ra lafoot! Martial arts nerchukunnollu Andharu carlu ekkicchukivalante kashtam athani Startdom athani kashtarjitham!
#MusaliKotaSreeniVasaRao garu Local,Non-Local lanti thuccha Bhavalu velubharicharu! #Animal!
Yes good Nature, Congress ki opposite ga party petti, congress nu banda boothulu thitti, congress lo merge cheyyatama. anyway politics nundi drop ayyi machi pani chesaadu, endhukante Ilanti sankalpam leni partylu drop ayipovadame better. Naga babu ki matlaadam chetha kaaka pothe Chiranjeevi goppodu ani petti PSPK nothing ani pettalsina avasaram ledhu.
@@nairuthigurram7169 nee family meedha rajakeeyalu chesthe appudu thelusthadhi neeku Chiranjeevi garu endhuku merge cheyyalsi vacchindhi ani
Yes correct
మీరు అడు ఇడు అంటారు ఎదుటి వారు నిన్ను వాడు విడు అంటారు మీరు పడడమే కాకుండా మీ అన్నయ్య కలిపి అంటారు జనాలు
నేను చిరు కు పెద్ద ఫ్యాన్ but meru kota గారి గురుంచి మాట్లాడే ఆర్హత లేదు కొంచెం తగ్గి మాట్లాడండి
ఈ కుహనా మేధావి ఒక సారి బాలు గారి గురుంచి కూడా విమర్శించాడు మంచిగా బట్టలు వేసుకోండి అని edho ఫంక్షన్ లో హీరోయిన్స్ గురుంచి బాలు మాట్లాడితే ఎదో చిరు వాళ్ళ నీ పనికి మాలిన వీడియోస్ చూడలసి వస్తుంది కానీ ఎవడివి రా నీ నోటి దూల తో వాళ్ళ పరువు తీస్తున్నవు
Super bhaya , anaya vidiki life isthe videmo
balupu ekki kotukuntundu bro , cheranjeevi gare kota gari natana ki kolamanam ledu anadu
Guys try to understand. He is not commenting on Kota acting. He is talking about his selfish behaviour and jealoy about non telugu actors. Look at how Kota commeted on Shayaji Shinde in one of past maa meetings. Nagababu is right. Kota is an animal but he is great actor
Right
@@Yashans142 అక్కడ శివాజీ షిండే కు కనీసం తెలుగు పలకడం కూడా సరిగా రాదు మన దగ్గర యముడు అంటే ఒక స్థాయి లో ఊహించుకుంటము అలాంటి వాళ్ళు వద్దు అన్నారు ఆ charecter కు అంతే కానీ ఇంకా jealousy అంటావు అది. మానవుని లక్షణం అంతే కానీ
కోట శ్రీనివాసరావు కాలిగోటికి సరిపోరు నువ్వు నాగబాబు
Na kali gotiki saripovu nuvvu, Paytm kukka
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
ఈ ఇంటర్వ్యూ choosaka నాగ బాబు గారి మీద ఉన్న గౌరవం పోయింది. కోట శ్రీనివాసరావు గారి లాంటి అద్భుతమైన నటుడు ని తక్కువ చేసి మాట్లాడటం సరైంది కాదు.
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
కోటా శ్రీనివాసరావు గారిని పట్టుకుని వాడు వీడు అంటున్నావ్ పోటీలో నిలబడ్డా వాళ్ళకంటే నువ్వు ఎక్కవా ఫీల్ avuthunnavu ఎందుకు
Kota gadu pedda vedava thwagesi bhuthulu thidathadu shootinglo
Sorry Bro
I don’t generally post in blogs
But Kota is very bad character, he was my constituency mla long back, he was fraud and Vedava. Insulted my mother once. God punished him severely. I can’t forget in my life.
@@sree6222 meru mararu ra babu. Telugu vallaki movies lo opportunity ivalani fight chesede ayana first nunchi. Meru e nagababu gadi pichi vadilichukunte bagu padtaru. Vedem pekado okati chepandi (Chiranjeevi tammudu avatam tappa).
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
చిరంజీవి గారు వీడిని దూరం పెట్టకపోతే చాలా నష్టం
Super ga cheppav ma Uma Devi
Hi Uma Devi how are you
yes
Its true
Ikkada comment pettina andaru kuda mee akkalani thammullani dhuram pettandi
కోటా గారు ఏంటో నీ తమ్మున్నడుగు చెప్తాడు.. కోటా గారు జంతువైతే మరి నువ్వేంట్రా మృగానివా?..
