తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే..! | EX TTD Board Member Ramana Shocking Comments | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే..! | EX TTD Board Member Ramana Shocking Comments | RTV
    #exttdboardmemberramana #tirumalaladdu #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 161

  • @jyothim9936
    @jyothim9936 4 часа назад +42

    నిజంగా ఎవరు తప్పు చేస్తే వాళ్లకు తప్పకుండా శిక్ష వేస్తాడు ఏడుకొండల స్వామి ఊరికే వదలడు❤

    • @sudhakarreddynayini4469
      @sudhakarreddynayini4469 3 часа назад

      @@jyothim9936 ala vadhalani vadu ayithy,ranga nu pottanaettukonna vadu,lingili dasharataram nu champinchina vadu,belli lalitanu mukkaluga narikinchina vadu,gaddar py kalupulu jaripinchina vadu sakshathu pillanu echhi,padavi katta Bettina vadhini ,asalu politics vote dabbula culture tesukochhina vadhini,swantham thammudiny golusatho bhanduchina vadhini,madhava reddy chavuku karakudu,Ela cheppukunty pothy 1000 pages ku saripovu alanti vadhini vadilestunnaduga thirupathi venkanna

    • @akhillokesh4755
      @akhillokesh4755 Час назад

      Nuvvem chesthav bada paduthu intlo kuurchoni malli vanne cm chesthav

  • @guravaiahperur1836
    @guravaiahperur1836 6 часов назад +17

    దేవుడి మీద నిందలు వేస్తే మంచిగా బతికి బట్ట కట్టడం అనివార్యం..

  • @kalikirikalikiri7605
    @kalikirikalikiri7605 6 часов назад +50

    వానికి హిందూ మతం అన్న గౌరవం లేదండి ఎటు తిరిగి అరాచకం సృష్టించి లాభపడాలన్న ఆలోచన తప్ప సౌమ్యత ఇలాంటి గుణాలు వానిలో లేవు. వాడుకం మానవ రూపంలో ఉన్న మృగం రాక్షసుడు.

  • @vlokeswarrao2361
    @vlokeswarrao2361 3 часа назад +30

    రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది అక్షరాల నిజం

    • @sandjxnnxx
      @sandjxnnxx Час назад

      Its fake

    • @gurumurthy801
      @gurumurthy801 Час назад

      జలగ గాడు అన్ని విషయాల్లో fake ​@@sandjxnnxx

    • @sandjxnnxx
      @sandjxnnxx 21 минуту назад

      @@gurumurthy801 bolli gadu visionary ga mari 😂

  • @sravankumar-965
    @sravankumar-965 5 часов назад +34

    హిందూ సంఘాలు ఉద్యమించాలి

    • @ramugmp3650
      @ramugmp3650 Час назад

      ప్రభుత్వం అండర్ దేవాలయాలు ఉండకూడదు అని ధర్నా చేయాలి టీడీపీ సహరించాలి. 🙏🇮🇳🙏

  • @kameswariral1319
    @kameswariral1319 3 часа назад +23

    సిగ్గుమాలిన పని చేసిన జలగ మల్లి జైలు కి వెళ్ళాలి

  • @ramulubonila2335
    @ramulubonila2335 4 часа назад +9

    అలా చేసిన దౌర్భాగ్యాలు నడి రోడ్డు మీద ఊరి తీసి భక్తులకు ఊరట ఇవ్వాలి.డబ్బుకు ఇంత కక్కుర్తి పడదాము.

