వైద్యో నారాయణో హరిః అంటే మీరే. ఎదుటి వ్యక్తుల హృదయాల లోకి చొచ్చుకు పోయి అర్థమయ్యేలా చెప్పే కళ మీ దగ్గర ఉంది. మీరు ధన్యులు మేము అదృష్ట వంతులం. అభినందనలు ఆశీస్సులు.
మనిషి ఆనందంగా బ్రతకటానికి పరిచయం చేసుకోవాల్సిన మొదటి ముఖ్యమైన స్నేహితుడు భగవద్గీత మనిషి కి సంపూర్ణ ఆనంద మిత్రుడు కూడా భగవద్గీతే ఓం నమో శ్రీ శ్రీ క్రిష్ణ దేవాయ నమః
డాక్టర్ గారు ముందుగా మీకు ధన్యవాదాలు భగవద్గీత గురించి చాలా బాగా వివరించారు మా ఇద్దరు పిల్లలు కూడా భగవద్గీత 18 అధ్యాయాలు నేర్చుకున్నారు అంతే కాదు ఇంట్లో మా కుటుంబ సభ్యులంతా భగవద్గీత పారాయణం చేస్తాము
మీ రు భగవద్గీత చాలాబాగా వివరిస్తూ వున్నారు డాక్టర్ గారు మీరు ఇంత చిన్న వయసులో చాలా చక్కగా నేర్చుకున్నారు చక్కగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు మీతల్లి తండ్రులు అద్రుష్టవంతులు ప్రణవానందస్వామి లాగా చెప్పుతున్నారు వింటూ ఉంటే ఇంకా వినాలి అన్పిస్తుంది నమస్కారం 🙏🙏 డాక్టర్ గారు
నా ప్రియమైన డాక్టర్ గారు, మీరు ప్రజలకు అద్బుతమైన వరం. నా చిన్నప్పుడు మా హైస్కూల్ లో ఆచార్య మాస్టర్ గారు చదువుతో పాటు మీరు చెప్పె విషయాలు చెప్పేవారు. 1975 to 1980 సెయింట్ జేవియర్స్ హైస్కూల్, ఏలూరు. ప.గో జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ '😊❤
శ్రీకృష్ణుడు భక్తుల గూర్చి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు పాండవులు కౌరవుల యుద్ధం లో ఎన్నో ఆలోచించి నడిపించాడు కుచేలుడు ఎంతోమంది భక్తులకు భక్తులను రక్షించాడు
నిజానికి శ్రీ కృష్ణుడు దేవత ❤️ భగవద్గీత కి శ్రీకృష్ణుడు జన్మించారు 👍అన్నదిపరమసత్యం.👁️✴️👁️ కావాలంటేమిమ్మల్ని మీ ⭐రే బాగా పరిశీలించి చూస్కోకొనే ఆస్కార్ అవార్డుకూడామీకివ్వటంజరిగింది అనగా మీరు ఆ ⭐త్మ అని అర్థం 👁️✴️👁️
Om Sri Sai Ram, చాలా అద్భుతంగా చెప్తున్నారు Dr. Sameer Nandangaru, society needs people like you Dr. Since you are a student of Bhagwan Sri Satya Sai baba you are serving the society with great intention to do good, thank you, Jai Sai Ram 🙏🌹🙏🌺🙏🌹🙏🌺🙏🌹🙏🌺
exallent interpretation brother...we learnd thank you..atleast at the age of 49 will learn about our spiritual..doctrine Great Bhaghavat geetha All the best for future endeavour thank you regards..🙏
మీకు దేనికి లోటు లేదు కాబటి మీరు ఎన్ని అయిన చెపుతారు నాయన నీకు పుణ్యం వుంటది ఎక్క డైన ముసలి వాళ్ల ఆసరమం వుంటె వివరాలు చెప్పు. బాబు. ఎంతడబులు. కట్టాలి భగవంతుడు నీరూపంలో పంపిచి నటువునాడు.👆👆👆👆👍👍👍🇮🇳
బాగుంది. ఒక వైద్యుడు ఇన్ని రకాలుగా నైపుణ్యo గలవాడా.... అద్భుతం.
