భీష్మాష్టమి రోజు ప్రతి ఒక్కరు తర్పణం ఎందుకు ఇవ్వాలిII Bhishma Ashtami chaganti pravachanalu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- భీష్మాష్టమి రోజు ప్రతి ఒక్కరు తర్పణం ఎందుకు ఇవ్వాలిII Bhishma Ashtami chaganti pravachanalu
#bhishmaashtami2025 #bhishmaastamichaganti #chagantibhishmastami
#chagantikoteswararaospeeches #chagantilatestvideos #chaganti #puranalu#ChagantiKoteswaraRaoLatestPravachanalu,#chagantikoteswararaospeeches,#upavasamPravachanam,#sivabhishekammahasivaratri #ChagantiKoteswaraRaoaboutpournami#chagantikoteswararaospeeches #chagantipravachanam #chaganti #srichagantikoteswararaopravachams
హిందూమతంలో భీష్మ అష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో ఈ రోజును పండుగగా జరుపుకుంటారు. మాఘ మాసంలోని మొదటి పక్షంలో ఎనిమిదవ రోజును భీష్మాష్టమి అంటారు.
మాఘ మాసంలో శుక్ల పక్షం అష్టమి తిథి నాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలి పెట్టాడు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం. పొందారని వేదపండితులు చెబుతుంటారు. అందుకే ఈరోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ 'భీష్మాష్టమి' జరుపుకుంటారు.ీష్మాష్టమి పండుగ ప్రాముఖ్యత: భీష్మ అష్టమి తిథి నాడు ఉపవాసం ఉండటం వల్ల సంతానం కలుగుతుందని ఒక పురాణ విశ్వాసం ఉంది. ఈ రోజున మహిళలు ఉపవాసం పాటిస్తారు. ఇలా చేస్తే సంతాన భాగ్యం లభిస్తుందని, అదే సమయంలో బిడ్డకు జీవితంలో ఆనందం లభిస్తుందని విశ్వాసం
#Bhishma #Ashtami #Chaganti #spiritual #pravachanalu
#bheeshma #bhishm #tarpan #arghya #bhishmapitamah #ekadashi
॥ భీష్మ అష్టమి తర్పణ శ్లోకం ॥
శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ !
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
తర్పణము
1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు)
1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను)
2. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను)
3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను)
పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి !!(దోసిలితో నీరు విడువవలెను)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి !! (దోసిలితో నీరు విడువవలెను)
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!
ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను
నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"
వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !
గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!
అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!
అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!
Join this channel to get access to perks:
/ @rctraveltales7
1. వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!
2.భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!
౩. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!
అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం - ఓం తత్ సత్!!
Different from chaganti gari mantam andi
ప్రవచనం అంటే చాగంటి గారు చాగంటి గారు అంటే ప్రవచనం
గురువు గారి కి శతకోటి నమస్కారాలు.
Padabhi vandanam guruvu gariki 🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
Om sri Gurubhyonamaha 🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Jaya Jaya shankara hara hara shankara
ఓం శ్రీ గురుభ్యో నమః
Uttara ya na punyakalam🎉
Om. Namo. Vasudeva
Ome gurubhyo namah
Veetini school paatam lo cherchithe manchidhi
Athma🙏🙏🙏
👌👌🙏
🎉namastkar
❤
Can ladies also do tarpanam?
Mahathma, Adbhuthamga vivarinchinaru. Oka samvacharam thaddinam pedithe prathi samvacharamu thaddinam pettavalenu kada. Idi dharmamanukontanu.
Ladies ayte ela evvali
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