స్టేజి పైనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, సంచలన ప్రకటన చేసిన రామోజీ కుమారుడు.. వెంటనే చప్పట్లు కొట్టిన
HTML-код
- Опубликовано: 1 окт 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
స్టేజి పైనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, సంచలన ప్రకటన చేసిన రామోజీ కుమారుడు.. వెంటనే చప్పట్లు కొట్టిన చంద్రబాబు..
#chandrababu #ramoji #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...
రామోజీ గారి ఆత్మకు శాంతి కలగాలి అమరావతి రాజధానికి మీరు గొప్ప మనస్సుతో పది కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం రాష్ట్ర అభిృద్ధికి .ఎంతో తోడ్పతాయి ఓం శాంతి
జన్మభూమి ఋణం తీర్చుకుంటున్న రామోజీ ఫెమిలీ కి అభినందనలు.
గొప్ప నిర్ణయం సర్ ఆంధ్రా అభి వృద్ధి లోమీ పాత్ర అమోఘం
రామోజీ గారు , మీకు రక్త సంబంధీకులు. కానీ కొన్ని కోట్ల మా లాటి వారి ఇళ్ల లో నిత్యం ఆయన దృక్పథం ,ఆలోచనలు అయిదు దశాబ్దాలుగా మూడు తరాల ఆత్మలకు , అనుసంధానం అయిపోయింది. మీరు దాన్ని జాగర్త గా నడిపించండి , మీ వెంట మేము వుంటాము.
చంద్రబాబు విజన్ దూరదృష్టి అద్భుతం.
, రామోజీరావు గారు ప్రాతఃస్మరణీయులు.ఆయన ఆత్మకీభగవంతుడు సద్గతినిస్తాడు
రామోజీ రావు గారికి శ్రద్దాంజలి ఘటిస్తున్నాం.
Ramojirao Gari athamaku sandhi kalagali Ani korukuntunnamu
రామోజీ రావు గారికి శ్రద్ధాంజలి
ఎన్నో ఇయర్స్ నుంచి పగలు రాత్రి తాను కష్టపడి.. తాను ఎదుగుతూ..,ఎన్నో లక్షలమందికి Sri రామోజీరావు గారు జాబ్స్ ప్రత్యక్షంగా..పరోక్షంగా జనరెట్ చేశారు 🙏🙏.. లక్షల కుటుంబాలు ఈనాడు, Priya.. మార్గదర్శి.., సినిమా.. వాటి అనుబంధ సంస్థలు నుంచి కోట్ల మంది ఉపాధి పొందారు 🙏🙏.. Bharatha Ratna అవార్డు కు అర్హత ఉన్న వ్యక్తి 🙏🙏.. జాబ్స్ జెనరేట్ చేసిన గొప్ప పారిశ్రామికవేత్త 🙏🙏🙏👍👍..
జోహార్ చెరుకూరి రామోజీరావు గారు 26/6/24
Excellent speech by Kiran garu 👏👏 we salute to Ramoji Rao garu 🙏🙏
Ramoji rao gari peru nilabettali, andaru sahakarinchali.
అమరావతికుటుంబ సభ్యుడు. రామోజీరావు గారి కుమారుడికి అమరావతి తరఫున చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకనగా తండ్రి చనిపోయిన బాధ కూడా మనసులో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను ఇస్తున్న ఈ కానుక అమరావతి ప్రజల్లో ఆనంద పుష్పాలు వీర జల్లును. మరిముఖ్యంగా వారి తండ్రి గారి ఆత్మకు శాంతి యు సమాధానము. కలుగును. తండ్రి కోరుకున్నది. కొడుకు ద్వారా అమరావతి అభివృద్ధి 10 కోట్లు ఇస్తున్న వారి కుటుంబానికి అన్నివేళలా దేవుడు కాచి కాపాడు.
మీ ఊదరతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు డబ్బు ఇవ్వడం కాదు మరో పిల్మమ్ సిటీ నిర్మాణం చేయాలని కోరుకోంటా
I am a margadarsi chit holder till2022. After auction while releasing bid amount an amount of Rs.45,000/- towards GST. Is it correct to recover from chit bid amount
Excellent spech Kiran sir
Navyandra amravati ki mee Sahaya sahakaralu ellavelalu undali Ani korukuntunnamu sir
రామోజీ రావ్ 💐🙏
కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు 🤝💐🙏
Superb Kiran gari speech.Omshanthi Ramoji garu😢😢
రామోజీరావు గారు ఎప్పుడూ బ్రతికే ఉంటారు ,ఆయన కుటుంబ సబ్యుల రూపంలో
రామోజీ రావు గారు ఒక లెజెండ్ జన్మభూమి ఋణము తీర్చుకున్నారు ఆయన ఒక ఎవరెస్టు శిఖరం
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI RAMOJIGARU JOHAR RAMOJIGARU JOHAR
రామోజీ సన్ సూపర్ 👍
Ramoji Rao garu chesina sevaku gurtimpuga prabutwamlo padavi iste baguntudi
I req , all ,,Legends ,, !
in a big , best meetings ,
Don't do any kind of ,
indiciplinary , with their
actions. Thank you very much.
