YS Jagan about Ayyanna Patrudu Comments | AP Assembly Speaker |

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • YS Jagan about Ayyanna Patrudu Comments | AP Assembly Speaker | @SakshiTV
    #YSJagan #AyyannaPatrudu #APAssembly #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 1,4 тыс.

  • @BalakrishnaVemuru
    @BalakrishnaVemuru 2 месяца назад +100

    తమ్మినేని సీతారాం లాంటి శునకాన్ని సింహాసనం లాంటి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టినపుడు తెలిదు నీకు ఇవ్వన్నీ... 😂😂😂

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 месяца назад

      ఇప్పుడు మీరేం చేస్తున్నారు పంది లాంటి మొహం వున్న లాంగ్వేజ్ లెస్ అయ్యన్నో, బయ్యాన్నో వాణ్ణి కూచొపెడుతున్నారంట మరి మీ జ్ఞానం మొకట్లో ఉందా

  • @PavanKumar-bd4ss
    @PavanKumar-bd4ss 2 месяца назад +104

    😂అబ్బా.... అవునా. దొంగే దొంగ దొంగ అని అరచినట్టుంది. నీ యవ్వారం. నీవు నీ చెంచాలు ఇపుడు వరకి చేసింది ఇదే గా..... ఆనొప్పి నీకు ఇపుడు తెలిసొచ్చిందా..... ఇకనైనా నియంతృపోకడలు కట్టిపెట్టు. కళ్లు తెరువు. నాటకాలు ఆపు. నిజాయితీగా వుండు.

  • @rangaswamy6291
    @rangaswamy6291 2 месяца назад +18

    పాపాలు పండబట్టే నువ్వు దారుణంగా ఓడిపోయావు.ఐనా మారలే ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొవా

    • @yallasubarao1468
      @yallasubarao1468 2 месяца назад

      ముందు నీవు నోరు మూసుకో

    • @sarojinidevi8654
      @sarojinidevi8654 2 месяца назад

      Evm cm cbn 😂😂😂

  • @kesavatvtelugunews
    @kesavatvtelugunews 2 месяца назад +174

    Chalaa దారుణం ఆన్న డైరెక్ట్ గా అలా అనడం చాలా తప్పు టీడీపీ

    • @aksrinivas4
      @aksrinivas4 2 месяца назад +19

      Gatham lo me anna government vaalu chalane kathalu padaru. Jail lo pedtaru baitiki ochi matladak potey ana bayam tho ochadu me pedda anna.

    • @subramanyaml3680
      @subramanyaml3680 2 месяца назад +27

      చంద్రబాబుని నడిరోడ్ మీద కాల్చెయ్యాలని అన్నావు మర్చి పోయావా?

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад

      Correct ​@@subramanyaml3680

    • @korrarajesh1061
      @korrarajesh1061 2 месяца назад

      ​@@subramanyaml3680మరి ప్రారంభం మీతోనే కాదా

    • @tej181
      @tej181 2 месяца назад

      Erripuku dramalu dengutunnadu edi chesini panulu prajalu marchipoiaru anukuntunnadu emo

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 2 месяца назад +98

    తిరుమల తిరుమల దేవస్థానం మీరు ఎంత నాశనం చేశారు నాసిరకమైన ఫుడ్ పెట్టారు. మీరు అర్జునుడు గిరిజన నుంచి చెప్పొద్దు😂😂😂😂

  • @ssplifestyle3243
    @ssplifestyle3243 2 месяца назад +41

    😅😅 అయతే నివు అసెంబ్లీ కి రావు 😅😅 అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుతున్నావు 😅😅 చి నీవు ఒక నాయకుడివి మేము నికు ఓటు వేయటం 😅😅 వేస్ట్ ఫెలో నీవు 😅😅

  • @neelakantaprasadkavali5256
    @neelakantaprasadkavali5256 2 месяца назад +119

    స్వాతిముత్యం లో కమలహాసన్ లాగా చెప్పకండి సార్ ప్రజలు గొర్రెలు కాదు దయచేసి మారండి

    • @sankar4058
      @sankar4058 2 месяца назад +7

      Correct ga cheppearu sir.. Ycp vaallu Sakshi ni ban chesi vunte inka maro 20 seats gelichi vundevaallu.. Sakshi vadu sagam karanam ycp ni odinchadam lo

    • @SocialThink304
      @SocialThink304 2 месяца назад +1

      ​@@sankar4058 Nijam cheppu bro tv5 abn eenadu cbn kosam pani chestunaya leda

    • @sankar4058
      @sankar4058 2 месяца назад +1

      ​@@SocialThink304prajalu yemi anukuntunnaro jagan ki sakshi vadu teliyajesivunte inka yekkuva seats vachi vundevi..

    • @sabbavarapusreenu9031
      @sabbavarapusreenu9031 2 месяца назад +3

      ​@@SocialThink304tv9, ntv, sakshi leva JAGAN ki😂😂

    • @mktalluri
      @mktalluri 2 месяца назад

      Meeru yemi baadapadakanti babu garu thana talent slow ga theesthunnadu. Karru kaalchi pedathadu appudu meeku jagan gurthuku vasthadu

  • @Praveen87594
    @Praveen87594 2 месяца назад +23

    చంద్రబాబు గారిని manasika వ్యాది ani mana mla s , కించపరచినపుడు , mana mla ni గద్దించి ఉంటె ఇపుడు ఇలా జరిగేది కాదు నాకు తెలిసి

  • @srianudeep9540
    @srianudeep9540 2 месяца назад +13

    తమ్మినేని అంత పనికిమాలిన వాడు ఐతే కాదులే

  • @ram_1979
    @ram_1979 2 месяца назад +80

    Door delivery అనే పదాలు కు బదులు వేరే పదాలు వాడండి. Door delivery అంటే జనాలకు ముందుగా గుర్తుకు వచ్చేది MLC అనంత బాబు కేసు.😂

    • @sunni438
      @sunni438 2 месяца назад +4

      Orey mlc anant babu ki jagan ki sambandam entra ?? Erri puka

    • @sunni438
      @sunni438 2 месяца назад

      Niku sakshi TV evadu choodamanadu ?? Niku jagan nachanapudu pedda picchi gadila unnav

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 2 месяца назад +7

      Avuna sambandam yemi Leda party nundi suspend chesina taruvatha yela kalisadu jagan ni. Jail nundi release iena taruvatha rallylu yela cheyanicharu

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад

      ​@@sunni438niku medhadu vundhi anukovatam na tappu. Vedhava.

