చాలా బాగుంది మామ్ నిజం గా పెట్టి పుట్టాలి మీ లా లైఫ్ లీడ్ చేయాలి అంటే మన ప్రకృతి ప్రేమికులందరికీ ఉగాది శుభాకాంక్షలు.🪴🍌🌼🥭.వేసవిలో మూగ ప్రాణులకు మన వంతుగా ఆహారం మరియు నీరు అందివ్వాలని కోరుతూ ఈ క్రోడి నామ ఉగాది అందరికి మంచి జరగాలని కోరుతూ..
ఇప్పుడే చూశాను మీ వీడియో ఇదివరకు ఒకసారి చూశాను అది చాలా రోజుల క్రితం ఇప్పుడు మీ మాటలు విని మీరు చేస్తున్న పనులు ఇవన్నీ చూసిన తర్వాత ఆ శ్రావణ మేఘం అన్న అన్న పదం చూసిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు వచ్చి చూద్దామా అనిపిస్తోంది ఎక్కడ ఉంటారు మీరు
Hi Sravani,you don't belive i have been edicted to your channel...just few days back i saw your channel and now my day never end without seeing your video....i keep saying to my husband and kids about your lifestyle and the way you see life...my pleasure to watch
చాలా బాగుందండీ మీ లైఫ్ స్టైల్... వారాహీ దేవి క్రియా శక్తి కి చిహ్నం... కొద్దిగా పానకం పెట్టినట్టున్నారు... అదే పెట్టీ continue చేయండి... have a great life... all the best !!!
కల్లాబు వేసి అక్కడ ఉండగానే గుమ్మం లేదా మెట్టు దగ్గర రెండు గీతలైనా పెట్టాలి. ముగ్గు పెట్టకుండా వదలడం అశుభ కార్యాలలోనే చేస్తారు కాబట్టి ముందు చిన్న ముగ్గైనా పెట్టాలి
చాలా బాగుంది andi mee life style.. ila undali illu annadi na dream.kuda andi... Kani e జీవితం లో సాధ్యం కాదేమో.. :( మీరు అలాంటి ఇల్లు చూపిస్తుంటే మాత్రం చాలా చాలా.సంతోషంగా ఉంది...❤❤❤
క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు❤ 6:30 ఎకరాల పొలం ఉంది కానీ బోర్ వేస్తే నీళ్లు పుష్కలంగా వస్తాయి కానీ మా వాళ్లు నీ వీడియోలు చూసి చూపిస్తే అది అసాధ్యం అంటారు ఏమో చూద్దాం చేయాలని ఉంది 😢
Hats off to you, following your principles and living a full life, you are an inspiration. God bless you and your family. Which part of Andhra do you live.
sravani gaaru mee life style amazing andi eerojullo anukunna chealeni panulu meeru chestunnaru naadoka request andi maaku chinna place eh undi maaku mokkalante chaala istamm bayata konna seeds sarigga molakalu raavadam ledu meeru maaku mee daggara anni desi seeds kada undedi avi maa kosam pampincha galara plz okka sari maatrame ataruvata meeme ma mokkala nunchi collect chesukuntam mam
Hi sravani garu...chala rojula tarvatha...happy to see you😊and chala wait chesanu video kosam..every day e time lo sravani a Pani chestundooo ani anukuntu untanu...nen appudu andra raledu..but me kosam prathekanga ravali anukuntunnaaa...eppudu kuduthundooo....ah devudu eppudu kuderela chestadooo .....waiting 🤞
Avi kayalu kadu maybe i think sampangi flowers anukunta. Avi baga vichutayi .Appudu smell baga vastundi.Ammavariki chala istam.God bless u nd ur family.