Athma maatrame shashwitham! Chalbaga udaharincharu ! 👏🙏🙏🙏
నా కు భగవద్గీత అంటే చాలా ఇష్టం మీ రు అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే మీ రు నా కు శ్రీ కృష్ణ లాగా కనిపిస్తూ వుంటారు జై శ్రీకృష్ణ
Jai Sri Krishna
మీరు భగవద్గీతను సునాయాసంగా అర్థం అయ్యే విదంగా చెబుతున్నారు.🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం
Chiiiiii@@prabhakarreddy7972
@@malli824 veeeeyb
వైద్యో నారాయణో హరిః అంటే మీరే. ఎదుటి వ్యక్తుల హృదయాల లోకి చొచ్చుకు పోయి అర్థమయ్యేలా చెప్పే కళ మీ దగ్గర ఉంది. మీరు ధన్యులు మేము అదృష్ట వంతులం. అభినందనలు ఆశీస్సులు.
By mi sa
ఎంత బాగా చెప్తున్నారు సార్ మీరు...భగవద్గీత ను ఇంత అందంగా చెప్పడం మిమ్మల్నే చూస్తున్నాను.🙏🙏
Aa
పిచ్చివాడిలా కనబడుతున్నారు
@@srinivasulukotha4946 goppavallu eppudu alage kanipistaru
భగవద్గీత ను విస్తరిస్తున్న మీకు జన్మనిచ్చిన తల్లితండ్రులు,గురువులకు నమస్సుమాంజలి🙏🙏🙏
అందరూ మిలాగా ఉంటే అంత శాంతియుతమే 🕉️
సార్ ! మీకు వేషం వేస్తే అచ్చం శ్రీకృష్ణుడి లాగే ఉంటారు .
Correct sir.❤❤❤
@@malli824 . నువ్వు చెప్పేదేంటో సరిగ్గా చెప్పు .
Correct
చాలా సౌమ్యo గా వినేదానికి ఇంపుగా ఇష్టంగా సంతోషంగా వుంది.!!
శ్రీకృష్ణుడు చెప్పిన లీలలు బోధించినందుకు మీకు నా కృతజ్ఞతలు గురువుగారు 🙏
మనిషి ఆనందంగా బ్రతకటానికి పరిచయం చేసుకోవాల్సిన మొదటి ముఖ్యమైన స్నేహితుడు భగవద్గీత మనిషి కి సంపూర్ణ ఆనంద మిత్రుడు కూడా భగవద్గీతే ఓం నమో శ్రీ శ్రీ క్రిష్ణ దేవాయ నమః
భగవద్గీత భావము చాలా బాగా చెబుతారు స
🙏🏻
చాలా అద్భుతం గా ఉంది మీ లాంటి వారు ఉండటం భారతదేశం గొప్పతనం.
అయ్యా నీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో చదువు సంస్కారం మనవడు మనవరాలు తో వర
హరే కృష్ణ 💐💐🙏🙏
డాక్టర్ గారు ముందుగా మీకు ధన్యవాదాలు భగవద్గీత గురించి చాలా బాగా వివరించారు మా ఇద్దరు పిల్లలు కూడా భగవద్గీత 18 అధ్యాయాలు నేర్చుకున్నారు అంతే కాదు ఇంట్లో మా కుటుంబ సభ్యులంతా భగవద్గీత పారాయణం చేస్తాము
🙏🙏🙏
చాలా చక్కగా చెపుతున్నారు.కృతజ్ఞతలు ఓం శ్రీ పరమాత్మ నే నమః 🙇♀️🙇♀️🙇♀️
Good speach sir
నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం మీ సందేశం నచ్చింది మీరు కలకాలం ఇలాంటివి చెప్పాలి 🙏🌹
భగవద్గీత ని ఇంత మంచి వివరణగా చెప్పడం మిమ్మల్నే చూసాను సర్ హరే krishna
మీ రు భగవద్గీత చాలాబాగా వివరిస్తూ వున్నారు డాక్టర్ గారు మీరు ఇంత చిన్న వయసులో చాలా చక్కగా నేర్చుకున్నారు చక్కగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు మీతల్లి తండ్రులు అద్రుష్టవంతులు ప్రణవానందస్వామి లాగా చెప్పుతున్నారు వింటూ ఉంటే ఇంకా వినాలి అన్పిస్తుంది నమస్కారం 🙏🙏 డాక్టర్ గారు
Thank you Doctor
Your service to mankind is great.
