Big News Big Debate : ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేతల అంతర్మథనం | AP Politics - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 227

  • @balatatarao6704
    @balatatarao6704 4 месяца назад +57

    ముసి ముసి నవ్వులు ఆపి, అహం తగ్గించుకొని., ఆ పనికిమాలిన మినిస్టర్లు వాడే భాషను కంట్రోల్ చేసుంటే ఇంత దారుణం జరిగేది కాదు

    • @Hello-os
      @Hello-os 4 месяца назад

      జనాలకు అప్పులు చేసి డబ్బులు ఇచ్చారు రాష్ట్రాన్ని దోచుకున్నారు

    • @Hello-os
      @Hello-os 4 месяца назад

      మీ సొంత డబ్బులు ఏం కాదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు

    • @cherry8607
      @cherry8607 4 месяца назад +2

      @@SaranSpacecorrect ae. Aa 11 seats koodaa raavu eesaari 😂🤣

    • @jayalakshmi706
      @jayalakshmi706 4 месяца назад

      దారుణం కాదు తగిన శాస్తి జరిగింది

    • @SriSairam9015
      @SriSairam9015 4 месяца назад +1

      Roja kodali jogi ambati

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 4 месяца назад +53

    ఈవీఎం లు మేనేజ్ చేస్తే బీజేపీ కి బొటా బొటీ సీట్లు ఎందుకు వస్తాయిరా మావయ్య

  • @jvmedia2023
    @jvmedia2023 4 месяца назад +47

    3 lakhs teachers, 5 lakhs మెగా dsc aspirents ని, 50000 అంగన్వాడి లను.. శత్రువులు ga చేసుకున్నాడు జగన్. అంటే total 8 . 5 lakhs families effect చేసె votlu 8.5 lakhs * 20 votes = 1.7 crore votes.. Vodipoka.. Emoutundi..? అ సలు.. ఒక్క dsc aspirents చాలు.. 60/70 lakhs votes ని ప్రబవితం చెయ్యడానికి.!!! దీనికి కారణం sajjala.. పొగరు. Ayanevaru? మీకు dsc దేనికి అని అడగదానికి..? Sajjala ఎవరు..? Teachers ని బెదిరించడానికి..? Ekkadnundi temmantaru డబ్బులు..? Gontemma కోరికలు memu tirchalemu.. అని చెప్పడనికి... Sajjala ఎవరు ? మేము ఎన్నుకున్న MLA లు ఏమయ్యరు..? Ministers ఏమయ్య రు..? తబేదార్ల ముందు మేము adukkovala..? ఆసాలు.. మకు hami Ichhindevaru.? సమాదనం చెప్పిందేవడు..?

    • @Guruvvillageteam
      @Guruvvillageteam 4 месяца назад +1

      Ani schems petina jagan ki dsc and anganvadi valak peda problem kadu, dsc emo kani anganvadi valu chese pani thaguva evennsalary kuda thakur but valaku vachevside income chala bro

  • @kprasad122
    @kprasad122 4 месяца назад +18

    Manadhi middle income state. Welfare 40% unte development 60% undali appude jannam satisfy avutharu.

  • @gonesuresh3670
    @gonesuresh3670 4 месяца назад +2

    రోడ్లు ఇసుక మద్యం ఫుల్ మైనస్ అన్న

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 4 месяца назад +15

    ఏపీ లో మ్మెల్యే లు మినిస్టర్ లు సీఎం ప్రజా సొమ్ము రాబంధుల లా తిని మీరు డెవలప్ అయ్యారు 👌

  • @NagarajuVeera-jn5lw
    @NagarajuVeera-jn5lw 4 месяца назад +3

    😊 మా జగనన్నకు ఏసయ్య మనసుంది కనికరం ఉంది దయ ఉంది అందుకే అందుకే పేదవారిని భర్తలేని ఆడవాళ్ళకి పథకాల ద్వారా సహాయం చేశాడు తప్ప డబ్బులు పంచి పెట్టాడు అని ఆయన్ని అవమానించకండి

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 4 месяца назад

    Yes Correct Sir 👌

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 4 месяца назад +11

    అయ్యో,
    టాంపరింగ్ చేసేది ఎలాగో తెలియక మోడి ఏంటయ్యా కనీసం అధికారానికి అవసరం అయిన సీట్లు కూడా సంపాదించలేక మిత్ర పక్షాలకు మర్యాద చేస్తున్నాడు...?
    2019లో కూడా ఇదే జరిగింది ఏమో చూడండి మరి...!

