లారీ మరియు car డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలి easy tips driving tutorial ||MANATRUCKVLOGS

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  2 года назад +156

    హాయ్ ఫ్రెండ్స్ అందరూ video Ni whatsapp lo status పెట్టి మన ఛానెల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను
    WhatsApp group link: chat.whatsapp.com/KVMUfXVAXar6WIax7yptsj

  • @jaanishaik3348
    @jaanishaik3348 Год назад +13

    Anna ni దెబ్బకి 😲డ్రైవింగ్ స్కూల్ కూడా అవసరం లేదు ❓ nuvvu చెప్తుంటే chaalaa confidence 💪vacchestundi ,,, Tq anna 👍

  • @danielnandeti8954
    @danielnandeti8954 Год назад +25

    చిన్న వయస్సులో మంచి డ్రైవర్ అయినావు ,త్వరగా వోల్వో బస్సు డ్రైవర్ అయిపోవాలని కోరుకుంటున్నాను . మోటార్ ఫీల్డ్ ఇది .ఏ దురలవాట్లు నేర్చుకోవద్దు.ఇలాగే ఉత్సాహాంగా,ఆరోగ్యాంగా,ఆనందంగా వర్ధిల్లు తమ్ముడు .

    • @maheshmancharlamaheshmanch523
      @maheshmancharlamaheshmanch523 6 месяцев назад +4

      2 Lorries and one bus owner

    • @TNMMM
      @TNMMM 3 месяца назад

      3 lorrys lu​@@maheshmancharlamaheshmanch523

    • @1999User-ysl
      @1999User-ysl 2 месяца назад

      👌​@@maheshmancharlamaheshmanch523

  • @sadvallamallesh7029
    @sadvallamallesh7029 2 года назад +114

    సూపర్ గా వివరించారు అన్న ❤️

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  2 года назад +5

      Tq

    • @nagarjunanani9337
      @nagarjunanani9337 2 года назад +6

      బాగా వివరించారు💯👏👍

    • @loverofpikachu0620
      @loverofpikachu0620 2 года назад +4

      @@manatruckvlogs1 nice explaining bro 😍

    • @pramodgowda9486
      @pramodgowda9486 2 года назад +1

      Bro mi lorry miru konnapuudu price entha and vehicle showroom lo thiskunnara or secondhand vehicle ha bro
      Mainly oka lorry price entha untundi bro pls tell

    • @Rakesh77548
      @Rakesh77548 2 года назад

      Ss (●♡∀♡)

  • @chantigaduammalaputamkurod7188
    @chantigaduammalaputamkurod7188 Год назад +3

    నువ్వు చెప్పే విధానంలో గాని కెమెరామెన్ గానీ ఎక్స్లెంట్ సూపర్ గా చెప్పావన్న డ్రైవింగ్ కోసం నీ కన్నా చాలా బాగా చూపించాడు కెమెరామెన్

  • @srinujevisetti9151
    @srinujevisetti9151 Год назад +3

    డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలో చాలా బాగా చెప్పారు బ్రొ థ్యాంక్యూ

  • @p.suresh4232
    @p.suresh4232 2 года назад +15

    చాలా చక్కగా వివరించారు అన్నా 👌

  • @RRKPrasad
    @RRKPrasad 2 года назад +10

    బ్రో. చాలా వివరం గా చూపించావు. అందరికీ సులభం గా అర్దం అవుతుంది.

  • @prudhivibhargav8282
    @prudhivibhargav8282 2 года назад +22

    Practice makes a man perfect
    Super anna baaga chepparu

  • @maheshpodeti9291
    @maheshpodeti9291 Год назад +2

    కొత్త వాళ్లకు నేర్చుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా చెప్పారు థాంక్స్

  • @harishankarvasamsetti
    @harishankarvasamsetti 2 года назад +18

    Nice explanation brother...your
    drive like a pro .... 🔥

  • @RamanaMarka-r4h
    @RamanaMarka-r4h 2 месяца назад

    సూపర్ గా చెప్పారు బ్రో మీరు చెప్పినట్టు చేస్తే సగం డ్రైవింగ్ వచ్చినట్టే 👌

  • @venkateswarludevarla4694
    @venkateswarludevarla4694 2 года назад +4

    Anna superga vivarinchavu❤️,nenu driverni avvalani chala intrestga vundhi kani maa intlo vallu encraze cheyadam ledhu🤦‍♂️

