చెట్టుకింద దుకాణం || CHETTU KINDA DUKANAM VILLAGE COMEDY SHORT FILM

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 1 тыс.

  • @venkataratnamsinguluri2082
    @venkataratnamsinguluri2082 Год назад +5

    Mee videos chala baguntai mallikarjun bro 👌👌👌

  • @jalaravinder2508
    @jalaravinder2508 День назад +1

    బ్రాండ్ మారువాలే..,అన్న యాక్టింగ్ సూపర్

  • @shashidhar8893
    @shashidhar8893 Год назад +66

    తాగుబోతు ఆక్టింగ్ next level super ❤️

  • @kiranthodeti6009
    @kiranthodeti6009 Год назад +2

    Super video part 2 cheyyandi

  • @Prasad994
    @Prasad994 Год назад +19

    మీరు వీడియోస్ త్వరగా చేయండి. మీ వీడియోస్ లో కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. వీడియోస్ లేట్ అయ్యే సరికి పాత వీడియోసు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. 💐

  • @vijayattam300
    @vijayattam300 Год назад +32

    ఏమి నవ్వుకున్న బ్రో ఇలాంటి వీడియోస్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తాం బ్రో నాన్ స్టాప్ కామెడీ నా దవడలు నవ్వి నవ్వి నొప్పి లేచింది థాంక్యూ బ్రో ఈ వీడియో పెట్టినందుకు

  • @marajuthirupathi7890
    @marajuthirupathi7890 Год назад +15

    నిహారిక సూపర్ యాక్టింగ్

  • @pkhanpkhan5271
    @pkhanpkhan5271 Год назад +1

    చాలబాగుంది,బాషాగుంటురు,పేరేచల

  • @skcreations712
    @skcreations712 Год назад +18

    తాగుబోతు క్యారెక్టర్ అయితే సూపర్ చేసిండు అన్న చాలా నవ్వు వచ్చింది థాంక్స్ అన్న

  • @guntisathishpandu441
    @guntisathishpandu441 Год назад +1

    Tagubothu character... Spr... Tagubothu ramesh ni minchi pothadu.. All the best...

  • @mannavideosmannachannel5309
    @mannavideosmannachannel5309 Год назад +7

    👌👌 Comedy timeg super anna full navvukunaa 😂😁😁

  • @VallepuRaju-lb7pi
    @VallepuRaju-lb7pi Год назад +1

    Anna super video ilanti videos kavali Anna

  • @djravicheguntadjvlogs2506
    @djravicheguntadjvlogs2506 Год назад +6

    Super timing anna
    Comedy bagundhi 👍👍

  • @MUR1998-d9g
    @MUR1998-d9g 3 месяца назад +1

    E sort film 100%super hit Anna chala super undhi

  • @kranthipallerla6163
    @kranthipallerla6163 Год назад +8

    Emanna Undha asalu Mamuluga Ledhu anna...Super ❤️❤️Part 2 Plan Cheyyochu ga Kadha anna.....Super Undhi.
    Comedy Mathram Vere Level anna...asalu

  • @baluamradi2716
    @baluamradi2716 Год назад +2

    Super Anna chala bagundi video🥰🤩😘😘

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Год назад +15

    "ఏ దిక్కులేకుంటే ఎటో దిక్కు బోతే ఎవడో ఒకడు దొరుకుతడు 'యీ అమ్మాయి గొంతుకు, యీ డైలాగ్ కు బలే సెట్ అయింది. సెలెక్ట్ చాల బాగుంది. ఆవును యీ అమ్మాయి "వరి కాలువబోతే "వీడియోలో చాల పెద్దగుంది కదా!

