రాక్షసి..పని రాక్షసి...ఇంత ఓపిక నేనెక్కడా చూడలేదు తల్లీ. జోహార్ తల్లీ నీకు.ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదు. మీ family చాలా అదృష్టవంతులు తల్లీ.చాలా ఓపిక.
నాకు మా ఇంటిలో అందరికీ గోంగూర అన్ని varieties yellipaya podi chala ఇష్టము అలాగే.తిరగమోట కూడా అలాగే పెడతాను నేను కాకపోతే మా అట్టవల్లు తోడికోడళ్ళు ఆడపడుచులు అల.గిన్నె సెగ వేసి తీసిపెడటరు kurnool district కదండీ వాళ్లకు అది అలవాటు ఇంకొకటి నేను అనుకుంటాను పూర్వము ఫ్రిజ్లో లేవు కదా మిగిలితే కూడా వేదిపొడు అని అమో ఇంకొకటి కూడా పప్పు రమగనే వేరుగా కొంచెము తీసిపెట్టేస్తారు మిగిలితే tadigudda కప్పి గాలి తగిలేలాగా కిటికీలో ఉంచుతారు
హాయ్ అండి కాసిం గారు ఎలా ఉన్నారు? పెయింట్ పడిన చోట కొంచెం వాటర్ వేసేసి నానబెట్టి ఆ తర్వాత మనము మక్కు బ్లేడ్స్ ఉంటాయి చూడండి అవి కొంచెం షార్ప్ గా ఉంటాయి చూసుకొని జస్ట్ అలాగా అంటే వచ్చేస్తాయి అండి నీట్ గా అవుతాయి అన్నమాట టైల్స్ ఎక్కడ గీతలు పడకుండా చూసుకోండి👍🙏
@@SakhiDiaries ma Babu ki us pampichadaniki chitha pandu gujju chassnu bayal chasinaduku adi koddiga vasana vasthaunnadi anthana nenu yeppudu e la chyaledu anduku naku komcham dautga unnadi😍 adiganu anduku me video lo chusi chadanu bagunnadi kani udakadam vallana a vasana vasthaunnadi 😍😄❤🙏good morning🌞🥱 sister pz madi chittor town 🙏🙏❤
హాయ్ అండి హేమలత గారు గోంగూరని ఎక్కువగా పెట్టకూడదు అండి మనకు సరిపడినంత మాత్రమే పెట్టాలి లేకపోతే ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట థాంక్యూ సో మచ్ అండి 🙏👍
వీడియో నచ్చితే ప్లీజ్ like 👍 చేయచ్చు కదండీ ☺️🥲🙏
రాక్షసి..పని రాక్షసి...ఇంత ఓపిక నేనెక్కడా చూడలేదు తల్లీ. జోహార్ తల్లీ నీకు.ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదు. మీ family చాలా అదృష్టవంతులు తల్లీ.చాలా ఓపిక.
Hi vijaya akka mimalni chusi chaala nerchukuna vanta vishayam lo chaala baga cheptharu paddathiga .gongura nilva padathi chaala bagundi kakaothey enni rojulu store chesukovachu chepaledu chepagalaru ani korukuntunna tqs akka
Vijaya garu gongur nilva cheyadam chala baga chupincharu aentho opikag aellipayapodi memu chesukuntamu bagauntundi pappu chese vidhanam chakkag chupincharu thankq for sharing
Padma
Super andi cheppatamu Ruchi karamina vantalu Great vijay garu Health kuda jagrtha Rest kuda vundali
సూపర్బ్ గా ఉంది.