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 3 часа назад +14

    స్వామి ఎవర్ని వదలూరు 🙏🙏🙏

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 4 часа назад +11

    మన సైకో గారి పాలన చూద్దామా ....
    జగన్ హయాం లో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి...పర మత ఉన్మాదం పెచ్చరిల్లింది...
    అనేక మత మార్పిడులు పెచ్చు మీరాయి...
    ఇదే కోవలో తిరుమల దేవుణ్ణి పేదలకు , మధ్య తరగతి కి దూరం చేశారా !!!
    అనగా అనేక దేవాలయ రుసుములు పెంచారు...పెంచారు...
    దేవుడి సొమ్ము తో ఆటవికంగా అనవసర వ్యర్థ వ్యక్తులు అనేక మందిని టీటీడీ బోర్డు లో నియమించారు...
    సుప్రీం కోర్టు యే ఆగ్రహించి నది....
    అనగా హిందూ మతం , విశ్వాశాల పై జగన్ సైకో నిర్ణయాలు గా వున్నాయి అనేది , గ్రహించాలి....
    అంతర్వేది లో దేవుడి రథం దగ్దం అయితే ఎవడో పిచ్చి వాడు చేశాడు అని కేసు నీ నీరుగార్చిన ఉదంతం కూడా హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాలి....
    ఇక వనస్పతి విషయమై ...అప్పట్లో నేను చిన్న వయస్కుడను...
    కాంగ్రెస్ రాజ్యం లో ఇందిరా గాంధీ గారు ప్రధాని గా వున్నారు..m
    వారి హయాం లో జంతు కొవ్వు ను వనస్పతి లో కలిపారు ...అది నిజం ..నిజం ..
    ఇక పార్లమెంట్ లో పెద్ద దుమారం చెలరేగి సభ యే వాయిదా పడింది...
    అప్పుడు వనస్పతి తయారీ లో కేవలం శాఖాహార నూనెలను మాత్రమే వాడుతూ పేపర్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ...ఇందులో ఎటువంటి జంతు వ్యర్థాలు లేవు అని ప్రకటించారు...అలా కొన్ని నెలల తరబడి వ్యాపార ప్రకటన లు వెలువడ్డాయి ..ఆ ఖర్చు ను సదరు వనస్పతి ఉత్పత్తి దారులు భరించారు
    ఇక ఆ వనస్పతి మీద కేవలం శాఖాహారం అని ఒక SYMBOL ను కూడా వేశారు ..
    నాకు తెలిసి అప్పట్లో ఆ SYMBOL ఎవరికీ తెలియదు...జనం తెలుసుకొనుట కూడా జరిగింది....
    సరే...పై న వ్రాసినది పాత కథ....
    ఇక జగన్ ( సైకో గారి ) working style చూస్తే ...ముందు మనసులో అనుకున్న పని చేసేయండి...ఆ తరువాత విషయాన్ని చూద్దాం...
    ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు...అందులో ముఖ్యంగా జగన్ తో పనిచేసిన మాజీ ముఖ్య కార్యదర్శి యే చెప్పు కొచ్చారు...
    దానికి అనగా అగ్ని కి ఆజ్యం పోసినట్లు ...ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి వుండనే వున్నారు...
    ప్రతీదీ న్యాయ శాఖ సూచనలు తీసుకుని చెయ్యడం బహుశా జగన్ కు నామోషీ కావచ్చు....
    ఇప్పుడు సాయ్ గారు చూపినా సాక్ష్యం ఆధారంగా ....ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదం...హిందువుల కు కడుపు మంట నే మిగిల్చారు...
    ఒకప్పుడు జగన్ తండ్రి అన్నట్లు ఏడు కొండలు కాదు కేవలం ఒక కొండ యే అని వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం ( దానీ వెనుక విదేశీ మత హస్తం వుందా అన్నది వేరే చర్చ ) ...ఆ తిరుమలేశుని కోపానికి ...ఆ జగన్ తండ్రి మరణించుట కూడా అందరూ చూసారు...
    అయితే ఒకప్పటి జగన్ తండ్రి చేసిన ఏడు కొండలు కాదూ...ఒకటే కొండ అన్నట్లు అవమానించే క్రమం...ఇప్పుడు అదే తండ్రి , తనయుడు హయాం లో హిందూ దేవాలయాల విధ్వంసం ...చూస్తే ...జగన్ అనే వ్యక్తి ముమ్మాటికీ ఆంధ్రా కు సీఎం గా వుండే వ్యక్తిత్వం లేని వాడు ...మెజారిటీ కి మిగిల్చిన కంట కన్నీరు గా చూడాలి...
    ఇక ఆ పులివెందుల కుటుంబానికి వెనుక విధ్వంసక శక్తులు , విదేశీ మత మౌఢ్యం వున్నట్లు తేటతెల్లం అవుతున్నందున ....అందరూ అప్రమత్తం అవ్వాలి...
    ఏదీ ఏమైనా వనస్పతి నీ వినియోగించుట , జంతు కొవ్వును వాడుట భరించరాని నేరం...ఘోరం...
    ఇక ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టీ విచారణ , శిక్ష వేస్తే మంచిది......