  • @ranaprabas840
    @ranaprabas840 Год назад +35

    ఊపిరి పిత్తులు జాగ్రత్త నే మల్లన్నో😆😆😆😆😎

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Год назад +9

    చాలా బాగుంది.మల్లన్న ని మాటలకు ఎలాగైనా కూరగాయలు కొనవలససింది.నిహారిక మౌనిక చాలా పంచులు అధిరినవి.తాగుబోతు నవీన్ అన్న అందరిని బోదిరించిడ్ ప్రసాద్ అన్న అనిల్ అన్న అందరూ బాగానే చేశారు.ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా

  • @telugufuntv
    @telugufuntv Год назад +1

    Super Malli very Nice

  • @Karthik.m491
    @Karthik.m491 Год назад +117

    నవ్వులే నవ్వులు అన్న చాలా బాగుంది😆😆
    నవ్వి నవ్వి కడుపు నోప్పీ వచ్చింది 😆😆

  • @manapalamoorkurradu
    @manapalamoorkurradu Год назад +1

    Thagubothu ramesh panch lu super mallesh anna

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 Год назад +128

    మల్లికార్జున్ అన్నగారు సూపర్ గా ఉంది వీడియో 👍 తాగుబోతు యాక్టర్ కూడా బాగా చేశాడు 💐 రాజు కురుమ కరీంనగర్

    • @anilgunti1798
      @anilgunti1798 Год назад +3

      A

    • @muralikrishna-oe6qd
      @muralikrishna-oe6qd 11 месяцев назад

      ఊపిరి పిత్తులక్క 🌾🤣🌾

    • @ThenugondaRavi
      @ThenugondaRavi 9 месяцев назад

      ​@@anilgunti1798😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤@11

  • @kurrinagaiah2860
    @kurrinagaiah2860 Год назад +1

    లవ్ యు థిస్ ఇస్ వీడియో మళ్ళీ అన్న

  • @anilkothuri8314
    @anilkothuri8314 Год назад +19

    అన్న కామెడి చాల బాగుంది, నవ్వి నవ్వి కడుపు నొప్పి వచింది😆😆😄😄😄🤣🤣🤣😂😂

  • @guggillamallesh2617
    @guggillamallesh2617 Год назад +1

    anna chala bhagunnadi comadi supar

  • @rajashekhar5537
    @rajashekhar5537 Год назад +56

    అన్న సినిమా లెవల్లో ఉంది..అందరూ ఇరగా ధీశారు..నవ్వా లేక సచ్చిపోయాను.టీం సభ్యులకు శతకోటి దండాలు..🙏

  • @bhogaamarnath966
    @bhogaamarnath966 Год назад +1

    సూపర్. కీప్ ఇట్ అప్
    అప్పట్లో ఉకే ప్రియ తో ఊకె మి వీడియోస్ చూసి చాలా బోరింగ్ చిరాకు ఉండేది
    ఈల కొత్త కొత్త గా తీస్తే వ్యూయర్స్ కి నచ్చుతుంది

  • @logotv1478sir
    @logotv1478sir Год назад +5

    మంచి కాన్సెప్ట్ టైమింగ్ పంచులు మీ డైరెక్షన్ ఎడిటింగ్ చాలా బాగుంది బ్రదర్ సూపర్

  • @AnjannaKunarapu
    @AnjannaKunarapu 4 месяца назад +1

    Superhit superhit❤❤

  • @vijaykumarjanagama4921
    @vijaykumarjanagama4921 Год назад +3

    Super super super mama
    My sister Mouni Yadav
    And all team members
    All The Very Best 👍👍

  • @satyapriya9493
    @satyapriya9493 Год назад +2

    God bless 🙌 you 💖 🙏 ❤ Mallikarjun Amazing 👏 video 📹 ❤ 💖

  • @SHYLEE007
    @SHYLEE007 Год назад +10

    తాగుబోతు యాక్టింగ్ సూపర్🤣😂😂😂

  • @telugufuntv
    @telugufuntv Год назад +1

    Super comedy Nanna

  • @ashokannindla
    @ashokannindla Год назад +3

    Thagubothu anna nuvvu super pooo 😃😃🤣🤣😃😃🤣😃😃🔥

  • @aeddlasuresh8930
    @aeddlasuresh8930 Год назад +2

    చట్ పట మసాల కామెడీ సూపర్ ఇ మధ్య బాగా ఉన్నాయి .వరి కలువాపోతే .మల్లి ఇ మూవీ సూపర్ HYDERABAD 👌👍☕️

