మా ఇంటి వరలక్ష్మి వ్రతం 2023|కన్నులపండువగా జరిగిన పూజ|Varalalshmi Vratham|Mom and Me talks

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Hi friends in this video I have shared about our varalakshmi vratham Pooja. Check it out.
    #momandmetalks #varalakshmivratham

Комментарии • 664

  • @babylakshmi8432
    @babylakshmi8432 Год назад +161

    బంగారుతల్లి ఏమి చేసినా చాలా అందంగా, వైభవంగా ఉంటుంది, నువ్వెప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి, మా బంగారు తల్లి సంధ్య ❤

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 Год назад +32

    అమ్మా వారు చాలా చక్కగా వున్నారు ఎంత చూచినా చూడలని వున్నది పాడిన పాట చాలా బాగా పాడారు super 👏👏👏👌👌👌🙏🌹🙏🌹🙏

  • @srl3278
    @srl3278 Год назад +40

    అమ్మవారు చాలా చక్కగా ఉన్నది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది🎉🎉

  • @sujathach2145
    @sujathach2145 Год назад +8

    సంధ్య చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ పూజ మీ మావయ్య గారు లాగానే నేను చెప్తున్నాను ఎనర్జీ గా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండాలి తల్లి

  • @kuchibhotlasujatha6706
    @kuchibhotlasujatha6706 Год назад +4

    సూపర్ సంధ్యగారు చాలా బాగుంది అలంకరణ చాలా కష్టం పడిచేశారు పండగ వచ్చినప్పుడు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచి పద్ధతి పిల్లలు హెల్ప్ చేయడం, అన్ని చాలా బాగున్నాయ్ 💐

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 Год назад +2

    Vedio చూసినంత సేపు చాలా ఆనందం వేసింది. కానీ నాకు మీ అత్తయ్య గుర్తు వచ్చారు. ఎవరైనా ఇలాంటి కోడలు దొరికితే చాలు అనుకుంటారు. ఆమె ఉంటే చూసి ఎంత ఆనంద పడే వారో అనిపించింది.

  • @sugunarampay9459
    @sugunarampay9459 Год назад +2

    Wonderful Ammavaru decoration,lucky to see such a great arrangements and Pooja.God bless you Maa .

  • @bhargavichary7346
    @bhargavichary7346 Год назад +1

    అమ్మవారి అలంకారం chalabagundi nice niku bhale pattudalaga chestavu e paniayina very good nice lovely sandhya ellappudu deerghasumangali ga chakkaga pujalu chesukomma.... అమ్మవారి Deevenalu ఎప్పుడు untayamma 🙌🙌🙌

  • @Nakshatra-t9j
    @Nakshatra-t9j Год назад +1

    Super ma chala baga chesaru....

  • @usharani-or7el
    @usharani-or7el Год назад +2

    అమ్మవారి అలంకరణ super ఉంది, మీ హారతి పాట కూడా బాగుంది 👌అమ్మ వారు చల్లగా చూడాలి మీ fmly ని 💐

  • @serialsasmajaka7087
    @serialsasmajaka7087 Год назад +1

    Sprrrr madam chala bagundiii baga chesaru

  • @somujs3364
    @somujs3364 Год назад +2

    నిజంగా మీరు మల్టి టాలెంటేడ్
    మీ ప్రతీ వీడియో చూస్తాను
    మీ అమ్మ గారిది కూడా . పసుపుకుంకాలలో అఫైశ్వర్యాలతో
    పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని అమ్మలా ఆశీర్వదిస్తు న్నాను

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi Год назад +1

    బంగారు బొమ్మలా తయారయ్యి వరలక్ష్మీ దేవిని కూడా ఎంతో అందంగా అలంకరించి, . శ్రద్ధా భక్తులతో నీవు, నీ పిల్లలు పూజచేసి, మంచిగా నైవేద్యాలు తల్లికి సమర్పించి, తండ్రి లాంటి మామయ్య గారి ఆశీర్వాదము, పతిదేవుల ఆశీర్వాదం తీసుకున్నావు. ఆ వరాల తల్లి తప్పక నీకు సకల సౌభాగ్యాలు ఇచ్చి, కలకాలం నీ యింట కొలువై వుంటుందని నా బిడ్డ లాంటి నిన్ను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ ..... శ్రీమతి .మాడభూషి రోహిణీ శ్రీనివాస్.

