🙏🌹 గురుభ్యో నమః 🌹🙏 గురువు గారు సరిగా నా మనసులో ఉన్న సందేహాలు తెలుసుకొని నాకే చెప్పినట్టుగా ఉంది. ప్రాణాయామం చేసే టప్పుడు ఏ ఆసనం వేసుకోవాలో అరచదం కాలేదు పద్మాసనం నా వల్ల కావటం లేదు అలాగే ఇతరత్రా ఆసనాలు వేసుకోవడం కూడా కుదరటం లేదు సుఖాసనం మాత్రం నాకు కుదురుతుంది . ఇప్పుడు ఈ గురువుగారు చెప్పారు సుఖాసనం చాలు అని .ఇక కళ్ళు పూర్తిగా మూసుకోవాలా లేక సగం తెరవాలా అనేది కూడా సందేహంగా ఉండేది సగం తెరవడం వలన కళ్ళు నొప్పెడుతున్నాయి ప్రాణాయామం నాకు కుదరటం లేదు. ఇప్పుడు ఆ సందేహం కూడా తీరిపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది కుంభకం రేచకం స్వాసలు చేయలేక పోతున్నాను దీర్గ స్వాసను తీసుకొని దీర్ఘంగా వదలాలి అని చెప్పడం . అదికూడా నాకు సులువైంది. కానీ ఒక్క విషయం అర్థం కావటం లేదు. ధ్యానం అంటే ఏమిటి ? అంటే కళ్ళు మూసుకుని అలాగే కదల కుండా కూర్చోవడమా ? అలాగే ముద్రలంటే ఏమిటి ? ఇవి కూడా అర్ధం కావడం లేదు మహా ముద్ర అని కూడా చెప్తున్నారు అదేమిటో తెలీయడం లేదు . అలాగే క్రియా యోగం అని కూడా చెప్తున్నారు. అది కూడా అర్ధం కావడం లేదు 🎉🎉🎉🙏🙏🙏
గురువుగారు ప్రానిక్ హీలింగ్ వారి ద్వారా నేను విన్నది ఏమంటే అజ్ఞా చక్రం కానీ సహస్రరము లొ కానీ ధ్యానం చెయ్యొచని చెప్పారు దానివలన నేను ధ్యానంలో సహస్రరంలో ఉంటున్నాను ఇది సరిఅయినదా కాదా తెలుపగలరు
గురువుగారు నేను మీదగ్గర దీక్ష తీసుకున్నాను కానీ నాదొక సందేహం మన ప్రాణాయామ ఐపొయ్యక ధ్యానం చేస్తుంటే అజ్ఞ లో దృష్టి పెడతాం కదా మరి శ్వాశ అప్పుడు ఎలా తీసుకోవాలి. మన దృష్టి ఆజ్ఞ లో మరియు శ్వాశ మీద కూడా వుంటది కదా.
Please subscribe kmc channel share this🎥 press🔔 icon for new video notifications
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన ప్రశ్న జవాబులు శీర్షిక సాధకులు ఎంతో మేలు చేకూర్చును కేఎంసీ ప్రేక్షకుల భాగ్యం ఓం ఓం ఓం 🙏🙏🙏
🙏🙏🙏గురుదేవుల దివ్య పాదపద్మాలకు. సంపూర్ణ. శరణాగతి 🙏🙏🙏
శ్రీ గురుబ్యోనమః 🙏🏼
గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు 🌹ఓం నమః శివాయ శివాయ నమః ఓం 🌹👏👏👏🌹
గురు పాదపద్మములకు 👣🌺🌺 నమస్కారం 🙏🙏🙏
🙏🙏🙏గురువుగారు
🙏శ్రీ గురుభ్యోనమః 🙏
ఎంతో మంచి ప్రశ్నలు-జవాబులు.. గురువు గారి ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది..జై గురువు గారు..
ఓం నమోః శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Guruvu Gariki Kruthagnathalu
Saranu... Saranu.... గురుదేవా🙏🙏🙏 ఓమ్ క్రియా బాబాజీ nama Om❤❤❤.
