Dear Bro, నేనూ commercial artist నే, ఐతే ఈ మధ్య కాలంలో పని మానేసి, iti చేసి, railways లో apprentice join అయ్యాను. ఐతే ఇక్కడ కూడా పెయింటింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఐతే ఇప్పుడు lettering brush లు smooth round & plat long hair brush లు ఎక్కడా దొరకడం లేదు.... మీ దగ్గర ఏమైనా దొరుకుతాయా???? లేకపోతే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి....... కాస్త సాయం చేయి భయ్యా??
అన్న దానికోసం ఏ పెయింట్ లను వాడారు అంటే ఏనేమిలా లేక ఇంట్లో వేసే పెయింట్స్ ఆ plz చెప్పండి నేను నేర్చుంటున్న నాకు మీ ఫాంట్ నచ్చింది so నాకు ఈ హ్యాండ్ రైటింగ్ కావాలి
ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే కొంత వర్క్ రావచ్చు. కాని స్వతహా గా ఆర్టిస్ట్ అయితే వర్క్ లో క్రియేటివిటీ ఉంటుంది. ఇవాళ రోజు ల్లో గ్రాఫిక్స్ , కంప్యూటర్లు వచ్చిన తరువాత ఆర్టిస్ట్ లతో పనిలేకుండా పోయింది.ఇక క్రియేటివిటీ అనడానికి అర్ధం లేకుండా పోయింది.ఈ స్పీడు ప్రపంచంలో ఫ్లైక్సీలకే ప్రాధాన్యత పెరిగింది. ఇంకా బోర్డు లు వ్రాయించు కొనే టైం, ఓపిక ఎవరికీ లేదు, చివరిగా ఆర్టిస్ట్ ల పొట్ట కొట్టింది ఈ టెక్నాలజీ.
Courses నాకు తెలిసి లేవు sir. ఈ రోజుల్లో కంప్యూటర్,ఫ్లెక్స్ ప్రింటింగ్ వచ్చిన తరువాత అవన్నీ తగ్గిపోయాయి. మీ లాంటి వారు సపోర్టు చేస్తే రాబోయే వీడియోస్ లో నేనే చెప్పే ప్రయత్నం చేస్తాను.
సార్ మధ్యలో పప్పచారు అని వ్రాసారు!
రైటింగ్ super
Very nice.... writing sir 👌👌🔥🔥🔥🔥🔥
Excellent writing skills bro
Pappu charu annagaru pappa charu kadhu 😃 super anna arts mathram 🙏
Good righting annaiah
( పప్పు చారు )
Correct
chala baga raaseru. super. pappu charu badulu pappa charu ani raaseru.adi konchem chusukondi.
Thank you so much 🥰
@@artworldofanil ఒకే సార్
Dear Bro, నేనూ commercial artist నే, ఐతే ఈ మధ్య కాలంలో పని మానేసి, iti చేసి, railways లో apprentice join అయ్యాను. ఐతే ఇక్కడ కూడా పెయింటింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఐతే ఇప్పుడు lettering brush లు smooth round & plat long hair brush లు ఎక్కడా దొరకడం లేదు.... మీ దగ్గర ఏమైనా దొరుకుతాయా???? లేకపోతే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి....... కాస్త సాయం చేయి భయ్యా??
Nice
అన్న దానికోసం ఏ పెయింట్ లను వాడారు అంటే ఏనేమిలా లేక ఇంట్లో వేసే పెయింట్స్ ఆ plz చెప్పండి నేను నేర్చుంటున్న నాకు మీ ఫాంట్ నచ్చింది so నాకు ఈ హ్యాండ్ రైటింగ్ కావాలి
ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే కొంత వర్క్ రావచ్చు. కాని స్వతహా గా ఆర్టిస్ట్ అయితే వర్క్ లో క్రియేటివిటీ ఉంటుంది.