    • @purnachandarrao9114
      @purnachandarrao9114 2 месяца назад

      ​@@sunni438vadni arrest cheyakunda sanmanam chesadu vedu 😂😂

  • @Syntax-c6o
    @Syntax-c6o 2 месяца назад +7

    అధికారం వచ్చినప్పుడే అనుకువగా ఉండాలి, ఆచీ తూచి మాట్లాడాలి అని పెద్దలు చెప్పింది వినాలి
    ఎంగిలాకు గాలికి ఎగిరి గోపురంపై పడ్డట్టు @ysjagan ప్రజలు ఇచ్చిన పవర్తో ఫ్యాన్ తిరిగి సిఎం అయ్యాడు. కళ్ళు నెత్తికెక్కి అసెంబ్లీలో వాగాడు
    దేవుడు చెప్తే ప్రజలు కరెంట్ తీసేసారు
    గుయ్యిమంది ఎవరికో?

  • @user-lv2sb1ws5q
    @user-lv2sb1ws5q 2 месяца назад +27

    NUVVU YCP vaallu 5yrs lo chesinavi gurthuchesuko 😂

    • @Farid12661
      @Farid12661 2 месяца назад

      First meru chapina ahmilu purthi chaiyandi😂😂😂

    • @chaithanyareddy8381
      @chaithanyareddy8381 2 месяца назад +2

      ​@@Farid12661rey mee ycp vallu em peekaledhu so... Nuvvu noru muy ippudu. Nuv matladey arhatha ledhu

  • @Sathishvemavarapu__
    @Sathishvemavarapu__ 2 месяца назад +49

    ప్రతి ది డోర్ డెలవరీ ఒక దళిత యువకుడిని కూడా చంపి డోర్ డెలివరీ చేస్తారు మన జగన్ అన్న 😂😂

    • @godoggyruler9116
      @godoggyruler9116 2 месяца назад +2

      Dalith ante chala eeka mukka aipoindhi nekkuda?

  • @indrakk3727
    @indrakk3727 2 месяца назад +214

    నువ్వు ఉన్నపుడు ఉన్న స్పీకర్ మహా గొప్ప వాడు మరి

    • @sunilt8411
      @sunilt8411 2 месяца назад +34

      Yes... ippudu kaboye buthula speaker kanna chala better... Sare appudu speaker buthala video's unte pettu...or ippudu speaker video's pettamantva 😂😂

    • @sudhasagi
      @sudhasagi 2 месяца назад +1

      Mi party lo vunnavalllu mantralu cheppthara enti😂

    • @RAMESHRAJ-yn9px
      @RAMESHRAJ-yn9px 2 месяца назад

      Vadu pandila padukuntadu sagam nasanam chesindi ni ministers a speaker gadu nidraponiki saripotadu lekuntey easy ga 60-70 aina vachevi

    • @PavanLite
      @PavanLite 2 месяца назад +1

      Yes

    • @sunandapalem1943
      @sunandapalem1943 2 месяца назад

      Brahinimi adi edi anevadu vadu goppodu ra babu

  • @suprajak2156
    @suprajak2156 2 месяца назад +36

    Rrr speaker ga unte neeku baga respect ichundevadu jagananna....😅

  • @jaydev5798
    @jaydev5798 2 месяца назад +45

    ప్రజలకి పంచె డబ్బులు డెవలప్ కి ఖర్చు పెట్టు ఉంటే ని పేరు లైఫ్ లాంగ్ గుర్తు వున్ను ఇప్పుడు చూడు ఎవడు పట్టించు కోవట్లేడు

    • @bhaskarinukonda7702
      @bhaskarinukonda7702 2 месяца назад

      Edhi 100/- nijam

    • @jaydev5798
      @jaydev5798 2 месяца назад

      @SS-dz9er పక్కకెళ్లి ఆడుకో 5 ఇయర్స్ వరకు

  • @tanujatanujasweety6980
    @tanujatanujasweety6980 2 месяца назад +108

    God Bless You Jagan Sir

  • @Poornasai1987
    @Poornasai1987 2 месяца назад +136

    ఇంతకుముందు అసెంబ్లీలో మీరు ఏం చేశారు

    • @Mahesh1432.
      @Mahesh1432. 2 месяца назад +3

      పక్కకి పోయి ఆడుకో evm బాబు తొత్తు

    • @sankar4058
      @sankar4058 2 месяца назад +7

      ​@@Mahesh1432.2019 lo kuda EVM la nu manipulate chesarani meeru ippudu yela anukuntunnaro memu kuda appudu alane anukunnam.. Mingaleka ee mangalavaram veshalu yenduku.. Okkasari chance iste rastranni వల్లకాడు chesaru kadara..