మృగమే వీడు అవసరమున్న లేకపోయినా అన్నింటిలో దూరి అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నాడు
Does Nagababu has the leverage to criticize Kota Srinivasa Rao. Kota is a self made actor while Nagababu is a by-product of inheritance. Vaadu veedu...what is the type of language he is using?...Nagababu seems to be so desperate. People win and loose in elections but let decency prevail.
Arey puka actor ki nature ki em sambandham ra
@@meabhi3084 correct e ra. vedu actor kadu, vediki nature kuda ledu. Snake babu gadi valla chiranheevi paruvu potam tappa en ledu.
కోట శ్రీనివాసరావు గురించి మాట్లాడే అంత గొప్ప వారు సార్ మీరు ఆయన ఎలాంటి Actor మీకు తెలియదా. తెలియకపోతే మీ అన్న చిరంజీవి గారిని అడగండి. ఆయన ప్రకాష్ రాజు కంటే గొప్ప నటుడు.
మీ యాక్టింగ్ స్కిల్స్ మీ గొప్పతనం మా అందరికీ తెలుసు. మీరు ఏదో అమితాబ్ బచ్చన్ లాగా పెద్ద హీరో అనుకుంటున్నారు
We need RGV as Maa president😀
RGV director bro. MAA is only for actors
@@harsha8928 in recent times he is also acting in films ...😀😀 So he is director cum actor
@@mummyson-funfacts686 I didn't see him in any movie but if he got elected he gives perfect sliiper shots to people with this kind of attitude
@@harsha8928 😀😀
@@harsha8928 directors poti cheyyakudadha
Kota is greater than Prakash raj and naga babu. Naga babu panikimalinodu 🙄
Yes
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
పకాష్ రాజ్ గురించి కోటా గారు విమర్శిసే నాగబాబు గా...కి కోపం వచ్చి కోటా గారిని పెద్ద ..చిన్న అని తేడా లేకుండా "వాడు" మెంటల్ అని అనటం ఎంతవరకుసబబు..ఇది మీ సంస్కారమ లేకపోతే అహంకారమా..
అహంకారం
Thus fellow is nothing infront of Kota. He is zero without Chiranjeevi. The way he spoke is rediculous.
Yes 👍
I think u have missed his speeches discriminating regions while he acted in many other languages, such a hypocrite and jealous on success.
I don't agree he is zero without Chiranjeevi. I heard he almost bankrupt earlier and if that is true he should be negative.
కోట గారు గ్రేట్ లెజెండరీ యాక్టర్
Actor ayyithe saripodhu carcter imp adi lekapothe entha actor ayyina west
@@susimithasusimitha8634 అదే మేము చెప్పేది ప్రకాష్ రాజ్ గొప్ప యాక్టర్ కానీ మీరు చెప్పే క్యారెక్టర్ అతనికి లేదు
It's correct nagababu garu kota gurinche matladatam correct kathu
వీడికి రాంగోపాల్ వర్మ నే కరెక్ట్ మొగుడు...
Correct bro. 🤣🤣🤣
Posani ni Srireddy ni kuda consider cheyandi bro
ఈ ఇంటర్వ్యూ తో నాగబాబు మీద ఉన్న గౌరవం పోయింది..
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
Don't feel
They are all close
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
Nee gauravaram వాళ్ళకి అవసరం ఉందా?
నాకు respect మరింత పెరిగింది.. ఆయన తప్పు మాట్లాడలేదు నిక్కచ్చిగా నిజాలు మాట్లాడాడు..
Pedda manishini kotagarini pattukoni ela matladutunnado chudandi ....konchemaina samskaram unda miku pawan kalyan sannasi daddama antadu emanna ante mega family antaru thu....thu ...thu
Kota is Legendary actor you r nothing in front of him careful when u talk
Local non local ante animal ye! Period.
Pan india ni parichayam chesina industry lo local non entandi
Naga babu gaadiki kovvu patindi dash na koduku
@@phanibapanapally4049 first listen carefully brother praksah only said he only got national award fr Telugu movies , no actor here has got
Kota as a actor he is perfect . Though prakashraj is great actor, Kota much greast actor than prakashraj. Nagababu cannot compare kota with prakshraj in terms of acting. But yes what ever kota said is not correct nagababu can speak him aganst to that in a resective manner , kota is pride of telugu cibema as actor
Well Said bro !
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
@@rajakumarjillella4516.
@@jaithepower6329.
