విశ్రాంతి || Aacharya RRK. Murthy Messages ||

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
    వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.
    కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.
    మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు.
    ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.
    హెబ్రీ పత్రిక 4 : 1- 5
    ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు
    #christianroasting
    #christmas
    #faith
    #faithjourney
    #faithful
    #christianroastingchannel
    #drnoahajaykumar
    #rrk
    #rrkmurthy
    #rrkmurthymessages
    #rrkfamily
    #telugugospel
    #teluguchristian
    #bellampalli_praveen_kumar
    #calvary
    #calvaryministries
    #calvarytemple
    #calvarytemplelive
    #christ
    #drjohnwesly
    #drjayapaul
    #drjohnwesleymessages
    #drasherandrew
    #thandri_sannidhi_ministries
    #thandrisannidhi
    #thandrisannidi
    #thandrisannidhiministries
    #thandrisannidhisongs
    #vkr_cgti_ministries
    #vkrlive
    #jyothiraju
    #emmanuelministries
    #emmanuel
    #emmanuelministrieshyderabad
    #emmanuelministriesmadanapalle
    #rajprakashpaulsongs
    #rajprakashpaul
    #rajprakashpaulmessages
    #rakshanatv
    #rakshanatvlive
    #drsatishkumar
    #drpsatishkumar
    #pjstephenpaul
    #pjstephenpaulmessages
    #pjsstephenpaul
    #blessiewesly
    #subscribe
    #subscribers
    #telugugospel
    #teluguchristian
    #teluguchristianlatestmessages
    #hosannaministriessongs
    #hosanna
    #hosannaministries
    #joshuashaiksongs
    #blessiewesly
    #samuelkarmoji
    #samuelkarmojisongs
    #samuelkarmojiministries
    #vijayprasadreddy

Комментарии • 20

  • @akkenakuntakumaraswamy6564
    @akkenakuntakumaraswamy6564 7 месяцев назад +2

    Praise the Lord Amen🙏🙏🙏

  • @emmanuelkatta-hh7kx
    @emmanuelkatta-hh7kx 7 месяцев назад

    Praise The Lord
    అయ్యా వందనాలు❤🙏

  • @javvadirajeshrajesh9728
    @javvadirajeshrajesh9728 6 месяцев назад

    Praise the lord

  • @ramthusrinivasarao8741
    @ramthusrinivasarao8741 7 месяцев назад

    Praise the lord ❤

  • @venkataraogorikapudi9767
    @venkataraogorikapudi9767 7 месяцев назад

    Praise the lord Sir........యేసు క్రీస్తు నందు విశ్రాంతి లో ఉండుట నేర్పిన RRK గారి ద్వారా ఆ క్రియ నా పట్ల జరిపించిన దేవుని కి వందనాలు Sir

  • @krishnadanda4616
    @krishnadanda4616 7 месяцев назад

    Amen

  • @biblequiztime3627
    @biblequiztime3627 7 месяцев назад

    ❤❤❤

  • @RajuVillagevision
    @RajuVillagevision 7 месяцев назад +3

    ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఆయన ముగించిన పనిని కొనసాగించడం ఆహా ఎంత గొప్పగా చెప్పారు వందనాలు.

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 7 месяцев назад +1

    AMEN praise the lord ayyagaru 🙏🙏🙏

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 7 месяцев назад

    ❤️🛐❤️

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 6 месяцев назад

    నా దేవుడైన యేసు అయ్య కు నాయొక్క స్తుతులు కృతజ్ఞతా స్తుతులు ఈరోజు ఉదయం నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క వందనములు మరియు వాక్యము వింటున్న ప్రతి ఒక్క రికీ రక్షణ అనందం యివ్వడి మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి జ్ఞాపకం చెసుకుండి మరియు అయ్య గారు కుటుంబానికి జ్ఞాపకం చెసుకుండి వారి వారి కుటుంబ సభ్యులకు దీవించు కాపాడు తద్వారా మీ రు మాహీమ ప్రభావం లు పొందండి అమేన్

  • @satyam7276
    @satyam7276 7 месяцев назад

    వందనాలు అయ్య గారు 🙏🙏🌹

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv 7 месяцев назад

    GODBLESSYOU

  • @jayarajuguiiju6577
    @jayarajuguiiju6577 7 месяцев назад +1

    Amen vamdanalu ⛪🏃🍎🌅

  • @MirsiMirsi-v7c
    @MirsiMirsi-v7c 7 месяцев назад

    🙏🙏🙏

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 7 месяцев назад

    🙏🏻

  • @DeepthiKesineni
    @DeepthiKesineni 7 месяцев назад

    Good message

  • @biblequiztime3627
    @biblequiztime3627 7 месяцев назад +1

    Praise the Lord

  • @SowjanyaGandham-lk6ek
    @SowjanyaGandham-lk6ek 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