సాటుకు తిందాం చాపల కూర # 245 // విలేజ్ కామెడి// By Mana Palle Muchatlu

Поделиться
HTML-код

Комментарии • 279

  • @Mns.143
    @Mns.143 2 года назад +8

    చాలా బాగుంది.ఎప్పుడు తిట్టేవాణి అయినా మొత్తం వీడియో చూసేవాణ్ణి .1 టైమ్ సూపర్

  • @koteswararaomalisetti7267
    @koteswararaomalisetti7267 2 года назад +8

    అద్భుతం!అత్యద్భుతం!సెంటిమెంట్, హాస్యము, మంచి పాటలు, సహజ నటుల తో కూడి వున్నట్టు వంటి ఈ లఘు చిత్రం ను మళ్లీ, మళ్లీ చూడాలని అనిపించు చున్నది.మంచి కథా రచన, మంచి దర్శకత్వ ప్రతిభ ను ప్రదర్శించిన "maddhiveni శంకర్ "గారిని అభినందించ వలసిన దే. మంచి చలువ ము,స్వరము,అభినయము కలిగిన "రవళి",శంకర్ ల జోడీ ఈ సంస్థ కే హైలెట్. తండ్రి చేపల కూర తినలేక పోవడంతో ఆ కుమారుడు పడే వేదన ,నేను తినక పోయినా ఫర్వాలేదు కోడలు నిన్ను బాగా చూసుకుం టు న్న ది. నాకు అది చాలు. అని తండ్రి పలికే మాటలు సమాజంలో వున్న పరిస్థితి ని ప్రతిబింబి స్తున్నా యి.

  • @moviesreview2798
    @moviesreview2798 2 года назад +4

    Evaru ammanna apaku videos conentent super bro😍😍🔥🔥🔥

  • @srinivaslavanya9347
    @srinivaslavanya9347 2 года назад +4

    Super ravali Akka mi acting superb

  • @g.upendar6860
    @g.upendar6860 2 года назад +7

    Koti garu acting keka

  • @SHYAMKUMAR8D
    @SHYAMKUMAR8D 11 месяцев назад +1

    కోటి బాబు జన్మజన్మలకు నువ్వే మా కోటి బాబు ఏం పాట అది నీ రాగం మహాద్భుతం బాపు మీ ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంటది బాపు నేను ఈ మధ్యల నుంచి మీ వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్నా చాలా బాగుంటున్నై వీడియోస్ అన్ని 🔥🔥👍🎉🎉

  • @lalithalaxmi2673
    @lalithalaxmi2673 2 года назад +4

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @avkreddy7767
    @avkreddy7767 2 года назад +8

    కోటి బాపు గారు మీ నటన చాలా బాగుంది

  • @sukumarrudramaina3582
    @sukumarrudramaina3582 Год назад +4

    Koti bappu manasu chala manchede song also so beautiful 👌👌👌👌

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 2 года назад +7

    Koti bapu fans Attendance plzz ❤️❤️❤️

  • @sbmbhaskar7595
    @sbmbhaskar7595 2 года назад +6

    శంకరన్న కు లైక్ కొట్టండి

  • @srhkyadav4116
    @srhkyadav4116 Год назад +1

    Hi Koti Brother nee " ACTION " SUuuuuuper, Nee Songs kuda baaguntavi .

  • @vvenkateshamvadla7673
    @vvenkateshamvadla7673 2 года назад +2

    Namasthe shankar anna hai ravalli garu namasthe koti bapu chala bagundi anna video all acting super