వీడిది కూడా మాన్షన్ హౌస్ యే నా.... కొంచెం అలాగే మాట్లాడుతుండు 😊
బురద జాతి .ఛీఛీ ఎం చరిత్రరా మీది ? ఉదయ కిరణ్ చావుకు కారణం ఎవరు ? సుమన్ గారి జైలు జీవితానికి కారణం ఎవరు ? మీ ఇంట్లో ఆడపిల్లల ఒళ్ళు బలుపుకి బలై పోయిన మగవాళ్ళేం దరు ? పెళ్లి చేసుకున్న తెలుగు పిల్లను కాదని ఆమె జీవితం నాశనం చేసి ఇతర రాష్ట్ర అమ్మాయిని పెళ్ళి చేస్కుని పిల్లలను కని ఆమెను కాదని ఇతర దేశ అమ్మాయికి కడుపు చేసి ఇలా ఇంతమందిని నాశనం చేస్తూనే పూనమ్ లాంటి అమాయక ఆడపిల్ల ల జీవితాలు నాశనం చేసింది ఎవరు ? ఎవరో ఆడది ఏదో అనిందని పిల్మ్ చాంబర్ దగ్గరకి వచ్చి ఒక బజారోడిలా చిటికెలు వేస్తూ అరిచిన పావలా ఎవరు ? ఇంతమంది ఆర్టిస్ట్ లను ఆడాళ్ళను నాశనం చేసిన వీరికి "మా" ని ఎలా అప్పజెప్పి పెద్ద మనుషులుగా ఉంచుతారో తెలీదు. మీరేం "మా" సభ్యులురా బాబు వాళ్ళ ని మెగా ఫ్యామిలీ అనీ పెద్ద మనుషులనీ గౌరవిస్తారు ఛీ ఛీ. అన్ని వందల కోట్లు సంపాదించిన వీరు ఒక ప్రభాకర రెడ్డి గారి లాగా స్థలాలు కానీ "మా" కి ఒక్క బిల్లింగ్ కట్టించ లేక పోయారు. వాళ్ళకా మీ సపోర్టు. ఒరేయ్ మన తెలుగు నటీ నటులను ఎలాగు ప్రోత్సహించరు కనీసం మన తెలుగు వాడినన్నా అధ్యక్షుడిగా ఎన్నుకొండిరా . ఆ మెగా ఫ్యామిలీ పెద్ద రొచ్చు . వాళ్ళు ఎక్కుడుంటే అక్కడ గోడవలే.వాళ్ళను దూరం పెట్టి "మా" ను రక్షించండి రా బాబు.....
Supar supar supar
Prp party petti, Rajya sabha seat teesukoni party ni ammesaru.
ఊరి లో ఉన్నా ఇల్లు ను కూడా చారిటబుల్ కు ఇవ్వకుండా 2 లక్షల కు అమ్ముకున్నం అయితే ఎంటి? ఇండస్ట్రీలో కేవలం మా హీరో లు మాత్రమే ఉండాలి..
👍👍👍👍👍👍👍👍👍👍
మీరే
Kota is an awesome actor. He deserves respect from every one.
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
Just this family wants to show their supremesy in the industry. Particularly this worst person. He is more than industry and less than industry.
Villa barela manda kosam vedi bhada
🐍అన్న గెలిచారు.మీరు ఒకడిది ఒకడు నోట్లో పెట్టుకోoడి
సంకుచిత భావం.... గుర్తుపెట్టుకోవాలి.
Same ఇంటర్వ్యూ స్నేక్ బాబు gaaditho malli cheyandi నాగరాజు గారు....
In 2020 Nagababu Prakash Raj ni tittaadu chaala directors tho godavalu unaii anii,konni scams chesadu aniii...Malli ipudu nuvve elaa support chestunavvv......??
Valu megey family babu vallu edhaina cheyyodhu
Voters ee eripukullu
Nagababu dhi naaluka kaadhu, thaatimattaa...
That is called 🐍 babu
దమ్ము ఉంది అందుకే గెలిచారు 👍👍👍
పద్మశ్రీ కోట శ్రీనివాసరావును వేలు ఎత్తి చూపించే అంత మొగోడివా నాగబాబు (స్నేక్ బాబు)..అయినా ప్రకాష్ రాజ్ తో కోటా గారికి పోలికా..తూ 💦💦
ప్రకాష్ రాజ్ మంచి నటుడు అయినప్పటికీ అతని కామెడీ,యాక్షన్,ఏమోషన్,విలనిజం అంతా ఒకే యాటిట్యూడ్లో ఉంటుంది కానీ కోటా గారు కామెడీ యాటిట్యూడ్ వేరు..యాక్షన్ యాటిట్యూడ్ వేరు..ఏమోషన్ యాటిట్యూడ్ వేరు..విలనిజం యాటిట్యూడ్ వేరు..దీనితోపాటు ఆయనే కోత్త మ్యానరిజంతో పాత్రలు సృష్టించగలడు అలాంటి వాడుతో ఆ ప్రకాష్ రాజ్ తో పోటీనా ఛీ..ఛీ..
