@@SIVAGANESHPASUPULETI Epudu jaragava bro asalu Yeppatiki jaragava ? 20 years complete aina tarwata Freehold chese go techaru kada adhi hold lo undhi kada .... Malli free hold aiyye chance ledhu antara bro ?
Anna..ma grandmother peru midha 81 cents dpatta land undedi anna..adhi 40 years back free ga ammesaru...ipudu valla names midha online lo chupistundi...resurvey inka jaragaledhu..vallaki inka ma avasaram radhu antara.?(memu registration cheyaledu but bond paper midha ila sale jariginattu signs chesamu)
Hi brother assigned land made freehold in 2023 ami 1b lo vachindi and document kuda vachindi brother. Memu iphdu ee land sale cheyocha? Or revenue sadasu lo again issue emaina vastundha?
అన్న మేము పాత ఇంటినే రిమోడల్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాము, ఆల్రెడీ రెండు గదుల స్లాబ్ ఉంది, ఫ్రంట్ ఇంకో రెండు గదులు స్లాబ్ కట్టించుకోవాలి, మా ఇల్లు మా నాన్నగారు 1997 లో నిర్మించారు, అప్పట్లో మున్సిపాలిటీ అవ్వలేదు ఇప్పుడు ప్లాన్ approvel కోసం ఏం డాకుమెంట్స్ మున్సిపల్ ఆఫీస్ కి తీసుకువెళ్ళాలి, ఫ్రీ గా ఉంటుంద లేదా అమౌంట్ ఎంత కట్టాలి, మేము పైన ఎం కట్టించుకోవట్లేదు, కింద మాత్రమే pls రిప్లై అన్న
@@gurucharanreddy8527 వాళ్ల డౌటే తప్పులు జరిగాయేమో అని అందుకే ఈ సదస్సులు , మీరేమో అసైన్డ్ ల్యాండ్ mutation అంటున్నారు (ప్రభుత్వం మాత్రం ఆల్రెడీ జరిగిన రిజిస్ట్రేషన్ల పై దృష్టి పెట్టింది) కాబట్టి ఇప్పుడు చేయరు -- అయినా auto mutation అవుతున్నాయేమో కదా...!
బ్రదర్ మా ఫ్రెండ్ స్పైనల్ కార్డ్ పేషెంట్ వికలాంగుడు అతని పేరు మీద నాలుగు చక్రాల ట్యాక్సీ పసుపు బోర్డు కారు ఉంది పెన్షన్ పెట్టుకోవచ్చ పెట్టుకుంటే వస్తుంద లేదా రిప్లై ప్లీజ్
Sir ma vra ల గురించి ఒక వీడియో చేయండి మా తో పాటు 2012, 2014 appsc ద్వారా వచ్చిన తెలంగాణ vra లు అక్కడ 30000 pay స్కేల్ జీతం తీసుకుంటున్నారు మరి ap లో vra లు 11000 జీతం honororium తీసుకుంటున్నాము మాకు pay స్కేల్ ఇచ్చి మాకు ప్రమోషన్ ఇప్పించండి మేము B. Tech, M. Tech, డిగ్రీ, పీజీ లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాము మాకు 11 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉంది మేము అని రెవిన్యూ టెస్టులు, cpt కూడా పాస్ అయి ఉన్నాము
List first డిగ్రీ పెట్టినప్పుడు నా నెంబర్ 178 కానీ డిగ్రీ ప్రకారం ఖాళీలు ఉంచి ప్రమోషన్ ఇంటర్ ప్రకారం ఇచ్చారు అప్పుడు నా నెంబర్ 285 డిగ్రీ ప్రకారం 220 మంది ఎలిజిబుల్ అందుకే only 220 పోస్ట్లు ఉంచి మిగతా పోస్ట్లు సచివాలయం కి ఇచ్చారు జగన్ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల అర్హత కలిగిన vra లు ప్రమోషన్ పొందలేక పోయారు నేను 2014 appsc ద్వారా జనరల్ లో vra జాబ్ వచ్చింది నా marks 75/100
@@anandasudarsan208 మీరు దయచేసి వీడియో లేదా ఆడియో రికార్డు చేసి నాకు టెలిగ్రాం లో send cheyyandi (link discription లో ఉంది) నేను రెవెన్యూ ఉద్యోగి కాదు కానీ మీ సమస్య ఏంటో తెలియజేస్తే (నేను చేసేదేమైనా ఉంటే ఛానల్ లో చెప్పగలను)
Bro.. మాది అన్నదమ్ముల వాటా భూమి ఉంది... మా నాన్న గారికి, మా చిన్నాన్న కి కలిపి 1 ఎకరం భూమి ఉంది.. (పూర్వర్జీతం ). డాక్యూమెంట్స్ లేవు, పాసుబుక్ ఉన్నాయి... అయితే ఇపుడు సమస్య ఏంటి అంటే re servy లో మా నాన్న పేరుపై 0.25సెంట్స్(o.25 సెంట్స్ తక్కువ ), మా చిన్నాన్న పేరుపై 0.75 సెంట్స్ (0.25 సెంట్స్ ఎక్కువ )ఎక్కించారు..Online లో అలానే చూపిస్తుంది... ఇపుడు మా చిన్నాన్న పేరు మీద ఉన్న 0.25 సెంట్లు భూమి మా నాన్నగారి పేరు మీదకి ఎలా మార్పించాలి???