Superbb Life style 😍😍 coconut daily use chesthanu antunnaru kada coconut ah backside black part thinakudadhu antaru okasari check cheyandi..velithe maku theliyacheyandi nijama abadhama ani🙏🏻🙏🏻🙏🏻

లక్ష్మణ ఫలం
క్రోధి నామ సంవత్సరం😂
మీ ఇల్లు చుట్టూ వరండా చాలా బాగుంది చూడటానికి, కొంచెం మీ ఇల్లు చూపిస్తే మేము కూడా అలా ప్లాన్ చేద్దామని
నిజంగా నిజంగా 100% మీరు అన్న మాట నిజం మన పిల్లల అదృష్టం ఉంటేనే అది మన లైఫ్ లో అలా జరుగుతుంది
వారాహి తల్లి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనుకున్న పనులన్నీ జరుగుతాయి చాలా పవర్ ఫుల్ కలర్ దేవత
వర్ష తల్లి బంగారం ఈ రోజు కనపడలేదు...నేను like ఇవ్వను 😢
హాయ్ అక్క మీరు చేసే పని చాలా బాగా నచ్చింది గోమాతకు చేసే సేవలు ఎంత పుణ్యం అక్క నీకు నాకు చాలా బాగా నచ్చింది
You are very well organized, like your garden.
ఓ౦ అశ్వరూడ అపరాజిత వారాహి దేవ్యై నమో నమః🙏🙏🙏🙏🙏
ఇప్పుడే చూశాను మీ వీడియో ఇదివరకు ఒకసారి చూశాను అది చాలా రోజుల క్రితం ఇప్పుడు మీ మాటలు విని మీరు చేస్తున్న పనులు ఇవన్నీ చూసిన తర్వాత ఆ శ్రావణ మేఘం అన్న అన్న పదం చూసిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు వచ్చి చూద్దామా అనిపిస్తోంది ఎక్కడ ఉంటారు మీరు
Meru chepinavi 100percent correct andi.deep fry food bayata assalu konakandi meru chakkaga ganuga nuney vaduthunaru pillalku machidhi varaniki okasari petavachu.meru chala pani chestharu meru thinochu. Muggu matram me varu bytaku vellaka mundhu petandi manchidhi.
Chellemma, Great!!!! And you are So privileged!!! Blessings!!!!
Hi Sravani,you don't belive i have been edicted to your channel...just few days back i saw your channel and now my day never end without seeing your video....i keep saying to my husband and kids about your lifestyle and the way you see life...my pleasure to watch
Same me 2
Sravani garu mee life chalachakkaga unnadhi
Mutyamanta pasupu mukamento chaya song gurtulostu di me mughulu veyadam chustunte really your lucky andi ❤
చాలా బాగుంది అమ్మ శ్రావణి
మొదటి సారి చూస్తున్న మీ వీడియో.
😊💐👍👌
👌
Good one
“Wishing you and your family a year filled with laughter, joy, and prosperity....
Happy Ugadi!”🙏
వర్షా కనిపించలేదు శ్రావణి గారు
చాలా బాగుందండీ మీ లైఫ్ స్టైల్... వారాహీ దేవి క్రియా శక్తి కి చిహ్నం... కొద్దిగా పానకం పెట్టినట్టున్నారు... అదే పెట్టీ continue చేయండి... have a great life... all the best !!!
Please upload videos continuously Andi ❤❤
Prakruthi matha sravani garu🙏
Chala santosham ga undhi vediochu untye.
Laxmanaphal akka chala manchi a fruit anti cancer agents vuntaee
Hi Sravani…. Yes , well said. You are in heaven only 🤩👌👍. Enjoy your life 🎉👍
Hi sravani garu me videos kosam ma pillalu chala wight chesthunnaru andi ❤❤❤❤
Hi శ్రావణి గారు How are you, మీకు మీ కుటుంబ సభ్యుల కు ఉగాది శుభాకాంక్షలు మీ విడియో చాలా బాగుంది ❤
శ్రావణి గారు ఉగాది శుభకాంక్షలతో
ఆయిల్ ఎలా ఆర్డర్ చేయాలి చెప్పండి
ఓం నమశ్శివాయశ్రావణి గారు నమస్తే అండి మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి💐👌👌🙏🙏🙏🙏👍
Very well very well = also
Ee madhya Anni vipareethapu pokadalu, duudalakaithe, achamga Paulus sari pothayya, meeru cheppindi correct,
Chala happy... Meeru yeppu ilane happy ga undali...mi background music video starting oo vachedi chala bagundhi...
