"(14). సంఘములో తలాంతులు : 1 కోరింథీయులకు 12:8- -""ఎలాగనగా- ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, - మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును,"" 1 కోరింథీయులకు 12:9- - ""మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, -మరి యొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరములును,"" 1 కోరింథీయులకు 12:10- - ""మరియొకనికి అద్భుతకార్యములు చేయుశక్తియు, - మరియొకనికి ప్రవచనవరమును, - మరియొకనికి ఆత్మలవివేచనయు, - మరియొకనికి నానావిధభాషలును -మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి."" 1 కోరింథీయులకు 12:28- ""మరియు దేవుడు సంఘములో ""And God hath set some in the church, - మొదట కొందరిని అపొస్తలులు గాను, - పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, - పిమ్మట కొందరిని బోధకులు గాను, - అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, - తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, - కొందరిని ఉపకారములు చేయువారిని గాను, - కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, - కొందరిని నానాభాషలు మాటలాడు వారినిగాను నియమించెను. " "(15). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు : 1. మాంత్రిక విద్య అపో. కార్యములు 19:19 మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను. " "(16). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు : తీతుకు 3:3- ఎందుకనగా మనము కూడ మునుపు -అవివేకులమును -అవిధేయులమును -మోసపోయిన వారమును - నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, - దుష్టత్వమునందును - అసూయ యందును కాలముగడుపుచు, - అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని " "(17). కానుకలు: 1 కోరింథీయులకు 16:2-నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. " NOTE:- Br. అగస్టిన్, హెబ్రాన్ Full time God Servent, Br. భక్త సింగ్ పుట్టినరోజు 6 జూన్ 1996 సందర్భంగా అపొస్తలుల సిద్ధాంతం ప్రకారం అపో, కా 2:42 ప్రకారం తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని పనిలో పాలుపొందే వారందరు దేవుని సేవకులని ప్రకటించాడు, ఇదే సత్యా వాక్యాని సరిగ్గా విభజించడము , కానీ ఇప్పుడు ఎందుకు తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని సేవకులు అనే తేడాలు ఉన్నాయి మరియు మేము హెబ్రోన్ సంఘ దర్శనము అపో, కా 2:42 అని అంటారు.
Mllapur David super
"(14). సంఘములో తలాంతులు :
1 కోరింథీయులకు 12:8-
-""ఎలాగనగా- ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, - మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును,""
1 కోరింథీయులకు 12:9-
- ""మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, -మరి యొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరములును,""
1 కోరింథీయులకు 12:10-
- ""మరియొకనికి అద్భుతకార్యములు చేయుశక్తియు, - మరియొకనికి ప్రవచనవరమును, - మరియొకనికి ఆత్మలవివేచనయు, - మరియొకనికి నానావిధభాషలును
-మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.""
1 కోరింథీయులకు 12:28- ""మరియు దేవుడు సంఘములో ""And God hath set some in the church,
- మొదట కొందరిని అపొస్తలులు గాను, - పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, - పిమ్మట కొందరిని బోధకులు గాను, - అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, - తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, - కొందరిని ఉపకారములు చేయువారిని గాను, - కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, - కొందరిని నానాభాషలు మాటలాడు వారినిగాను నియమించెను.
"
"(15). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు :
1. మాంత్రిక విద్య
అపో. కార్యములు 19:19
మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.
"
"(16). వీటిని ఆచరించడం దేవుని సేవ కాదు :
తీతుకు 3:3- ఎందుకనగా మనము కూడ మునుపు
-అవివేకులమును -అవిధేయులమును -మోసపోయిన వారమును - నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, - దుష్టత్వమునందును
- అసూయ యందును కాలముగడుపుచు, - అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
"
"(17). కానుకలు:
1 కోరింథీయులకు 16:2-నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
"
NOTE:- Br. అగస్టిన్, హెబ్రాన్ Full time God Servent, Br. భక్త సింగ్ పుట్టినరోజు 6 జూన్ 1996 సందర్భంగా అపొస్తలుల సిద్ధాంతం ప్రకారం అపో, కా 2:42 ప్రకారం తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని పనిలో పాలుపొందే వారందరు దేవుని సేవకులని ప్రకటించాడు, ఇదే సత్యా వాక్యాని సరిగ్గా విభజించడము , కానీ ఇప్పుడు ఎందుకు తిరిగి జన్మించిన విశ్వసులు మరియు దేవుని సేవకులు అనే తేడాలు ఉన్నాయి మరియు మేము హెబ్రోన్ సంఘ దర్శనము అపో, కా 2:42 అని అంటారు.
SUPAR Brother
ఈ బ్రదర్ చాలా important మడ్లడినాడు
వీళ్ళ ని నేను నమ్మను..
అందరూ కలిసి హెబ్రోన్ నీ ఇష్టం వచ్చినట్లు పాడు చేసారు
Dayam sitting on money 😂😂😂😂❤
Exactly only money
వాళ్ళే గా నడిపేది
Mari trust paristithi yento
Because of some people like him no order , he will be the trouble maker later years
Yesupadam waste guy