    • @Honesty7
      @Honesty7 4 месяца назад +2

      Cbn targeted only ap with meena akka

    • @gopikanuganti1919
      @gopikanuganti1919 4 месяца назад

      @@Honesty7
      Psycho vadina targeted TDP,JSP with the help of all the IAS,IPS & all AP police...

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 4 месяца назад

      2019 lo uru Peru leni edavalu evaru 60000 majory tho oka 5 , 6 constituency lo gelavaledu...janalu emanna pichollu ankuntunnara....me kathalu andariki telsu ...me breed veru blood veru..budhi kuda vere...chesindi siggu Malina pani... Lajja anedi lekunda samardhinchukovatam.okati...l

  • @sahithya2764
    @sahithya2764 4 месяца назад +15

    Why no one is talking about the service done by jagan sir during corona...

    • @AbhiAnna-tm1kr
      @AbhiAnna-tm1kr 4 месяца назад +3

      During covid jagan is CM of AP
      All Cm done exceptional work in our India with the help of Central government .
      What jagan did more than that ??
      During Covid padmavibhushan Chiranjeevi he is not a CM ... he helped TV,Movie artists with help of his charity works

    • @raghu1510
      @raghu1510 4 месяца назад

      Corona works handled by PM Modiji.. funds etc…Jagan just put his name in all central govt schemes

    • @ashokmekala1881
      @ashokmekala1881 4 месяца назад +1

      Bleaching powder serve chesadu

    • @shrikant6964
      @shrikant6964 4 месяца назад +1

      Cheppu tho right and left .. without even caring your gender
      Better you don't talk about corona

  • @vallurisridhar8447
    @vallurisridhar8447 4 месяца назад +3

    మీరు డెవలప్మెంట్ లేక ఓడిపోయారు అది 100% కారణం

  • @srinivaslokareddy1289
    @srinivaslokareddy1289 4 месяца назад +5

    మీ ఓటమికి ప్రదాన కారణం నియంత పరిపాలన, తప్పుడు నిర్ణయలు,

  • @eswarvidhyasagar2198
    @eswarvidhyasagar2198 4 месяца назад +8

    Vizag ki capital tesukochi vizag ne nasanam cheyodu...

  • @KvkMani
    @KvkMani 4 месяца назад +1

    Manch cmgaru prajalakukavali jaijagun

  • @rankireddyadiganapathirao2491
    @rankireddyadiganapathirao2491 4 месяца назад +1

    👌👌👌💯

  • @pawananand7742
    @pawananand7742 4 месяца назад +31

    Cm అయి అహంకారం చూపించడం, అభివృద్ధి చేయక పోవడం

  • @rajakalaparthi2300
    @rajakalaparthi2300 4 месяца назад

    Avunu

  • @damodaramvijay1353
    @damodaramvijay1353 4 месяца назад

    ❤❤

  • @undavalliharibabu2927
    @undavalliharibabu2927 4 месяца назад

    అవినీతి ఆరోపణలు లేనికార్యకర్థలుగా ఉన్నందు గర్వంగా ఉంది.జైజగన్..

  • @muneiahp711
    @muneiahp711 4 месяца назад +1

    వీళ్ళు మారక.పోతే...మళ్ళీ రిపీట్ అవుతుందా......అనే. ఆలోచనలో.ప్రజలు

  • @JAHA535
    @JAHA535 4 месяца назад +1

    మీకు దమ్ముంటే, అసలు 3.5 లక్షల కోట్లు ప్రజలకు చేరాయా అని చర్చించండి ...దాదాపు కోటి కుటుంబాలకి 3.5 లక్షలు కోట్లు పోతే ప్రతి కుటుంబానికి 3.5 లక్షలు రావాలి, వచ్చాయా...?
    CM తో సహా అందరూ కలిపి సగం తిన్నారు, మిగిలింది ప్రజలకు పంచారు...