Super Very Super Sir.,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
హేట్సాఫ్ కిరణ్ సార్ 🙏🙏
Such a great day to be a part in AP development through helping for Capital its a great determination of Ramoji group
OmShanti Amojigariki.A.P.lo Filmcity nirminchali
Endharo athiratha mahanubavulaku margadharshikudayyadu oka aparabageerathudu great ramoji sir ramoji fyamly sakurumba saparivarandharki vandhanalu
రామోజీ గారికి శ్రద్ధంజలి 🙏🙏🙏
Emi chesinadu , parllal govt,. nadipi 16,500 acars occupy chesi Ramoji filmcity katti, Sr. NTR ni kuladosi, bolli CBN ni CM chesi vafukinttadu bhajanalu
Great
AMARAJEEVI.RAMOJI.GARIKI.SRADHAJALI...SAI
రామోజీరావు.గారు.దేవుడు
Excellent occasion by Honorable CM SIR🎉🎉🎉🎉🎉
మీ మొదటి ప్రసంగం వింటున్నాము కిరణ్ గారూధన్యవాదాలు
జోహార్ రామోజీ రావు గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Great ❤👏👏👏
We salute to Respected Ramoji garu
Ok 🎉🎉🎉
That is cbn
Kiran gariki...ippudu ee paristhithullo meeku congrats chepocho ledo theliyadu. But, many many thanks for gifting Rs.10 Cr. for A.P.'s new capital Amaravathi.
Regards
Varadarajaswamy
రామోజీ రావు గారి ఆత్మ శాంతించి తెలుగు ప్రజలకు ఆయన స్పూర్తి అందాలని కోరుతున్నాను
Andra meeda meekunna concern ki meeku 🙏
Great , 🙏
Great Anna 10cr
థాంక్స్ కిరణ్ గారు జోహార్ రామోజీరావు జై చంద్రబాబు జై
శ్రీ రామోజీరావు గారికి నివాళులు 🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great sir. Tandriki. Tagga koduku
Ramoji gari aathamaki shathi chekuralani devidini koorukuntunnanu.❤
🎉2 Akaramulu Nuddi 3000 A c Bhoomi eRn chesi Enadu Anha patrik petti 2:59
Orey enthasepu,aakraminchatam,champatam,kottatam,ivena....emi manushulra
🎉🎉🙏🙏✌️✌️
Aayana ramoji gari son? Antaremiti ?iddaru magapillalu....
.
Very happy. Manishante ala undali. Thandri Peru nilabetti ...kutumba gouravaanni penchina Sri Kiran Gari oudaaryamunaku namaskaramulu. 🎉🎉🎉
Superb, sir
God. Is. Great
Peddalu sri ramoji GARIKI HRUDHAYA PURVAKA SHRADDHANJALI.
🎉🎉🎉
🙏🙏🙏
Super 🎉
Thank you for your donation to amaravati
🙏
Mee udhara gunaniki naa joharlu
Jai C.B.N
Great sir 👏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
🙏🙏
🌺🙏
Pavan devudu. Andhrula jeevitalni Brahma la tiraga raasaaru.
Great sir
Great
Great
🎉🎉🎉
10 kotlu ivvandi 1000kotla Akramalu cheppatta daniki help chestaru E sadijam chandram baba .Manchi Sctech vesaru Amavaravathilo Paga veseydhani ki.100%idhey jarugu thundhi pakka.
🙏🙏🙏
❤❤
✅🆗💯👌✌️👏💪👍🙏
Idena sampadha srustinchatam praja dananni eevidamga karchulu pettatam.its not correct.vaari daggara enno asthulu vunnavi ilaga prajalaku nyayam cheyavalasina meeru Mee meeda nammakamtho mimmulanu gelipinchukunnamu ida meeru cheyyatam
What happened to you sir. It's their programme not govt.
Emiti medhavi..inka komalo unnava...
Government కింద చేస్తున్నారు మీకు వచ్చిన నష్టం ఏమిటి చెప్పండి
10కోట్లు విరాళం ఇచ్చారు వీరిని చూసి ఇంకా వేరే ఎవరూ అయిన ఇవ్వవచ్చు
Thankyou Sir Kiran garu
Jai Ramojirao garu