అన్న మీరు చాలా మంచి సినిమా తీసారు.. మీ యాక్టింగ్ యాక్టింగ్ లా లేదు అన్న చాలా నాచురల్ గా ఉంది.. చాలా ఎమోషనల్ మూవీ అన్న.. ఏడుపొచ్చింది అన్న సినిమా చూస్తున్నప్పుడు, ఇలాంటి సినిమా కావాలి అన్న.. లవ్ యు కార్తీ అన్న❤❤❤❤❤❤
Must watch Movie for this Generation, there is no such movie till now, its really amazing experience. Completely heartfelt by the characters and their very natural acting ❤❤
అరవిందస్వామి తన నటనతో కన్నీరు పెట్టిస్తే కార్తి నవ్విస్తూ ఏడిపించాడు.. వీళ్లిద్దరితో ప్రేక్షకులకు సుమధుర భావోద్వేగాలను పంచాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్... సినిమాలో డాన్సులు లేవు ఫైట్స్ లేవు ఐటెం సాంగ్స్ అసలే లేవు.. అయినా సినిమా మొదలైన దగ్గరనుంచి శుభం కార్డు వరకు చూస్తున్న ప్రేక్షకుడు భావోద్వేగాలకు గురౌతాడు.. దీన్ని సినిమా అనేకంటే జీవితం అనడం బెటరేమో.. కార్తి పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పుడు ఆటపాటలు ఆడుకున్న స్నేహితుడినో దూరపు బంధువునో గుర్తుకు తెస్తుంది.. ఇక కథ విషయానికి వస్తే బంధువుల చేతిలో మోసపోయి సొంత ఇల్లు, ఊరు వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి 22 ఏళ్ల తర్వాత తన చిన్నాన్న కూతురు పెళ్లి కోసం మళ్ళీ ఆ ఊరు తిరిగి వస్తే అనుకోని అతిథిలా ఊడిపడ్డ మరోవ్యక్తి తనను బావా బావా అంటూ ప్రేమాప్యాయతలు కురిపిస్తుంటే అతని పేరు తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తి ఏ ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యాడనేదే కథ. మనం పుట్టిపెరిగిన సొంత ఇల్లు ఒకరోజు వదిలేసి వెళ్లాల్సి వస్తే ఆ బాధ అనుభవించివారికే తెలుస్తుంది.. ఈ బాధ నేనూ అనుభవించవడం వల్ల కాబోలు నేను బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను.. సినిమాలో కొన్ని సీన్లు ఎమోషనల్ గా మరికొన్ని సీన్లు నవ్విస్తుంటే కళ్లవెంట ధారలా కారుతున్న కన్నీరును రెండు చేతులతో తుడుచుకుంటూ నన్ను నేను మైమరిచిపోయాను.. అరవిందస్వామి తన కెరియర్ లోనే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు, ఇక కార్తీకి ఇలాంటి కారెక్టర్లు కొట్టిన పిండి.. సినిమా చూసిన ప్రతీఒక్కరూ తమ బాల్యాన్ని, పాత బంధుమిత్రులను గుర్తుకు తెచ్చుకుంటారు.. వీలైతే థియేటర్లోనే చూడండి.. కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు. #SathyamSundaram
సినిమా చాల బాగుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని ఉంటారు. కార్తీ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్లకు తెలుగు రావట్లేదు
సినిమా చాల బాగుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని ఉంటారు. కార్తీ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్లకు తెలుగు రావట్లేదు
Ilanti Cinemani chusi chaala days aindi....Great for doing this kind of film ❤❤❤
అన్న మీరు చాలా మంచి సినిమా తీసారు.. మీ యాక్టింగ్ యాక్టింగ్ లా లేదు అన్న చాలా నాచురల్ గా ఉంది.. చాలా ఎమోషనల్ మూవీ అన్న.. ఏడుపొచ్చింది అన్న సినిమా చూస్తున్నప్పుడు, ఇలాంటి సినిమా కావాలి అన్న.. లవ్ యు కార్తీ అన్న❤❤❤❤❤❤
Don't miss this masterpiece in big screen 😢😢😢😢😢😢
A Beautiful Film 😍 The performances by Karthi & ArvindSwami were truly heartwarming 💕 SathyamSundaram❤
Wonder full movie..better then any action and love movies these days...
