వెంకటరెడ్డి ని లైవ్ లోకి లాగిన కీర్తన..వెటకారంతో ప్యానల్ లో నవ్వులే నవ్వులు | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024

Комментарии • 37

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 месяца назад +4

    లక్ష్మణరావు గారు మన బలం ఉంది అనడం వల్ల మన పరువు ఇంకా పోతుంది తప్పు కూడా తప్పులేదు

  • @Brammi-x1x
    @Brammi-x1x 2 месяца назад +6

    Laxmanrao.westvedava

  • @swadeshmediausachicagoland4376
    @swadeshmediausachicagoland4376 2 месяца назад +1

    వర్మ గారు YVP పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి విషయం లేదు దయచేసి ఆయనను పేలవకండి 🙏🙏

  • @sadirambabu7680
    @sadirambabu7680 2 месяца назад +1

    Jai janasena

  • @regidilakshmanaraoofficial
    @regidilakshmanaraoofficial 2 месяца назад +2

    Jai jagan

  • @puttavenkat6863
    @puttavenkat6863 2 месяца назад +1

    75.ఏండ్ల.చరిత్రలో....ప్రభుత్వాలు..ఎన్నో.మారుతుంటాయి..కాని.. మారినతరువాత..మంత్రులు..mla. లు..అండర్.గ్రవుoడ్...లోకి.వెళ్లినరోజులు..ఎపుడైనా.ఉంటే..చెప్పండి..మిత్రులారా

  • @MegaNarala
    @MegaNarala 2 месяца назад +3

    ఆరే తమ్ముడూ! Take respect కాదురా give respect నువ్వు మర్యాదగా మాట్లాడితే నిన్ను మర్యాదగా మాట్లాడుతారు. Revers చెబితే ఎట్లా? మొత్తం మీ... వై.ఛీ.పీ. దండుపాళ్యం బ్యాచ్ బ్యాచ్ ఇంతేనా?

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 2 месяца назад +3

    యాంకర్ గారు సమన్వయం పాటించాలి ..పక్షపాత బుద్ది కొద్దిగా ఉండటం సహజం ....మరీ విపరీతంగా పెంచుకొని వాళ్ళతో మీరు ఊగి పోకండి అసహ్యంగా ఉంది

  • @regidilakshmanaraoofficial
    @regidilakshmanaraoofficial 2 месяца назад +2

    Jai Ysrcp

  • @lourdureddy9860
    @lourdureddy9860 Месяц назад

    ఇంకా బుద్ధి మారలేదు.

  • @Swathi-gf1ss
    @Swathi-gf1ss 2 месяца назад +1

    99 tv support ycp

    • @sakepaddu8472
      @sakepaddu8472 2 месяца назад +1

      Antha ledu adi tdp janasena party

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 2 месяца назад +2

    వీర మహిళలు ముందు మీరు చెప్పండి ..ఈ 2న్నర్ నెలల నుంచి ఎన్ని హత్యలు జరిగాయో తెలుసా ఇప్పుడు కూడా 21 ఆగస్టు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు జరుగుతూ ఉన్నయు .ఎం ప్రశ్నిస్తున్నాడు ..మీ నాయకుడు పవన్ గారు ....sc st వాళ్ళని ట్రాక్టర్ తో గుద్ది చంపారు ..రోడ్ల మీద పడేసి నరుకుతున్నారు ..ఇళ్లు ఆఫీస్ లు శిలా ఫలకలు పగలగొట్టి రోడ్డు పై పోస్తున్నారు
    మీ నాయకుడి ఎం చేస్తున్నాడు ....ఏసీ లో కూర్చొని ఫోన్ లు అంతేగా ....ఆడపిల్లల కి రక్షణ ఏది ...హోమ్ మంత్రి sc అయుండి కూడ ఆడవాళ్లకు .మరియు వారి కులం వారికి ఏది రక్షణ ..వీర మహిళలు ఊరికే నోరు వేసుకొని ఆరవ కండి జనాలు మీ నాయకుడిని మిమ్మల్ని అస్యహించు కుంటున్నారు .. ..కనీసం మీకు ఏం వచ్చి చావదు ..అంత తెలివి విజన్ కూడా లేవు ..కనీసం కనీసం ..లా అండ్ ఆర్డర్ తో జనాలు బాగుండేలా చూసి చావండి ..వీర మహిళలు లూ మీరు ఒక్కసారి మనస్సు పెట్టి ఒకచోట కూర్చొని ఆలోచించండి ...ఎలాంటి పిడివాదా లు ఆవేశ0 తో ఊగిపోవడం కాదు ..మీ నాయకుడి మీద అభిమానం మంచిదే కానీ జగన్ పధకాలు ఏం పెట్టాడు ఎంతమందికి లాభం కలిగింది ..ఎన్ని సార్లు కేంద్రం ప్రభుత్త్వం అవార్డులు ఇచ్చింది ...ఇసుక బొక్కుడు కరెంట్ ..చెత్త చార్జీల పెంపకం ఇవన్నీ కూర్చొని ఆలోచించి చూడండి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోండి
    బీద వాళ్ళ గుండెల్లో వై ఎస్సార్ ...జగన్ వుంటారు ...చంద్రబాబు.... .మీ లీడర్ గారు ధనవంతులు గుండెల్లో ..వారి కులాల గుండెల్లో వుంటారు ..తేడా మీరే తెలుసుకోండి ..సీక్రెట్ గా ప్రజల దగ్గరికి వెళ్లి అడగండి ....