Jai Gurudev
ఓం ఓం ఓం జైగురుదేవ🌹🙏🙏🙏🙏🌹
Jai gurudev super super vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri gurubyo namaha 🙏🏻
Jai guru
Sadha Shiva samarambha Lahari maharshi madhyamaam gnananandagiri Maharaj guru pariyantham vandhe guru paramparaam
Jai gurudev 🙏🙏
గురువుగారు క్రియా యోగ ప్రాక్టికల్ వీడియో కొత్త వీడియో చేయండి
Om gurubyonamaha
🙏🌹 గురుభ్యో నమః 🌹🙏 గురువు గారు సరిగా నా మనసులో ఉన్న సందేహాలు తెలుసుకొని నాకే చెప్పినట్టుగా ఉంది. ప్రాణాయామం చేసే టప్పుడు ఏ ఆసనం వేసుకోవాలో అరచదం కాలేదు పద్మాసనం నా వల్ల కావటం లేదు అలాగే ఇతరత్రా ఆసనాలు వేసుకోవడం కూడా కుదరటం లేదు సుఖాసనం మాత్రం నాకు కుదురుతుంది . ఇప్పుడు ఈ గురువుగారు చెప్పారు సుఖాసనం చాలు అని .ఇక కళ్ళు పూర్తిగా మూసుకోవాలా లేక సగం తెరవాలా అనేది కూడా సందేహంగా ఉండేది సగం తెరవడం వలన కళ్ళు నొప్పెడుతున్నాయి ప్రాణాయామం నాకు కుదరటం లేదు. ఇప్పుడు ఆ సందేహం కూడా తీరిపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది కుంభకం రేచకం స్వాసలు చేయలేక పోతున్నాను దీర్గ స్వాసను తీసుకొని దీర్ఘంగా వదలాలి అని చెప్పడం . అదికూడా నాకు సులువైంది. కానీ ఒక్క విషయం అర్థం కావటం లేదు. ధ్యానం అంటే ఏమిటి ? అంటే కళ్ళు మూసుకుని అలాగే కదల కుండా కూర్చోవడమా ? అలాగే ముద్రలంటే ఏమిటి ? ఇవి కూడా అర్ధం కావడం లేదు మహా ముద్ర అని కూడా చెప్తున్నారు అదేమిటో తెలీయడం లేదు . అలాగే క్రియా యోగం అని కూడా చెప్తున్నారు. అది కూడా అర్ధం కావడం లేదు 🎉🎉🎉🙏🙏🙏
మొదలు వచ్చి మీరు ఒకసారి వచ్చి క్లాస్ 9951576619 ప్రతి నెల రెండో ఆదివారం ఉచిత క్రియ యోగ ధ్యాన తరగతులు
Om sr
Guruvugaaru dhyanamlo evarini smarinchali
🙏🙏🙏
💐💐💐🙏🙏🙏
🕉️
ఓంగురుదేవాయ నమహా గురుకృపహీకేవలం బ్రహ్మానందమయం మహాదాతఈనేనుదాసోహం ❤❤❤❤❤
గురువుగారు ప్రానిక్ హీలింగ్ వారి ద్వారా నేను విన్నది ఏమంటే అజ్ఞా చక్రం కానీ సహస్రరము లొ కానీ ధ్యానం చెయ్యొచని చెప్పారు దానివలన నేను ధ్యానంలో సహస్రరంలో ఉంటున్నాను ఇది సరిఅయినదా కాదా తెలుపగలరు
ఆగ్నేయ చక్ర ధ్యానం ఉత్తమ ధ్యానము భగవద్గీతలో ఉపనిషత్తుల్లో ఋషులు వివేకానంద స్వామి ఎవ్వరు చెప్పిన ఆజ్ఞ చక్ర ధ్యానమే
గురువుగారు నేను మీదగ్గర దీక్ష తీసుకున్నాను కానీ నాదొక సందేహం మన ప్రాణాయామ ఐపొయ్యక ధ్యానం చేస్తుంటే అజ్ఞ లో దృష్టి పెడతాం కదా మరి శ్వాశ అప్పుడు ఎలా తీసుకోవాలి. మన దృష్టి ఆజ్ఞ లో మరియు శ్వాశ మీద కూడా వుంటది కదా.
వరబీజం ఉన్న వారు క్రియయోగ చేయవచ్చా .
Ok
Om Sri Gurubyo Namaha
🌹🙏🙏🙏🌺
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