  • @SudhaRani-si3sc
    @SudhaRani-si3sc Год назад +1

    Neku mavayya gariki vunde bonding chala bavundi puja decoration chala bavundi amma sandhya chala opika ga chesav

  • @indrajachandolu157
    @indrajachandolu157 Год назад +9

    అమ్మవారి అలంకారం చాలా చాలా బాగుంది చూడడానికి రెండు కన్నులు సరిపోవడం లేదు అంతా వైభవంగా వుంది🙏అమ్మ,అక్క దేవుడికి పూజ చేసే విధానం & అలంకారం చాలా చాలా బాగుంటుంది

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Год назад +7

    అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. సూపర్ సంధ్య 🙏🙏🙏🙏

  • @shashidas8117
    @shashidas8117 Год назад +9

    Your ammavari decoration is superb... very beautiful Sandhya.. you are looking gorgeous and your twins are adorable.. taking blessings from mamaya garu is very touching...
    You score hundred out of hindred for everything..
    GOD bless you abundently..

  • @krishnakumari2854
    @krishnakumari2854 Год назад +6

    సంధ్య పాట చాలా బాగా పడవు అమ్మ.పూజ చాలాబాగా చేశావు
    అమ్మవారు చాలా బాగున్నారు.

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Год назад +2

    అమ్మ వారు చాలా చాలా బాగున్నారు మీ అమ్మ గారి లాగే చేస్తారు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వుండాలని కల కాలం నిండు నూరేండ్ల
    చల్లగా వుండాలని కొరుకుంటున్నాను

  • @SravaniKanchu-fx8xd
    @SravaniKanchu-fx8xd Год назад +22

    Such a pure bond u and ur mavayya akka ❤❤❤❤❤❤❤❤

  • @pmadhavi279
    @pmadhavi279 Год назад +1

    Chala ba chasukunnaru sandhya garu every year kuda varity ga ba ga chasttunaru nanu chala try chasa mi videos chusi DIY items avvi

  • @sindhurareddy1637
    @sindhurareddy1637 Год назад

    Mee pooja chaala baga anipinchindi sandhya Garuda. Thank u for sharing

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Год назад +2

    Hai సంధ్య నువ్వు మాట్లాడే మాటలు కి song కి అసలు సంబంధం లేదు పాట మాత్రం super ga పాడి అమ్మ వారి ఆశీస్సులు పొందారు super సంధ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mangatayaru2964
    @mangatayaru2964 Год назад +4

    సూపర్ సంద్య గారు👌👌👌 చాలా చాలా చాలా బాగుంది అమ్మ ఇలాగే ఎప్పుడు సంతోషముగా వుండాలి👏🥰👨‍👩‍👦‍👦

  • @gudivadaindiraindira9177
    @gudivadaindiraindira9177 Год назад +1

    Wow sister అమ్మవారు ముద్దుగా కూర్చొని అందరిని దీవిస్తూ చాలా చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰❤️

  • @ushasandhyarani5375
    @ushasandhyarani5375 Год назад

    Super ga undi Pooja

  • @Anu3051
    @Anu3051 Год назад +1

    ఎప్పటికి యిలానే ఏటీవుగా సంతోషం గా ఉండాలి 💐💐💐👏🏼👏🏼👏🏼👍🏻👍🏻👍🏻👌🏻👌🏻

  • @girijaputtapaka6761
    @girijaputtapaka6761 Год назад

    Hi Sandhya back drop decoration chala bagundi inka నిజంగా అమ్మవారు వొచ్చి కూర్చున్నట్లు చాలా బాగా chesav సూపర్😊నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 Год назад +19