Super andi. Naa dreem kuda ade. Eppatiki kala neraverutundo. Miru adrustavantulu. ❤
Your very true akka. We should be lucky to experience this
Happy Ugadi shravani garu , morning ee mee videos chusthe mind refresh avutundi ,nenu kuda meetho vunnattu feel avutha❤🥰
ఉగాది శభాకాంక్షలు శ్రావణీ
ఒక్క సలహా శ్రావణి
మన వాళ్ళు బయటకు వెల్లెలోపు ముగ్గు వేసెయ్ అమ్మా
టైం కుదరకపోతే రెండు గీతలు అయిన వెయ్
అది నా సలహా
కల్లాబు వేసి అక్కడ ఉండగానే గుమ్మం లేదా మెట్టు దగ్గర రెండు గీతలైనా పెట్టాలి. ముగ్గు పెట్టకుండా వదలడం అశుభ కార్యాలలోనే చేస్తారు కాబట్టి ముందు చిన్న ముగ్గైనా పెట్టాలి
Ganapathi ki chala istam dosakaya ante. Dosakaya ganapathi ki naivedyam pettachu. I offer it every time whenever I get dosakaya in my backyard garden.
Ma'am please share the Home tour
Lakshmana phalam sravani garu.
ఉగాది శుభాకాంక్షలు మీ కు
చాలా బాగుంది andi mee life style.. ila undali illu annadi na dream.kuda andi... Kani e జీవితం లో సాధ్యం కాదేమో.. :( మీరు అలాంటి ఇల్లు చూపిస్తుంటే మాత్రం చాలా చాలా.సంతోషంగా ఉంది...❤❤❤
Sravani gaaru chala bagundi Mee house aa vathavaranam Mee Anni panulu chakkaga chesukovatam chala muchhatesthundamma ye voorandi meedi
Puvvulu....paalu...neeru...pandlu..aakulu.....veetini bhagavanthudi ki....samarpinchadaniki.....itharulu..muttukunnvi..Dosham vundadhu.....andi.....manam pooja vasthulani samprokshana antey paina neeru challi sudhi chesthamu....Manasulo sanka pettukokunda......pooja cheskondi
Sis ur Pooja is good, may Success comes at ur feet, like u
క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు❤ 6:30 ఎకరాల పొలం ఉంది కానీ బోర్ వేస్తే నీళ్లు పుష్కలంగా వస్తాయి కానీ మా వాళ్లు నీ వీడియోలు చూసి చూపిస్తే అది అసాధ్యం అంటారు ఏమో చూద్దాం చేయాలని ఉంది 😢
ఉండమ్మా బొట్టు పెడతా అని విశ్వనాథ్ గారి సినిమా ఉంది. అది మీ వాళ్ళకు చూపించండి.
Beautiful video....
Sravani gaaru
Ugadi subhakanksalu❤❤
Hats off to you, following your principles and living a full life, you are an inspiration. God bless you and your family. Which part of Andhra do you live.
जय श्रीकृष्ण
Chala bhagunnadi
Meedi uru peru
sravani gaaru mee life style amazing andi eerojullo anukunna chealeni panulu meeru chestunnaru naadoka request andi maaku chinna place eh undi maaku mokkalante chaala istamm bayata konna seeds sarigga molakalu raavadam ledu meeru maaku mee daggara anni desi seeds kada undedi avi maa kosam pampincha galara plz okka sari maatrame ataruvata meeme ma mokkala nunchi collect chesukuntam mam
Chala lucky miru😊
Andhari disti thagalakunda pillalaki &miru disti thisukuntu undadi😊
మీరు చెప్పింది 100%నిజం
Sravanigaru meevideos manasukiaahladanni e stay and I.nenu rojueduruchustanandi.