ఒక్క ఆహానా పెళ్లంటా,ఆలీబాబా 40 దొంగలు,జంబలకడిపంబ,హై హై నాయక,బంధువులు వస్తున్నారు జాగ్రత్త,మనీ,మనీ మనీ లాంటి సినిమాలో ఆయనే హీరో...
ఆయన కోత్తగా సృష్టించిన మ్యానరిజాలు తెలియాలంటా గాయం,గణేష్..లాంటి ఏన్నో సినిమాలు చూడు తెలుస్తుంది..
ఇంకపోతే కోటా గారు తమిళం,హిందీలో దాదాపు 20 పైన,మళయాళం కోన్ని ,కన్నడంలో నమ్మ బసవా లాంటి కోన్ని సినిమాలు ఇలా అన్ని భాషలలో చేసాడు..
ఇంకపోతే మీరు ఏమి పీకలేని రాజకీయాలలలో కూడా బిజెపి తరుపున విజయవాడ ఈస్ట్ లో పోటీ చేసి సక్సెస్ అయినవాడు..
అవార్డులు అంటారా..అవి ఆయనకు అలంకారమే..
ప్రకాష్ రాజే కాదు..మీ ఫ్యామిలీలో కూడా ఆయన యాక్షన్లో విషయంలో ఆయన కాలిగోటికి కూడా సరిపోరు..
ఇంకా రేపో మాపో చచ్చేలా ఉన్నాడు అంటావా..? ఏమి నువ్వు ఏమైనా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావా ఏమిటి లబ్బే..డబుల్ బాజీ నా.....🖕
Rey kondareddy... Nuv nijanga konda erri pappagadivi ra puka ..nee notlo naa modda
Nuv 100 mandi pavan kalyan lanti vallaku putav
@@kondareddynune1710 cheppanu kadara nuv Reddy kojja ani... Nenu nee ammani dengithey nuv putav
Me to nagababu garu
Me age :60 untundi
Kotagari age :75untundi
Meeru kotagarni
Kota gadu veedu anadam Naku chala bada vesindi 💔
Oka legendary actor ni vadu gadu anaru
I Will remember this interview
You lost my respect babu sir
వీడి ఫ్రస్ట్రేషన్ చూస్తే ఓడిపోవడం ఖాయమని అర్ధమయిపోతుంది..... 🤣🤣🤣🤣🤣🤣
🍅🍒🍎🍏🍐🍊🍒🥑🥥🐒🐰🐭🐱🐹🐻🐻🦊🚘
🤣🤣🤣
Correct bro 😆 🤣 😂
మీరు చెప్పింది కరెక్ట్
Kota Srinivasa Rao is a legendary actor everyone respect him , he is 💯 great actor of telugu industry in India 🙏🙏🙏🙏🙏🙏🙏
I had the same opinion until i saw this about Kota:
ruclips.net/video/fpisxuPnFwk/видео.html
Yes
Tnr లేని లోటు కనిపిస్తోంది🥺. నాగరాజు గారు కూడా బాగా ఇంటర్వ్యూ చేస్తారు. Tnr గారికి ఎక్కువ సినిమా నాలెడ్జ్ ఉంటుంది. సినిమా వాళ్ళతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి.
TNR గారు ఎంజాయ్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తారు. కానీ నాగరాజు గారు అవతలివాళ్ళని ఇరికించే ప్రశ్నలు అడిగి ఇరికించి ఎంజాయ్ చేస్తారు.
నాగరాజు కంటే TNR చాలా బెటర్.
May his soul rest in peace.
True, anchor try to annoying opposite person by putting controversial questions in front. It is not easy to replace articulator and good listener like TNR.
కోట శ్రీనివాసరావు గారు కాలి గోటికి పనికిరాదు ప్రకాష్ రాజ్ నాగబాబు నటన ఛీ ఛీ
Mr Nagababu you crossed all your limits.
