Комментарии •

  • @jsmkumar2916
    @jsmkumar2916 2 года назад +10

    వివరంగా చెప్పారు.
    ధన్యవాదాలు.

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 года назад +3

    Thanks Doctor wonderful information.

  • @kanakadurga9620
    @kanakadurga9620 2 года назад +3

    Nijamyna vidhulu meru🌿🦜thank u sir 🌿🌹

  • @poondlakotaiah1329
    @poondlakotaiah1329 2 года назад +8

    యాంకరింగ్ బాగుంది. ఆమె వాయిస్ చాలా బాగుంది. చాలా అందంగా వుంది. చాలా సంస్కారంగా ఉంది.

  • @palchurichinalakshmipathi1202
    @palchurichinalakshmipathi1202 2 года назад +8

    తెలియని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు డాక్టర్ జీ

  • @jayapradha2389
    @jayapradha2389 2 года назад +2

    Danya vadalu Dr garu 🙏🙏🙏🙏

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 7 месяцев назад

    నిక్కచ్చి గా నిజాయితీగా చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @pushpa1_4
    @pushpa1_4 2 года назад +2

    Thanks doctor gaaru🙏

  • @narasimharaolllll4612
    @narasimharaolllll4612 2 года назад +9

    GOLDEN WORDS OF YOUR SPEECH IS GOOD N TO BE FOLLOWED BY ALL PEOPLE. 100% TRUE WHAT YOU TOLD Dr. RAGHUNADHA REDDY SIR. GOOD MESSAGE.

  • @babubiji7725
    @babubiji7725 5 месяцев назад +3

    Natural గా D vitamin ఎలా పొందాలో కూడా చెప్పి వుంటే బాగుండేది

  • @seetharambalaga9384
    @seetharambalaga9384 2 года назад +1

    Very good speech with a knowledgeable information.

  • @vesangiaruna6476
    @vesangiaruna6476 2 года назад +3

    Doctorgaru krugnathalu. Maa docot( vellatur, repalle) garu ventane kanipetti naku anni vidhala chala manchi vydyam chesaru. Assalu koncham kadalalanna chala kashtanga undedhi.

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 11 месяцев назад +1

    Thank you sir.

  • @ysmvarma5381
    @ysmvarma5381 2 года назад +1

    Doctor garu very good information. Many thanks

  • @somasekharacharyulupulluri9152
    @somasekharacharyulupulluri9152 2 года назад +10

    మంచి వివరణ ఇచ్చారు డాక్టర్ గారు

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 года назад +10

    చాలా చక్కగా వివరం గా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 2 года назад +2

    Tqsm doctor 👏👏

  • @hymavathia280
    @hymavathia280 2 года назад

    Good explanation sirchala Baga cheparu nise

  • @iamsurelic1
    @iamsurelic1 21 день назад

    Excellent video thanks a lot

  • @gundagalasurekha843
    @gundagalasurekha843 4 месяца назад

    Chala chala baga chepparu sir, ma nannamma vitamin d lopam tho chani poyaru, naku 2yrs ga artham kaledu nadi 8ki padipoyindi chala suffer avutunna

  • @satyavardhan99
    @satyavardhan99 2 года назад +1

    🙏🏾chala chakkaga chepparu.

  • @moto_arun7411
    @moto_arun7411 2 года назад +4

    Best doctor in Hyderabad

  • @markondareddy4477
    @markondareddy4477 2 года назад +26

    చాలా మంచి సమాచారం అందించారు డాక్టర్ గారూ. వారికీ అభినందనలు, మంచి డాక్టర్ గారి సలహాలు ప్రసారం చేసిన చందన కు కూడా ధన్యవాదములు.

  • @jayawilison1972
    @jayawilison1972 2 года назад

    Thank you so.muchDr garu

  • @vreddappareddy3448
    @vreddappareddy3448 2 года назад

    Good information dr garu

  • @lollystar3055
    @lollystar3055 2 года назад

    Good information. Thank you very much.