    • @shaikdadapeer9706
      @shaikdadapeer9706 2 месяца назад +4

      ​@@Mahesh1432.Nuvu musko ra Babu 😂😂😂 2019 lo win ayte jagan m anadp chusko miru win ayte evm correct loss ayte evm mistake aa

    • @tarunmajeti475
      @tarunmajeti475 2 месяца назад

      BAJANA😂😂

    • @Mahesh1432.
      @Mahesh1432. 2 месяца назад

      @@shaikdadapeer9706 తమరు ముస్లిం అనుకుంట. చూసుకో మరి ముసలోడు చాలా డేంజర్

  • @RajKumar-gq3tn
    @RajKumar-gq3tn 2 месяца назад +8

    Same way you gave mp seat to Avinash after killing babai😂

  • @supersogseenu4747
    @supersogseenu4747 2 месяца назад +16

    నీపాపం పండింది కాబట్టే నువ్వు ఓడిపోయావు

  • @user-po3zb5rh7y
    @user-po3zb5rh7y 2 месяца назад +252

    జగనన్నా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్దాలు, బూతులు , దాడులు, వెన్నుపోటులు, నయవంచన చేయడం, దగా చేయడం, ఇవేమీ నువ్వు చేయలేవన్న ఆఖరికి నానా అన్న వాళ్లే నమ్మక ద్రోహం చేశారు చివరికి నీ తోబుట్టువు కూడ నీ మీద కక్ష కట్టింది ఈ తుచ్చమైన రాజకీయాలు వద్దన్నా పైగా ప్రజలలోకి వెళతానంటున్నావు నువ్వు మరలా పుంజుకుంటావేమోనని నిన్ను ఖచ్చితంగా అంతం చేస్తారు ఎందుకన్నా విలువైన జీవితాన్ని నీ కుటుంబముతో ప్రశాంతముగా జీవించన్నా

    • @vijay2007india
      @vijay2007india 2 месяца назад +69

      నీ కామెంట్ కి నవ్వొచ్చింది😂😂😂 ఇన్ని చేసింది జగనే. నువ్వు ఏపీ లో లేవా? అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నవా?

    • @mnarsimharaju8100
      @mnarsimharaju8100 2 месяца назад

      veedu, jeevitantam free patakalu tini batukudamu anukunnadu.. chillara na koduku, ee 5 years AP lo unnava ra daridruda

    • @murarichinodu4268
      @murarichinodu4268 2 месяца назад

      వీడికి సిగ్గు ,మానం రెండు లేవు. వీడు కళ్ళుండీ చూడలేని కబోది.

    • @godoggyruler9116
      @godoggyruler9116 2 месяца назад +6

      Proof chupinchu, ayyanna patrudu balupu matalu media lone live unnnai, e abadhalu pani cbeivu long run lo

    • @user-po3zb5rh7y
      @user-po3zb5rh7y 2 месяца назад +9

      నీలో నిజాయితి 1% కూడా లేదు @vijay2007india

  • @KanchiCharan
    @KanchiCharan 2 месяца назад +55

    Super Anna

  • @rangaswamy6291
    @rangaswamy6291 2 месяца назад +17

    సర్ మీ స్పీకర్ భాష ఎలాటిదో యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి చూడండి - జగన్ గారు ఏమి చేయలేం అని కాడి వదిలేయకండి

    • @venkysoftskillstrainer6683
      @venkysoftskillstrainer6683 2 месяца назад +3

      ఆయనకి ఫోన్ లేదు అన్నా
      అందుకే ఆయన తప్పులు ఆయనకి అర్ధం కాలేదు

  • @user-uw1sd1qs4c
    @user-uw1sd1qs4c 2 месяца назад +8

    ప్రభుత్వం మీ సమయం లో వునపుడు ప్రజల వెంట వునారా,మరి ప్రతిపక్ష హోడకుడా లేదు, కదా
    ఈ పుడు ప్రజల తోటి వుంటారా .
    పదవీలో వునపుడు ఒకలాగా లేనపుడు ఒకలాగా మాట్లాడటం మీ పార్టీ వారికి మాత్రమే చెందింది.

  • @lakshmivemula7585
    @lakshmivemula7585 2 месяца назад +52

    Super

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 2 месяца назад +110

    తమ్మినేని ఎలాంటి వాడు ఆయనికి ఎందుకు ఇచ్చారు నీవు ఉండు స్పీకర్ గా

    • @happylife...843
      @happylife...843 2 месяца назад +7

      thamineni...ayyanakanna....100% better

    • @harishmaanvitha
      @harishmaanvitha 2 месяца назад +6

      ​@@happylife...843avuna ra Paytm kuka

    • @sreedharpaladugu68
      @sreedharpaladugu68 2 месяца назад +4

      Better ha meku m telusu ra babu, ada speaker babu security lekapotha 2 mins lo finish chestam anadu

    • @sankar4058
      @sankar4058 2 месяца назад

      ​@@happylife...8432 mins lo finish chestam annavadu meeku better aa.. Yemi bathukulu ra meevi.. Chee..ippatikaina maarandra..

    • @035lokesheee
      @035lokesheee 2 месяца назад

      @@happylife...843evadra babu nuvvu mari entha darunamga unnaru

  • @rajeshkatakam789
    @rajeshkatakam789 2 месяца назад +12

    అన్నా ఇలాంటి దుర్మార్గుల మధ్య నీలాంటి మంచి వ్యక్తులు బతకలేరు కానీ. చచ్చిపో అన్న please 😂

    • @shivam4892
      @shivam4892 2 месяца назад +1

      😂😂😂😂😂

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 2 месяца назад +4

    ఓ doubt శిశుపాలుడి పాత్ర కౌరవ సభ bybul లో లేదా

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 месяца назад +78

    జగనన్న ఎక్కడ తగ్గొద్ధు అన్న మీకేమి మీరు సింహం మీకు మేము అందరం ఉన్నాం మీరు హ్యాపీగా ఉండండి 🙏🥰టీడీపీ గుండాల పార్టీ కి జస్ట్ 6 మంత్ టైం ఇచ్చి చూద్దాం అన్న తర్వాత ఉంది... EVM సీఎం చంద్రబాబు కి లవ్ యూ జగనన్న 💙జై జగనన్న 💙జై వైసీపీ 💐