    No words for describing pooja only eye feast mamaya gari blessing always heart full looking beautiful sandya in blue saree

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Год назад

    హాయ్ సంధ్య పూజ చాలా బాగుంది అలంకారం చాలా బాగుంది 🙏🏼🙏🏼🙏🏼

  • @nagadurga9555
    @nagadurga9555 Год назад +2

    అక్క ఎంత బాగుంది అంటే అంత బావుంది. చాలా చాలా బాగుంది అలంకరణ. నీ పాట కూడా చాలా బావుంది ❤❤❤❤😊😊😊😊

  • @dramani6137
    @dramani6137 Год назад +1

    Chala chala bavundhi ammavaru decoration super ga vundhi entha Baga chesavamma puja ninnu chusthe muchatesthundhi

  • @VanithaAllu
    @VanithaAllu Год назад +4

    చాలా బాగుంది సంధ్య గారు అమ్మవారు చాలా చాలా బాగున్నారు ఓం శ్రీ మాత్రే నమః

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 Год назад +1

    అమ్మవారు చాలా చక్కగా అందంగా ఉన్నాయి ఉంది సంధ్య అలంకరణ బాగుంది happay varalaxmi శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @erigelavani4162
    @erigelavani4162 Год назад +1

    Happy varamahalakshmi vratham🙏🙏🙏🙏🙏

  • @poojithareddy5099
    @poojithareddy5099 Год назад +1

    Super super sandhya garu

  • @sunitha9557
    @sunitha9557 Год назад

    Pooja chaala chaala bagundhi sandhya garu

  • @manjulachinthalapati9732
    @manjulachinthalapati9732 Год назад

    Chala baga chesukunaru

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 Год назад

    Super amma chala bagundhi .

  • @Sunny64128
    @Sunny64128 Год назад +2

    Great Sandhya గారూ 😊, చిన్న పీటలు బాగున్నాయి .

  • @maneswraopunyamantula1626
    @maneswraopunyamantula1626 Год назад

    Mee voice super meru padina patalu ani nenu nechukotunnanu .plz share more songs

  • @rudrarekha2137
    @rudrarekha2137 Год назад +5

    అలకరణన chala బాగుంది సంద్యా❤🎉

  • @madurikrishna3419
    @madurikrishna3419 Год назад

    చాలా చాలా బాగుంది పూజ సంతోషం సంధ్య

  • @ammapaata3136
    @ammapaata3136 Год назад +1

    సూపర్ అమ్మ చాలా బాగుంది నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా సూపర్

  • @kunireddybhavani4541
    @kunireddybhavani4541 Год назад

    Ammavari alankarana super ga chesaru

  • @kumarivemula8497
    @kumarivemula8497 Год назад +1

    Chala bagundi akka meeru great akka meeru antey chala ishtam naku❤❤

  • @vijayalakshmimalladi9037
    @vijayalakshmimalladi9037 Год назад +1

    నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు వుంది. 🙏🏻🙏🏻

  • @user-gw2vo4ym9p
    @user-gw2vo4ym9p Год назад

    Chala bagumdi సంధ్య.. Pooja kannula pandugula umdi.. Sri mathre namaha

  • @sirimadhurirjy5srichaitany178
    @sirimadhurirjy5srichaitany178 Год назад +1

    Chala baga chesaru sandhya garu.

  • @kanthammaav5110
    @kanthammaav5110 Год назад +1

    Suuiuuuuuuperamma sandhyammma

  • @ilovepurepeople
    @ilovepurepeople Год назад

    Mee mother yesterday video lo chepparu.Sandhya adbhutham ga chesindi ani
    Everything is soo good🙏🙏

  • @prasadvmcnellore3307
    @prasadvmcnellore3307 Год назад +2

    events vallu chesinantha andamga undi sanju decoration i always feels you r my elder daughter

  • @lekhyasree3973
    @lekhyasree3973 Год назад +2

    Sandhya ! Varalakshmi vratham Subhakaanshalu. Varalakshmi Ammavari Alankarana divyanga vundi. Lakshmi Devi vachi kurchunnatlu vunnaru. Chala baga vratham chesaru. God bless 🙌 you. You're inspiring for us.