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 месяца назад

      Aq 36 perlu & locations konchem cheppandayya

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 2 месяца назад

      మన కంటే హోంమంత్రి గారి దగ్గర వుంటాయు ఆ రాష్ట్రం లో ఏ మూల ఏం జరుగుతుందో పోలీసులు కంటే ఎక్కువ తెలుస్తుందా ..లేకపోతే సోషల్ మీడియాలో లో వెతికిన కూడా వీడియోలు దొరుకుతాయి ...లేదంటే ఢిల్లీ లో ఫొటో ఏక్సిబిషన్ లో వెతికినా దొరుకుతాయు నెట్ లో వెతికితే దొరుకుతాయు ...జగన్ .బాబు .లోకేష్ ఆయునా తప్పులు చేస్తే తప్పు అని మంచి విమర్శ చేయాలి
      సమర్ధించ కూడదు ..అన్ని పార్టీల నాయకులు బాగానే వున్నారు ..సామాన్య ప్రజలు బీద వాళ్ళని చంపేస్తున్నారు ......అలా ఎవ్వరు చేసినా తప్పే జగన్ చేసినా మోడీ చేసినా ఎర్రబుక్ లోకేష్0 చేసినా . ఎర్రబుక్ అని పోస్టర్లు కూడా పెట్టించుకొని చంపుతూ ఉంటే ఆంద్రప్రదేశ్ లో మీకు కనపడటం లేదా ....

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 месяца назад

      @@dr.m.muralikrishna4537 when you are throwing stones need to have some basic info iy doesn't means without having proofs simply throwing stones stating 36
      Just submit source of data

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 2 месяца назад

      @@dr.m.muralikrishna4537 Jagan won as MLA and his basic duty is to attend Assembly sessions and he is escaping that let him go assembly and raise his voice or else throw this type of statements which people won't believe

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 2 месяца назад

      అస్సలు పోలీసులు కేసులు తీసుకొని రిజిస్టర్ చేసుకుంటే అన్ని లెక్కలు తెలుస్తాయి ...వాళ్ళు నరుక్కుంటూ కొట్టుకుంటూ ఉంటే ..పోలీసులు వాళ్ళ ఆఫీసర్లు పక్కకి వెళ్లిపోతున్నారు ..చోద్యం చూస్తూ నిలుస్తున్నారు ..అస్సలు పోలీస్ అనగానే ఎటు వాళ్ళు అటు పారిపోవాలి ..కానీ 10 మంది పోలీసులు si లు వున్నా కూడా రౌడీ షీటర్లు ...గలాటా చేసే చిల్లర గాళ్ళు ఏమి భయ పడటం లేదు ..లా అండ్ ఆర్డర్ మొత్తం పోయుంది
      దానివల్ల సామాన్యులు కి ఆడపిల్లలు కి ఇబ్బంది అవుతూంది ......

  • @mindrelaxingvidoos1096
    @mindrelaxingvidoos1096 2 месяца назад

    2019 lo koda EVM la tho ne gelicharu anta 😂😂😂

  • @basavasankarraoanmrutham1187
    @basavasankarraoanmrutham1187 2 месяца назад

    DOM ÌSIMPLEMENTED ALL EMPLOYEES TRAÌNED HOʻW MAINTAIN̈ED

  • @dmsubhan2246
    @dmsubhan2246 2 месяца назад +2

    Aray lakshaman wastefellow 2019 lo evm lo alage meerukuda mosam cheshara cheppu

  • @dharmaraoneyyila4931
    @dharmaraoneyyila4931 2 месяца назад

    పని చేయడం చేతకాని వాడు evm లు వాళ్ళ గెలిచారు అంటున్నారు 2019 కూడా అలాగె గెలిచారు అంతేనా

  • @mindrelaxingvidoos1096
    @mindrelaxingvidoos1096 2 месяца назад

    Ycp vodu 2 1/2 nelalu bheebatsam jarigipotundi
    Janasena : Jagan sir meeku mike istharu assembly aa 36 mandi perlu assembly lo ivvandi prasnichamdi 😂😂😂

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 2 месяца назад +1

    Chalatam ledu varma inka konni pullalu kattelu veyyi chuddam

  • @rajireddypendli4533
    @rajireddypendli4533 Месяц назад

    వైసిపి నేత వెస్ట్ ఫెలో 😂😂😂😂

  • @nagendraprasad1537
    @nagendraprasad1537 2 месяца назад +1

    Ycp loke pote andaru tikkalolla madiri aipotaru Ani laxman nu chuste urtham avutundi