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 Месяц назад

    Thank you Doctor 🙏

  • @anjana8080
    @anjana8080 2 года назад

    It helped me a lot Thank you so much sir but if you share us how should we live It willbe other useful information

  • @madhavnamathirdhala6145
    @madhavnamathirdhala6145 Год назад

    Very good guidance Doctor ji

  • @Dharmadvajam
    @Dharmadvajam Год назад

    Super ga chepparu🥰 thankyou doctor sir🤗

  • @nagalakshmi3326
    @nagalakshmi3326 2 года назад +4

    Good information

  • @yarlagaddaragavamma3931
    @yarlagaddaragavamma3931 2 года назад +1

    Thank you

  • @ramkishan-ks9zk
    @ramkishan-ks9zk 2 года назад +8

    Simply explained to understand common people. Thank you sir 💐💐

  • @vijayakumaria4492
    @vijayakumaria4492 2 года назад +18

    డాక్టర్ గారు నమస్కారం.
    మీరు చెప్పిన మాటలు స్వయంగా నా అనుభవం తో చెప్పుచున్నాను. దాదాపుగా 25 yearsనుంచి నేను ఈ సమస్య తో బాధపడుచున్నాను. నాకు బాధ మొదట్లో మడమలు నొప్పులు గా ప్రారంభం అయింది. మహిళను అయినందున మా కుటుంబ సభ్యులు నా ఆరోగ్య ం గురించి శ్రద్ధ చూపడంజరుగలేదు. మరియు24సంవత్సరాల వయస్సు లోనే తీవ్ర మానసిక వత్తిడి కి గురయ్యాను. అప్పుడు మడమలు నొప్పులు ప్రారంభం అయ్యాయి. మానసిక వైద్యులు ని సంప్రదించి వైద్య ం చేయించుకున్నాను. సమస్య పరిష్కారం కాలేదు. మరియు కుటుంబ ంలో ఒత్తిడి పెంచేందుకు సందర్భంలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నా వయస్సు 52 సంవత్సరం లు. 10సంవత్సరాల క్రితం గౌట్ వ్యాధి అని వైద్యం చేయించారు. కానీ సమస్యలు కొనసాగుతూనే ఉంది. ఇంకాశారీరక సమస్యలు పెరిగిన వి. కుటుంబ సభ్యులు కి మానసికంగా దూరంగా ఉంటూ ఒంటరితనం తో గడుపుఉంటాను. బాధలు భరించలేక ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఒక నెల క్రితం ఫిజియోథెరఫీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. మీరు చెప్పిన అంశాలపై చర్చించారు. విటమిన్Dటాబ్లెట్ వాడమని సూచించారు. అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పారు. మీ ఇంటర్వ్యూ చూచినాక నాకు విశ్వాసం కలిగి నది. ఎందరు డాక్టర్ లకు చూపించి నను అసలు సమస్య గుర్తించకుండా. రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏమీ లేదని చెప్పారు.మా కుటుంబం లో వారు నీది మానసిక వ్యాధి అనేవారు . ఫిజియోథెరఫీకి వెళ్లిన తరువాత కొంత ఉపశమనం లభించింది. మీరు చెప్పిన ట్లు అసలు కారణం ఏమిటి అనేది అర్థం కావడం మొదలు అయింది. మీ వీడియో చూసినతరువాత పూర్తిగా అవగాహన అయినది. అయితే మీరు చెప్పిన ట్రీట్మెంట్ నేను మీ వద్ద పొందవచ్చు నా? మిమ్మల్ని సంప్రదించడానికి మీ అపాయింట్ మెంట్ కొరకు మీ చిరునామా మొబైల్ నంబర్ ఎలా అందుబాటులో ఉంటుంది తెలుపగలరు. మీరు నాకు చీకటి లో చిరుదీపంలా కనిపించారు. దయచేసి మీ చిరునామా తెలుపగలరు.

