IPPB Account: పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటే.. ప్రతి నెల అకౌంట్లోకి రూ.1500 | Vijayawada Post Office

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 40

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 День назад +18

    సియం గారికి నమస్కారములు.
    అయ్యా నూటికి 80 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి సార్. మళ్ళీ ఈ పోస్టాఫీసు ఖాతా ఎందుకండీ.

  • @raghunadh9567
    @raghunadh9567 День назад +14

    ఓరబ్బా 😮😮ఒక్క పుకారుతో పోస్టాఫీస్ కి కాసుల వర్షం కురిసిందిగా 🤫🤫

  • @madhavarao4560
    @madhavarao4560 День назад +16

    BANK లో అకౌంట్ ఉండి ఆధార్ సీడ్ అయివుంటే ఇది అవసరం లేదు అని చెప్పండి, BANK అకౌంట్ లో ఆధార్ సీడ్ ఉండి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తే, bank లో ఇక ప్రభుత్వం ఇచ్చే పథకాలు పడవు, ఇందులో పడతాయి

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 18 часов назад +1

      Post office business plan. Kotak 811 zero రూ లు కి account ఇస్తున్నారు..పోస్టల్ services వాళ్ళు banking services చేయడం correct కాదు fraud ని యెవరు control చేస్తారు ..

  • @durgaprasadvanapalli9488
    @durgaprasadvanapalli9488 День назад +6

    Post office vallu nijam cheppadam ledhu , 1500 ki e account need ledhani

  • @b.abossofficials7165
    @b.abossofficials7165 22 часа назад +1

    Superb ga chepparu sir 🎉

  • @saleempasha976
    @saleempasha976 День назад +8

    This is INDIA..😂😂 any one can b easily fooled😅

    • @Pora-uf4kd
      @Pora-uf4kd День назад

      😂

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 18 часов назад

      Post office business plan. Kotak 811 zero రూ లు కి account ఇస్తున్నారు..పోస్టల్ services వాళ్ళు banking services చేయడం correct కాదు fraud ని యెవరు control చేస్తారు ..

  • @anudeepk5797
    @anudeepk5797 День назад +1

    Details explanation provided 👍👍👏👏

  • @ssr54428
    @ssr54428 20 часов назад +3

    బాబూ హెడ్ పోస్ట్ మాస్టరూ సుత్తి లేకుండ, సూటిగా చెప్పయ్యా ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే 1500/- నెలకు పడతాయా పడవా??? ...

    • @chakritv9094
      @chakritv9094 19 часов назад +2

      Post office లో అకౌంట్ అవసరం లేదు...bank account వుంటే చాలు... Bank లో . ఆదార్ ఒకసారి అప్డేట్ చేయించండి చాలు...

    • @pasupathinavarasala9405
      @pasupathinavarasala9405 Час назад

      పడవు. ప్లే స్టోర్ లో ippb యాప్ ఓపెన్ చేసి, అందులో కష్టమర్ల రేటింగ్, అభిప్రాయాలు ఒకసారి చూడండి.👍

  • @Smiley_1501
    @Smiley_1501 День назад +4

    Kadapa lo 300 rupees tesukuntunnaru

  • @syamkumarkaturi9761
    @syamkumarkaturi9761 18 часов назад

    Post office business plan. Kotak 811 zero రూ లు కి account ఇస్తున్నారు..పోస్టల్ services వాళ్ళు banking services చేయడం correct కాదు fraud ని యెవరు control చేస్తారు ..

  • @SreeSreenath-zk6hx
    @SreeSreenath-zk6hx 2 часа назад

    పోస్ట్ ఆఫీస్ 200 రూపాయలు ఇలా చేసినందుకు 200 రూపాయలు నొక్కేస్తున్నారు

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 День назад +2

    మీరు చెప్పేది గోరంత చొల్లు కొండంత.

  • @subbaraochavva
    @subbaraochavva День назад

    Super post master garu

  • @SudhaRase
    @SudhaRase 13 часов назад

    అసలు డబ్బులు ఏ నెల నుండి పడుతుందో చెప్పండి మేడం గారు ఆ క్లారిటీ ఇవ్వండి ముందు మాకు ఎవరికైనా ఈ నెలలో డబ్బు వస్తుందని చెప్పడానికి క్లారిటీ ఉంటుంది తెలియని వారికి తెలియపరచాలి అనేదే నా ఉద్దేశం

  • @raghavendrar4668
    @raghavendrar4668 4 часа назад

    అసలు 200 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేయడానికి తీసుకొంటారు అని చెబుతున్నారు ఎందుకు ఆ డబ్బు తీసుకొంటున్నారు కూడా చెప్పండి

  • @kumarid1522
    @kumarid1522 14 часов назад

    SBI Indian Bank it is not eligible for 1500 amount

  • @anushavatti5674
    @anushavatti5674 19 часов назад

    post office lo account avasaram ledhu.meku Bank account adhar card link up unte chalu phone number kuda kyc kuda .post office anedhi oka rumar

    • @sureshvijaya5769
      @sureshvijaya5769 19 часов назад

      Telugu desam parti nayakule dagarundi cheistinnaru andu valla andaru chesukuntunnaru

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 20 часов назад

    Sir 200rs antunaru punganuru lo 300rs Thisukintunarru mari eatla
    Enkokkati account member iastara

  • @saikumarnayak811
    @saikumarnayak811 День назад

    Well explained sir 👏👏

  • @swarupabhaskar-d3y
    @swarupabhaskar-d3y 17 часов назад

    Idi nijamena sir

  • @Yellaiash
    @Yellaiash День назад +2

    ఇదోక కోత కామీడీయా

  • @VnSastry-VnSastry
    @VnSastry-VnSastry День назад

    Crazy

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar День назад +2

    Assam anta assam

  • @useme7487
    @useme7487 День назад +2

    janaalu gorrelu anedhi nijanga prove chesaaru🤣 already bank accounts untey npci link cheskuntey saripotundhi kaani 1500 post account untene padataay ani spread chesaaru ...🤣
    meekunna bank daggariki velli NPCI link cheyyamanandi saripoddhi....1500 matram government eppudu vestey appudu padathaay anthey🤣
    already chaalamandhi jagan prabutwam lo NPCI link chesesukunnaru💯

  • @nagabhushanareddybhuthanur7119
    @nagabhushanareddybhuthanur7119 13 минут назад

    Prajalanu dochukuntunnaru edo okasakumathrame

  • @VnSastry-VnSastry
    @VnSastry-VnSastry День назад

    Reala?

  • @skhussainpabggameing4406
    @skhussainpabggameing4406 День назад +2

    Fake news

  • @ashratvali9151
    @ashratvali9151 32 минуты назад

    Edepadaboka

  • @rallapallivenkatasatyanarayana
    @rallapallivenkatasatyanarayana 3 часа назад

    edantha adani ni penchi posienchadanki

  • @Arru-c1h
    @Arru-c1h 49 минут назад

    Prajalu gorrelamanda

  • @Manohar_9393
    @Manohar_9393 День назад

    Anchor 🤗

  • @krishnaReddy-om2tz
    @krishnaReddy-om2tz День назад

    Bokka vastai

  • @ganeshneelayavalasa
    @ganeshneelayavalasa 23 часа назад

    Freegaa phenyl estaaru...taagi chaavandi....