  • @b.samschanels2101
    @b.samschanels2101 4 месяца назад

    Yes

  • @somagiribabu8127
    @somagiribabu8127 4 месяца назад +1

    ముందు అంతా నిద్రపోయారు కదా! దెబ్బ పడితే కానీ దారికిరారు😂😂

  • @saiganeshjana3961
    @saiganeshjana3961 4 месяца назад

    Second point 💯 correct

  • @pranaydevirapaka7651
    @pranaydevirapaka7651 4 месяца назад +7

    No dovelment

  • @krishnaveniguntaka2545
    @krishnaveniguntaka2545 4 месяца назад +6

    100 '/' tampaging

  • @DanielPeddaiah
    @DanielPeddaiah 4 месяца назад

    Evm Yes sir please 😂

  • @Amaravati-Andhra-Pradesh
    @Amaravati-Andhra-Pradesh 4 месяца назад +1

    గ్రామీణ భాషలో ఒక మొదట పదం వాడుతూ ఉంటారు దెంగలేక మంగళవారం ఇప్పుడు ఓడిపోవడమే కాదు ఫ్యూచర్లో కూడా వైసీపీకి ఎవరు ఓటు వేయరు, వైసిపి ప్లేస్ లోకి జనసేన కానీ లేదా కాంగ్రెస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం,సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా విపరీతమైన మార్పులు చూస్తాయి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేయడం మొదలుపెడతాయి,ఎవరైనా ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటం అలవాటు చేస్తే ప్రజలకు నచ్చదు అన్న విషయం చాలామందికి తెలియదు ప్రతి పార్టీకి 35 మంది అభిమానులు ఉంటారు అంటే 100 ఓట్లలో పార్టీకి 35, 35 మంది కులం ద్వారా కానీ అభిమానం ద్వారా కానీ ఓట్లు వేస్తారు,కానీ అతి ముఖ్యమైన విషయం నిరుద్యోగం అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి ఇవ్వవలసిన జీతభత్యాలు అలాగే ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజలకు సంబంధించిన పనులు చేయటం,ప్రతి సామాన్యుడికి కావలసింది నిత్య అవసరాలు అదుపులో ఉండటం అలాగే ఉద్యోగము అలాగే ఆరోగ్యము,ప్రజల యొక్క సమస్యల మీద ప్రతి రాజకీయ నాయకుడు గ్రామస్థాయి నుండి దానిని గనక పరిష్కరించినట్లు అయితే ఈ రోజున ఖచ్చితంగా వైసిపి ప్రభుత్వం గెలిచి ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టిందే గాని దానిని ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకోవడం జరిగింది.మౌలిక విషయాలు అయినా తాగునీరు రోడ్లు అలాగే ఆరోగ్యము ఇలాంటి విషయాలలో సరైన విధానాలను పాటించకపోవడం వల్ల కూడా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రథమ కారణం అలాగే చాలా ముఖ్యమైనది సోషల్ మీడియా వైసీపీ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ ప్రచారం చేసుకుందని చెప్పాలి దానితో పాటు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు మీద చేసిన ప్రచారం ఉందో అదే ప్రచారాన్ని సేమ్ యాజ్ టీజ్ గా వైసిపి ప్రభుత్వం తన మీద తానే చేసుకుంది ఇదే ఉదాహరణ.వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రజలు మాత్రం కారణం కాదు పూర్తిగా వైసిపి అలాగే జగన్మోహన్ రెడ్డి కారణం,తన కుటుంబ సభ్యులైన చెల్లెలు విషయంలోని న్యాయం చేరిన వ్యక్తి రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అనే క్వశ్చన్ అనేది ఆడవారిలో వచ్చింది,చివరికి టీవీ ఛానల్ వారు కూడా ఇలాంటి సున్నితమైన విషయాలను వదిలేసి పనికిమాలిన విషయాల గురించి వాళ్ళ రాజకీయ నాయకులు నడుపుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తారు ఏరోజైనా రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి పరిపాలన గురించి వివరణ గాని ఏమీ లేదు,గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాలంటీర్లతో నే మొత్తం మాట్లాడుతూ ఉంటే నాయకులకు మధ్య అలాగే ప్రజల మధ్య సరైన సత్సంబంధాలు ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది,టీవీల్లో డెబిట్ లో కూర్చునే తెలకపల్లి రవి గారు అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కేసు ప్రసాద్ గారు జివిఆర్ గారు,అలాగే కొంతమంది స్వయం ప్రకటిత మేధావులుగా చెప్పుకునే టీవీ ఛానల్ వారు కూడా ఈ విషయాలను వదిలేసి ఓన్లీ డబ్బు పంచన విషయాలని గ్రామీణులకు డబ్బు ఇచ్చారు కాబట్టి గెలుస్తారని గడిచిన ఆరు నెలల కాలం నుండి చెబుతూ వస్తున్నారు.కొంత వీరి విశ్లేషణ కూడా ఎప్పుడైనా గుర్తుంచుకోండి మేధావులుగా టీవీలో విశ్లేషణ చేసే వారి మాటలు ప్రజల మీద సానుకూలంగా పనిచేయవు విప్లవ భావాలతో ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఉంటే గతంలో వీరు చేసిన కామెంట్స్ అందరు చూస్తూ ఉంటారు అది మర్చిపోయా వారు చేస్తున్న కామెంట్స్ వల్ల వైసీపీ ప్రభుత్వం,మధ్యతరగతి ఓట్లు కోల్పోవడం జరిగింది అంటే ఇలాంటి విశ్లేషణ వల్ల ఎవరైతే ఆలోచిస్తారో వారి ఓటు వైసీపీకి పడటానికి ఈ విశ్లేషణే కారణమయ్యాయి కానీ ఈ విషయాన్ని మేధావులు గుర్తించలేక పోవటమే దౌర్భాగ్యం,భవిష్యత్తులో మీరు చూస్తూ ఉండండి ఎవరైతే ఇలా విశ్లేషణ చేస్తారో వారు చెప్పిన విషయాలు ఎప్పుడూ జరగవు ఇది నిజం,కూడా నా వ్యక్తిగత అభిప్రాయం నచ్చిన వారికి నచ్చవచ్చు లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎటువంటి నెగటివ్గా మాత్రం భావించకండి

