Ntr, Vitalaacharya Disputes... Intersting Story
HTML-код
- Опубликовано: 16 сен 2024
- Ntr, Vitalaacharya Disputes... Intersting Story #ntr #vitalacharya #vendivennela
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos - Развлечения
విఠలాచార్య గారివి అద్భుతమైన చిత్రాలు.పాటలు సూపర్ హిట్స్.
జానపద చిత్రాలలో అంతకుముందు లేని కొత్త ఒరవడిని సృష్టించిన జానపద బ్రహ్మ విఠలాచార్య.. డైనోసార్లు మొన్న మొన్ననే హాలీవుడ్ లో దర్శనమిచ్చాయి.. తెలుగుతెరపై గ్రాఫిక్స్ లేని పూర్వకాలంలోనే రాక్షసబల్లులను గండభేరుండ పక్షులను విఠలాచార్య ఆవిష్కరించారు.. కాబట్టి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కలవోడా.. ✊🤗
కానీ విఠలాచార్య తెలుగు వాడు కాదు, కన్నడిగు..
@@naren.k2382 ఔనా, నాకు తెలియదు ఈ విషయం.. ఐనా మరేం ఫర్వాలేదు.. మహారాష్ట్ర కు చెందిన రజనీకాంత్ ను తమిళ తంబీలు అక్కున చేర్చుకోలేదా.. కన్నడిగుడైన శ్రీ కృష్ణ దేవరాయలను తెలుగు ప్రజలు గుండెల్లో పెద్దకోలేదా.. ఇదీ అంతే.. జై తెలుగు కళామతల్లీ.. 🤗✊
Great and superb director for ever.
Vitalacharya is a great director.
Good evening🙏🇮🇳🙏 sir🙏🙏🙏
NTR is great actor
With bow legs
నేటి తరం. డైరెక్టర్స్ అందరికీ కింగ్ లాంటి విఠలాచార్య గారు లాస్ట్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల మంచి డైరెక్టర్ కూడా దెబ్బ తినవలసి వచ్చింది,విధి వంచితుడు అంతే అలాంటి డైరెక్టర్ ఇక పుట్టడు,evergreen director,తెలుగు వారి హృదయాల్లో.
Thanq sir for your information
Indian gold star ntr
Vitalacharya super hit movies songs
1960 lo. Oid. Film. Jaganaatakam cheppandi. Amarnaadh. Krishnakumaari. Pleas. Tell
విఠలాచార్య దర్శకత్వంలో వచ్చి ఫెయిల్యూర్ అయిన సాంఘికచిత్రం ‘ అక్కాచెల్లెళ్లు ‘ ( చలం, కృష్ణకుమారి ) కథ మీద నమ్మకంతో కొన్నాళ్ల తర్వాత తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో విఠలాచార్య ‘ నిన్నే పెళ్లాడుతా ‘ పేరుతో యన్టీఆర్ , భారతిలతో పునర్నిర్మించాడు .అది మళ్లీ ఫెయిల్ అయింది .చిత్రమేమిటంటే రెండు సినిమాలలోను రమణారెడ్డి ఒకే పాత్రను ధరించాడు .
పల్లెటూరి చిన్నోడు లో బడ్జెట్ సినిమా సినిమా కూడా కమర్షియల్ సక్స్ స్ ఆయింది
You're Correct Sir👌
పల్లిటూరి చిన్నోడు ఫ్ల్లాప్ సినిమా
ఈ యాంకర్ యన్టీఆర్ గారి అభిమాని
యన్టీఆర్ గారిని పైన కూచోబెట్టి ఏయన్నార్ గారిని వీలయినమేర degrade చేయాలని చూస్తుంటాడు
ఈ యాంకర్ యన్టీఆర్ గారి అభిమాని
యన్టీఆర్ గారిని పైన కూచోబెట్టి ఏయన్నార్ గారిని వీలయినమేర degrade చేయాలని చూస్తుంటాడు
Utter flop...palleturi chinnodu..very boring movie
కారణం ఏదైనా పెద్దాయన, విఠలాచార్య గారికి ఎందుకు విభేదాలు వచ్చాయో అర్థం కావడం లేదు సర్ 😮
🙏🙏🙏🙏🙏🙏🙏
మరి కాంతారావు సినిమాలు?
HATS OFF SIR
Beedhala paatlu movie lo ANR gari natana chaalaa baaguntundhi... Aa movie flop ayithe, ANR garu thana remuneration vithalacharya gasriki thirigi ichesasrata.... Vithal gaare oka interview lo cheppaaru... Yemynaa social pictures aayana theeyaleru.
Anr waste gadu
A tarvaata vittalaachaarya emichesaaru.
NTR unte gurram undadu...gurram unte NTR undadu😂😂😂Rendu unte outdoor lo dupe kuntadu🤣🤣🤣
ఒకసారి బంధీపోటు పాండురంగమహత్యం choodu ntr హార్స్ రైడింగ్