  • @ramuvemula3754
    @ramuvemula3754 Год назад +5

    మస్తు, జోక్స్ బ్రదర్

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 Год назад +1

    సూపర్ ఉంది బ్రో వీడియో చాలా చాలా బాగుంది 👌👌పంచ్ డైలాగులు అయితే చెప్పలేమానుకో చాలా బాగున్నాయి

  • @mrgnews
    @mrgnews Год назад +3

    నవ్వులే నవ్వులు అన్న చాలా బాగుంది

  • @darshanamnaveennavanitha6378
    @darshanamnaveennavanitha6378 Год назад +1

    Pasupu kommula pasaru ayipoyindhi,😀😀😀😀😀😂😂👏👏 super

  • @ravikumarchittem8
    @ravikumarchittem8 Год назад +8

    Excellent 💯%mallikarjun gaaru Mee video drunken charector 💯%done all the best👏👏👏👏👏👏👏👏🎈♥️

  • @buruguharish5806
    @buruguharish5806 Год назад

    Super comedy chala bagundi video😂😂😂😂😂inka utey bagundu cha

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Год назад +5

    మల్లన్న సూపర్ వీడియో👌👌🙏🙏🙏🥰🥰

  • @kondevetiashesh4475
    @kondevetiashesh4475 Год назад +1

    Super video sir ... 😘😘😘👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @venkeyalkaturi59
    @venkeyalkaturi59 Год назад +3

    Ilati videos next undha but full funny mastu enjoy chestanu 😂😂

  • @mohanpadidala9922
    @mohanpadidala9922 Год назад +1

    Super me videos chala bagutayi 👌👌👌

  • @Lola_shyam77
    @Lola_shyam77 Год назад +5

    New artist performance super 👌

  • @sureshnani8914
    @sureshnani8914 Год назад +2

    Supar supar Anna video supar comidy bro 💐💐💐👌👌👌👍🏼👍🏼❤❤

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs Год назад +623

    అన్నా రోజు ఒక వీడియో పెట్టు అన్న నా లైఫ్ లో సంతోషంగా ఉన్న అంటే me వీడియోస్ చూసినప్పుడే 👍ఫ్రొం సూర్యాపేట 👍🙏🙏😍😍🌹

  • @ajayjinka5008
    @ajayjinka5008 Год назад +1

    Super video mallanna kiraku👌😃

  • @maruthitraveller3585
    @maruthitraveller3585 Год назад +6

    30 ki rava nuv vasthava 🤣🤣🤣
    Mudiripoyina munakayalu unnayi 😄😄😄
    Vankaya tomota pulihora bagundi😍
    Mamuluga... Ledu e drunkar.. Character super anna...
    Mallanna ni malupulu super 👌👌
    Mothaniki lechipoye... Mallanna agam ayye.. Finally super fun anna.. 🤣🤣🤣

  • @saikumaryadav3558
    @saikumaryadav3558 Год назад +1

    వీడియో సూపర్ వుంది అన్న ఫుల్ కామెడీ

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Год назад +83

    రైటర్ మంచిగ రాస్తున్నరు....యాక్టింగ్ టైమింగ్ సుాపర్,ఎడిటింగ్ సుాపర్....అందులో తాగుబోతు యాక్టింగ్ ఇంకా సుాపర్ 👏👏👏👏

  • @srinidhibongani2085
    @srinidhibongani2085 Год назад

    పంచ్ డైలాగ్స్ బాగున్నాయి సూపర్ mallikarjun garu

  • @anushakodam2532
    @anushakodam2532 Год назад +7

    మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టాలి చాలా బాగా ఉంటాయి మా బాబు కి మీ డైలాగ్స్ అంటే చాలా ఇష్టం