  • @Amaravathodu
    @Amaravathodu 4 месяца назад +5

    Botsa నువ్వు చెప్పిన సమాధానానికి fuse లు ఎగిరిపోయాయి. తెలివైనోడివి అనుకున్న ఇన్ని రోజులు

    • @jayalakshmi706
      @jayalakshmi706 4 месяца назад +1

      ఏంచేసారు నాయనా భిక్ష వేయటం తప్ప

  • @siuuuuu1918
    @siuuuuu1918 4 месяца назад +1

    జగన్ గారు ఓడిపోలేదు. మోసం జరిగింది

  • @sambasiva8880
    @sambasiva8880 4 месяца назад +1

    స్మశానం😂.. అన్నావుగా.😂...😂.అనుభవించు...😂😂😂😂

  • @pawananand7742
    @pawananand7742 4 месяца назад +10

    ఈవీఎం టెంపరింగ్ ఏంటి అందుకే మీకు గొర్రెలు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిరుదు ఇచ్చారు

  • @ankaiahbokkisam1074
    @ankaiahbokkisam1074 4 месяца назад +8

    2019 lo tamper Leda

  • @kalidindirajesh8372
    @kalidindirajesh8372 Месяц назад

    బహుషా మీరు chepindi ప్రజల ku అర్ధం కాలేదేమో sir, మీరు chesina పనులు మీరు కాకుండ వేరే వాళ్లతో Cheppinchavalasindi.

