Vvkr రాజు గారికి నమస్కారం.. సార్.. నాదొక అనుమానం.. ఏదయినా నేరం జరిగితే police or cid or సిబిఐ or ed ముందుగా సీజ్ చేసేది సెల్ ఫోన్ లు.. లాప్ టాప్ లే కదా.. మరి బ్రైబ్ ఇచ్చే.. తీసుకునే ఆఫీసియల్స్.. పొలిటికల్ లీడర్స్ అమాయకులా? లంచాలు గురించి ఫోన్ లేదా laptop లో వ్వాట్సాప్ మెసేజెలు పెట్టుకోవడానికి.. మాట లాడుకోవడానికి?😂😂😂 వీళ్ళు కనీసం సినిమాలు చూడరా,? ఏదయినా సీన్ లో క్రైమ్ related ఇష్యూ జరిగితే ఫోన్ లో sim తీసేసి డిస్ట్రాయ్ చేస్తుంటారు.. మరీ బ్రైబ్ ఇచ్చి పూచ్చుకునే వాళ్ళ ఫోన్లో కాల్స్.. మెసేజ్ లు ఎందుకు పెట్టుకుంటారు..? 🤣🤣🤣😂😂😂😅😅😅
సార్ రాజు గారు.. అమెరికా లో yellow బ్యాచ్ గాడు ఎవడో జగన్ కీ బురద చల్లడానికి కుట్ర చేసి బ్రైబ్ జరిగిందన్న ఏ ఆకాశ రామన్న ఉత్తరం రాశాదేమో..? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కూడా ఇదే doubt వొచ్చింది.. ఒకసారి చూడండి..
Krishnam raju sir namastey
Congratulations sakshi chanal Team.... world no 1 news channel Broadcast....i love sakshi chanal Team
సత్య మేవ జయతే
This shows the 40 Year's Experienced 'VISIONARY' Narrow Mind and Thinking..