    • @SUBBAREDDYNALLAMILLI
      @SUBBAREDDYNALLAMILLI 58 минут назад +1

      Hindu devalayalanu yevaru dwamsam cheseru.yekkadaina christians aa pani chesinatlu pattukunnara..CM christian kanuka mathanni rechagottataniki hinduvule aa panulu chesaaru.pitchi vallanu alanti panulaku viniyoginchevaaru..nenu hinduvune..

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 3 часа назад +4

    దేముడు అన్నీ చూసి కూడా మౌనంగా ఉండిపోయారు

  • @lalithasundari4216
    @lalithasundari4216 3 часа назад +4

    స్వామి వారి money వేల కోట్లు వస్తున్నాయి, స్వామి వారిది, స్వామి కి పెట్టడానికి govt keఏంటి problem.

  • @kumarn7866
    @kumarn7866 6 часов назад +14

    Om Namo venkatesa🙏

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 3 часа назад +11

    Hindus should wakeup...
    O my god 🙏 Govinda 🚩

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 6 часов назад +4

    Sir, Excellent Sir, Facts ni nijaayithigaa cheppadam chaalaa proud feeling by the citizens because of Yous Sincerity

  • @cakchaitanya9782
    @cakchaitanya9782 5 часов назад +4

    Government nunchi TTD Board control Teesiveyali!!! Ede permenant solution!!!

  • @satyavani9546
    @satyavani9546 Час назад +2

    ఇదే కాదు అన్నివిషయాలలో తిరుమలని భ్రష్టు పట్టించారు తిరుమల లో భక్తులని ఎన్నో రకాలుగా ఏడిపించారు ఉసురు పెట్టారు

  • @KMLK786
    @KMLK786 Час назад +1

    జగనాసురుడు అంతం అయ్యే సమయం ఆసన్నమయ్యింది 👍💯💯💯💯

  • @gorla.venkataramanamurthyy8318
    @gorla.venkataramanamurthyy8318 4 часа назад +8

    తప్పుడు ఆరోపణలు చేసే ఎవరిని భగవంతుడు క్షమించడు.

    • @princysworld3647
      @princysworld3647 3 часа назад +3

      Thappu yevvaru chesaru thelusthadi wait 7 kondala swamy prasadamlo mosam chesinte jagan anubavisthadu utthutthi aropanalu ayithe kutami vallu anubhavistharu..

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 7 часов назад +6

    true

  • @seshadrisofa
    @seshadrisofa 3 часа назад +3

    ధర్మారెడ్డి గారి ధర్మం 😂

  • @vbrvaak7473
    @vbrvaak7473 3 часа назад +2

    సూపర్ 6 పరిపాలన వదిలేయండి...

  • @das2355
    @das2355 3 часа назад +6

    Good Governament 🙏🙏🙏🙏

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 2 часа назад +2

    జై తెలంగాణ మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పై చేస్తున్న ఆరోపణలు నిజమే అని మీరు ఒప్పుకుంటున్నారు😂 మరి భక్తులు తిరుపతికి రావాలా వద్దా😢 మీరే చెప్పండి రాజకీయాలు వద్దు మీ ఆరోపణలు నిజమైతే ఆ వ్యక్తులను తక్షణమే శిక్షించండి ఓం నమో వెంకటేశాయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జై తెలంగాణ జై జై తెలంగాణ😊

    • @akhillokesh4755
      @akhillokesh4755 Час назад

      Swaami vari daggara jai telamgaana antra babu manalanti vallu vunte repu naivedyam lo kurane pedathara

  • @sambasivaraot7559
    @sambasivaraot7559 4 часа назад +1

    Ramana sir should always in people mainstream

  • @Truepatriot461
    @Truepatriot461 5 часов назад +4

    Kalthi redlu kalthi ghee kalthi anna prasadam....