Akka meru naku impression❤ me Pooja vadanamu kuda naku istam ❤tq akka manchi videos chestunnaru
Super akka vellulicaram lo oil vesuconi vedianam thinadam nacu chala istam 👍👌
Mee explanation is very good
Akka same nenu kuda elane chestanu gongura pappu yellipaya karam super teasty ga untay👌👌👌
Thankyou so much andi ♥️👍
Entha opika andi meeku .anduke evergreen istam meerante... Always have a beautiful life and days
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి👍🙏
నాకు మా ఇంటిలో అందరికీ గోంగూర అన్ని varieties yellipaya podi chala ఇష్టము అలాగే.తిరగమోట కూడా అలాగే పెడతాను నేను కాకపోతే మా అట్టవల్లు తోడికోడళ్ళు ఆడపడుచులు అల.గిన్నె సెగ వేసి తీసిపెడటరు kurnool district కదండీ వాళ్లకు అది అలవాటు ఇంకొకటి నేను అనుకుంటాను పూర్వము ఫ్రిజ్లో లేవు కదా మిగిలితే కూడా వేదిపొడు అని అమో ఇంకొకటి కూడా పప్పు రమగనే వేరుగా కొంచెము తీసిపెట్టేస్తారు మిగిలితే tadigudda కప్పి గాలి తగిలేలాగా కిటికీలో ఉంచుతారు
Hi Andi namaste mee new subscriber ni . Video super Andi nenu kuudaa popu meelaane chesthanu.
Chala bagundi ma'am ..thank you for uploading the useful video
Yellipay karam naku estam vijaya garu marala thayari vidhanam chupinchinandhuku thq💜
హాయ్ అండి శ్రీలత గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Akka same chestham maintilo kuda
ఎల్లిపాయ కారం చాలా బాగా చూపించి నారు
Very good 👍.
Hai amma Vijay good morning video super ga undhi , thanks for sharing .👌
Thankyou so much andi ♥️👍
Vijaya gaaru mee vantakaalanni Maa cinnanaati gnapakaalu gurthu kostunnaayi, puttillu ndl andi
నీ video నచ్చని వాళ్ళు ఎవరు తల్లీ.God bless you.
Aunty me videos miss avakunda chusthuntanu chala baguntai
MAku chintaku gongura dorakadhu anta quantity lo maku pamputhara please
Meeru videos eppudu pedatara ani eduru chustu vntanu naaku mee videos ante chala istam maa vooru velgode akka
హాయ్ అండి అమూల్య గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍👍🙏
Hi akka kandipapuu gundi lo vudakadaniki chala time padutundha.
Hi Vijaya garu allipayapodi maku cala estimatemandi
Good miku opika yekkuva thalli❤
Hi Vijaya garu, koncham ma tharupunaa Nadyala Amma varikiii Gajulu estharaaa..nenumiku message chesthanuuu
Daimond thali chain design alage price cheppandi
Tq thalli 👍
Namaste madam.vidio very useful video. Floor Pina padiina paint marakalu Ela clean cheyali.thanku so much madam.
హాయ్ అండి కాసిం గారు ఎలా ఉన్నారు? పెయింట్ పడిన చోట కొంచెం వాటర్ వేసేసి నానబెట్టి ఆ తర్వాత మనము మక్కు బ్లేడ్స్ ఉంటాయి చూడండి అవి కొంచెం షార్ప్ గా ఉంటాయి చూసుకొని జస్ట్ అలాగా అంటే వచ్చేస్తాయి అండి నీట్ గా అవుతాయి అన్నమాట టైల్స్ ఎక్కడ గీతలు పడకుండా చూసుకోండి👍🙏
Combination super
బాగుంది అండి వంట
హాయ్ అండి జ్యోతి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Ghee lo maduvasana povalantey em cheyali Aunty edyna tip meku telistey please reply Aunty
హాయ్ అండి ఎలా ఉన్నారు గీలో కొంచెం బెల్లం వేసి చూడండి 50% వరకు అయితే మాడువాసం తగ్గుతుంది అనమాట👍🙏
గోంగూర పచ్చడి చాలా బాగా నచ్చినది
Vadiyalu petti ammuthara mam maaku🙏
Vijaa sister me gogura pappu super😀😵🤩 karam wow😲🤩😍 nenu chinatha pandu gujju chassnu bayal chasinaduku koddiga vadana vasada pz chappara sister good night😴😘💤❤
హాయ్ అండి గీతాంజలి గారు థాంక్యూ సో మచ్ అండి మీరు అడుగుతున్నది నాకు అర్థం కావట్లేదు అండి గుడ్ నైట్ అండి🙏👍
@@SakhiDiaries ma Babu ki us pampichadaniki chitha pandu gujju chassnu bayal chasinaduku adi koddiga vasana vasthaunnadi anthana nenu yeppudu e la chyaledu anduku naku komcham dautga unnadi😍 adiganu anduku me video lo chusi chadanu bagunnadi kani udakadam vallana a vasana vasthaunnadi 😍😄❤🙏good morning🌞🥱 sister pz madi chittor town 🙏🙏❤
Hi vijaya velipaya kaaaram 👌👌👌
హాయ్ అండి సదన గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Memu Kuda ilage chestamu
సూపర్ amma😃
Super Vijaya garu 😍
Hi vijaya garu
It's my all time favorite dish
I'm also nandyal
You are the best
Yenni rojulu store chesukovachhandy?