  • @lalithavadithala9877
    @lalithavadithala9877 Год назад

    Nice video sandya

  • @inajaya3605
    @inajaya3605 Год назад

    సంధ్య గారు సూపర్ గా చేస్తారని మీరు మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి మేము

  • @sailajaadusumalli7299
    @sailajaadusumalli7299 Год назад +1

    పాట బాగుంది. చక్కగా పాడారు.

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Год назад

    Very good Sandhya garu chalabaga cheskunaru Puja theliginti ammayegaru🎉🎉🎉

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 Год назад

    Super video

  • @sandhyaditya3869
    @sandhyaditya3869 Год назад +2

    Superb decoration ,very beautiful Puja 🙏🙏

  • @pavanideepthi9711
    @pavanideepthi9711 Год назад

    Superrrr akkaaa chalaa bagaaaa chesaruuuuuuu akkaaaaaaa

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Год назад +1

    Sandhya you’re so energetic and perfectionist and you are very lucky to have such a great mama garu and husband and children take care amma 🤗👍👏👌🎉🎊

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 Год назад +5

    Very nice pooja., Sandhya. There is a lot of positivity in this video. May Goddess Varalakshmi devi bless you abundantly with all that your heart desires.

  • @laxmibandaru3593
    @laxmibandaru3593 Год назад

    Chala bagundi sandaya

  • @vasuamma8438
    @vasuamma8438 Год назад

    హాయ్ సంధ్య పూజ చాలా బాగా చేశారు అమ్మ వారి అలంకరణ చాలా బాగా చేశారు పాట చాలా బాగా పాడారు ఆయువు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ న్నను

  • @katlaprakash4578
    @katlaprakash4578 Год назад

    Chala Baga cheasaru sandaya gatu

  • @mallemalasumalatha8983
    @mallemalasumalatha8983 Год назад

    Super aaka

  • @yalamakururachanarayudu4396
    @yalamakururachanarayudu4396 Год назад +1

    Chala baga decoration chesaru

  • @suryasworld4868
    @suryasworld4868 Год назад

    Alankarana chala chala bavundi.mee pata kuda chala bavundandi. God bless you with loads of happyness

  • @janakimurali2298
    @janakimurali2298 Год назад

    Allankaram and puja challa bagundi sister 👌👌

  • @userxyz4321
    @userxyz4321 Год назад +1

    సంధ్య మీకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు

  • @kshatridurgabai3389
    @kshatridurgabai3389 Год назад

    Super decaration

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma Год назад

    Nee kastani ki ( opika ki ) taggatte nuvve Lakshmi Devi Lage vunnavu ❤❤❤❤❤
    God bless you Sandya 🙌

  • @chandrakalan7441
    @chandrakalan7441 Год назад +1

    Chalabhagundi pooja decorations
    Song chala bhagundi sandhya garu👌👌👌🌹

  • @sathya19655
    @sathya19655 Год назад +1

    Hii Sandhya veryyyy beautiful Puja and meeru lively Lakshmi devi la unnaru.3 rd varalakshmi la unnaru.God bless you with lots of health, wealth and happiness ❤❤.

  • @vanirao6684
    @vanirao6684 Год назад

    పాట చాలా బాగుంది మరియు మీరు చాలా మధురంగా ​​పాడారు 🌹🙏🧎🕉️🌷🦜

  • @chaithanyaarvety5285
    @chaithanyaarvety5285 Год назад

    Amma vari decaration chala chala bagundhi miru kuda chala bagunaru Sandhya garu

  • @RAJKUMAR-kc3oi
    @RAJKUMAR-kc3oi Год назад +3

    Pooja arrangements were too good. Blessings of the elders is a boon to any one and you are so lucky to have such a kind & lovely in-law. Wish you all the best....God be with you & your family Smt. Sandhya garu.