  • @kotipallibharathi2812
    @kotipallibharathi2812 4 месяца назад

    వాలంటీర్ వేస్టే వాళ్ళని తప్పించేస్తే మంచిది

  • @MotoMotorola-t8v
    @MotoMotorola-t8v 4 месяца назад +1

    ఓహో... వీళ్ళకు ఇంకా ఓడినందుకు కూడా క్లారిటీ రాలేదా 😂😂😂😂 ఎందుకు డీఎస్సీ అన్నారు...mlc ఓడిపోతే మా ఓటర్లు వేరే అన్నారు..ఒక ఓటు విలువ 4 ఓట్లు పొయా...😂😂

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 4 месяца назад +3

    తప్పు జరుగుతున్నపుడు నోరెత్తకుండా ఇపుడు కారణాలు వెతుక్కొని జనాల మీద, పక్క పార్టీ వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏమీ ఉపయోగం లేదు...
    అన్ని విషయాలు,వ్యవహారాలు చట్టబద్ధం కానపుడు మీరు అడ్డుపడాల్సింది...

  • @kiprasadrao
    @kiprasadrao 4 месяца назад

    అంతర్మథనమా?ఎలావుంటుందో?

  • @venkataramana-tz4fh
    @venkataramana-tz4fh 4 месяца назад

    2019 లో జైలుకు వేలి వచిన జగన్ రెడ్డి కి 151 సిటులు ఏలా వచ్చాయి అపుడు మీరు టేంపరీంగ్ చేశారా

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 4 месяца назад +5

    Rajadhani kavali annaru

  • @laxmankethineni2804
    @laxmankethineni2804 4 месяца назад +2

    *ప్రజలు దేన్నైనా క్షమిస్తారు కానీ (Arrogance) అహంకారాన్ని మాత్రం ఒప్పుకోరు....💯💯*
    *ఇటు తెలంగాణ ప్రజలైనా సరే..అటు ఆంధ్ర ప్రజలైనా సరే...*
    *ఈ ఇద్దరి నాయకుల👆 అహంకారాన్ని ప్రజలు గుర్తించి ఓటు రూపంలో సమాధానం చెప్పారు*
    *ప్రజలకు నెత్తిన పెట్టుకోవడము తెలుసు...అధికార మదమెక్కి అహంకారం ఎక్కువైతే నెత్తి నుండి తీసి నేలకు కొట్టడము కూడా తెలుసు...అదే తెలంగాణ,ఆంధ్ర ప్రజలు చేసింది.💯🫡🔥* *_కూకటివేళ్లతో సహా పెకలించి పడేశారు_*

  • @srinuduvvakula7441
    @srinuduvvakula7441 3 месяца назад

    Mari Aa Roju Tamaru Em Chesaaru Sir

  • @tisnivasarao8286
    @tisnivasarao8286 4 месяца назад +1

    2019 లో మీరు టాంపరింగ్ చేసారా ఈవీఎంలు

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 4 месяца назад +2

    అంతా దండు పాలెం బ్యాచ్

  • @segallramana6502
    @segallramana6502 4 месяца назад

    😂😂😂😂😂 last paunch baagundi

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 4 месяца назад

    Vedu oka topu aa mari❤

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt 4 месяца назад

    J jagan ❤❤❤

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC 4 месяца назад

    ఇదే రవీందర్ రెడ్డి గారు 24 ఎలక్షన్లకు ఒక ప్రెస్ మీట్ ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఏమని జగన్మోహన్ రెడ్డి కి ఆయన లెక్కలు ఆయనకు ఉండాయి కంపల్సరీ మేమే గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అంచనాలకు దొరికేవాడు కాదు ఆయన అతి మేధావి ఆయనను ఓడించడం ఎవరి తరం కాదు మేమే పవర్ లోకి వస్తాము జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పినాడు

  • @Jaggu-xs6sg
    @Jaggu-xs6sg 4 месяца назад +1

    అబ్బో ఇంకా భజన ఆపట్లేదు, జగన్ కి పాలన చేత కాదు

  • @vijivk9975
    @vijivk9975 4 месяца назад

    Were is the vote gone people of Andhra are asking? Why their is question from the people what happened to their vote it a big doubt about voting in this election