👍
అన్నదాత సుఖీభవ new application start అప్పటి నుంచి కావొచ్చు
కొన్ని వెబ్సైట్లు దీపావళి లోపు అంటున్నాయి కానీ (నేనైతే డిసెంబర్ అనుకుంటున్నా 🙄)
Revenue sadasulu eppudu prarambhistaru !
అన్న ఆరవరు రికార్డ్స్ పాత రికార్డ్స్ ఉంటాయా లేదా సర్వే చేసిన ఎల్పీఎమ్స్ రికార్డ్స్ ఉంటాయా
ప్లీజ్ రిప్లై అన్న
Evem problems solve avutayi bro aa revenue sadasullo ?
Assigned lands anni free hold chestara ? Please reply
Assigned lands Free Hold జరగవు
@@SIVAGANESHPASUPULETI
Epudu jaragava bro asalu
Yeppatiki jaragava ?
20 years complete aina tarwata
Freehold chese go techaru kada adhi hold lo undhi kada .... Malli free hold aiyye chance ledhu antara bro ?
@@marvel_studio1 అన్నీ రెవెన్యూ సదస్సులు అయిన తరువాత అని చెప్పారు
@@SIVAGANESHPASUPULETI Thank you so much brother so kind of you ❤️
Anna..ma grandmother peru midha 81 cents dpatta land undedi anna..adhi 40 years back free ga ammesaru...ipudu valla names midha online lo chupistundi...resurvey inka jaragaledhu..vallaki inka ma avasaram radhu antara.?(memu registration cheyaledu but bond paper midha ila sale jariginattu signs chesamu)
"REVENUE SADASSLU, JANAMA BHOOMI, GREEVENCE DAY,LU ENNI PETTINAA PRAJAA SAMASYALU "YADHHA THHADAM"....? ! !
Hi brother assigned land made freehold in 2023 ami 1b lo vachindi and document kuda vachindi brother. Memu iphdu ee land sale cheyocha? Or revenue sadasu lo again issue emaina vastundha?
ఇష్యూ రాదు కానీ రెవెన్యూ సదస్సులు అయిన తర్వాత మాత్రం అమ్మడానికి (రిజిస్ట్రేషన్ కి) అవకాశం ఉంటుంది
అన్న మేము పాత ఇంటినే రిమోడల్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాము, ఆల్రెడీ రెండు గదుల స్లాబ్ ఉంది, ఫ్రంట్ ఇంకో రెండు గదులు స్లాబ్ కట్టించుకోవాలి, మా ఇల్లు మా నాన్నగారు 1997 లో నిర్మించారు, అప్పట్లో మున్సిపాలిటీ అవ్వలేదు ఇప్పుడు ప్లాన్ approvel కోసం ఏం డాకుమెంట్స్ మున్సిపల్ ఆఫీస్ కి తీసుకువెళ్ళాలి, ఫ్రీ గా ఉంటుంద లేదా అమౌంట్ ఎంత కట్టాలి, మేము పైన ఎం కట్టించుకోవట్లేదు, కింద మాత్రమే pls రిప్లై అన్న
Pla reply anna
Anna lp number delete autaya
Siva Anna, January lo pension approved ayindhi anna MPDO daggara
Mari pension apdu Sanction chetsharu anna
Next month
oct 2nd Confirm ah broo
@@PraveenD-w1o ప్రస్తుతానికి ఈ న్యూస్ ఫైనల్ : పైగా అధికారిక సమాచారం
Anna memu konugolu chesina bhommi ennam bhoomi ani vachindhi ami region anna ella ravadaniki karanam and ammina problem ha anna Ela vasthe.
@@chevulagiridharbabu1203 ఎప్పుడు కొనుగోలు చేశారు
@@SIVAGANESHPASUPULETI2004 or 2005 lo anna
Ma vurlo 50% jannabaki Ella vachindhi anna
Kurnool district gudur mandal
@sivaganeshpasupuleti anna reply
Joint lpm number eppudu pariskaram
ఈ సదస్సుల తర్వాతే...
Revenue sadhasulo Assigned land mutation chesthara
చెయ్యరు (eligible హా కాదా అనే వెరిఫికేషన్ చేయించుకోవచ్చు)
సదస్సుల తర్వాత మీకు mutation చేయడానికి అవకాశం ఉంటుంది
@@SIVAGANESHPASUPULETI endhuku bro registration aa ga stop chesindhi why mutation
@@gurucharanreddy8527 వాళ్ల డౌటే తప్పులు జరిగాయేమో అని అందుకే ఈ సదస్సులు , మీరేమో అసైన్డ్ ల్యాండ్ mutation అంటున్నారు (ప్రభుత్వం మాత్రం ఆల్రెడీ జరిగిన రిజిస్ట్రేషన్ల పై దృష్టి పెట్టింది) కాబట్టి ఇప్పుడు చేయరు
-- అయినా auto mutation అవుతున్నాయేమో కదా...!
