Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము యేసుతోజయముగ వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనముజేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||1. ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయునుఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగ||జయప్రభు||2. ధర విరోధులు మమ్ము జుట్టగ దరి జేరెద మేసున్ ప్రభుని దరిజేరెదమేము ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెద మేసుతో||జయప్రభు||3. మా ప్రభు జూముము నీదు మార్గపు మాదిరి జాడలను నీ దగుమాదిరి జాడలను మా పాదములను తొట్రిలకుండగ మా కిడు బలమునుయీ కృపాదినమున ||జయ ప్రభు||4. మా కొరకై నీవు నడచిన మార్గము జూడగను మేము మార్గము జూడగనుమా రక్షక నీ అడుగుజాడలు మరువక విడువక నడువగ కృపనిడు||జయప్రభు||5. ఇహపరముల నినుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము? ఎవరిని ప్రేమింపవశమె? విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసునిగొలువగ ||జయప్రభు||
❤
Very nice song
🎉🎉🎉🎉🎉🎉
జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము యేసుతో
జయముగ వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము
జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||
1. ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును
ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగ
||జయప్రభు||
2. ధర విరోధులు మమ్ము జుట్టగ దరి జేరెద మేసున్ ప్రభుని దరిజేరెద
మేము ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెద మేసుతో
||జయప్రభు||
3. మా ప్రభు జూముము నీదు మార్గపు మాదిరి జాడలను నీ దగు
మాదిరి జాడలను మా పాదములను తొట్రిలకుండగ మా కిడు బలమును
యీ కృపాదినమున ||జయ ప్రభు||
4. మా కొరకై నీవు నడచిన మార్గము జూడగను మేము మార్గము జూడగను
మా రక్షక నీ అడుగుజాడలు మరువక విడువక నడువగ కృపనిడు
||జయప్రభు||
5. ఇహపరముల నినుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము? ఎవరిని ప్రేమింప
వశమె? విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని
గొలువగ ||జయప్రభు||
❤
Very nice song
🎉🎉🎉🎉🎉🎉