  • @segallramana6502
    @segallramana6502 4 месяца назад

    😲😀

  • @eerejogidora5792
    @eerejogidora5792 4 месяца назад +1

    Meku enka budhi raledu evm ten paring antunnaru.prajaterpuni

  • @FoodTraveltelugu-ld4ox
    @FoodTraveltelugu-ld4ox 4 месяца назад +1

    Yes volunteers valle

  • @suryasekharreddym4683
    @suryasekharreddym4683 4 месяца назад

    గుడివాడ పరిశ్రమలను తరిమేశాడు,బొత్స sajjala ఉద్యగ ఉపాధ్యాయులను దూరం చేసి,అనవసరమైన సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి శూన్యం,రోడ్లు పట్టించు కొక పోవటం,ఉన్నత సామాజిక వర్గాలను అనగడొక్కడం ఇలా ఎన్నో ఎన్నెన్నో

  • @Politicalanalysisap
    @Politicalanalysisap 4 месяца назад

    ప్రతిపక్ష నేతగ తండ్రి ysr ని అర్థం చేసుకున్నాడు
    కానీ సీఎంగా ఉన్న ysr ని జగన్ అర్థం చేసుకోలేదు
    Ysr అంటే స్కీమ్స్ ఒక్కటే కాదు. YSR అంటే స్కీమ్స్ అభివృది ఉద్యోగాలు రోడ్లు అన్నిటిని బాలన్స్ చేసాడు. ముఖ్యంగా
    YSR ఎవరిని శత్రువులను చేసుకోలేదు
    జగన్ సినిమా వాళ్ళతో , మందు తాగే వాళ్ళతో , పెద్ద కులాల వాళ్ళతో , ఎంప్లాయిస్తో , పవన్ ఫాన్స్ తో యాంటీ గ వెళ్ళాడు శత్రువులను పెంచుకున్నాడు
    అందుకే అంతు చిక్కని ఓటమి చూసాడు.
    ఇది ysr కి జగన్ కి తేడా.
    తండ్రి ysr ని బాగా అర్థం చేసుకుంటేనే next జగన్ గెలుస్తాడు.
    ~ పొలిటికలఎనాలిసిస్.శివ

  • @sambasiva8880
    @sambasiva8880 4 месяца назад

    టీవీ..9.😂.రజినీ😂....😂 థాంక్స్😂....నీ.. 😂ప్రతిభ😂...కూడాఉంది.. వైసిపి.😂..11😂...లో😂😂😂😂😂

  • @srinivasaraobuddarapu904
    @srinivasaraobuddarapu904 4 месяца назад +1

    No welfare schemes needed to people

  • @mjyothi5138
    @mjyothi5138 4 месяца назад +1

    Election commetion is deed.

  • @hariohits
    @hariohits 4 месяца назад +1

    Democracy was missing

  • @nagarajugunda5297
    @nagarajugunda5297 4 месяца назад

    Big lose to not jagan to people

  • @meyervenkat6657
    @meyervenkat6657 4 месяца назад +1

    3 capitals waste decentralization development in three Areas is Good

  • @brchprasad4814
    @brchprasad4814 4 месяца назад +1

    Inkeppatiki veellu mararu

  • @venkataramana-tz4fh
    @venkataramana-tz4fh 4 месяца назад

    హలో రజినీ కాంత్ గారు ఐదు ఏళ్లు విలు చేసిన అరాచాకాలు ప్రతిపక్ష వాలతలలు పగులకోటి మళ్లీ వాలపైనే కేసులు పెట్టారు ప్రజా ప్రతినిధులకూ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం పంచాయితి సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వాలకే తేలియకుండా లాక్కోవడం పెద్ద తప్పు

  • @sateeshkollipara8491
    @sateeshkollipara8491 4 месяца назад

    అబ్బాయి వాలంటీర్ లను సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంఎల్ఏ కి అనుసంధానం చేసి లోకల్ లీడర్స్ నీ వాలంటీర్ కి అనుసంధానం చేస్తే. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వోట్స్ వస్తాయ్.