    • @kksravi
      @kksravi 2 года назад

      Same back pain problem for mr

    • @fattofitguy
      @fattofitguy 2 года назад +2

      Do VRK diet… take coconut oil and stay at least 30 min at sun exposure every day

    • @swathianna
      @swathianna 2 года назад

      Na paristhi same Andi meelanae

    • @commonmanachari4164
      @commonmanachari4164 2 года назад +1

      ఇప్పటికీ మడమ నొప్పులుతో భాద పడుతుంటే, ఇటుకను కాల్చి (గ్యాస్ మీద అయినాసరే) జిల్లేడు ముదురు ఆకులు తెచ్చి, కాల్చిన ఇటుక మీద పెట్టి ఎంత వేడి భరాయించగలరో అంతా భరాయించుతూ కాపాడం పెట్టండి, 2లేక3ఆకులు కాల్చిన ఇటుక మీద పెట్టి అప్పుడు కాలు పెట్టండి, రోజూ రెండుపూటలా చేయండి, మీది దీర్ఘకాల సమస్య కాబట్టి 15రోజుల తరువాత నుంచి ఉపశమనం కలగవచ్చు, తగ్గేవరకు చేయండి

  • @yellaiahsrinivasulu9707
    @yellaiahsrinivasulu9707 Год назад

    Sir, Explained elaborately about Vitamin D 🙏

  • @kusumach2161
    @kusumach2161 Год назад

    Dr dhanyavadalu....chala baga chepparu..D vitamin takkuva ani teliyaka 1 week bhadapaddanu...anni tests cheyinchukunte 14 undi ani telising...weekly one tablets vadamannaru.1 tablet vesukogane 50% tagginadi...meeru cheppindi 200% correct sir.meeeku na 🙏🙏🙏🙏🙏🙏

  • @Rkk63123
    @Rkk63123 2 года назад +3

    Doctor గారు నిజాయితీ గా విషయాలు చెప్పారు.ధన్య వాదాలు

  • @alakshmidevi7212
    @alakshmidevi7212 2 года назад +3

    Thanks sri🙏🙏

  • @satyadevi4939
    @satyadevi4939 2 года назад +1

    Sir you are great but only one word about our tradition moms did in morning sunrise full body oil bathing till oiluse so many please tell our tradition greatness treatments

  • @lavanya0212
    @lavanya0212 Год назад

    Really awesome sir...

  • @venkatreddy6912
    @venkatreddy6912 3 месяца назад

    Good explain sir 💐

  • @umachintakula419
    @umachintakula419 Месяц назад

    100% curect Doctor garu, nenu 25 years ga badha paddanu D vitamin thoti, ippudu Naku 55 years, D vitamin 2 years nundi monthly one capsule vesukuntunnanu,D vitamin test chesinappudalla 35 to 45 madya untundi,D vitamin valla konni years nidraleka Dipration lo unnanu, ippudu Dipration ki medicines vaduthunnandi,5 months vadamannarandi,vaduthunnanu

  • @kumarasrinivas3295
    @kumarasrinivas3295 2 года назад

    Geniune Doctor.

  • @nallakrishnamurthy3274
    @nallakrishnamurthy3274 Год назад

    Nice sir very good information to farmers 👏

  • @lifeatemporarystay1082
    @lifeatemporarystay1082 2 года назад +1

    More such vedios are required &. requested

  • @SitaRamaDharmaPracharaKshetram

    Vitamin k2 and vitamin D ల గురించి కూడా తెలియచేయండి.

  • @SanjeevReddy689
    @SanjeevReddy689 2 года назад +1

    Agreed with what sir said.

  • @venkatrvk8778
    @venkatrvk8778 2 года назад +5

    సర్ మీ కాంటాక్ట్ నెంబర్ సార్ ప్లీజ్ నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్ దయచేసి చెప్పండి సార్ మీకు కాంటాక్ట్ నెంబర్

  • @vallurupalliravindrakumar3357
    @vallurupalliravindrakumar3357 2 года назад +1

    Thanks doctor

  • @RameshBabu-xr2gb
    @RameshBabu-xr2gb 2 года назад

    Very good information sir

  • @Ramukuta
    @Ramukuta 15 дней назад

    Superb sir❤❤❤

  • @rkd5551
    @rkd5551 2 года назад +1

    Sir D vitamin and calcium kalipi unna tablet name cheppandi sir please

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 года назад +3

    Sir experts as a doctor you may kindly take up this issue with govt to spare students for games evening for to six o clock

  • @aramanaiah5740
    @aramanaiah5740 2 года назад +3

    Very good Explanation sir,

  • @narayanakommi4970
    @narayanakommi4970 Год назад

    D vitamin tab what to be taken.