  • @ramesh-bro
    @ramesh-bro 2 года назад +1

    Bro Nijam ga driving chesetapudu superb ga untundhi..nenu chinnapati nundi school ki holiday vachinapudu maa nanna tho duty ki velle vadini appudu return vachetapudu empty bandi ni maa nanna pakkana kurcho pettukuni nerpinche vadu...ippudu clg holiday vasthe...pocket money kosam duty ki veltha maa nanna tho...ippudu bharat benz tipper nerpinchadu...only empty bandi only in nyt times...kani jeevitham lo marichipolenu bro...maa nanna naku nerpinchina...driving ni🥰🥰🥰

  • @sivajiraja6483
    @sivajiraja6483 2 года назад +9

    I like your simpleness brother 🙏🏽🙏🏽

  • @mittagadapalashankar1878
    @mittagadapalashankar1878 2 года назад +1

    బ్రో... సూపర్ గా చెప్పావు... స్కూల్ లో టీచర్ ల సూపర్ గా చెప్పావు... నువ్వు సూపర్ బ్రో...

  • @maggidirajeshwarrajeshwar2936
    @maggidirajeshwarrajeshwar2936 2 года назад +2

    నువ్వు నిజంగా తోపు అన్న 👌🏻👌🏻

  • @shaikmohammadali477
    @shaikmohammadali477 2 года назад +10

    Love from rompicherla chittoor district Anna... Please respect indian army... Today is not Valentine's day... Today Is black day of india... 2019 Feb 14th pulwama attack... 40 soldiers has sacrifice his life's... Jai jawan jai kisaan... Please respect indian army 🙏🙏🙏🙏

  • @ASHOKKUMAR-4599
    @ASHOKKUMAR-4599 2 года назад +13

    Super explanation bro every word from your heart ❤️
    Love from Ongole ❤️

  • @bhukyasagar1138
    @bhukyasagar1138 2 года назад +1

    చాలా బాగా చెప్పావ్ అన్న 🙏🙏🙏 సూపర్ గా ఎక్సప్లయిన్ చేసారు...

  • @Indian-wq5pd
    @Indian-wq5pd 2 года назад +5

    నేను నేర్చుకొన్న కొత్త points
    Break slow ga apply చేసుకోవాలి. Clutch half వదిలిన తర్వాత బండి movement start అవుద్ది

  • @vijaymaddela2978
    @vijaymaddela2978 Год назад

    మంచిగా చెప్పావ్ అన్న నాకు చాలా ఉపయోగ పడుతుంది నేను నడిపినంటే అనుకున్న నాకు ఫైర్ ఇంజన్ డ్రైవింగ్ టెస్ట్ ఉంది అన్న E మంత్ లో ఒకసారి కూడా నడుపాలే లారీ బాగా ఎక్సప్లయిన్ చేసావ్ ఈగా నడిపేస్తా ఫైర్ ఇంజన్ ఆపరేటర్ పోస్ట్ లు paday మాది కరీంనగర్ అన్న థాంక్స్ అన్న

  • @nandhuyadav9669
    @nandhuyadav9669 2 года назад +7

    Great Explanation brother 😍🥰
    Love from KHAMMAM

  • @kolarakshith8677
    @kolarakshith8677 2 года назад +1

    అన్న మీరు బాగా చెప్పారు అన్న నేను నేర్చుకున్న నీవల్ల థాంక్స్ కామెడీ గ కూడా ఉంది వీడియో

  • @truedesi3839
    @truedesi3839 2 года назад +5

    Bro, nice explanation. I am adding some more points, do not press clutch while braking and never drive in neutral or stop engine in down hill driving . Thx

  • @DappukotaRameshkumar
    @DappukotaRameshkumar 2 месяца назад

    ❤️❤️❤️తమ్ముడు నువ్వు సూపరగా cheppavu❤❤❤

  • @saikrishnaankoju
    @saikrishnaankoju 2 года назад +3

    OSM Video Anna Easy Gaa Ardham Eyindi Haa Stone Example Avtey Super Keep Going Anna ❤

  • @kosurivenkatsai670
    @kosurivenkatsai670 Месяц назад

    చాల బాగా చెప్పావు అన్నయ్యా
    Thankyou very much

  • @kondamanikanta2646
    @kondamanikanta2646 2 года назад +7

    Mahesh anna driving field ,driving leaning ,explain so nice 😍😍😍😊 jai drivers🚍🚚

  • @shaikkhajariyaz
    @shaikkhajariyaz 2 года назад

    చాలా బాగా చెప్పినారు జడ్జిమెంట్ దగ్గరే కొంత మంది భయపడతారు దానిలో నేను కూడా ఒక వ్యక్తి. మీ వీడియో జడ్జిమెంట్ చాలా బాగ చెప్పినారు. మీ వీడియో చూసిన తర్వాత భయం అనేది పోతుంది ఇది చాలా మంచి వీడియో చాలా బాగా చెప్పినారూ