  • @alurisreenivasulu-ki3ov
    @alurisreenivasulu-ki3ov 4 месяца назад

    Pillalaku manchi Vidya isthamani chepparu, Kani manchi wine isthamani cheppaledu, pillala chaduvu kanna wine mukhyam. Anduke janga ni odinchaamu

  • @rameshponugumati3283
    @rameshponugumati3283 4 месяца назад

    rajani niv maru so

  • @poornaforu
    @poornaforu 4 месяца назад

    Time has a way of determining the course of events, often in unexpected ways. Despite Jaganmohan Reddy’s extraordinary work and unwavering dedication to the welfare of the poor, the recent election results did not reflect his immense contributions

  • @PujallVenkta
    @PujallVenkta 4 месяца назад

    This is the YS Jagan Mohan Reddy leader

  • @jayalakshmi706
    @jayalakshmi706 4 месяца назад

    అబద్దాల పుట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నారు అందుకే ఓడిపోయారు

  • @nprasadchoudarynagineni7597
    @nprasadchoudarynagineni7597 4 месяца назад

    ముందు టీవీ9 బ్యాండ్ చేయండి

  • @yarrakumar2739
    @yarrakumar2739 4 месяца назад

    Rajani Garu, please support investigating EVM Tampered Issue
    Then only we can believe CBN or Janag

  • @orugujagadeeshorugu6972
    @orugujagadeeshorugu6972 4 месяца назад +1

    2019 151seats vachinappudu ladhaa temparing

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 4 месяца назад

    మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు
    సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు.
    కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు.జీరో యూనిట్లకు కూడా 200 నుంచి 300 ఛార్జీలు ఉంటాయి.
    షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా?
    చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు
    ఓట్లు వేసేటప్పుడు రేట్లు తగ్గిస్తారు అని అనుకుంటారు,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా?
    ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి
    100 లో 30 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా?

  • @yogeethcreations2072
    @yogeethcreations2072 4 месяца назад

    Just wait and see!! After 5 years..... 175/175 pakka!😂

  • @vinodraobadipati4457
    @vinodraobadipati4457 4 месяца назад

    AP God father CM jagan Sri slute Sri ❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏

  • @Hello-os
    @Hello-os 4 месяца назад

    మీరు అభివృద్ధి చేసింది లేకపోగా రాక్షస పాలన చేశారు

  • @SsureshSuresh-jr2kq
    @SsureshSuresh-jr2kq 4 месяца назад +1

    C.M jagan annna bagacheyesadu.. కానీ. . మంత్రులు నాశనం చేసేశారు . బూతులు మాట్లాడుతూ వీరా మంత్రులనే లాగా చేశారు

  • @vavilapallimohan-gf4nf
    @vavilapallimohan-gf4nf 4 месяца назад +2

    Ledhu 100 ki 10 members ki vachayi

  • @vannnvrappavannnvrappa5278
    @vannnvrappavannnvrappa5278 4 месяца назад

    Jagan babai ekkada ra

  • @vennapuarjun367
    @vennapuarjun367 4 месяца назад +8

    నిజమే ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి సైకో వెదవ ఉండడు

    • @maheshreddy8399
      @maheshreddy8399 4 месяца назад +5

      గెలిచారు కథ సూపర్ సిక్స్ చేయకుంటే ఉంటది ఒకొక్కడికి

    • @avinashbollineni
      @avinashbollineni 4 месяца назад

      ​@@maheshreddy8399 Mahesh NV oksari janda patkoni bayatiki ra...
      Me BATHUKU ki 5 years ame chesaru ra appulu thapaa

    • @dk1901
      @dk1901 4 месяца назад +1

      ​​@@maheshreddy8399CBN gaaru Tughlaq daddamma pshycho vedhavakanna baane chestaarulee

    • @priyankag9830
      @priyankag9830 4 месяца назад

      ​@@maheshreddy8399cheddy ne kula pichi apu.2019 nunchi mee thuglak em techadu appulu tappa.buttons nokkatam tappa em telsu cheddy ki

  • @satyanarayana3288
    @satyanarayana3288 4 месяца назад

    I think raja sir explanation is correct because he is son of my god rajaseker reddy

  • @allurirabbabu1301
    @allurirabbabu1301 4 месяца назад

    మీరు కూడా ఈవీmలుటేపరిగుచేసిగెలిచినటేకదా

  • @Shika786
    @Shika786 4 месяца назад

    దయచేసి వైసిపి వాళ్ళు టీవీ9 ని నమ్మొద్దు టీవీ9 కూడా పెద్ద కుట్ర

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 4 месяца назад

    జగన్ ఇక ledu rip జగ్గూ 😭

  • @jagansai2364
    @jagansai2364 4 месяца назад

    Apura.......