    • @SamaraSimhaReddyM
      @SamaraSimhaReddyM 2 месяца назад

      www.youtube.com/@SSR0405

    • @parmeshsai6115
      @parmeshsai6115 2 месяца назад +8

      Nuvu reddy ani cheptunavu , nenu kuda Reddy caste a nenu janasena ke support chesanu . Ap proper development cheyledhu jagan Adminstration radhu

    • @tejasreddy8750
      @tejasreddy8750 2 месяца назад +2

      Jai jagan Anna Anna 🙏

    • @mrcommonman616
      @mrcommonman616 2 месяца назад

      Suvarna Paytm batch inka marava nuvu .evm ithe ballot paper tho jarigina mlc election lo em pikado jagan 😂😂😂😂

    • @PavanKumar-bd4ss
      @PavanKumar-bd4ss 2 месяца назад +9

      ఇప్పటి వరకు మీరు చేసినది గాందీగిరి నా? మీరు చేస్తే సంసారం అవతలి వాడు చేస్తే ఇంకోటా? ఇలా వుండబట్టే 151 లో 5 దిగ్గొట్టి 11 మిగిల్చింది మీకు. మీబాషలో చెప్పాలంటే ఇదే దేవుని స్క్రిప్టు .ఇన్ని రోజులు కన్నుమిన్ను ఆనక మీరు చేసింది గాందీగిరా లేకా గూండాగిరా? ఇకనైనా మారండి.
      note: గతంలో అదికార అహంకారం తో మీరుచేసిన దౌర్జన్యం లు ప్రస్తుత ప్రబుత్వం చేయదనుకుంటా. అలా చేస్తే వారికి కూడా రేపటిరోజున మీ పరిస్తితే....

  • @user-bb5pi7np3f
    @user-bb5pi7np3f 2 месяца назад +44

    You will bounce back Anna

    • @shariefshaik9524
      @shariefshaik9524 2 месяца назад +3

      Yendukura saami

    • @user-bb5pi7np3f
      @user-bb5pi7np3f 2 месяца назад +1

      @@shariefshaik9524 For better Administration ki Ra

    • @shariefshaik9524
      @shariefshaik9524 2 месяца назад

      @@user-bb5pi7np3f Licker scam administration aa

    • @zoomers2004
      @zoomers2004 2 месяца назад +2

      Bounce back to Jail confirm 😂😂

    • @user-bb5pi7np3f
      @user-bb5pi7np3f 2 месяца назад

      @@zoomers2004 let's wait and see

  • @chinmayachowdary
    @chinmayachowdary 2 месяца назад +2

    Jagan is a legendary actor. No one can match or beat him. He can beat himself. Please don’t trust him blindly. Analyse his behaviour and his actions.

  • @megmegs5615
    @megmegs5615 2 месяца назад +1

    విధి చాలా విచిత్రమైనది sir... కాలం సహకరించినప్పుడే సద్భావం తో బ్రతకాలి...కర్మ ఎవరిని వదలదు... మీ పార్టీ సభ్యులు వల్లనే మీకు ఈరోజు ఈ గతి పట్టించారు ప్రజలు...

  • @accountnaren
    @accountnaren 2 месяца назад +12

    Door deliver was good and superb! No one can Denay that. Your mistake is "I don't care" behavior and "Monarch " kind of ruling. You no need to say na BC & na SC. If you do good to them then they own you. You should look into white colour jobs as well. Everyone needed here. Not only traditional labour jobs. There is word in the public that the only one person in AP is rich who is Jagan mohan Reddy Garu!

  • @Dattumahesh0009
    @Dattumahesh0009 2 месяца назад +55

    Door delivery chesav kada andeke odiooyav

    • @nsrinivassrinivas-121
      @nsrinivassrinivas-121 2 месяца назад

      Orey puka janalaki dengindha rastion depo ki velthey yenda antaru mAna intikey kada vastundhii

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 2 месяца назад +5

    PLEASE EXPLAIN COURT WHAT YOU DID SO FAR... JAI TDP.. JAI MA CM AND DCM...

  • @luckyyadav6400
    @luckyyadav6400 2 месяца назад +3

    మరి మీరు అంతా మంది గెలిచినప్పుడు మీరు కౌరవులు కాదా

  • @jacobtrr
    @jacobtrr 2 месяца назад +53

    Me speaker emanna prabudda

    • @suryahi7247
      @suryahi7247 2 месяца назад +7

      Ayyana kante chala better le
      Ayana vagudu municipali laga untundi

    • @Fanofappu1234
      @Fanofappu1234 2 месяца назад

      Jagan power lo unnappudu ayyanna garini yentha ibbandi pettado thelusa neeku? Family tho saha torcher chesadu avanni chudaleda leda abhimanam musugulo kanapadaleda? Yenni arachakalu chesaru 5 years lo? Prajavedhika demolition daggara start chesi inka election ayye varaku varusaga yekkado chota himsathmaka gatanalu jaruguthune unnai miru avanni yenduku matladaru? ​@@suryahi7247

    • @Fanofappu1234
      @Fanofappu1234 2 месяца назад +4

      Ycp MLA's kani minister's kani okkadikaina boothulu thappa inkemaina thelusa? Okkadiki kuda valla department gurinchi minimum knowledge ledu ivanni kanapadavu chala mandiki

    • @sunilt8411
      @sunilt8411 2 месяца назад +2

      ​@@Fanofappu1234..sare aa videos unte pettu chustham... Ippudu unna buthula home minister and buthula speaker video links pettamantava... And ycp vallu govt employees tittina videos kuda unte pettu..dammunte

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 месяца назад

      ​@@Fanofappu1234 yes bro jaggadu velthadu assembly veedini kukka kanna heenanga choostharu

  • @BommareddyKotireddy
    @BommareddyKotireddy 2 месяца назад +54

    అసెంబ్లీ కి పోకుండానే పారి పోతు నాడు తుక్ గ్లక్

  • @srinivasareddy7811
    @srinivasareddy7811 2 месяца назад +2

    We are with you Sir❤

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 месяца назад +37

    We are with jagananna 🙏

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye 2 месяца назад +2

      Nee paytm bratuku paadugaanu

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад

      We are without Jagananna.