You are not on the same level to speak about kota garu
atleast give respect to elders
Kota is a great actor; You are a worst actor; Don’t your brother Chiranjeevi taught you manners . Don’t think your family came from bottom up. Lot of character artists also came from bottom up. Give respect to others .
రాజకీయ పార్టీని, కుల అభిమానులను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయవచ్చు అని నిరూపించిన ఏకైక వ్యక్తి పాకేజీ స్టార్ పవన్ కల్యాణ్!!!
నువ్వూ ఎంటి చెప్పు...actor aaaaa .comedian aaaa. విలన్ aaaa. చెప్పు నువ్వే నికు నువ్వే అద్దం ముందు నిలుచుని ఒక సారి చూసుకో..
😀😀😋
😝😝😝
RUclipsr.....😊
Vadu voka voora pandi.. samskaram leni kukka
Snake gaadi intlo adham ledu adhe mana karma......😂😂
Anchor naaga raju gaaru mellaga kaatu vesthaaru....visham kakkisthaaru😂😂😂😂
Nagababu is a great erri actor puvvu...great sir...
400 ఓట్ల మెజారిటీ తో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారబ్బయ్ మంచు విష్ణు గెలుపు.
స్వయాన పవన్ కళ్యణ్, నాగబాబు , చిరంజీవి రంగంలో దిగినా కూడా ఓడిపోయిన ప్రకాష్ రాజ్.
Adhi kamma vaari kelupu
వీడు నోటి దూల వాళ్లనే ప్రకాష్ రాజ్ ఓడిపోయారు
Yes correct
80% to 20%-Prakashraj election before day
🐍 babu interview valla Overnightlo voters decide ayyaru 😂🤣🤣
PSPK 3rd wife Russian lady ni kooda local antadu, PSPK 3rd wife ni maa association president cheyyandi nag Babu gaaru
Mr. Nagaraju Ardham kavatledu okka media ku kooda .Super drama raa MAA candidates meedi.antha janalni vp lani cheyyadaniki.cinema meeda focus pothundi janalaki janalani attention cjeyyadaniki 2 panels adutgunna drama
Manchu Vishnu should listen to the songs of Shreya Ghoshal total Pawan Singh action
కోట గారు ఈరోజు పెద్ద వాడే అంటే ముసలి వాడే మీ భాషలో రేపు మీరు కూడా అంతే ముసలా వా రేఅవుతారు మాకు కోట గారు గ్రేట్ వి ది విధాత నిర్ణయిస్తారు నిర్ణయిస్తారు
రెండు 🐍లు మాట్లాడుకోవడం ఎక్కడైనా చూసారా?
U brother raised the issue of south and and north India, so u didn’t talk about constitutional rights then????
అభివృద్ధిలో పక్షపాతం చూపించొద్దని ఉద్దేశం.
విడగొట్టడం కాదు.
మోడి బిహార్ కు లక్ష కోట్లు ప్యాకేజీ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు, మరికొన్ని సందర్భాల్లో ఆ మాట వచ్చింది.
అశ్వద్ధామ హాతః..కుంజరహ ..ఈ లోపు నువ్వు యిది చెప్పు చూద్దాం.కోటా ఆక్టింగ్ ప్రకాష్ రాజ్ చెయ్యలేదు.
In elections, people support PrakashRaj... But Kota is a great person.. U shouldn't criticize Kota SrinivasaRao garu..
Kota great person aaa...kani noti dhulla akuva
But, he is a jealousy fellow. He acted in Tamil movies. But he is not a good human being.
Look at one of the Kota speeches and how he insulted Shayaji Shinde...he may not be a great actor but he caanot talk like that....what Nagababu said is right. k
Kota is an animal.
Kota garu matram oka dashabdam nunchi Prakash Raj ni dobbutunnadu…Prakash Raj okkasaraina kota gurinchi tappuga matladaada
Aathu gaadu snake babu in front of kota.. Greatest actor of tfi kota.
15:10 kota gari matters
నువ్వు ఉన్నావా ఇంకా కోట గారి age వరకు barhukuthava
PK ని యాక్టర్ గా అభిమానించండి తప్పు లేదు, కుల నాయకుడిగా అభిమానించండి అర్థం చేసుకుంటారు, రాజకీయ నాయకుడిగా తిక్క వేషాలు వేస్తే తిత్తి తీస్తారు ప్రజలు!!!
the mega family never give 100% chance Telugu technicians in their movies always depends outsiders
Nagababu crossed his boundaries, such an arrogance..by this you are disrespecting the entire Telugu film community sir
I agree with u bro....such bad manner. Man and his brother also arrogant family....they r bring bad name to mega family
Yes
Why arrogant ? How can Kota comment saying only bcoz of Chiranjeevi mega family nis surviving ? How can he comment like that ? Is that fair ??