  • @dnaresh1402
    @dnaresh1402 2 года назад +6

    ఎప్పుడు తినుడు గురుంచే నా మీ లొల్లి వేరే వీడియోస్ తియ్యటం మీతోని కదా యిగా

  • @sreekanthsmiley4282
    @sreekanthsmiley4282 2 года назад +4

    Koti garu natural star 🌟

  • @srinusuram5105
    @srinusuram5105 2 года назад +3

    Superb comedy koti bapu

  • @navyasripambala9984
    @navyasripambala9984 2 года назад +6

    కోటన్నా... expressions సూపర్.. ఒక్క సీన్ తోనే సెంటిమెంట్ పండిచినావన్న

  • @ganeshvallapu6359
    @ganeshvallapu6359 2 года назад +4

    Good message koti bapu super acting

  • @neerativijay5577
    @neerativijay5577 2 года назад +4

    సూపర్ సూపర్ కామెడీ కోటి బాపు

  • @gouthamhere4u791
    @gouthamhere4u791 2 года назад +5

    Anna weekly 2videos anna thiyyandi anna Naku okka video saripotledhu🥰🥰💖💖

  • @durgaraopagadala2322
    @durgaraopagadala2322 2 года назад +4

    చేపల కూర కామెడీ సీన్ బాగుంది

  • @shravanchinthamalla1104
    @shravanchinthamalla1104 2 года назад +2

    shankar anna badda rotte ravali acting super❤❤❤❤

  • @masthankonduru2853
    @masthankonduru2853 2 года назад +4

    Ravali. And. Kote. And. Sankaranna. Supar. Sang

  • @abilashkondur5942
    @abilashkondur5942 2 года назад +5

    Ravali fans ikkada 😀

  • @shaik.hussainbasha3370
    @shaik.hussainbasha3370 2 года назад +3

    Koti bapu acting supper

  • @satyanarayanasundara1637
    @satyanarayanasundara1637 6 месяцев назад +2

    Koti mama I likecomedy ravali I love you acting Suman gowd super

  • @azeemazzu1568
    @azeemazzu1568 2 года назад +3

    koti baabu matalaki hand sof .e janretion kodalu elane unnaru.manchi kodalu unte manchi attamaama leru

  • @jamapalashiva959
    @jamapalashiva959 2 года назад +3

    ఈ చికెన్ ఫ్యామిలీ అంటే నాకు బాగా ఈస్తం

  • @kammariparvaiah5090
    @kammariparvaiah5090 Год назад +2

    ఎప్పుడు కోడి కళ్ళు బోర్ కొడుతుంది కొత్తగా ఉండాలి కామెడీ

  • @gowthamrayudu3053
    @gowthamrayudu3053 2 года назад +3

    Namasthe bapu🙏 love you acting

  • @raghuboini6806
    @raghuboini6806 2 года назад +4

    పాటలు మాత్రం కెవ్వు కేకా 😜😃👌

  • @rajugottam2137
    @rajugottam2137 2 года назад +3

    Video super super koti bapu

  • @sukeshasukesh5737
    @sukeshasukesh5737 2 года назад +4

    ఎల్లిగడ్డ పాట చాలా బాగుంది 👌👌 రవళి @ శంకర్ కోటి బాబు యాక్టింగ్ చాలా బాగుంది 👌👌👌 మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది

  • @VasuVasu-im4pt
    @VasuVasu-im4pt 2 года назад +4

    Super bro

  • @satishboddula4147
    @satishboddula4147 2 года назад +2

    Vid super👌🥰👌🥰👌🥰👌 143👌👌👌👌👌👌

  • @sanjumonku2909
    @sanjumonku2909 2 года назад +2

    Supar comedy

  • @chrammohanraochrammohanrao9424
    @chrammohanraochrammohanrao9424 2 года назад +15

    మా కోటిమామ కామెడీ సెంటిమెంట్ ఒకే యాంగిల్లో పండించగలదు మరి m s నారాయణ లా

  • @gwadalayellapraveen5498
    @gwadalayellapraveen5498 2 года назад +3

    Nanaste bapu

  • @kanuguprakashgoud800
    @kanuguprakashgoud800 2 года назад +2

    😍 Super 😍 video 😍 anna 😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @Prakash_Gouds
    @Prakash_Gouds 2 года назад +3

    అన్ని తిండి బోతులు, తాగు బోతుల షార్ట్స్

  • @shashibunny3367
    @shashibunny3367 2 года назад +2

    సూపర్

  • @RamRam-kr4ej
    @RamRam-kr4ej 2 года назад +2

    Kotibapu Pat's super

  • @srikanthpachimatla8818
    @srikanthpachimatla8818 2 года назад +3

    Super sentimental climax

  • @thakurprathapsingh147
    @thakurprathapsingh147 2 года назад +1

    Super comedy 🤣 😂 😆 😄

  • @kirankumar-hi1ng
    @kirankumar-hi1ng Год назад +5

    విలుఏమైనా బూతు వీడియోస్ తీస్తున్నారా,,, కామెడీ video's కదా , కామెడీ వీడియోస్ ఇలాగే ఉంటుంది, ఈ వీడియో చూస్తే ప్రశాంతంగా ఉంటుంది ,