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y Месяц назад

    Mee tone gani mee face gani supper medam i like you.

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 2 года назад

    Useful information

  • @krishnamohanakuthota2897
    @krishnamohanakuthota2897 2 года назад +3

    10 years back memu kuda gurthinche vallamu kadu Ani annaru adhi chaala goppa maata sir namaste

  • @lamjayaraju9309
    @lamjayaraju9309 2 года назад +1

    Mi voice bagundi

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 года назад

    Sir
    you have not told how many tablets to taken daily

  • @somasubbarao6430
    @somasubbarao6430 4 года назад +7

    గుడ్ ఇన్ఫర్మేషన్

  • @balamurali6418
    @balamurali6418 2 года назад

    super sir

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 2 года назад

    Vitamin d3 vitamin b12yeta vundavalenu cheppavalenu sar pliz

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 Год назад

    అమ్మా చందన గారూ, ఇటీవలి కాలంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న జి.బి. సిండ్రోమ్ గురించి కూడా తెలియచేయండి.

  • @swarupanekkanti809
    @swarupanekkanti809 2 года назад +4

    Yela telusukovali Sir ,Vitamin D Deficiency

  • @venkatrvk8778
    @venkatrvk8778 2 года назад +5

    సార్ నాకు మీ అపాయింట్మెంట్ కావాలి సార్ దయచేసి నేను హైదరాబాదులో ఉంటాను సార్ మీరు చెప్పిన వాటిలో సగం ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి సార్ నాకు ఏ పని చేయ బుద్ధి కాదు చాలా నీరసంగా ఉంటది బాడీ అంత పెయిన్స్ వస్తుంటాయి సార్ ముఖ్యంగా మోకాళ్ళు అయితే విపరీతమైన నేప్పులు సార్ దయచేసి మీ సెల్ నెంబర్ ఇవ్వండి సార్ ప్లీజ్ టెస్టులు చేసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి అని వస్తున్నాయి సార్ బాడీలో కొంచెం కూడా శక్తి ఉండట్లేదు సార్

    • @umarani4249
      @umarani4249 2 года назад

      same problem

    • @vanithavani4801
      @vanithavani4801 Год назад

      Same problem sir ippudu miku thaginda ela undi pls miru em chesaru chepandi sir maku chala nirasamga untundi

  • @bharathammaveginati285
    @bharathammaveginati285 2 месяца назад

    🙏🙏

  • @jayasri3401
    @jayasri3401 2 года назад +1

    Tq sir

  • @somasubbarao6430
    @somasubbarao6430 4 года назад +11

    ఆధునిక వైద్యం , సనాతన ఆయుర్వైద్యం కలిసి ప్రజలకు తక్కువ మందులతో జీవన విధానం నిర్దేశిస్తే ఎంతో బాగుంటుంది

  • @bangaluru1
    @bangaluru1 2 года назад

    Sir, prescribe soya.

  • @krishnachikkala3709
    @krishnachikkala3709 2 года назад

    సర్, నాకు, మడమ పక్కన, అరికాలి మధ్యన, పగిలి నొప్పి వస్తుంది, లేదర్ చెప్పులు వేసుకుంటే, పగిలి దురద వస్తుంది, ఎందువల్ల వివరించగలరు. ప్లీజ్.

  • @nethintirupa5824
    @nethintirupa5824 2 года назад +3

    Sir kids ku vitamin D lopam ite ami cheyyali sir

    • @shiva6162
      @shiva6162 2 года назад

      ఎండలో కూర్చో పెట్టండి చాలు

  • @vivekvvvl
    @vivekvvvl 2 года назад +4

    Dr DRR is a very good Doctor, half of the disease is cured by his way of talking giving courage to patient.. Tq for good info

  • @msnivasroy873
    @msnivasroy873 2 года назад

    10:00

  • @dr.t.surekhatatipally7521
    @dr.t.surekhatatipally7521 2 года назад +2

    Avunu cm Yogi garila react ayithe thappa ,control kavu konni.ala react kavadam okka neethi nibhaddatha tho brathike vallake sadyam.ippudunna so called Raja keeya kuksulu cheyyaleru cm Yogi garila.