బ్రదర్ మా ఫ్రెండ్ స్పైనల్ కార్డ్ పేషెంట్ వికలాంగుడు అతని పేరు మీద నాలుగు చక్రాల ట్యాక్సీ పసుపు బోర్డు కారు ఉంది పెన్షన్ పెట్టుకోవచ్చ పెట్టుకుంటే వస్తుంద లేదా రిప్లై ప్లీజ్
Vastundii
@@somesh.s16సరె
రావొచ్చు కానీ ఈ ప్రభుత్వం ఇంకా అర్హతలు / అనర్హతలు ఏంటి అనేది చెప్పలేదు
@@SIVAGANESHPASUPULETI సరె
Sir ma vra ల గురించి ఒక వీడియో చేయండి మా తో పాటు 2012, 2014 appsc ద్వారా వచ్చిన తెలంగాణ vra లు అక్కడ 30000 pay స్కేల్ జీతం తీసుకుంటున్నారు మరి ap లో vra లు 11000 జీతం honororium తీసుకుంటున్నాము మాకు pay స్కేల్ ఇచ్చి మాకు ప్రమోషన్ ఇప్పించండి మేము B. Tech, M. Tech, డిగ్రీ, పీజీ లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాము మాకు 11 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉంది మేము అని రెవిన్యూ టెస్టులు, cpt కూడా పాస్ అయి ఉన్నాము
@@anandasudarsan208 సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చినపుడు మీకు vro గా ప్రమోషన్ రాలేదా సార్ ?
List first డిగ్రీ పెట్టినప్పుడు నా నెంబర్ 178 కానీ డిగ్రీ ప్రకారం ఖాళీలు ఉంచి ప్రమోషన్ ఇంటర్ ప్రకారం ఇచ్చారు అప్పుడు నా నెంబర్ 285 డిగ్రీ ప్రకారం 220 మంది ఎలిజిబుల్ అందుకే only 220 పోస్ట్లు ఉంచి మిగతా పోస్ట్లు సచివాలయం కి ఇచ్చారు జగన్ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల అర్హత కలిగిన vra లు ప్రమోషన్ పొందలేక పోయారు నేను 2014 appsc ద్వారా జనరల్ లో vra జాబ్ వచ్చింది నా marks 75/100
@@SIVAGANESHPASUPULETI మీకు ఇంకా ఏమైనా కావాలి అన్న చెప్పండి మేము ఎలా మోసపోయాము అని చెపుతాను మీ నెంబర్ అయినా పెట్టండి లేదంటే నా నెంబర్ అయినా పెడుతాను
@@anandasudarsan208 మీరు దయచేసి వీడియో లేదా ఆడియో రికార్డు చేసి నాకు టెలిగ్రాం లో send cheyyandi (link discription లో ఉంది)
నేను రెవెన్యూ ఉద్యోగి కాదు కానీ మీ సమస్య ఏంటో తెలియజేస్తే (నేను చేసేదేమైనా ఉంటే ఛానల్ లో చెప్పగలను)
Bro.. మాది అన్నదమ్ముల వాటా భూమి ఉంది... మా నాన్న గారికి, మా చిన్నాన్న కి కలిపి 1 ఎకరం భూమి ఉంది.. (పూర్వర్జీతం ). డాక్యూమెంట్స్ లేవు, పాసుబుక్ ఉన్నాయి... అయితే ఇపుడు సమస్య ఏంటి అంటే re servy లో మా నాన్న పేరుపై 0.25సెంట్స్(o.25 సెంట్స్ తక్కువ ), మా చిన్నాన్న పేరుపై 0.75 సెంట్స్ (0.25 సెంట్స్ ఎక్కువ )ఎక్కించారు..Online లో అలానే చూపిస్తుంది... ఇపుడు మా చిన్నాన్న పేరు మీద ఉన్న 0.25 సెంట్లు భూమి మా నాన్నగారి పేరు మీదకి ఎలా మార్పించాలి???
ఇలాంటి సమస్యలు అంటే రెవెన్యూ సదస్సులో కంప్లైంట్ చేయమని చెప్పారు (చాలా చోట్ల ఇలా జరిగింది : రీ సర్వే జరిగిన చోట)
vro garini adigitey em annaru bro
VRO kuda revenue sadassullo solve chestanu annaru@@beyourseeelf
రెవిన్యూ సదస్సులు ఎప్పటి నుండి అనేది తెలుసా బ్రదర్....@@SIVAGANESHPASUPULETI
naadi same prblm vro Ney cheyagalaru bro @@Whateverthinkucanreach