Hi sravani garu...chala rojula tarvatha...happy to see you😊and chala wait chesanu video kosam..every day e time lo sravani a Pani chestundooo ani anukuntu untanu...nen appudu andra raledu..but me kosam prathekanga ravali anukuntunnaaa...eppudu kuduthundooo....ah devudu eppudu kuderela chestadooo .....waiting 🤞
Super video
మీ ఉగాది celebration వీడియో కోసం wating అక్క ❤️
Lakshmanafalam andii
Today's vlog was very nice Shravani garu.Thankyou.
Maaredu tree chala bagundi
Me video ipotu unte badha estadi mam, inkoncham sapu undochu kada ani🙂↕️ chala bagundi mam E video❤❤
Sravani garu meku HAPPY Ugadi
Ugadhi subhakamkshalu sravani garu🎉
Intiki cheroka prakkana metla daggara poola mokkalu pettandi, baga guburuga peregi guttuluga poosevi vuntayi kada avi pettandi plz, andamga vuntundi
Ram palam
ఉగాది శుభాకాంక్షలు
Lakshmana phalam sravani garu.. Video chala bagundi
Hi akka na peru uma mi videos chusthanu na mAnasu chala prashanga anipisthundi
Regular ga videos pettandi akka❤
Roju chustu vuntanu akka video eppudu pedatharu ani
Meeru chupinchina chettu Laxmanaphalam Shravani garu
Avi kayalu kadu maybe i think sampangi flowers anukunta. Avi baga vichutayi .Appudu smell baga vastundi.Ammavariki chala istam.God bless u nd ur family.
Yes sampangi ane anukuntunna naa child hood lo maa intlo vundedi kaani sampangi pedda mokka ayite pakutundi.😊
Chala Bagunthi
లక్ష్మణ ఫలం మొక్క అండి మా గార్డెన్ లో ఉంది 😊నైస్ విడియో
Oil Ela order cheyali sister
Videos chala miss avvutuna akka ...roju mee channel lo ki vachi video pettara ani wait chesatunanu...live stream pettandi best akka 😊😊
సూపర్ అక్క
नारद गुरू &
नारदलीन मुनी
Nice mam star fruit .mam
Laxmana phalam flower andi.
Laxmana palam
Manoranjan chettu sravanigaru
Hi madam .happy Ugadi madam. Meku mee family ki.
Happy ugadhi sravanigaru
Chakkati mandaralato ammavaripooja, yentoadrustamutokudinapani andi.
Hey sravani too much late ayyendhi❤ugadhi video thondaraga upload cheyandi lekapothey godavalipothaayi
నాకు పాప కనబడలేదు ఈరోజు నీకు మీ ఫ్యామిలీకి ఉగాది పండగ శుభాకాంక్షలు బంగారం
🎉🎉🎉🎉❤❤❤ Thank you madam garu
Akka me hands ki gajulu chala bagunnayi ninduga
Skyscraping equation of vattawa (3.3.3) +3+3= 1617 vaman
Happy ugadi akka
Superbb Life style 😍😍 coconut daily use chesthanu antunnaru kada coconut ah backside black part thinakudadhu antaru okasari check cheyandi..velithe maku theliyacheyandi nijama abadhama ani🙏🏻🙏🏻🙏🏻
Ugadi subhakankshalu
Oil kavali. Martur pakkana mee village. Name chepandi. Reply evvandi.
లక్ష్మణ ఫలం చెట్టు అక్క అది ప్రకృతి ఆనందం ఇంకెక్కడా దొరకదు మీరు అదృష్ట వంతులు...
కాదు
Happy ugadi Akka. 🎉
Naaku chekka,thoudu kaavalandi.nature cure vantalloki,patient ni.ela pay cheyali.
Challa bagundandi
సూపర్ శ్రావణి 👌👏
లక్ష్మణ ఫలం.
Hii.talli.happy.ugadi.
Hi, sravani garu, Ugadi శుభాకాంక్షలు
Happy Ugadi shravani