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 2 месяца назад +115

    డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల లేదు

    • @nsrinivassrinivas-121
      @nsrinivassrinivas-121 2 месяца назад +5

      Vastey job koteydha maney

    • @yaseenshaik1002
      @yaseenshaik1002 2 месяца назад

      Yendukistam ma istam ,, memu pettamdarulam meeru banisalu,, maa siggu Leni matalu meeru yenduku nammi maaku vote vedyaru anubhavinchandi😅😅😅

    • @Sgn-mq4hd
      @Sgn-mq4hd 2 месяца назад

      Meeru teachers ayyi eragadeesedhi emundhi.. em cheppisavaru pillalki🤣.. Jagan mimmlani english medium lo kuda cheppali anangane bayam vesi CBN ki support chesaru 😂.. Em kathalu ra meevi.. meeru chese paniki eche salary lu ekkuva.. ayina sare salary penchali da lu penchali.. edho oka godava roju.. 10% ayina teachers manchiga cheppevallu vunnaro ledho kuda naku doubte..

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 2 месяца назад +2

      Uchha aapuko ..frst preparation start cheyu ra gutle

    • @marrapumadhusudanarao106
      @marrapumadhusudanarao106 2 месяца назад

      @@vijay-rd2bu
      11 రెస్ట్ తీసుకో పార్టీ లేదు బొక్క లేదు gutule

  • @charanvss931
    @charanvss931 2 месяца назад +8

    అన్నా నువ్వు ఎప్పుడు గ్రేట్ సీఎం ఎంత మంది వచ్చినా ఒకే ఒక్కడు చాలు అది జగన్ అన్న అవ్వాలి. ఇదే నా సంకల్పం నిన్ను టచ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎమిటో ఎప్పుడో జనాలు చూసారు గాడ్ ఇస్ గ్రేట్

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад

      Musko ra sannasi.

  • @srinivasarao4820
    @srinivasarao4820 2 месяца назад +4

    మనం చేసిందే తిరిగి వస్తుంది

  • @RajuTottaramudi
    @RajuTottaramudi 2 месяца назад +175

    మీకు ఎవరు పోటీలేరు రా రు

    • @VayOfBwNHI
      @VayOfBwNHI 2 месяца назад +14

      Acting lo ne kadaa nuvvu annadi

    • @kalisettifun1278
      @kalisettifun1278 2 месяца назад +8

      Avunu corruption lo

    • @sarojinidevi8654
      @sarojinidevi8654 2 месяца назад +2

      Cbn evariki potiradu mosam cheyyadam lo evm cm cbn😂😂😂😂😂

    • @veluvulaveera6439
      @veluvulaveera6439 2 месяца назад +2

      Jail lona

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад

      Avnu ra bidda. 11 seats tho evaru poti padataru chepu.

  • @ramana2584
    @ramana2584 2 месяца назад +50

    ❤❤❤❤జై జగన్❤❤❤❤

  • @Remofernman
    @Remofernman 2 месяца назад +3

    This man is full of hate and vindictive politics. He will never change.

  • @prashanthiprashanthi8186
    @prashanthiprashanthi8186 2 месяца назад +1

    ఇంకా ఒక నెల కూడా కాలేదు మళ్ళీ next 5 years కోసమంటూ ప్రయత్నాలు ప్రజలకు మైండ్ వాషింగ్ స్టార్టెడ్

  • @chsambasivarao5575
    @chsambasivarao5575 2 месяца назад +13

    Very good

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 2 месяца назад +12

    God Bless you jagananna

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 2 месяца назад +5

    అన్నయ్య జలగన్న మీరు ఎక్కడైనా చేసేది తక్కువే😝😝

  • @Mahesh1432.
    @Mahesh1432. 2 месяца назад +2

    శ్రీకృష్ణుడు అంతటి వాడికే నిందలు తప్పలేదు. నువ్వెంత 😢. అనుభవిస్తారు లే 😢

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp 2 месяца назад +7

    Believe on lord Venkateswara you will win

  • @1977satishjyothi
    @1977satishjyothi 2 месяца назад +62

    సార్
    ముఖ్యంగా మనము మండల స్థాయి కార్యకర్తలు లెవెల్ లో మీటింగ్ పెట్టవలెను కనీస పక్షాన ఆరు నెలలకు ఒకసారి అయినా రివ్యూ చేసుకోవాలని అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ ముఖ్యం నాయకులతో కూడా సమావేశం జరిగితే బాగుంటుంది అదే మిడిల్ క్లాస్ కోసం కూడా ఆలోచించాలి మీరు ముఖ్యముగా నా ఎస్సీ నా బిసి నా మైనారిటీ అని పదేపదే చెప్తున్నారు కానీ దానివల్ల ఓసి బాగా వ్యతిరేకత పెరిగింది అలాగే అలాగే రెడ్డిస్ కూడా మీరు వాళ్ల కోసం ఆలోచిస్తున్నారు తప్ప మరి ఓసి లో ఉన్న రెడ్ల కోసం ఎందుకు ఆలోచించడం లేదు అది కూడా ఒక మైనస్ ఓసిల కోసం ఎందుకు ఆలోచించటం లేద ఎస్సీ బీసీ మైనారిటీ అంటే ఎలాగా సార్ వారికి చేయడం తప్పులేదు పదేపదే అదే చెప్తున్నా ఓసీల కోసం కూడా ఆలోచించాలి కదా అలాగే మీరు ముఖ్యంగా పథకాల కోసం చెబుతున్నారు తప్ప మిగతా వాటి కోసం ఎందుకు చెప్పట్లేదు ఏమి నీ ఉద్యోగాలు ఇచ్చాము కంపెనీలు విని తెచ్చేయమని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయిందని అవి కూడా చెప్పాలి కదా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్చేసే పథకాల మీద చేస్తున్నారు దాంట్లోంచి బయటకు వచ్చి మిగిలిన వాటికోసం కూడా ప్రచారం చేయవలెను

