మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని|| చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2) మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2) మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని|| నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2) నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2) నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||
Praise the lord annayya మీ నోట దేవుడు ఉంచిన ప్రతి మాట ప్రతిపాట మమ్మల్ని ఆత్మీయతలో ఎంతగానో బలపరుస్తూన్నాయి ఇంకా మాలాంటి ఎన్నో ఆత్మలు దేవుని లో బలపడునట్లు ప్రార్థిస్తూన్నాము వందనాలు 🙏🙏🙏
మారని దేవుడవు నీవేనయ్యా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని||
చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని||
నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||
Hi
ఆమెన్
Praise the lord annayya మీ నోట దేవుడు ఉంచిన ప్రతి మాట ప్రతిపాట మమ్మల్ని ఆత్మీయతలో ఎంతగానో బలపరుస్తూన్నాయి ఇంకా మాలాంటి ఎన్నో ఆత్మలు దేవుని లో బలపడునట్లు ప్రార్థిస్తూన్నాము వందనాలు 🙏🙏🙏
Super voice ❤❤
🙏🙏Praise the lord 🙏🙏
This is my father's C S Rao garu song.. thankyou for singing Anna.. Praise the Lord.
you mean Pastor. David Raju garu
Praise the Lordఅన్న
Praise the Lord 🙌
Brother vandanamulu 🙏
Vandhanalu. Annayya pata baga padaru
Amen
Vandhanalu annayya
🥰😊😇🙏praise God
Amaging
Praise the Lord Anna 🙏🙏🙏
Super
Praise the lord...🙏🙏
Praise the Lordఅన్న