వ్యాఖ్యానం చాలా బాగుంది...🙏
నా ప్రియమైన డాక్టర్ గారు, మీరు ప్రజలకు అద్బుతమైన వరం.
నా చిన్నప్పుడు మా హైస్కూల్ లో ఆచార్య మాస్టర్ గారు చదువుతో పాటు మీరు చెప్పె విషయాలు చెప్పేవారు. 1975 to 1980
సెయింట్ జేవియర్స్ హైస్కూల్, ఏలూరు. ప.గో జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ '😊❤
సాంఖ్య యోగం నాకు ఇప్పుడు పూర్తిగా భోదపడినందుకు ..మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 😊😊
సార్ నమస్కారం! మీ వలన ఎంతో మంది బాగుపడ్తారు 🙏🏿🌹🌺🍁🌷👏
చాలా చాలా అద్భుతంగా చెపుతున్నారు 👌 ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏
Sir naa age 63 treadmill meeda waking chayya vacha
మీ లోనే ఆ పరమాత్ముడు నాకు గోచిరాస్తున్నాడు
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍒
శ్రీకృష్ణుడు భక్తుల గూర్చి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు పాండవులు కౌరవుల యుద్ధం లో ఎన్నో ఆలోచించి నడిపించాడు కుచేలుడు ఎంతోమంది భక్తులకు భక్తులను రక్షించాడు
మంచి ఆత్మీయ భోజనం అందించారు క్రుతజ్ఞతలు
Neevu naakumarudu Anna fell avutunna biddaa mee vivarana bagundi
Hare Krishna hare krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🎉🎊
Sir meeru oka adbhutham danyavadalu Jai sri krishna
sir u r explaining today 's Geetha with moral values.lord Sri Krishna bless you and your family.tq sir.
నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ కన్నయ్య నీ చూసినట్టుంది
సార్ మిమ్మల్లి చూస్తే ఒక భగవంతుడు నీ చూసినట్టుంది సార్ మీరు మాటలాడుతుంటే మాలో ఎంత కోపం ఉన్న వేన్న లా కరిగిపోతుంది
నిజానికి శ్రీ కృష్ణుడు దేవత ❤️
భగవద్గీత కి శ్రీకృష్ణుడు జన్మించారు 👍అన్నదిపరమసత్యం.👁️✴️👁️
కావాలంటేమిమ్మల్ని మీ ⭐రే బాగా పరిశీలించి చూస్కోకొనే ఆస్కార్ అవార్డుకూడామీకివ్వటంజరిగింది
అనగా మీరు ఆ ⭐త్మ అని అర్థం
👁️✴️👁️
Thankyou
Jaisri krishna
Sakshat sri krishnude bhagavath Geeta bodhistunnattu undi
Seeing Doctor as Krishna. So.... Happy Doctor
Chaala chaala chakkaga chepthunnaru sir bhagavadhgeetha loni amsalu chdavalanukunna chadavaleni vallaki yentho chakkaga artham ayyela vinasompuga vivaristhunnaru meeku dhanyavadalu 🙏🌹🙏🌹🙏💐💐💐😊
నిజంగా మీరు great
Sairam. May Swamy bless you with abundance.
Swami tho mi anubhavaalanu thelusukovaalani undhandi🙏
🙏🏼
Meeru cheppina vidanam bagundi .
God gift maku.
Super sir
Naa chinnapudu maa thatha garu chepparu old is gold
Meeru kuda superb
నేను ఇప్పుడు ఈ అధ్యాయమే చదువుతున్నాను, మీరు చెప్పినది విందామని పాత వీడియో వెతికి మరీ పట్టుకున్న.. ధన్యవాదాలు.
Om santhi santhi he.....!
Jai bolo srikristana bagavanuki........Jai........!
హరేకృష్ణ 🙏
ఓం నమో భగవతే వాసుదేవా య
entha baga chepperu meelanti vaallu ee generation pillalaki yentho help chesina vaallu avutaru. ma abbayiki me video lu chupisthanu.