  • @swarnalatha8206
    @swarnalatha8206 Год назад

    Schools దూరంగా ఉండటం వలన పిల్లలు బస్సు ఎక్కి ఇంటికి వెళ్లేసరికి టైం లేదు. రులే పెట్టాలి, పిల్లలు 2 km kannaa ఎక్కువ దూరం వెళ్ళారా దు. అమెరికా లో ప్రతీ county లో స్కూల్ ఉంటుందీ. పిల్లలు అదే స్కూల్ కి వెళ్ళాలి

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @gsvrao3216
    @gsvrao3216 Год назад

    State govt is taking steps to post family doctors but qualified are insufficient as per h/fw dept in such a case why state will only recruit allopathic leaving auyurvedic/other alternative medical doctors as such the centre may be consulted to assist or give permission to private people to create medical professionals in ap state

  • @sreepavan786
    @sreepavan786 2 года назад +1

    Food habits marinai kabatti, ఇన్ని రకాల టెస్టు లు వచ్చాయి

  • @ramanaperala5999
    @ramanaperala5999 2 года назад +10

    సార్ కాళ్లు చేతులు తిమ్మిర్లు మరియు మంటలు ఎక్కువ సేపు నిలబడలేక పోతున్నాను చేతులు నొప్పులు గత పదేళ్ల నుంచి తిమ్మిరి ప్రాబ్లం నీరసంగా ఉంటుంది మరియు నరాల్లో బలంగా ఉండట్లేదు డి విటమిన్ బి 12 విటమిన్ లోపం అని చెబుతున్నారు బాడీ ఎంత విపరీతమైన నొప్పులు తగ్గలేదు దయచేసి సొల్యూషన్ చెప్పగలరు

    • @kalyanicoach4440
      @kalyanicoach4440 2 года назад +2

      Hlo andi good food theesukuntu meeku vunna problem control chesukovali ani vunte nenu help chestanu 👍👍👍

    • @akashkethavath282
      @akashkethavath282 2 года назад +1

      Back pain leda bro

    • @vanithavani4801
      @vanithavani4801 Год назад

      Sir ippudu miku ela undi thaginda same problem sir maku undi em chesaru miru pls sir chepandi enni hospital tirigina alane undi

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Год назад

    విటమిన్.డీ.ని.ఎట్లా.మెంటేన్స్.చేయాలో.చెప్పలేదు.వే.స్ట్.

  • @padma2207
    @padma2207 2 года назад +1

    🙏🙏🙏💐💐💐

  • @nagarjunapindi1596
    @nagarjunapindi1596 4 года назад +3

    naku vitamen d problam sir

  • @surdarsayyed86
    @surdarsayyed86 Год назад +1

    ఇప్పటిదాకా డాక్టర్లు సైన్స్ పేరుతో రకరకాల ఊహాగానాలు జనాలకు చెబుతూ వచ్చారు. ఇప్పుడు విటమిన్ డి కొరత గురించి కూడా ఈ డాక్టర్ గారు పరస్పర విరుద్ధమైన విషయాలు చెబుతున్నారు. అంటే డాక్టర్లకు కూడా విటమిన్ డి కొరత ఎందుకు వస్తుందో స్పష్టంగా తెలియదు అనేది అర్థమైపోతుంది. సరైన పోషకాహారం తీసుకుంటూ ఉంటే, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంటే, విటమిన్ల
    లోపం మనిషికి ఉండదు అనే సింపుల్ లాజిక్ కూడా ఈ డాక్టర్లకు తెలియదు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక జనాలను ఆ దైవమే రక్షించాలి !

  • @C.marri.R
    @C.marri.R 2 года назад

    భారతదేశంలో దక్షిణ ప్రాంతాలలో ఏ టైములో ఎండలో D vitamin ఎక్కువ ఉంటుందో చెప్పలేదు. ఖరీదైన మందులకే ప్రాధాన్యం ఇచ్చారు.

