నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం || neeve naa pranam neeve naa dyanam || Bro Mathai God Servant.
HTML-код
- Опубликовано: 15 сен 2024
- నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం neeve naa pranam neeve naa dyanam
For more Songs and Messages stay tuned to @VakyaTharangalu yt Channel
Lyrics, tune & Singing Bro Mathai garu God Servant
Assembly : Christian Prayer House
Vempalle 516329
for prayer Request Pls contact to 9963249723
Do like !! Share & Subscribe !! to our Channel
For more spiritual songs & messages
thank you.
పల్లవి : నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం నిను వీడి మనలేనుగా
ప్రభు యేసువా నా ప్రియ యేసువా
నా హృదయ రారాజ.....
1)పాపిని నను ప్రేమించిన స్నేహశీలివి
ప్రాణానికి ప్రాణమిడిన త్యాగశీలివి
ఏ విధమున వర్ణింపను నీ ఘన ప్రేమన్ ఏ రీతిగ పూజింపన్ నీ పదములన్ ||
2)ప్రేమ హస్తములతో నను బంధించితివి మధురమైన వాక్కుతో సంధించితివి
శిలయైన నన్ను కరిగించితివి
సజీవ శిల్పముగా నను మలచితివి ||
3)శత్రువును ఎవరైన ప్రేమింతురా
ప్రాణమునే ధారపోసి విమోచింతురా
ఎవరికైనా తరమౌన ఈ లోకమున
నీకే ఇది సాధ్యమాయే ఈ ధరలోన ||
Super song 👍🎉
Bagapadaru unkul
చాలా చక్కగా పాడారు మత్తయి గారు... దేవునికి మహిమ కలుగును గాక🙏🙏
vandanalu Anna. very nice singing
బాగుంది పాట ❤❤❤👌👌👌👌👌👍👍👍🙏🙏🙏👌
Praise the lord, peace full song.
Excellent Singing. Blessings Brother 👌👌👌🙌🙌🙌
Praise the Lord Anna mee swaramu pa a guidance chaalaa bagunnaye
Very good spiritual song , nice voice Brother 🙏 Manohar, Kadiri.
పాట చాల బాగుంది ఆన్న గారు🙏
🙏
Wonderful song...meaningful and clearly telling the gods love
లిరిక్స్ రాయండి ఇది కావాలి బ్రో
Wonderful singing God bless you brother
Nice song
Very meaningful song. Praise the Lord.
చాలా చక్కగా పాడారు అన్న 🙏🙏
Good song good voice brother God bless you brother
Praise the Lord 🙏
Glory to god
🎉 excellent meaning song అన్న glory to God
Wonderful music
Anna vandhanalu excellent song Anna 🎵 🎉🎉🎉
స్వరపదాలు సరిగా పలకలేదు ,పాట బాగుంది.
🎉🎉🎉 super song
Anna aa siluva lo selayeru lai ane song padandi anna vandhanalu Anna
@@gamerbeast621 ok brother inka recording process lo undi konchem time padutundi
నీవే నా ప్రాణం నీవే నా ధ్యనం
Babay.. Pata. Bhagundhi. Naku.. Nachindhi.. Pata.. Stating.. Lo.. Ninuveedi.. Manulenuga.. Hanu.. Maata.. Cleriti.. Padham.. Cheppandi.. Ledha.. Pata.. Telugulo.. Pettandi..
@@RambabuKanithi-tw9kg Thank you andi. నిను వీడి మనలేనుగా అంటే నిన్ను వదిలి బ్రతకలేను అని అర్థం.
Pilz lyrics rayandi evaraina uppude
Super song