  • @nprasadchoudarynagineni7597
    @nprasadchoudarynagineni7597 4 месяца назад

    ఎప్పుడు గెలుస్తారంట వాడుతారు గాని

  • @Hello-os
    @Hello-os 4 месяца назад

    సంక్షేమం పేరుతో దోపిడీ చేశారు

  • @adapaappalanaidu6397
    @adapaappalanaidu6397 4 месяца назад

    🙋🏻‍♂️🙋🏻‍♂️ప్రజల దగ్గరికి మిమ్మల్ని వెళ్లకుండా ఎవరు ఆపేరు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఓట్లు అడుక్కోవడానికి వస్తారు,🔥మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవడం మానేసి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన అటువంటి ప్రజల దగ్గరికి మీరు సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్లారా మీరు అంతరా పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి..................... ✍🏻

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 4 месяца назад

    Voulanteers waste .kevalam pention panchadam tappa emi upayogam ledu.

  • @gahanarajani9471
    @gahanarajani9471 4 месяца назад +5

    VOLENTEERS SYSTEM IS THE BEST SYSTEM 👌 CBN EVMS SCAAM CHEESI GELICHAADU

  • @rajveeramachaneni2460
    @rajveeramachaneni2460 4 месяца назад

    Other than 1st person who spoke, every one else is wrong.

  • @girishmeti5284
    @girishmeti5284 4 месяца назад

    Abhivruddi ane mata matladakandi

  • @reddeppagun904
    @reddeppagun904 4 месяца назад

    cbn could have influenced Modiji to accammodate ms purandeswari in the cabinet if he thinks so,

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC 4 месяца назад

    2019 ఎన్నికల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే emi మిషన్ల గురించి క్లియర్ కట్టుగా వివరించారు ఓటర్ ఓటు వేయడానికి ముందు బటన్ నొక్కితే కంపల్సరీ అతను ఏ గుర్తుకు అయితే ఓటు వేస్తారో దాని దానికి సంబంధించిన ఫోటో ఫోటో గుర్తు అక్కడ వస్తుంది అక్కడ చూసి ఓటరు ఓ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే బయటికి వస్తాడు అని వెరీ క్లియర్ కట్టుగా 2019 చెప్పినాడు ఇప్పుడు మీరు వచ్చి ఇలా చెబుతున్నారు ఏమిటి ఇదంతా ఓట్లు వేసిన ప్రజల్ని మీరు పిచ్చోళ్లను చేస్తున్నారా

  • @raghumadhura4148
    @raghumadhura4148 4 месяца назад +1

    First---low class liquor and high rates
    SECOND -Sand
    Third--Roads
    Fourth ---Karyakarthulu vedne patinchi kova ledu
    Fourt--Empleees ni bicha gala chudadan((spandana lanti boku karyakramam))
    Fifth--every scheme to poor antey migtha varu avasram ledu ani over cheyadam

  • @christaljayasree
    @christaljayasree 4 месяца назад

    EVM tampering is evident.
    Why not Jagan gaaru and the Team going to the Supreme court regarding that.
    Where is the democracy?
    Why do we need to vote if this system continues.

  • @rao809
    @rao809 4 месяца назад

    You said, "Shave your moustache" please prove your word

  • @BabbuBabu-b3k
    @BabbuBabu-b3k 4 месяца назад

    2019 ELECTIONS.....?

  • @lovarajugadipe8300
    @lovarajugadipe8300 4 месяца назад +5

    Rajadhani ga VSP Chestanante Yevaru Vaddantaru mee Kadupu manta kakapothe

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 4 месяца назад +2

      Voddanadi vizag Valle vallu city ni peaceful vundalanukuntaru kadapa reddlu vachi kabzaa cheste chustu voorkuru

  • @pavan.maruboyinapavankumar9540
    @pavan.maruboyinapavankumar9540 4 месяца назад

    Buthulu kuda one ofthe reason