  • @bknarayanaswamy2014
    @bknarayanaswamy2014 2 года назад +4

    Super brother, ghat road and night driving కూడా explain చేయండి

  • @chennurumahesh7736
    @chennurumahesh7736 Год назад

    సూపర్ గా చెప్పారు బ్రో నువ్వు చెప్పిన విదంగా ట్రై చేస్తా లారి నేర్చుకుంటా

  • @surendracreativethoughts4089
    @surendracreativethoughts4089 2 года назад +6

    నీకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థింస్తామ్ అన్న

  • @rajuraji3512
    @rajuraji3512 2 года назад +1

    Nice anna superga explane chesav
    First time ni video chustunna anni doubts clear chesav ika nundi ni anni videos chustanu..

  • @pavanvanam05
    @pavanvanam05 2 года назад +5

    Super ❣️ bro chala neat clear ga explain chesaru, keep it up

  • @gopissgopi3098
    @gopissgopi3098 Год назад

    అన్నా బాగా అర్థమయ్యే లాగా చెప్పారు tq నేను కూడా కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్న

  • @manjunathg1207
    @manjunathg1207 2 года назад +3

    Ne hardwork ki hats off brother 🙏

  • @venkatasai4879
    @venkatasai4879 2 года назад +1

    Nenu drive chesta bro
    Chala baga explain cheshavu good 👍👍👍

  • @raghav7242
    @raghav7242 2 года назад +5

    hi anna super ga undhi video keep doing this and best of luck anna miru inka manchi videos cheyali anna

  • @SunilKumar-fs9gy
    @SunilKumar-fs9gy 2 года назад

    Clear ga, manchiga cheppinav bayya!

  • @vasunammi8538
    @vasunammi8538 2 года назад +3

    Your explanation is brilliant

  • @sridharp9354
    @sridharp9354 Год назад

    అన్నా నువ్వు సూపర్👌👌👌 చాలా బాగా చెప్పావు 👍

  • @zyxwvuttsrq
    @zyxwvuttsrq 2 года назад +21

    Up Hill (ఎత్తు రోడ్డులో) లోడ్ లారీ ఆగితే వెనక్కు జరుపోకుండా ముందుకు ఎలా వెళ్లాలో చూపించు.
    🤔🤔🤔

  • @gowthamyanna2516
    @gowthamyanna2516 2 года назад +1

    anna chala clean and clear gaa chepparu anna thanky you so much anna 🙏🙏🙏🙏

  • @maruthimohan-pw3yd
    @maruthimohan-pw3yd 2 года назад +6

    Love from Vijayawada anna ❤️❤️ drive safe anna ❤️❤️

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 года назад +2

    తమ్ముడు నాకు డ్రైవింగ్ వచ్చు కానీ లారీ తోల లేదు ట్రాక్టర్ తో వ్యవసాయం చేశాను ఫోర్ వీలర్ తోలాను లారీ తోలాడం చాలా ఇష్టం కానీ అవకాశం రాలేదు నేను చిన్నప్పుడే 1985.లో అంటే నాకు అపుడు 13 years అపుడు డ్రైవింగ్ నేర్చుకున్నా 6 వ.క్లాసులో వుండగా మాస్కూల్ పక్కన ఫ్లై ఓవర్ బ్రడ్జి కడుతుండ్రి మేము మా క్యారీ తీసుకు పోయి అక్కడ భోజనం చేసేవాళ్ళం అప్పుడు చిన్న పిల్లలం కదా ఆ ట్రాక్టర్ ల్ల లో పోయేవాళ్ళం అలా నేర్చుకున్నాం ప్రస్తుతం వ్యవసాయం వుంది చేసుకుంటున్నా తరువాత Lic అడ్వైసర్ గా 20 years నుండి చేస్తున్నాను లారీ తోలాలని చాలా ఇష్టం ఆ కోరిక అలాగే మిగిలి పోయింది కానీ మీరు రాత్రీల్లలో తెల్లవారు జామున ఎక్కడైనా రెండు మూడు గంటలు పడుకోండి క్షేమంగా వెళ్లి లాభంగా రాండి భై భై

  • @3205naveen
    @3205naveen 2 года назад +3

    Superb Baga cheypav....Brother Nice skills and Becareful while driving All The Best for your Future... I Subscribed and liked your videos 🙂

  • @vamsi8579
    @vamsi8579 2 года назад

    Anna nuvvu cheppinatey same e video chudaka munndey first time Mahindra 12 tyres load lorry Tessa...kani nuvvu cheppinatey clutch release cheysetappudu...2 3time aagipoindi...Naku driving anntey Naku chala istam anna...alagey nenu yekkuva ga driving games aduthu unnta free time..but your explanation supe8..👌👌

  • @jagadeeshv2234
    @jagadeeshv2234 2 года назад +3

    hats off to your dedication ...

