Sir నాకు పెళ్ళి అయి 10 years అవ్తుంది ఆధార్ కార్డు చేసుకోవాలి అంటే మ్యారేజ్ certificate అడుగుతున్నారు. గవర్నమెంట్ change అయింది కదా ఇప్పుడు కూడా ఆధార్ కార్డు ki మ్యారేజ్ certificate అడుగుతారా
Sir ippudu nirudyoga bruthiki apply cheyyadaniki na certificates lo sur name varu undhi mrg tharuvatha aadharlo ma husband surname pettam apply chesukovadaniki accept avuthundha
3 నెలల క్రితం పేరు మార్చడం కోసం సచివాలయం కి వెళ్తే ఫోటో తో కూడిన, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో చేయించిన సర్టిఫికెట్ ఉంటేనే అవుతుంది లేదంటే అస్సలు కుదరదు అన్నారు! చాలా చోట్ల తిరిగా అందరూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సర్టిఫికెట్ కావాల్సిందే అన్నారు!!! ఆ సర్టిఫికెట్ కి 2500 తీసుకున్నారు (రూల్ ప్రకారం 200-500 అవుతుంది అంట)!!! ఇప్పుడు ఏమన్నా రూల్స్ మారినయా??? లేక సచివాయంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా???
Sir నాకు పెళ్ళి అయి 10 years అవ్తుంది ఆధార్ కార్డు చేసుకోవాలి అంటే మ్యారేజ్ certificate అడుగుతున్నారు. గవర్నమెంట్ change అయింది కదా ఇప్పుడు కూడా ఆధార్ కార్డు ki మ్యారేజ్ certificate అడుగుతారా
అడుగుతారు లేదంటే రిసిడేన్స్ తోని కూడా చేస్తారు
Same problem but 3 years avthundi marriage ai wife name address change cheyali
Address change ki avasaram ledu
Residence undhi ayina kuda cheyyam marriage certificate thone chestham antunnaru sir@@saibabaonlineediting
Bro Naku marrage certificate vundhi and recedint certificate vundhi kani recedint certificate tho ippudu option ledhu anta avaru cheyyatledhu
Anna maa marriage iyyi 11 years iyindi maa husband ki resan card kuda ledu .mari inti peru ela marchukovali
మీరు ఓటర్ id అప్లై చేసుకొని ఓటర్ id వచ్చిన తరువాత ఆధార్ లో పేరు అడ్రెస్స్ మార్చుకోండి
Daily oka video upload chey thammudu baguntay mee videos
Tq Anna
@@saibabaonlineediting రెసిడెన్సీ కార్డు
@@saibabaonlineediting అంటే ఏంటి సార్ plz tellme
Marriage ayyi 7 years avuthundhi anna meeru cheppinattu chesthe surname marchukovacha please anna cheppandi
చేసుకోవచ్చు
Same problem brother
👏👏🙏🙏
Tq
Sir ippudu nirudyoga bruthiki apply cheyyadaniki na certificates lo sur name varu undhi mrg tharuvatha aadharlo ma husband surname pettam apply chesukovadaniki accept avuthundha
అవుతుంది
Residency certificate pelli aina enni rojula ki apply cheskovachu
One month
Sir marriage certificate ledhu surname change lekunda care of husbend name ,adress change chesukovacha Adharcard lo
OVTER ID APPLY CHESUKONDI
Thank you sir
Hi sir only residency certificate apply cheysi isthe name change cheystra sir marriage certificate avvasaram leda
ledhu
Govt job kosam surname change cheyadam ledu
But
Ration card new card apply cheyacha
Cheyachu
అన్న మా సిస్టర్ కి మరేజ్ అయ్యి డివోర్స్ అయ్యాయి ఇంటిపేరు మరలా మార్చటానికి అవుతుందా అన్న
కష్టం
అవ్వడంటవా అన్న@@saibabaonlineediting
@@saibabaonlineeditingఅవ్వదు అంటావా అన్న
Mar ayyi 13 years avthundi name change kavali kuduruthada Leda andi
Marriage certificate pettavacha brother
పెట్టండి
3 నెలల క్రితం పేరు మార్చడం కోసం సచివాలయం కి వెళ్తే ఫోటో తో కూడిన, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో చేయించిన సర్టిఫికెట్ ఉంటేనే అవుతుంది లేదంటే అస్సలు కుదరదు అన్నారు! చాలా చోట్ల తిరిగా అందరూ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సర్టిఫికెట్ కావాల్సిందే అన్నారు!!! ఆ సర్టిఫికెట్ కి 2500 తీసుకున్నారు (రూల్ ప్రకారం 200-500 అవుతుంది అంట)!!! ఇప్పుడు ఏమన్నా రూల్స్ మారినయా??? లేక సచివాయంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా???
Ok 👌yes👍
Anna addhar card update vundalaaa
ఉండాలి
Residency certificate ante enti
మీ సేవ లో ఇస్తారు
sir , marrage certificate kavali
మీ గ్రామ సెక్రటరీ దగ్గర తీసుకోండి
మ్యారేజ్ అయిన అమ్మాయికి ఆధార్ కార్డులు ఇంటిపేరు మార్చాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ కంపల్సరీ కావాలి అది తెలుసుకుని తెలుసుకోండి