  • @PrabhuKumar-zj5bs
    @PrabhuKumar-zj5bs Год назад +2

    Good worthy short film 👍

  • @nandinitvmallial250
    @nandinitvmallial250 Год назад +6

    Comedy super bro కానీ తాగుబోతు .ఖతార్నాక్ 🤣🙏👍👌

  • @billanaresh1500
    @billanaresh1500 Год назад +2

    అన్నా సూపర్ అన్నా చాలా బాగుంది చాలా నవ్వినా సూపర్ 👌👌👌

  • @prasadsuguru8613
    @prasadsuguru8613 Год назад +6

    నీ పర్ఫామెన్స్ బాగుంది ఇలాంటివి ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్న వీడియోస్ చాలా బాగున్నాయి 🤝

  • @RaviKochana
    @RaviKochana 29 дней назад +1

    మల్లికార్జున అన్న మీ కామెడీ వీర లెవెల్ రోజుకు వీడియో పోస్ట్ చేయండి

  • @RockyToniCreations
    @RockyToniCreations Год назад +3

    Fully Entertainment , 👊 పంచ్ లు, ప్రాసలు ప్రవాహంలనయి కదా, అనిల్ గారు హాట్సప్..🤗❤❤📝👌👌👌👌👌👌👌👌👌👌👌అమాయకంగా ఏం తెలియనట్టు నిల్చునావు.😂

  • @gsudhakar8783
    @gsudhakar8783 Год назад

    Superb comedy 1st place your comedy 2nd place jabardast

  • @nrreddynani9493
    @nrreddynani9493 Год назад +3

    Anna video mamulga ledhu full comedy 😀😀😀 navvi navvi kadupu nochindhie anna 😆😆😆😆

  • @chandrasekhardodla3377
    @chandrasekhardodla3377 4 месяца назад

    Pokiri level twist ayya😂😂😂

  • @Shivayadav-xc5ru
    @Shivayadav-xc5ru Год назад +3

    Super anna mallana 😀😀😀❤️

  • @mounikamouna249
    @mounikamouna249 Год назад +1

    Super chala gup vochindhi me videos

  • @jayaprakashreddy4421
    @jayaprakashreddy4421 Год назад +5

    💯 percent full comedy 🤣 😂 😆 😅 😄 👌

  • @malleshbaindla116
    @malleshbaindla116 Год назад +2

    Super 👌👌👌

  • @sivashankar3868
    @sivashankar3868 Год назад +4

    Vere level Anna super duper fun 😂😂😂😂😂 please part 2 please

  • @AnjannaKunarapu
    @AnjannaKunarapu 4 месяца назад +1

    Superhit mallesh Prasad nihaarika Mumbai Santacruz West❤

  • @thalarimohankrishna5682
    @thalarimohankrishna5682 Год назад +11

    సూపర్ మల్లన్న 🥰💐

  • @bbalu6534
    @bbalu6534 Год назад

    Video super anna happy 📽️ lakka vundi

  • @srinivasulugunda718
    @srinivasulugunda718 Год назад +37

    Drunken person acting is superb , his future is very good actor All the best to him ,

  • @funnyvideos.9049
    @funnyvideos.9049 Год назад +1

    Superb

  • @sureshishu4353
    @sureshishu4353 Год назад +36

    నవ్వలేక పోతున్నాం అన్నో 🙏🙏🙏🙏

  • @mkvlogs8542
    @mkvlogs8542 Год назад

    Kavarla easi esthunnaaaa superrrr punchhh 👍👍

  • @shekharnani3498
    @shekharnani3498 Год назад +7

    Full comedy undi anna waiting for part 2

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 Год назад

    మల్లికార్జునన్న,ఈ వీడియో నెక్ట్ లెవలన్న, పటాస్ పంచులకు ,జబర్దస్త్ కామేడికి ఏమాత్రం తీసిపోలేదన్న .సూపర్బ్.. సూపర్బ్... సూపర్బ్.. మీరు , మీ టీము పటాస్, జబర్దస్త్ ప్రోగ్రామ్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.