    • @Userzeer
      @Userzeer Год назад

      10 am varaku undachu

    • @srinivas251151
      @srinivas251151 Год назад

      నువ్వు ఎంత ఉన్నా ఆ రేంజ్ లో విటమిన్ D ని బాడి మీదికి రాదు. విటమిన్ D sufficient గా cherali అంటే వంటి మీద షర్ట్ లేకుండా చిన్న చెడ్డి తో పూర్వం పొలాల్లో పని చేసినట్టు poddantha పని చేస్తే vasthadi

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y Месяц назад

    Dhani quality of life ani tag ela estaru😮

  • @gudivadagurunadharao1282
    @gudivadagurunadharao1282 2 года назад +5

    ఆ పని చెప్పడానికి 15 నిమిషాలు సుత్తి 🔨 భరాయించలేకపోయాం

    • @achantasowmya700
      @achantasowmya700 2 года назад +4

      He is such a knowledgeable doctor...nijamga ayana chepedi sutti anipistae asalu video yevaru chudamannaru mimalni...
      Appreciate cheyakapoyina, vere valla value teliyakunda varini comment cheyadam anedi correct kadu.
      Many VIPs stand and wait for his appointment if you go and have a look in YASHODA HOSPITALS, SOMAJIGUDA

    • @surendraraovulapu8960
      @surendraraovulapu8960 2 года назад +1

      Tru telling doctor about past way of treatment about pains ,as doctor
      told now it is clear about
      Vit D deficiency, clearly
      explained. Thanks Dr sir.

    • @sivaprasad4569
      @sivaprasad4569 2 года назад

      Please comment on what the doctor told in this video a few lines. thanks

  • @muneervathuri8903
    @muneervathuri8903 Год назад

    Avineethi Naayakulu, white calar nerasthulu Dabbantha Switzerland Swiss Bank lo Daachu kontaaru... Aa paapam vaale anubhavisthunnaaru... Vitam D ante Dyvam shakthi...

  • @swarnalatha8206
    @swarnalatha8206 Год назад

    Vit D test ఎందుకంత costly

  • @kotaharipriya4713
    @kotaharipriya4713 2 года назад +1

    CHETTA YEDHAVALU BALLO ADUKONIYATALLEDHU

  • @umadevikondeti9185
    @umadevikondeti9185 2 года назад +1

    Vitamins D supplement & calcium supplements ma dagara dorukutaye cavalante call cheyandi l am a dietician Vijay Kumar. Ye comment dagara message me

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 2 года назад +1

    Sir ra doctor ra. Christian ga undi cheera yente. Kattavu. Adi hindu dress a pilla. Meeru nasrani laga frocks gowns su vellayi. Anduri cheistians cheeralu hindu ninchi comvert ayi kooda hindu tradition na chi chi

  • @ramadevipalivela2657
    @ramadevipalivela2657 2 года назад

    😄😄😄😄😄😄😄t

  • @publicvoice9826
    @publicvoice9826 2 года назад +4

    మీకు ఏ విటమిన్ తగ్గింది. బట్ట తల వచ్చింది.

    • @jhansi-ru8rm
      @jhansi-ru8rm 2 года назад +1

      😀

    • @vaanikambhampati1753
      @vaanikambhampati1753 2 года назад

      Your comment shows your ignorance.. No knowledge.. I think you are uneducated..! Bald head is due to inheritance from parents to offsprings.. It is irresistible.

    • @mogallasatyavathi2824
      @mogallasatyavathi2824 2 года назад

      Chetha vedhava

    • @mannalaprathap4174
      @mannalaprathap4174 Год назад

      Nuv mari intha erri puku la unnave

  • @appalaraju6413
    @appalaraju6413 6 месяцев назад

    Sir please contact number

  • @someshwarraovandanapu7297
    @someshwarraovandanapu7297 Год назад +2

    Thank you sir

  • @Naavyashato
    @Naavyashato 2 года назад +2

    Good information dr garu

  • @kajapoornachandrarao9669
    @kajapoornachandrarao9669 2 года назад +3

    Well explained sir

  • @ksrujananeelima271
    @ksrujananeelima271 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @kalilakshmi9444
    @kalilakshmi9444 Год назад +1

    Thank you sir 🙏