  • @Srimalle
    @Srimalle 2 года назад +24

    ఈ వీడియో నచ్చలేదు ఇలాంటివి తీసి సమాజాన్ని పాడు చేస్తున్నారు చాలామంది ఇలానే చేస్తున్నారు అందుకని లాస్ట్ కైనా మారు మనసు పొందినట్టు చూపిస్తే ఇంకా బాగుండేది

  • @koneruvamshi9434
    @koneruvamshi9434 2 года назад +3

    Koti ne Patlu superb song

  • @vvkrishna291
    @vvkrishna291 2 года назад +2

    Nice👍

  • @thirupathikuthuru5648
    @thirupathikuthuru5648 2 года назад +1

    Super bro radika vunte bagundedi

  • @satishmusunoori2691
    @satishmusunoori2691 2 года назад +2

    Super anna 🌹

  • @ismailmd1753
    @ismailmd1753 2 года назад +3

    మి కక్కుర్తిలొ నా కమండం

  • @Nani.manu-9093
    @Nani.manu-9093 2 года назад +2

    Anna super song s

  • @jagilapuswarna1258
    @jagilapuswarna1258 2 года назад +2

    Koti bapu okka mata cheppinav salu venuka salu ani correct bapu

  • @bandibhaskar378
    @bandibhaskar378 2 года назад +1

    Super fun & good msg... 👌👍💯✌🙂😅😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💕

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 2 года назад +2

    Nice message.

