జై లక్ష్మీనరసింహ ! ఏమి భాగ్యం ఏమి భాగ్యం . ఏమి జ్ఞానం ఏమి జ్ఞానం .. గ్రహణాలు గ్రహాలకు సంబంధించిన వి అనుకున్నాను నిన్నటి వరకు.. కానీ నా ఆత్మ మనస్సు శరీరము యొక్క మనసా వాచా కర్మణా అని ఈ నాడు తెలుసుకున్నాను. గురువు గారి సానిధ్యం లో. మాస్టర్ గారి మొత్తం ప్రవచనాలను 1 tb hard disk లో సేవ చేసుకుని ఉన్నాను.. కానీ మెడికల్ షాప్ లోకి తెలియని వాడు వెళితే ఎలావుంటుందో అలావున్నాధి నా పరిస్తితి. కానీ తేజ అక్క. Pharmacist అయ్యి ఏరోజు ఏమి కావాలో ఈ MRK SPIRITUAL DRUGSTORE నుండి మన భవరోగానికి, కలి దోషానికి, కల్మసాలకు మందు అందిస్తున్నారు. గురువు గారికి ప్రణామాలు..అక్కకి ధన్యవాదాలు
🤩 amazing
Dr.Marella Ramakrishna Guruvugaru Blessings to your family and friends
Master RK Namaskarams🌹🌹
జై లక్ష్మీనరసింహ ! ఏమి భాగ్యం ఏమి భాగ్యం . ఏమి జ్ఞానం ఏమి జ్ఞానం .. గ్రహణాలు గ్రహాలకు సంబంధించిన వి అనుకున్నాను నిన్నటి వరకు.. కానీ నా ఆత్మ మనస్సు శరీరము యొక్క మనసా వాచా కర్మణా అని ఈ నాడు తెలుసుకున్నాను. గురువు గారి సానిధ్యం లో. మాస్టర్ గారి మొత్తం ప్రవచనాలను 1 tb hard disk లో సేవ చేసుకుని ఉన్నాను.. కానీ మెడికల్ షాప్ లోకి తెలియని వాడు వెళితే ఎలావుంటుందో అలావున్నాధి నా పరిస్తితి. కానీ తేజ అక్క. Pharmacist అయ్యి ఏరోజు ఏమి కావాలో ఈ MRK SPIRITUAL DRUGSTORE నుండి మన భవరోగానికి, కలి దోషానికి, కల్మసాలకు మందు అందిస్తున్నారు. గురువు గారికి ప్రణామాలు..అక్కకి ధన్యవాదాలు
B TV
జై గురుదేవ్🙏🙏🙏🌹🌹🌹
17