Nagababu, Chiranjeevi gari brother kakapothe, nagababu gari ni, side actor ga kuda oppukoru. But, nagababu ni movies lo peduthunnaru ante, that's the greatness of Chiranjeevi 👏
Nenu full interview chudaledhu
Oka vela Nijanga Kota srinivas rao garini kinchaparisthe adhi chalaa peedha thappu
he is one of the best actor we have
We can also consider him as better actor than prakash raj
He responded to the comments made by Kota garu on Prakash Raj.
Nagaraju garu good questions
విడు చిరంజీవి పరువు తీస్తున్నాడు.
Nuvvu pedda manishiva paruvu bokka antunav..
బాబు నాగ బాబు విష్ణు గెలిచాడు నా ఓట్ కూడా విష్ణుకే వేసా మీరు ఎంత నలుపుతున్నారో చూపిస్తాం
Kota gari vayasu ki aina respect ivvali
ఏమీలేని ఆకులు ఎగిరెగిరిపడతాయంట. అట్లుంది చిరంజీవి తమ్ముళ్ల ను చూస్తూంటే
The way this fellow is talking shows the actual culture of Mega family. Kota srinivas ni comment chese sthayi mee Mega family ki ledu..
వీడు పుల్గా తాగి వాగుతున్నాడు సూసైడ్ స్టార్
Don't loose you respect due to maa elections
Veedi ki respect enti brother. Chellara ra koduku veedu
Athanu Kota acting gurinchi maatlaadatledhu selfishness and jealous gurinchi maarlaaduthunmadu....he is talking facts. Go and watch some kf Kota speeches in the past on how he insulted non telugu character artists
@@Yashans142 kota speach ok bro. But kota ni anadaniki naga babu gadi brathuku yantha.... Kota acting ani kuda annadu. Veedu twaraloo kovvu ekkuvy pyki povadam pakka
@@vijayvarma578 Kota mega heroes ni kuda insulting ga maatladadu brother. Okasaari videos choodandi. Idhela vundhante Kota great actor kaabatti Nagabadu great actor kaadhu kaabatti Kota mega family ni emaina anachu annattundhi....
@@Yashans142 ok brother... Kani ..antha age vacchina manishini vaadu veedu, repo mapo pothadu anadam tappu kadha... Kota may criticize other but not naga babu gadi laga nooru padeskoleedhu
Nagaraju garu meeku inko b com physics dorikaru 😆
నాగబాబు గారు మీరు కోట గారిని గౌరవించాలి ఒక actor ga.. ఇలా పబ్లిక్ ప్లాట్ఫారం లో అలా చేయడం తప్పు
Same applicable to Kota Sreenivasa Rao garu
Kota speech choodandi on public platform how he insulted shayaji shinde...Kota is a rogue. Nagababu said correct...he is an animal not human being
ఫండ్ రైజ్ చేయడానికి 2 సంవత్సరాల నుండికరోన ఎలా తెస్తాడు బుద్ది ఉందా బస్ బస్ కి
I lost respect on nagababu after his loose talk on kota
Ego yakuva em chestham
But even kota is harassing all the actors from outside how judgemental is that
Mandate proved who is correct, that's it..
Mega star lekapothe Suicide star is nothing. But Kota garu has achieved much more milestones on his own. Suicide star is transforming into Frustrated star
వారికి వయస్సు వస్తుంది. నీకు తగ్గుతుంది . సిగ్గు లేదా నీకు . chi
Nagababu show respect towards senior actors.Kota garu is one of the legend in Telugu Industry,And don’t talk like a jocker.
kota srinivasarao ni vadu vidu antave dhunnapothunakodaka ayana legend actor
నాగబాబు అసలు మీకు నటన గురించి తెలుసా కోటా గారిని విమర్శించే ముందు తమరు ఎంత గొప్పగా నటించారు మీ సినిమాలు ఒకమారు చూసొకోండి ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు తమరు కాదు
Prakash Raj is a best actor, naga babu actor ???Only Chiru brother ,I feel
#RIPNAGABABU 😭🙏
Nagababu ki manners ledu Kota gaarini ane right neeku ledu...
మెగాస్టార్ పెద్దరికం తన తమ్ముడు కోట గారి మీద అనిమల్ లాగా మాట్లాడిన మాటలను khandinchali