    • @gangadhara8102
      @gangadhara8102 2 месяца назад +4

      100 :correct brother

    • @mandapurambalaraju8193
      @mandapurambalaraju8193 2 месяца назад

      అధికారం కోసం అందర్నీ ఇప్పుడు కలుస్తాడు పట్టించుకుంటాడు కానీ అధికారం వచ్చాక అందరిని వదిలేస్తాడు

    • @nagendrarao5607
      @nagendrarao5607 2 месяца назад +1

      Adu bolkicchadu

    • @sarojinidevi8654
      @sarojinidevi8654 2 месяца назад

      Evm cm cbn😂😂😂😂

    • @sekharniadu1749
      @sekharniadu1749 2 месяца назад

      Modda vedu 2029 lo kuda geylavadu
      1.mandu rates
      2.Avva tathalu
      3.Raithulu
      4.Building contract
      5.veedu hinduvulu Antey vediki padhu..
      6 ....veddu pedda Bokka

  • @Syntax-c6o
    @Syntax-c6o 2 месяца назад +3

    Mana Anna 11 CBi cases and 11 seats, what a script 😂😂😂

  • @ManuSangaru
    @ManuSangaru 2 месяца назад +2

    Veedike ippudu kooda support chgystunna vallaki nizam gaa namstey

  • @SUNDARAM.E
    @SUNDARAM.E 2 месяца назад +44

    వేచి ఉండండి మళ్లీ అధికారంలోకి వస్తాము వైసీపీ

    • @sssarmyboys3940
      @sssarmyboys3940 2 месяца назад +1

      Nic jok

    • @venkayyainuganti6403
      @venkayyainuganti6403 2 месяца назад +5

      ఈ సారి సిబిఐ, ED కేసులతో బొక్కలోకి వెళ్లడం జరిగితే 6 ఏళ్ళు అనర్హత. అంటే 2039 వరకు పోటీ అర్హత హుళ్ళక్కి

    • @SUNDARAM.E
      @SUNDARAM.E 2 месяца назад

      @@venkayyainuganti6403 wait and see

    • @praneethkumar8166
      @praneethkumar8166 2 месяца назад

      @@venkayyainuganti6403 correctga chepparu bro

    • @user-fs3qy7ep6c
      @user-fs3qy7ep6c 2 месяца назад

      అవున్రా మీరు ఉగ్రవాదులు టెర్రరిస్టులు కంటే డేంజర్ కదా మీరు మరొక ఆఫ్గనిస్తాన్ మరొక ఉక్రెయిన్ చేయాలనుకున్నారు ఈ స్టేట్ ని గెలిచిన తర్వాత నీ మనసులో ఎంత విషం ఉందో అంత నాశనమైపోతారు దేనికైనా టైం రావాలి రా అంతే వ్యవస్థలను మేనేజ్ చేసి జనాలు మైండ్ పొల్యూట్ చేసి చెయ్యండి కూడా చేశామని చెప్పుకునే బ్రతుకే మీది తొందరపడకండి మళ్లీ టైం వస్తది ఓటు అనే చెప్పుతో కొడతారు మిమ్మల్ని ప్రజలు ​@@venkayyainuganti6403

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 2 месяца назад +7

    తెలుగు దేశం పార్టీ లో కూడా సమర్థులు ఉన్నారు స్పీకర్ గా,మరెందుకో అయ్యన్నపాత్రుడు లాంటి వారిని స్పీకర్ గా ఎన్నుకుంటున్నారు

  • @sridevisada6482
    @sridevisada6482 2 месяца назад +4

    Sorry anna appudu meru alane unnaru ga naku telisi inka ghoranga unnaru prajale bhypadipoyaru .....

  • @PPK7
    @PPK7 2 месяца назад +1

    Good Yes ❤

  • @vamsipamu6601
    @vamsipamu6601 2 месяца назад +13

    Papalu gurinchi nu matladaku anna papalike papam tagultundi😂

  • @అంగీరస
    @అంగీరస 2 месяца назад +8

    రోడ్డు మీద పోవాలంటే పరదలు కట్టుకునే భయపడే వ్యక్తివి అసెంబ్లీలోకి ఏ మొహం పెట్టుకొని వస్తావో మాకు తెలుసులే ఇంత భయపడే వాడివి ఎందుకు నీకు రాజకీయాలు సిగ్గుండాలి రెండు వందల మంది పర్సనల్ సెక్యూరిటీ గార్డులు అంట😅😅😅😅

    • @godoggyruler9116
      @godoggyruler9116 2 месяца назад +3

      Bayam kadu chiraku, for suppose manam kulli kampu unna chota ela avoid chestamo assembly lo ipudu buthu gallu mosa gallani chusi kuda idhe situation ani jagan cheptunadu

  • @nirmalajessica259
    @nirmalajessica259 2 месяца назад

    Ur my best hero in politics love you❤😘❤❤❤❤😘😘😘😘❤ always forever and ever

  • @MagantiPatel-rn1cw
    @MagantiPatel-rn1cw 2 месяца назад +4

    Your wrong decision. first sand 2nd. Amaravati 3rd. Over confidence,,,, moreover

  • @suraravikumar6039
    @suraravikumar6039 2 месяца назад +18

    Next cm nuvve anna

  • @achariabk341
    @achariabk341 2 месяца назад +3

    Sir,
    Request to conduct meetings all party leaders from Mandal level to constituency regularly.