ఇవాళ రోజు ల్లో గ్రాఫిక్స్ , కంప్యూటర్లు వచ్చిన తరువాత
ఆర్టిస్ట్ లతో పనిలేకుండా పోయింది.ఇక క్రియేటివిటీ అనడానికి అర్ధం లేకుండా పోయింది.ఈ స్పీడు ప్రపంచంలో
ఫ్లైక్సీలకే ప్రాధాన్యత పెరిగింది.
ఇంకా బోర్డు లు వ్రాయించు కొనే టైం, ఓపిక ఎవరికీ లేదు,
చివరిగా ఆర్టిస్ట్ ల పొట్ట కొట్టింది
ఈ టెక్నాలజీ.
Writing brushes ekkada untayi. Nenu konna brushes neat ga writing raledu. Last hair side ki pothundhi
Pappu charu ani rasyakunda pappa charu ani rassru
Good Observation .... 👍
తరువాత దాన్ని సరిచేసి వ్రాశాను
ఇలాంటవి సహజమే....రాసే విధానం పై mind concentrate చేస్తారు.
Wow.... wonderful vedio 🔥🔥🔥🔥🔥brush number ఎంతో చెప్పండి.
ఏ నంబర్ బ్రష్ అయిన ok
Good job Sir
Thank you so much sir
Superrrrr
Thank you so much 🥰
X.....lent writing.which paints used bro.plz reply bro.paint image send me bro plz
Writing super anna khaaani pappacharu enti
It's a mistake 🤣
చిన్న చిన్న mistrake s వుంటాయి.... భూతద్దం లో చూడకండి... సర్ రాసిన విధానం సూపర్
Anna naku letters🔠🔠🔠 writing ante naku chela istam bro but yemi cheyali yela cheyali telitam ledhu
మన ఛానల్ ఫాలో అవండి
Pappa charu enti bro
sir adi pappu charu not pappa charu
please coreect that
Sir...మీలాగా ఆర్టిస్ట్ అవ్వాలంటే...ఎక్కడ నేర్చుకోవాలి
Intrest vunte chalu.....
Anhta RUclips nerpistundi....
పప్ప చారు కాదు అది
పప్పు చారు
ఏ పెయింట్స్ తీసుకోవాలి బ్రో చెప్పవా ప్లీజ్
Asian paints Apex
Tnq bro
అన్న మీరు చెప్పిన అపెక్స్ పెయింట్ తీసుకున్నాను..... బ్రష్ స్మూత్ గా ఉండాలా హార్డ్ ఉండాలా అన్న విట్లో ఏ బ్రష్ యూస్ చేయాలి No. ఎంత చెప్పండి అన్న......
అన్న బ్రష్ సైజ్ చెప్పండి, స్మూత్ తీసుకోవాలా హార్డ్ తీసుకోవాలా........
చిన్న అక్షరలైతే smooth brush,
పెద్ద అక్షరాలైతే హార్డ్ బ్రష్,
ఎక్కువగా లెటర్ రైటింగ్ స్మూత్ బ్రష్ వాడతారు,
హార్డ్ బ్రష్ తక్కువగా వాడతారు.
Bro manam kuda నేర్చుకోవాలంటే ఏవైనా courses ఉన్నాయా
Courses నాకు తెలిసి లేవు sir.
ఈ రోజుల్లో కంప్యూటర్,ఫ్లెక్స్ ప్రింటింగ్ వచ్చిన తరువాత అవన్నీ తగ్గిపోయాయి.
మీ లాంటి వారు సపోర్టు చేస్తే రాబోయే వీడియోస్ లో నేనే చెప్పే ప్రయత్నం చేస్తాను.
చెప్పు అన్నా ఇంకా నేర్పించు single stroke letters
Bro water paint ha oil painta
Water paint
Which paints used bro...different colours kosam yem use chesthaaru...plz reply bro
Brushes akkada vuntayi..
Any paint shop
Pappu charu..not pappa charu
Hey bro😂😂😂😂😂😂😂, seems you purposely didn't complete the word pappa chaaru right.
Papha chaaru kadhu raa Nayana paphu charu raa
I'm sorry 😔... Taruvatha correct chesamu
Me phone number tappu pettaru
సారీ పొరపటున తప్పు పడింది
9989413313
Mee Number pettagalaraa plz