  • @ushamani8192
    @ushamani8192 Год назад +1

    చాలచాల బాగుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷👌👌👌👌👌

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 Год назад +1

    Pooja chaalaa bagundi sandhya.. . Nijamgaa eyefeast... God bless you thalli

  • @alekyamittapelli9239
    @alekyamittapelli9239 Год назад

    Abbabbaaaaabaa super andi chala baga decoration chesaru

  • @suneethakrishna3988
    @suneethakrishna3988 Год назад

    Chala bhaga chesukunnaru sandhya.

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju4492 Год назад

    Superb decoration very beautiful ammavaru chala bhagunnaru

  • @vishwateja206
    @vishwateja206 Год назад +2

    వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సంధ్య..🙏

  • @Madhavi.112
    @Madhavi.112 Год назад

    Harathi song super undi Sandhya garu

  • @bhavyarao3321
    @bhavyarao3321 Год назад +2

    Ammavari akankaram chala bagundi

  • @chakrineelima4217
    @chakrineelima4217 Год назад

    Pooja and pata chala bagundi sandhya garu

  • @akshaya1787
    @akshaya1787 Год назад

    Me vedio malli. trending on 1 avvalani korukuntunnam

  • @MounikaReddygayam
    @MounikaReddygayam Год назад

    Harathi song. Nice 😊

  • @raghavapranusha9202
    @raghavapranusha9202 Год назад

    Really awesome sandhya jii ammavri decor backdrop superr

  • @itssisira5082
    @itssisira5082 Год назад

    Ammavaru kurchunnattu undi Sandhya..chala chala bagundi..kannula pandugala undi Sandhya..

  • @indirakalva5800
    @indirakalva5800 Год назад

    Chala chala bagundi Decoration Sandhya garu
    Real ga ammavaru kuchnatte vundi

  • @godavarthilakshmimadhavi5067
    @godavarthilakshmimadhavi5067 Год назад +1

    Sandhya garu Decoration super ❤ Ammavu chaala bagunnaru

  • @shobasrinath6122
    @shobasrinath6122 Год назад

    Hi Sandhya Mee intlone ammavaru koluvai unnatte undamma oka divine feeling vastundi chustunnatasepu 🙏🙏🙏🙏💐💐💐💐

  • @srilaxmi_and_janu
    @srilaxmi_and_janu Год назад

    నిను చూడ వెయ్యి కనులైన చాలవమ్మ లక్మి దేవి చాలు ఈ జన్మకి అన్నట్లు అనిపించింది సంధ్య చాలా బాగుంది🥰🥰🥰🥰🙏🙏

  • @p.vinithareddyroll.no1747
    @p.vinithareddyroll.no1747 Год назад

    I am ఇంపర్స్డ్ to ur వీడియోస్ the goddess is so super the వే ur organized hats ఆఫ్ to ur devote

  • @mitravindaravisankar8478
    @mitravindaravisankar8478 Год назад

    Chala super ga undi sandhyagaru me Pooja me decoration super andi

  • @vasanthavemuri5298
    @vasanthavemuri5298 Год назад

    Alankaramu entho bagundi amma nuvvu kuda entho chakkaga ready ayyavu,puja kuda chakkaga chesukunnavu chala chala bagundi God bless you❤

  • @jalahasinigowthami6416
    @jalahasinigowthami6416 Год назад +1

    Super sandhya garu

  • @prasannalatha627
    @prasannalatha627 Год назад +2

    Kaliyuga Chaarumathi devi nuvvu sandhya,God bless you🎉

  • @gmkalyaniads3852
    @gmkalyaniads3852 Год назад

    Super say upper Sandhya garu