ఒంగోలు లో ప్రభుత్వ భూములకు ఖాళీగా పడి ఉన్నాయి ....వాటిలో ఎటువంటి పంటలు పండవు కూడా.....వాటిలో తక్కువ ఖర్చుతో ప్రభుత్వ రాజధాని కట్టవచ్చు.... మిగిలిన డబ్బులు ఇతర జిల్లాల అభివృద్ధికి వినియోగించవచ్చు.....మి భూములు మీరే తీసుకోనీ 3 పంటలు పండించండి.... రాజధాని ప్రాంతంలో ఫౌండేషన్ కోసం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది....
మన ప్రజలు బుర్రలు వాడరు బ్రదర్ మీరు ఒంగోలు దాకా వెళ్లారు విజయవాడలోనే 3000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఎందుకు అది వాడలేదు ఎందుకు ప్రజల్లో అందరూ ఆ రోజు ఇష్టంగా ఇవ్వలేదు మొత్తం మీద ఇద్దరు సీఎం లు నాశనం చేశారు
ప్రభాతమా నిను తిరస్కరించే ప్రభుత్వమెందుకని, ప్రలోబాలతో పరిపాలించే ప్రయత్నమేందుకని, స్వతంత్ర భారత చరిత్రలో ఈ కుతంత్రమెందుకని, అడుగడుగునా ఆవేదనతో అడుగుతుంది ఆంధ్రావని, అడుగుతుంది ఆంధ్రావని. ఎందుకు ప్రాంతాల నడుమ విభేదాల విద్వేషం, ఎందుకు సస్యశ్యామల సీమలలో విధ్వంసం, ఎన్నాళ్లీ రాబందుల స్వైర విహారం, కన్నీరే పెడుతుంది సాగర తీరం, బిడ్డను పొదిగే గర్భంలో గొడ్డలి దించిన కర్కసత్వం, ఏ చరిత్ర పూటల్లో దాగుందో ఇంతటి అమానుసత్వం, ఇక బలి కాదీ వంచనలకు ఈ తెలుగు నేల, ఊరురా రగులుతుంది ఉద్యమ జ్వాల.
Meru cheppe anntiki state antha nmamuddi. Okka rajadhani thappa. It's purely real estate mafia. Ayina sree krishna committe cheppina apoints lo main point. Vizayawada gunturu area varadaluki mumpuki guru avuddi. State ki center lo vundlani thappa....lekapothe vizag capital ivvandi ani chepparu. Amarabathi vallantha lands ichharu ok. Kani...poor kanna...above middle class people ekkuva avunnaru. Vallantha rich ayyaru
Super movie.chustunnatha sepu ycp vallanu thannalannantha kopam vachindi.we hate ap police.Tamil hero super.Telugu heros down down..jagan cheppikinda unnaru.
Ee movie valane prajallo marpu vachindani Naa bhavana.thanks to producer n director.
ఒంగోలు లో ప్రభుత్వ భూములకు ఖాళీగా పడి ఉన్నాయి ....వాటిలో ఎటువంటి పంటలు పండవు కూడా.....వాటిలో తక్కువ ఖర్చుతో ప్రభుత్వ రాజధాని కట్టవచ్చు.... మిగిలిన డబ్బులు ఇతర జిల్లాల అభివృద్ధికి వినియోగించవచ్చు.....మి భూములు మీరే తీసుకోనీ 3 పంటలు పండించండి.... రాజధాని ప్రాంతంలో ఫౌండేషన్ కోసం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది....
మన ప్రజలు బుర్రలు వాడరు బ్రదర్ మీరు ఒంగోలు దాకా వెళ్లారు విజయవాడలోనే 3000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఎందుకు అది వాడలేదు ఎందుకు
ప్రజల్లో అందరూ ఆ రోజు ఇష్టంగా ఇవ్వలేదు
మొత్తం మీద ఇద్దరు సీఎం లు నాశనం చేశారు
Bro summer osthya thagatanikya nillu dorakavu bro Mali akkada capital kadithya kastam
ప్రభాతమా నిను తిరస్కరించే ప్రభుత్వమెందుకని,
ప్రలోబాలతో పరిపాలించే ప్రయత్నమేందుకని,
స్వతంత్ర భారత చరిత్రలో ఈ కుతంత్రమెందుకని,
అడుగడుగునా ఆవేదనతో అడుగుతుంది ఆంధ్రావని, అడుగుతుంది ఆంధ్రావని.
ఎందుకు ప్రాంతాల నడుమ విభేదాల విద్వేషం,
ఎందుకు సస్యశ్యామల సీమలలో విధ్వంసం,
ఎన్నాళ్లీ రాబందుల స్వైర విహారం, కన్నీరే పెడుతుంది సాగర తీరం,
బిడ్డను పొదిగే గర్భంలో గొడ్డలి దించిన కర్కసత్వం,
ఏ చరిత్ర పూటల్లో దాగుందో ఇంతటి అమానుసత్వం,
ఇక బలి కాదీ వంచనలకు ఈ తెలుగు నేల,
ఊరురా రగులుతుంది ఉద్యమ జ్వాల.
What a wonderful movie I like this movie 🎉🎉❤
Bavundi bro movie
Super
Oct 2 nd free gaa veiyalli ani theaters loo movie
అమరావతి మూవీ చాలా సూపర్❤
ఎవరికీ లాభమో ఎవరికీ నష్టమో....ఏదేమైనా మాకు రాజధాని కావలి.... ఆనాధలుగా ఉండలేము....
జై అమరావతి
అసలు ఈ మూవీ ఎందుకు బొల్లి బాబు కోసం తీసారా లేకా షో కి తీసారా
Meru cheppe anntiki state antha nmamuddi. Okka rajadhani thappa. It's purely real estate mafia. Ayina sree krishna committe cheppina apoints lo main point. Vizayawada gunturu area varadaluki mumpuki guru avuddi. State ki center lo vundlani thappa....lekapothe vizag capital ivvandi ani chepparu. Amarabathi vallantha lands ichharu ok. Kani...poor kanna...above middle class people ekkuva avunnaru. Vallantha rich ayyaru
రాక్షస ప్రభుత్వాన్ని ఎదురించి తీసిన సినిమా.
Jai amaravati super movie 😂❤❤❤😂😂❤❤
❤❤
Panikimalina movie
Yivannin rajakiya nayakulaki saripotay yilanti cinimalu vokarini inkokkaru yetti podichi nattundi
Super movie.chustunnatha sepu ycp vallanu thannalannantha kopam vachindi.we hate ap police.Tamil hero super.Telugu heros down down..jagan cheppikinda unnaru.
అమరావతి సినిమాసూపర్ సార్ మాకు అమరావతి కావాలి సార్
Real estate movie
దేశ ప్రధాని ఏం తీసుకొని వచ్చి ఇచ్చడో తెలుసు కదా....?
3 capital kavali😂😂😂
Chakram baba, biname la kodam