Papugongurasupermam
Superrrrr 👌
Thankyou so much andi ♥️👍
Super 😍😍
😋😋😋😋😋😋😋😋😋😋
Akka your videos i like so much and you know to cure analu for legs i am suffering this please say me tip
Akka please say i got recent marriage
Meru yenduku kukkarlo pettaru
Super
Supar ma
Hi Andi
హాయ్ అండి కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు 🙏👍
Super combination akka💐💐
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
Americalo anni Roju lol Pachi gonguradorukutundi nenu us Munde rasthunnanu
👍🙏
Nice vedio akka ❤
హాయ్ భవాని ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍
🙏👍♥️
❤❤❤
👌👌👌👍👍👍😋😋😋
Thankyou so much andi ♥️👍
Hi
హాయ్ అండి విజయ గారు ఎలా ఉన్నారు 🙏👍
Hi vijay neluva gogura super
Hi akka super pachadi
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి, 🙏👍
Hi vijaya gaaru ela unnaari
హాయ్ అండి సుమిత్ రెడ్డి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ👍🙏
Popu vesi mutha pethandi nenu 🙂
Nenu alla chesetunaru vijaya👌
హాయ్ అండి శకుంతల గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Adi Amina mee pujalu mee athamma blesses mee pi chala vunnayi.
Hi viji akka ela unnaru bagunnara ma Karnataka ku okasari randi madi science city challakere pedha Sai Baba gudi undi
హాయ్ సుమతి ఎలా ఉన్నారు అక్కడ వచ్చినప్పుడు తప్పకుండా వస్తానండీ🙏👍
Home tour cheyandi akka plz
Tq ma
👍🙏
hi akka bagunnara
హాయ్ రఘు బాగున్నారా మీరు కూడా🙏👍
Hi akka
హాయ్ స్నేహిత ఎలా ఉన్నారు🙏👍
Reply evvandi akka
Nice dish andi
హాయ్ అండి జ్యోతి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Hi
హాయ్ అండి శిరీష గారు ఎలా ఉన్నారు 🙏👍
Gassl jar lonk
Mi auntyni krindha kuchovadhu aani cheppandi
Drb guruvareddygaru chepparu
హాయ్ అండి కృష్ణ గారు అత్తయ్య ఎప్పటినుంచో కింద కూర్చోవడం చేస్తూ ఉంటారండి సరే మీరు చెప్పినట్టుగా నేను చెప్తానండి🙏👍థాంక్యూ సో మచ్ అండి
Hi mdm
హాయ్ అండి లక్ష్మి గారు ఎలా ఉన్నారు 🙏👍
Mee saree bagundi vijayagaru-padma
హాయ్ పద్మ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
Nenu gongura chesenu kani ATI pulupu paresenu
హాయ్ అండి హేమలత గారు గోంగూరని ఎక్కువగా పెట్టకూడదు అండి మనకు సరిపడినంత మాత్రమే పెట్టాలి లేకపోతే ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Hai Akka
హాయ్ శ్రీను ఎలా ఉన్నారు🙏👍
Super
Hi
హాయ్ అండి వరుణ్ గారు ఎలా ఉన్నారు 🙏👍
Hii akka
హాయ్ మాణిక్యం ఎలా ఉన్నారు🙏👍
Hi
హాయ్ అండి కుమార్ గారు ఎలా ఉన్నారు 🙏👍