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 2 месяца назад +1

    అరరే ఒక్క సారి ఖాళీగా ఉంటే క్రింద ఉన్న మెసేజ్ లు చూడండి జగ్గు భాయ్ 😂😂😂

  • @veerannamarisetti4669
    @veerannamarisetti4669 Месяц назад

    రాజకీయ నాయకులకు ప్రజలంటే చాలా లోకువగా ఉన్నట్టుందే!

  • @ChinnaKalivi
    @ChinnaKalivi 2 месяца назад +5

    Ante sir meru ippudu krishnudu , migilina vallu pandavula ani antunnara....super polika sir krishnudu kanna meerey inka great

  • @kishorepavani1888
    @kishorepavani1888 2 месяца назад +12

    Well come lion

  • @GoloreB
    @GoloreB 2 месяца назад

    జై జగన్ 👌👌👌❤❤అన్న మీరు చాలా 👌👌ఏవరు యనే అన్న బాధ పడుకు అన్న దివుడు చు స్తూ వుండు 🙏🙏

  • @saiprasannach2488
    @saiprasannach2488 2 месяца назад +3

    Looks like you are still in the illusion that people appreciated you button press process

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад

      Ade kada, verri malokam la vunnaru ycp.

  • @sadhambhaskar9553
    @sadhambhaskar9553 2 месяца назад +10

    Jai jagan Anna

  • @-bn9ko
    @-bn9ko 2 месяца назад

    కౌరవ సభ మనదే 2019-2024 వరకు,ఏ కులము చూడ లేదు అని పదవులు ఒకే కులానికి యిచ్చిన ఘనత లెవెన్ మోహన్ రెడ్డి దే...

  • @kbkrishnabalarama4950
    @kbkrishnabalarama4950 2 месяца назад +2

    Doctor ni champadam correct aa cm gaaru

  • @niruy2541
    @niruy2541 2 месяца назад +5

    Jai jagan

  • @maddhakasai7804
    @maddhakasai7804 2 месяца назад +3

    రెడ్లను మాత్రం చేసావ్ mlc door డెలివరీ చేస్తారు

  • @kanakavallipokuri7166
    @kanakavallipokuri7166 2 месяца назад +2

    Nee చేష్టలకి విసిగి ఎలా అన్నారు పెద్దాయన పర్లేదులే నీకు నొప్పి తెలియాలిగా టేకే రెస్ట్

  • @Kartik-pp1xy
    @Kartik-pp1xy 2 месяца назад

    Always with you Jagan anna through thick and thin.People of AP should realise that Jagan never did discrimination based on caste,creed,sex.In the coming time you will see all these things at peak level in Andhra Pradesh.

  • @ruparupa6328
    @ruparupa6328 2 месяца назад +15

    God bless you Jagan anna ❤️✝️🙏
    మీరు కుల మత భేదం లేకుండా అందరికీ న్యాయం చేసారు దేశం అభివృద్ధి చేసారు మీరు మళ్ళీ గెలిస్తే కూటమి గుండాల రాజ్యం దొంగల ముఠా ఇంకా ఎప్పటికీ గద్దె ఎక్కరని తెలిసి కుట్రలతో గెలిచారు తప్పకుండా అనుభవిస్తారు ఒక్క గాలీ వాన ప్రవాహానికి కొట్టుకొని పోతారు దుష్టులు దుర్మార్గులు ఇప్పుడు మీ మీద నిందలు వేస్తున్నారు ప్రజల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళ అరాచకాలు బయటకు రాకూడదు అని
    దేశానికీ పట్టినా చీడ పురుగులు కూటమి గుండాల దొంగల ముఠా ఒక్కరికీ మత పిచ్చి ఇంకొకరికి కులమత కుళ్ళు పట్టిన చంద్రబాబు మాటలాడటం రానీ లోకేష్ సైకో పవన్ ఎలా గెలుస్తారు ఎవ్వరికీ ఏమీ చేసారని తప్పకుండ అనుభవిస్తారు నేలమఠం కొట్టుకుని పోతారు దుష్టులు దుర్మార్గులు దేశానికీ పట్టినా చీడ పురుగులు చీ సిగ్గు మానవత్వం లేని వారు

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 2 месяца назад +4

    నీకు సీఎం పదవి ఇవ్వలేదా ప్రజలు పవన్ గారిని ఇద్దరు భార్యలు అని మాట్లాడిన నీకే mla గ గెలిపించారు గన్ ఇవ్వండి బాబు ని కాల్చివేస్తా అన్నావ్ 20198.2019 అనుకుంట మరి నిన్ను ఏమనాలి ఓడిన సిగ్గు లేకుండా అధికారం లో ఉన్నట్టు గ ఫీల్ అవుతున్నావ్ ఈ దృష్టి పోటీ చేసి ఓడిన mla కాండిడేట్స్ కొందరు హైదరాబాద్ కొందరు బెంగుళూర్, కొందరు చెన్నై velli ఎంజాయ్ చేస్తున్నారు అదేదో ఓడిన నియోజకవర్గం లోనే ఉంటే ప్రజలు ఆలోచించేవారు ఇప్పుడు నువ్వు వచ్చే ఎన్నికల సమయం వరకు కొత్త team తయారు చేసుకో అప్పుడు అయినా 60 mla seats వస్తాయి లేకుంటే ap లో టీడీపీ జనసేన మద్యే పోటీ ఉంటుంది నీ వైసీపీ చెత్త కుప్పలోకి వెళ్లాల్సిందే

    • @godoggyruler9116
      @godoggyruler9116 2 месяца назад

      Pawan ki 3 baryalu idhar kadhu and parteelu kuda chalaane unnai okko election ki okalatho kalusthadu and oko election ki thittinollane pogudtadu kuda ye ye parteela tho kalisad ane danni batti

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 месяца назад

      ​@@godoggyruler9116sorry Pawan kalyan ki 4 wives 4th wife jaglak vadhina 😂😂😂
      2024 lo thana 4th wife party ki pindam pettesadu

    • @godoggyruler9116
      @godoggyruler9116 2 месяца назад

      Ilanti erri matalu pichi matalu koosi pichi emojeelu 😂😂😂😂 pettkunna labam ledhu nijam avadhi 🔥

    • @godoggyruler9116
      @godoggyruler9116 2 месяца назад

      EVM scam pawan kalyan BJP TDP tho kalisi cheyinchadani na doubt lekpote okka seat gelichinodu thana seate odipoinodu 21 ki 21 ela gelustadu? Na udhesham lo EVM scam kontha janalni maya chesi kontha gelisad ani nen ankuntunna and anduke antha victory ni happy ga celebrate kuda Cheskokapote adhi nijamaina vijayam kadani anpistundhi!