  • @bhuvaneshjanardhanreddy7125
    @bhuvaneshjanardhanreddy7125 2 года назад +2

    Osm explanation love u from Karnataka 💛❤️

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 2 года назад +6

    5 like 1 comment bro

  • @s.praveen3267
    @s.praveen3267 2 года назад +1

    Nenu anni cars nadipanu kani lari nadapalani undi nuvvu lari nadapadam chupincharu👍👍👍

  • @shaiksayyad7142
    @shaiksayyad7142 2 года назад +1

    సూపర్ గా వివరించావన్న మహేష్ అన్న

  • @friendsmusicalband5888
    @friendsmusicalband5888 2 года назад +8

    11:18 Pamu Pamata Aduthadhi Super Comedy Anna 🤣

  • @Prasad1ms5
    @Prasad1ms5 2 года назад

    Explain matram champasav bro god bless ✨✨💥💥💥💥💥

  • @rameshbanda5353
    @rameshbanda5353 2 года назад +3

    Nice explanation bro 👍👌

  • @pavanadari1674
    @pavanadari1674 6 месяцев назад

    Tnq bro.. naku chala doubts clarify chesav ❤

  • @vikramvicky3246
    @vikramvicky3246 2 года назад +7

    Thank you for this video
    Love from Thirumalagiri ❤️

  • @drivinglovermallikarjuna973
    @drivinglovermallikarjuna973 2 года назад +1

    Anna super explanation hands of nenu car driver ni

  • @kanumaadi6260
    @kanumaadi6260 2 года назад +6

    సూపర్ అన్న

  • @kanigantisanjeev2107
    @kanigantisanjeev2107 2 года назад +1

    సూపర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ & నైస్ ఎక్స్ ప్లెయిన్ బ్రో

  • @venkychinna2358
    @venkychinna2358 2 года назад +3

    1st view

  • @sureshmudiraj2160
    @sureshmudiraj2160 2 года назад

    super anna sodhi lekunda clear cut ga Cheppesnav explanation chala bagundhi. 👍👍👍👍

  • @Sanjay_yt9920
    @Sanjay_yt9920 2 года назад +4

    2nd view

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  2 года назад

      Tq

    • @Sanjay_yt9920
      @Sanjay_yt9920 2 года назад

      All the best anna for more videos keep going anna
      Once again all the best👍 anna

  • @aloneboyas7522
    @aloneboyas7522 Год назад

    Love you annaya Naku unna doubts ni clarify chesav bro....☺️🥰

  • @kranthikumar-vy3dh
    @kranthikumar-vy3dh 2 года назад +4

    Bro nenu car driving chestha lorry naduputha ane confindence naku undhi nadapagalana nerchukovala

  • @devarakondajayaprakash3837
    @devarakondajayaprakash3837 2 года назад +1

    Super bro excellent ga cheppyavu bro super👌👌💐💐☺️

  • @royalgopi9655
    @royalgopi9655 2 года назад +4

    Anna steering controlling elano chepava anna

  • @narshinarshi4627
    @narshinarshi4627 2 года назад +1

    Anna Nv chepina Tiles Chala Bagunai Anna ❤️🤝

  • @Jk-wl4tr
    @Jk-wl4tr 2 года назад +3

    I am joshua అమాలపురం

  • @VenkatRamana-lm4wv
    @VenkatRamana-lm4wv 2 года назад

    Anaaa super ne gurich driving control naku thelsendi thanks Anna

  • @Srinivasareddydesireddy
    @Srinivasareddydesireddy 2 года назад +3

    Super 👌

  • @nagarajugunji9724
    @nagarajugunji9724 2 года назад +1

    Anna super simple ga explain chesav anna
    Super video Anna whatsApp lo status petta anna link me chanal ni 100% subscribe chesukuntaru
    Thank you Anna ilantivi inka chala videos cheyyandhi anna manchi subject medha on vechile