  • @prasannaprasanna739
    @prasannaprasanna739 2 года назад +1

    Super 👌👌

  • @ranganathnidiganti1110
    @ranganathnidiganti1110 2 года назад +1

    Spr comedy 🤣😂😂😂

  • @ANIMEEDITZ486
    @ANIMEEDITZ486 2 года назад +2

    Super

  • @yendalasrujith6796
    @yendalasrujith6796 2 года назад +2

    Super super

  • @శివకుమార్యాదవ్

    ఎప్పుడు తిండి గురించే నా

  • @harshahareeshchary
    @harshahareeshchary 2 года назад +2

    Climax manchigundhi

  • @vamshiponnala3815
    @vamshiponnala3815 2 года назад +1

    Hii Shankar ANNA

  • @uppulasrinivas7336
    @uppulasrinivas7336 2 года назад +4

    Is true but last ok mata andu kada salanka salau is true

  • @rameshjakkula3639
    @rameshjakkula3639 2 года назад +1

    తిననికే పుట్టినట్టు ఉన్నాడు 😂🙏

  • @MadhuReddy-kq2ju
    @MadhuReddy-kq2ju 2 года назад +3

    Supar

  • @RentalaBharadwaj
    @RentalaBharadwaj 2 года назад +7

    అడుక్కు తినే వాళ్ళు మీకంటే 100 రేట్లు బెటర్ , మీరు మీ లేకి వీడియోలు

  • @isgopalakrishna4962
    @isgopalakrishna4962 2 года назад +2

    Kitty Mama patalu timely

  • @yadagirigiri7951
    @yadagirigiri7951 2 года назад +1

    Super 😄😆😅

  • @masoodkhan9105
    @masoodkhan9105 2 года назад +2

    Super songs

  • @suddalarajesh796
    @suddalarajesh796 2 года назад +1

    👌👌👌👌

  • @srinivasvangala718
    @srinivasvangala718 Год назад +1

    సూపర్ యాక్షన్

  • @kummarimanoj3350
    @kummarimanoj3350 2 года назад +4

    ఎప్పుడు ఇవ్వేనా వీడియో లు మీరు మీ వీడియో లు

  • @pallesai3739
    @pallesai3739 2 года назад +2

    Kotibapu super song

  • @durgambheemanna1099
    @durgambheemanna1099 2 года назад +8

    తిని తిని రావాలి కడుపు పెరుగుతున్నది

  • @Mahesh-sm9dz
    @Mahesh-sm9dz 2 года назад +4

    మీరు మాకు ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థ కావడం లేదు🤔

    • @sathyamchowtha1357
      @sathyamchowtha1357 2 года назад +1

      ఒకడు ఇవ్వాలా ఏం మెసేజ్
      ఎవడి గురించి వాడు తెలుసుకోవాలి

  • @ashwanthkprchannel5406
    @ashwanthkprchannel5406 2 года назад +1

    👌👌

  • @MohanMohan-sq3pu
    @MohanMohan-sq3pu 2 года назад +2

    Very funny 🤣🤣🤣👌

  • @bollepellirakesh216
    @bollepellirakesh216 2 года назад +3

    ఊకే తిండి ముచ్చటలేన అన్న

  • @krishnakri2397
    @krishnakri2397 2 года назад +2

    Koti bapu nuvvundale koti bapu hailet

  • @puttasatish9568
    @puttasatish9568 2 года назад +3

    Food gurinchi kakunda vere cheindi. Sankar anna ravali akka talent vadandi

  • @YogeshKumar-hs8mw
    @YogeshKumar-hs8mw 2 года назад +2

    Eedu mottam addam unnadu edu

  • @rajkumarthadichetty4361
    @rajkumarthadichetty4361 2 года назад +4

    Thindi dayyam pattindi papam

  • @Andhra_spices
    @Andhra_spices Год назад +3

    Edchinattu unnai entasepatiki tindi gurichena me mokham lekka unnai

  • @darlingvicky6946
    @darlingvicky6946 2 года назад +2

    Ni kodal 🎂 na

  • @sathishdhulam3437
    @sathishdhulam3437 2 года назад +2

    అన్న సూపర్

  • @classicboynithin1382
    @classicboynithin1382 2 года назад +1

    सुपर स्टार

  • @roddaabbhi1530
    @roddaabbhi1530 Год назад +2

    Nice message

  • @richmobile6582
    @richmobile6582 2 года назад +3

    Ravali msthunnav

  • @viruschandu2831
    @viruschandu2831 2 года назад +1

    Good video

  • @NavyaSirram
    @NavyaSirram Год назад +3

    మీ మామకు ఒక ముక్క కొద్దిగా చూపిస్తే ఏమో రావాలి

  • @VenkateshVenki-vm4ox
    @VenkateshVenki-vm4ox 2 года назад +2

    మీ టీమ్ బాగుంటుంది

    • @VenkateshVenki-vm4ox
      @VenkateshVenki-vm4ox 2 года назад

      కోటి బాబు రవళి శంకర్ ప్రణయ్ అనీలు కంతులు సత్తి మీ బ్యాచ్ సూపర్

  • @ansarshaik8663
    @ansarshaik8663 2 года назад +4

    తినడం తప్ప వేరే యాక్టింగ్ చేయండి రవళి

  • @AdepuLaxminarayana
    @AdepuLaxminarayana Год назад +3

    Ravali is super good and very mad

  • @naveennarendhra5554
    @naveennarendhra5554 2 года назад +2

    Eni videos vachina this is the best messing video

  • @umauma9306
    @umauma9306 7 месяцев назад +1

    😇😇😇😇

  • @madhavareddy2461
    @madhavareddy2461 2 года назад +3

    Suman ravali epudu thindi tappa enka vere cheyara

  • @suneelpadamata404
    @suneelpadamata404 7 месяцев назад +6

    ఛానల్ పేరు మన పల్లె ముచ్చట్లు కాదు మా తిండి ముచ్చట్లు అని పెట్టండి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఎంత సేపు తిండి తాగుడు ఇవేనా సమాజానికి ఉపాయోగపడే వీడియో లు తియ్యండి అంతే కానీ ఇలాంటి గలీజ్ వీడియో లు వద్దు ప్లీజ్
    🤬😡😠🤭🤫🤔🤔🤮🤮🤮🗣️🗣️🙏🙏

  • @babavalli9249
    @babavalli9249 2 года назад +4

    Koti bapu supt

  • @swapnaswapna7378
    @swapnaswapna7378 2 года назад +7

    ఓ కప్ప మూతి🙄🙄 జర రైతులు పడే కష్టాల గురించి వీడియోలు తీయండి🙏 అన్న పనికిరాని వీడియోలు తీసి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీరు చేసిన వీడియో దేనికి పనికి పనికిరాదు చెత్త వీడియో రైతులు ,,,రైతులు పడే కష్టాలు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే వీడియోలు చేయండి. ఇంకా మేము సపోర్ట్ చేస్తాం వీటికి సపోర్ట్ చెయ్యం,😭 ఊరికే తిండి గోల ఏంది భరించలేకపోతున్నాం చూడలేక మాకైతే అస్సలు నచ్చలేదు మీ తిండి గోల ఊకే ఒకటే లొల్లి🙏🙏🙏 ఏంది కాన్సెప్ట్ మార్చండి,🙄🙄

  • @rajchinnukondra9817
    @rajchinnukondra9817 2 года назад +3

    Dabarrotte🤣