Arey movie Vundhi ra edipinchasavvv chaala Bagundhi ❤❤❤
Super undi anna movie
Must watch Movie for this Generation, there is no such movie till now, its really amazing experience. Completely heartfelt by the characters and their very natural acting ❤❤
Love you karthi 😊
We love karthi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤sir
అరవిందస్వామి తన నటనతో కన్నీరు పెట్టిస్తే కార్తి నవ్విస్తూ ఏడిపించాడు.. వీళ్లిద్దరితో ప్రేక్షకులకు సుమధుర భావోద్వేగాలను పంచాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్... సినిమాలో డాన్సులు లేవు ఫైట్స్ లేవు ఐటెం సాంగ్స్ అసలే లేవు.. అయినా సినిమా మొదలైన దగ్గరనుంచి శుభం కార్డు వరకు చూస్తున్న ప్రేక్షకుడు భావోద్వేగాలకు గురౌతాడు.. దీన్ని సినిమా అనేకంటే జీవితం అనడం బెటరేమో.. కార్తి పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పుడు ఆటపాటలు ఆడుకున్న స్నేహితుడినో దూరపు బంధువునో గుర్తుకు తెస్తుంది.. ఇక కథ విషయానికి వస్తే బంధువుల చేతిలో మోసపోయి సొంత ఇల్లు, ఊరు వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి 22 ఏళ్ల తర్వాత తన చిన్నాన్న కూతురు పెళ్లి కోసం మళ్ళీ ఆ ఊరు తిరిగి వస్తే అనుకోని అతిథిలా ఊడిపడ్డ మరోవ్యక్తి తనను బావా బావా అంటూ ప్రేమాప్యాయతలు కురిపిస్తుంటే అతని పేరు తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తి ఏ ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యాడనేదే కథ. మనం పుట్టిపెరిగిన సొంత ఇల్లు ఒకరోజు వదిలేసి వెళ్లాల్సి వస్తే ఆ బాధ అనుభవించివారికే తెలుస్తుంది.. ఈ బాధ నేనూ అనుభవించవడం వల్ల కాబోలు నేను బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను.. సినిమాలో కొన్ని సీన్లు ఎమోషనల్ గా మరికొన్ని సీన్లు నవ్విస్తుంటే కళ్లవెంట ధారలా కారుతున్న కన్నీరును రెండు చేతులతో తుడుచుకుంటూ నన్ను నేను మైమరిచిపోయాను.. అరవిందస్వామి తన కెరియర్ లోనే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు, ఇక కార్తీకి ఇలాంటి కారెక్టర్లు కొట్టిన పిండి..
సినిమా చూసిన ప్రతీఒక్కరూ తమ బాల్యాన్ని, పాత బంధుమిత్రులను గుర్తుకు తెచ్చుకుంటారు.. వీలైతే థియేటర్లోనే చూడండి.. కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.
#SathyamSundaram
Superrrrrrr Movieeeeeee🎉🎉🎉🎉❤❤❤❤❤
Super super muvi...... I missed in theatre....watched two times on ott
Super...... feel good movie.....
Anna ❤🎉
Chala pedda hit avvali
Chala chala manchi reviews vachaii
Thanks for movie . Chalaaaaa baundi . Thanks for making movie
Tq karthi sir manchi movie tisaru😊😊😊
Lovely Karthik ji ....👍👍
You are great Karti🎉🎉🎉🎉🎉
It's a masterpiece ❤
సినిమా చాల బాగుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని ఉంటారు. కార్తీ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్లకు తెలుగు రావట్లేదు
I love this movie
Congratulations 🎉
It is master piece movie, director played hole movie with two mens ....🎉🎉🎉
Superb movie ❤
Excellent movie
Super movie
Great movie
Share and see this kind of movies and
మంచి సినిమా అండి అందరూ చూడండి
Wonderfully movie
👌👍
5.41
సినిమా చాల బాగుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని ఉంటారు. కార్తీ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్లకు తెలుగు రావట్లేదు