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 месяца назад

      @@godoggyruler9116 😁😁 avunu labam ledu endhukante ycp ki 11 ichi AP Prajalu already pindam pettesaru 😝😝😝

  • @saiprathyusha5323
    @saiprathyusha5323 2 месяца назад

    Too much of honesty doesn't work. Come to reality sir. Hope God will bless you 🙏

  • @raghunathm454
    @raghunathm454 2 месяца назад

    ఆపదాన్ని ఎంత బాగా చెప్పాలో నీ దగ్గరే నేర్చుకోవాలి జగన్

  • @user-pt2jw9py5l
    @user-pt2jw9py5l 2 месяца назад +5

    Jai Jagan Anna

  • @pranavk8423
    @pranavk8423 2 месяца назад +3

    Nuvvu kauraudu u don’t know what is economy administration.

  • @surendarreddy9340
    @surendarreddy9340 2 месяца назад

    ఇ 5 ఏళ్లలో ఒక్క రోజులు అయినా కారయకర్తలు, నాయకులు అనే మాట నే నోటి నుండి కూడా రాలేదు
    ఇప్పుడు అధికారం పోయే సరికి మనకి మేలుకివ వచ్చింది

  • @henrynurse43
    @henrynurse43 2 месяца назад +1

    ప్రతిపక్షమే లేనప్పుడు స్పీకర్ పదవి అలంకార ప్రాయం మాత్రమే.

  • @kallemvenkateswarlu1793
    @kallemvenkateswarlu1793 2 месяца назад +4

    Jai jagan Anna ❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 2 месяца назад +9

    Krishndu toduna panduvulu vodipoira 😂😂😂

  • @michaelscarn4133
    @michaelscarn4133 2 месяца назад

    Jagan, you have a lot of people in AP and outside AP who support you, the unfortunate situation in our state is that people want Liquor more than education and bring up the poor into middle class, CBN and kootami won’t understand that, they are all about taking money from people and if AP people are happy about it, let them suffer.
    You are the only CM in the entire state history who implemented welfare schemes to 90% capacity. You have my support.

  • @rambabupenumala4587
    @rambabupenumala4587 2 месяца назад +1

    జగనన్న నువ్వు ఒక్కడుంటే చాలు అన్న వందమంది నరికి పారేస్తా

  • @munnakalpa7979
    @munnakalpa7979 2 месяца назад +3

    జై జగన్ అన్న

  • @ajaykotapadu8187
    @ajaykotapadu8187 2 месяца назад +4

    మీలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరము.ఒంక్కరూపాయి ఎవరికి లంచము లేని పరిపాలనను చూశాము . రోడ్డు లు. రాజధాని నిర్మాణాన్ని చేపట్టి వుంటే బాగుండేది .ప్రతి ఇంటిలో అందరు చదువుకున్నవాలు వుంట్టే ఆ కుటుమ్మబము బాగుపడుతుంది.నీ ఆలోచన ఎవరికి అర్థము కలేదు.

  • @C.marri.R
    @C.marri.R 2 месяца назад

    మీ జగనన్న 18 body guards ఉన్న సింహం. అతనొక్కడే 18 body guards తో సింగిల్ గా వస్తాడు.

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 2 месяца назад

    ❤❤❤❤❤❤❤

  • @srinathreddybgp616
    @srinathreddybgp616 2 месяца назад

    Anna we r with u Anna Jai Jagan

  • @bhargavibhagi5311
    @bhargavibhagi5311 2 месяца назад +14

    Valle chastaru anna dagarlo mudindi vallaku ....

    • @CRVgarage
      @CRVgarage 2 месяца назад +1

      Ni bonda ra

    • @putnaik9144
      @putnaik9144 2 месяца назад +1

      Nuvve poyalaga unnavu first 😂

  • @kummarilalitha9784
    @kummarilalitha9784 2 месяца назад

    God bless you Anna

  • @Sanaramu2901
    @Sanaramu2901 2 месяца назад +1

    So sad Jagan we and our lord are always with you

  • @sureshcollection8962
    @sureshcollection8962 2 месяца назад

    వైఎస్ఆర్సిపి పార్టీ ఈ పరిస్థితుల్లో ఉండటానికి కింది లెవెల్ నాయకులు చేసిన అరాచకాల వల్లే ఇలా ఉంది.

  • @KoteRajesh-sc5rs
    @KoteRajesh-sc5rs 2 месяца назад

    అన్నా 2029 లో కచ్చితంగా మనమే గెలుస్తాం కానీ mla కి పవర్ ఇవ్వాలి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళ చేతితో బటన్ నోకేలా మీరే చేయాలి mla చేసేది ఏమి లేదు అంత జగన్ చేస్తున్నారు అనుకోని వాళ్ళు mla కి ఓటు వేయలేదు తరువాత వాలంటీర్స్ జాబ్స్ మన పార్టీ వాళ్లకే ఇవ్వాలి ఎందుకు అంటే మన వాలంటీర్స్ లో టీడీపీ వాళ్ళు కూడ ఉన్నారు మన పార్టీకి వాళ్ళ వల్లే కొంత మచ్చ పడింది