  • @anilkumarkalvakota
    @anilkumarkalvakota Год назад +3

    Next level comedy 👌👌👌

  • @MaheshPudi-u6u
    @MaheshPudi-u6u Год назад

    Nijanga super dialogues chala bagundi 👌👌👌👍👍👍

  • @swathiraj7124
    @swathiraj7124 Год назад +27

    మల్లన్న మాకు ఇదే కావాలి
    వారానికి ఒక వీడియో చాలు
    మస్తుంది లే అన్నో😂😂

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 5 месяцев назад

    mallikarjun i like chaala nee skit lu...eee skit enni saatlu chusinno...chaalaa baagundi...final baagundi

  • @atozallin1telugutrue83
    @atozallin1telugutrue83 Год назад +4

    Video is full comedy i laughed a lot for your comedy. And this video is made relax my mind

  • @vishnuraff2581
    @vishnuraff2581 7 месяцев назад

    Last lo twist superb bhaiyya.. Alage thagubothu anna kuda superb.. 😂😂

  • @choclateboy143
    @choclateboy143 Год назад +4

    Non stop comedy 😁😁

  • @seemonmedara7313
    @seemonmedara7313 Год назад +2

    Best video for laugh
    All the team members best of luck

  • @vshu99
    @vshu99 Год назад +6

    మస్త్ ఉన్నాయి అన్నా...
    నవ్వలేక చచ్చి పోయాను.
    Love from మెదక్ ❤️❤️

  • @asmudirajchinna3785
    @asmudirajchinna3785 Год назад +1

    Arey Mallanna masthundi video chusinantha sepu assalu time kuda theliyaledu ante nammu kani nee videos achamaina swachamaina telangaana aanimuthyalu anna👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 Год назад +6

    మల్లికార్జున్ సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్ 👌🏻👌🏻👌🏻👌🏻💓💓💓💓😀😀😀😀

  • @chbhumi2105
    @chbhumi2105 Год назад

    అన్నా ఈ వీడియో సూపర్ బాగున్నాయి మరిన్ని కొత్త వీడియోస్ సూపర్ మల్లికార్జున అన్న నీ డైలాగ్ ఒకటి సూపర్🤝🙏👌💫👌👌👌👌👌👌🤍💞

  • @harishgoudmamidi6255
    @harishgoudmamidi6255 Год назад +97

    కట్టుకున్న దానికి కల్లువోయనోడు ఉంచుకున్న దానికి వోడ్కా పొత్తడంట 🤣🤣

  • @gudipellythirupathi3539
    @gudipellythirupathi3539 Год назад

    కామెడీ బాగుంది మంచిగా నవ్వినాను. ఊపిరిపిత్తుల ప్రాబ్లమ్ గుడ్ కామెడీ

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Год назад +55

    మస్త్ ఉన్నది వీడియో ఫుల్ నవ్వుకున్నా 😂😂😂

  • @pagudalasrinu2836
    @pagudalasrinu2836 Месяц назад

    ఇద్దరి కాంబినేషన్స్ వెరీ సూపర్

  • @karthiksulthan9371
    @karthiksulthan9371 Год назад +6

    Part 2 continue chaiyandi Anna😊

  • @bvr3290
    @bvr3290 Год назад

    Chala bagundhi. Super acting and dialogues

  • @skjaveed7465
    @skjaveed7465 Год назад +4

    Super full enjoy when I feel bore i would like to see ur nd rs nandas videos keep it up bro more videos please

  • @kamatamsandeepsagara
    @kamatamsandeepsagara Год назад

    సూపర్ ఫుల్ లెన్త్ కామెడీ సినిమా చూస్తుంటే చూడలనిపిస్తుంది

  • @arasa1224
    @arasa1224 Год назад +5

    arey malliga nenu ne videos like chesta baga keep continue....nenu byta country lo vunta...na contact kavalnte mail chey.....

  • @kumarkumar6438
    @kumarkumar6438 Год назад +1

    Super comedy thamma