ధన్యవాదాలు 🙏🙏🙏జైభగవద్గీత
ఎంత బాగా చెప్తున్నారు !!!!!!!!!!.అద్భుతం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Om Sri Sai Ram, చాలా అద్భుతంగా చెప్తున్నారు Dr. Sameer Nandangaru, society needs people like you Dr. Since you are a student of Bhagwan Sri Satya Sai baba you are serving the society with great intention to do good, thank you, Jai Sai Ram 🙏🌹🙏🌺🙏🌹🙏🌺🙏🌹🙏🌺
Guruji pranam
Miru chala baga explain chestunnaru.enta vinna vinali anipistundi
🙏chala sowmyamuga chepputunnaru
Vinadaniki chala bagundi
చాలా ఆనందం కలిగింది
We are extremely happy with yr speech and God bless u
Wonderful, Nevu panditudivi
Chala santhosam Nenu expect Cheya ledhu Yentho chakkaga vinadaniki empuga Aathma jnani cheppadam andari valla kadhu👌👍🏻👌👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you sir dr ajay varma alluri sr physiotherapist
Excellent presentation skills
Andarilo bhagavantudu ledu andari hrudayalalo bagavantudu unnadu
Om meru chala bagachpuharu
Hi Sri krishna
JAI SRI KRISHNA,😊❤
🙏🌹🙏 Jai Shri Krishna.
🙏 Thank You Doctor Garu.
Very thankful to u guru garu...I have successfully by hearted and learnt 46 shloka ❤️🙌🙌
U r not only doctor but also lord Krishna messanger
Mee varnana vina sompu ga undi andi.. Jai sreemannarayana🙏
You r so great doctor and inspiring person. Ty sir 🙏 ☺️
బాబు మంచి ఆశ్రమం ఉంటె చెపు బాబు.👆👍🇮🇳🐘
Jai sri krishna
అందరికి అర్ధమై యే రీతిలో చెప్తారు. దైవ కృప మీ మీద వుంది సమీర్ గారు .
Jai Sri Krishna 🙏
Thank you very much Dr Sameer garu for clearly explaining the concept of Sat-chit-Ananda . God bless you. SaiRam.
🙏namasthe sar
exallent interpretation brother...we learnd thank you..atleast at the age of 49 will learn about our spiritual..doctrine Great Bhaghavat geetha All the best for future endeavour thank you regards..🙏
I like you very much as you are not only doctor for only body's health but also doctor for mind health
Hare Krishna
జై శ్రీ రామ్
Serene ,Flawless and fluent........
Sri krishna parbarhamna namha
Sir goppa goppa vishayalu chala goppaga chepparu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sairam! inspiring vedio
Hare krishna.maa Babu kuda same meelage.tanu kuda mbbs,house Sargen.tanu kuda parama bhaktidu.mee dupe annatluga vuntadu.mee parents kuda dhanyulu.sosaity ki meelanti uttmulanu ichaaru.
Mr. Multi Talented, Super Sir, Jai Krishna 🙏
Very clear and crystal explanation. Thank you for your videos
SAIRAM chalabaga cheputunnaru 🙏🙏🙏
You are great sir ❤
Sairam.........Chaaala baaga explain chesaaru annayya
💐Jai srikrishna 💐🙏🙏🙏🙏🙏
Krishanam vande jagadgurum 🙏🙏🙏
ధన్య వాదములు
Sai Ram ji.ur excellent speech thank you 🙏🙏👏👏👌👌👌
Hi bro. 🙏Slokalu vati meaning chala baga chepparu.nijaniki ee vidhanga alochisthe bhada anedi undadu.ur supb bro.ma abbayini mela penchalani undi. 👏👏👌👌.
Sir meeru super sir
Examples tho chala baaga chepparu.thank u so much for letting us to know all these things
ॐ श्री कृष्ण देवाय नमः शिवाय।
🙏🙏 jai srikrihna
Sirr mee vedios nannu chala change chesai sir, epati nundo dhevudu gurinchi telusukovalani wait chesthunaa... Aah dhevude mee vedio rupam lo vine la chesadu ... Tqqq doctor
Thankyou doctor garu thankyou universe thankyou
👌🙏🙏 your voice is so clear language is very good. Every body can understand.
మీకు దేనికి లోటు లేదు కాబటి మీరు ఎన్ని అయిన చెపుతారు నాయన నీకు పుణ్యం వుంటది ఎక్క డైన ముసలి వాళ్ల ఆసరమం వుంటె వివరాలు చెప్పు. బాబు. ఎంతడబులు. కట్టాలి భగవంతుడు నీరూపంలో పంపిచి నటువునాడు.👆👆👆👆👍👍👍🇮🇳