  • @bavajanbavajan8686
    @bavajanbavajan8686 2 года назад +1

    Anna love u Anna __ super ga explain chesavu... 😍
    💖 from madanapalli... chittoor district... Andhra pradesh✌

  • @nandipinapothu6625
    @nandipinapothu6625 4 месяца назад

    డ్రైవింగ్ చాలా బాగా చెప్పావు అన్న

  • @gedelaprasanth6747
    @gedelaprasanth6747 4 месяца назад

    Bro nu cheputunte driving vachesnatu undhi super bro

  • @maheshganteda8176
    @maheshganteda8176 Год назад +1

    Super explain Anna
    Full glass vehicle paina video Chey anna❤❤❤

  • @shaikshamshoddinshammusham1453
    @shaikshamshoddinshammusham1453 2 года назад +1

    Super anna ni videos chustuntey bada marchipotunna

  • @sureshbabupalakondu877
    @sureshbabupalakondu877 2 года назад +1

    Super bayya me videos regular ga chustunta

  • @inspirationalinspiration8410
    @inspirationalinspiration8410 2 года назад +2

    Super good explanation brother 👏👏👏👏👏👏👏

  • @nareshnakka8120
    @nareshnakka8120 2 года назад +1

    Super ga explain chesav anna 👏👏nice 👍

  • @laxmannemmadi2819
    @laxmannemmadi2819 Год назад

    అన్న బాగా చెప్పారు 👌👌👌👌all the best

  • @vikramvikram2931
    @vikramvikram2931 2 года назад +1

    Bro mothama super clear ga explain chyasinav bro

  • @babusatwika2026
    @babusatwika2026 2 года назад +1

    వావ్ సూపర్ బ్రదర్ నువ్వు గ్రేట్ గ చేపావు

  • @KSKY8309
    @KSKY8309 Год назад +1

    Front glass lo chuste easy ga ardamithundhi bro

  • @manatruckdriver6571
    @manatruckdriver6571 2 года назад +1

    Super bro...chala baga explain chesaru... Meetho journey cheyalani undi.. Meeku kudiritene...

  • @killokumar3288
    @killokumar3288 2 года назад +1

    Super bro super ga cheppav👌👌👌👌👌👌

  • @ganeshyoutubechannel8605
    @ganeshyoutubechannel8605 2 года назад

    Anna super ga chepav anna be carefull👌👌👌👌👍👍

  • @gummalasiva2335
    @gummalasiva2335 2 года назад

    Super 👌 Anna good explain god bless you Anna naku bike driving kuda radu driving classes velli car driving nerchukovali

  • @shekharkotnakasp8347
    @shekharkotnakasp8347 2 года назад +1

    Hi bro super ga cheppav I. Love. Driving bro

  • @gjlsrinivasrao6653
    @gjlsrinivasrao6653 2 года назад

    లారీ డ్రైవింగ్ గురించి చాలా బాగా వివరించారు బ్రదర్

  • @dunnaadam6067
    @dunnaadam6067 2 года назад +1

    Excellent gaa cheppav bro 👍

  • @Mr.gamer.46
    @Mr.gamer.46 2 года назад

    Anna super ga explain chesav anna good job👍👏💯 anna
    Nuvvu keka anna

  • @pallenaveenkumar7201
    @pallenaveenkumar7201 2 года назад +1

    Super ga explain chesav bro thanku

  • @sambaravuri1430
    @sambaravuri1430 2 года назад +1

    😍Anna super gaa cheppavu anna👏

  • @ravikumarkamsani8458
    @ravikumarkamsani8458 2 года назад +1

    Bro your videos I am fan..... Excellent 💐💐💐💐💐

  • @kullaireddy4379
    @kullaireddy4379 2 года назад

    Ilanti videos kachitanga subscribe cheyali.good video brother

  • @daripallymahesh3277
    @daripallymahesh3277 2 года назад +2

    సూపర్ గా చెప్పారు bro కానీ లారీ స్టాట్ చేసే ముందు హెయిర్ ట్యాంకుల హెయిర్ ఎంత ఉండాలి ఎంత నింపాలి displa చూపించు bro ok నేను కార్ డ్రైవర్ 2007 బ్యాచ్ ఇప్పుడు లారీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్న

  • @nnagaraju9698
    @nnagaraju9698 2 года назад

    Super bro nuvvu cheppinantha clear ga yavaru chepparu

  • @pavanteja9280
    @pavanteja9280 2 года назад

    Chala chakkaga chepav brother ✌🏽✌🏽✌🏽