జ్ఞాన ధ్యానం: యోబు గ్రంథము Job

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • జీవితం సాఫీ గా లేకుండా, కారణం తెలియని బాధలు అనుభవిస్తూ దేవునిపై నమ్మకం ఉంచడం ఎలా? దేవుడు ఈ లోకాన్ని తన జ్ఞానం తో ఏవిధంగా నడిపిస్తున్నాడో, ఈ సత్యం మన జీవితాల్లో చీకటి సమయాల్లో ఏవిధంగా నెమ్మది ఇస్తుందో యోబు గ్రంథం మనకి నేర్పిస్తుంది. జ్ఞాన గ్రంథాల శ్రేణిలో యోబు మూడవ, చివరి గ్రంథం.
    How do you trust God even when life isn’t fair and you suffer for no good reason? Job’s story invites us to consider what it means that God runs the world by wisdom, and how this truth can bring peace in dark times. Job is the last of the three books that explore these themes of biblical wisdom.
    Original Content and Copyright by BibleProject
    Portland, Oregon, USA
    Telugu Localization by Diversified Media Pvt Ltd.
    Hyderabad, India
    #BIbleProject #TeluguBibleVideos #యోబు

Комментарии • 11