  • @semilong-gb8hp
    @semilong-gb8hp Час назад +1

    Reporter garu,
    I can see pain in your eyes and tone
    🙏🙏👍

  • @chitikenanageswararao9008
    @chitikenanageswararao9008 4 часа назад +1

    He is telling facts

  • @srinivasboddu6419
    @srinivasboddu6419 5 часов назад +1

    Excelant sir

  • @jyothsnam9914
    @jyothsnam9914 4 часа назад +2

    మెముతిరుపతివెళాములడూవెకాదుపరిసరప్రాంతాలుచూస్తెతెడాగావునాఇఅనాదానంలోకుడపదార్దలుకూడబగలెవు

  • @mraj7235
    @mraj7235 Час назад

    సాక్షి ఛానల్ డిబేట్ లో చెప్పాలి సర్
    పాపం వాళ్ళను కూడా సాటిస్ ఫ్యాక్షన్ చేయాలీ

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Час назад

    Eeyanaki malli TTD board member guarantee.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 4 часа назад

    అంత ఆవునేయ దొరకక పోవడమేంటిరా?

  • @1970prasad
    @1970prasad Час назад

    అసలు విషయాల నుంచి ప్రజలను దారి మళ్లించడానికి ఈ ఆరోపణలు. అసలు విషయాలు ఎవంటే - తనవాళ్లది ఎవరిదో పవర్ ప్లాంట్ ముగిని పోకుండా ఉండటానికి నీటిని విజయవాడ ప్రజల మీదికి వదిలాడని న్యూస్ వచ్చినది, పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సాంక్షన్ చేసిన 50 సీట్లు వద్దని మాకు రాశాడు అని nmc వాళ్లు cbn లెటర్ బయట పెట్టడం, విశాల్ గున్ని లాంటి మంచి ఆఫీసర్ ను cbn ఇంటెన్షన్సల్ గా తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశాడన్నది బయటకు రావడం.
    ఒకవేళ జగన్ జంతువుల కొవ్వు వాడేలా చేసింటే జగన్ తప్పక దేవుని క్రోధం చూస్తాడు. ఒకవేళ cbn ఆరోపణలు తప్పైతే, cbn తనకు తాను కుక్క చావు రాసుకుంటున్నట్టే.

  • @pbhagyashree5098
    @pbhagyashree5098 2 часа назад +1

    Not only ghee cashewnut quality also was also not good once i had been to tirumal as seva person and was allotted duty for cashew cutting i could easily find underquality cashew and prayed i use better qudlity in my house why the quality here is so bad ho god u should only see to this like this i prayed agsin for second time i wend to tirumala for the same seva i couldvsee little improvement in the quality

  • @vraoch9963
    @vraoch9963 4 часа назад +2

    H gorrelu la ra ippudu ayina melkondi😢

  • @ramugmp3650
    @ramugmp3650 Час назад

    Save Tempuls from government pls 🙏🇮🇳🙏

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 6 часов назад +1

    Jaicbn jainaralokesh

  • @question3728
    @question3728 2 часа назад +1

    1 kg ghee 300 ha how is it possible without mixed of others 😅

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 часа назад

    OM. OM. Jai. AP

  • @Narsimha-e8v
    @Narsimha-e8v 4 часа назад +1

    eppudu veyandi christian party ki vote telugu hindus

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 3 часа назад

    Board should say

  • @veladianbureddy7130
    @veladianbureddy7130 6 часов назад +1

    Meeru TTD board members unnapudu yendhuku noru medhapaledhu , appudu question chesthe , tickets ammukovadam kudharadhana ?

    • @veera99999
      @veera99999 5 часов назад

      ఇప్పుడు జంతువుల కొవ్వు నే ప్రసాదంగా పెట్టాలని చెప్తున్నావా?

    • @Rtum123
      @Rtum123 2 часа назад

      Eddy gallu ipudu kuda ycp ni support cheddaam ani chustunnaaru, mimmalni veli veyaali ra first

  • @Huawei-xy5fu
    @Huawei-xy5fu 3 часа назад

    Jai Sri Ram

  • @CharenRajaCharri
    @CharenRajaCharri 4 часа назад +1

    Heritage నుంచి tikusukovalaa

    • @Rtum123
      @Rtum123 2 часа назад

      Avu neyyi , nandini neyyi karnataka nunchi vachedi , ycp kukkslu ipudu kuda support cheste chepputho kottaalli ra

  • @kittu-xm4bu
    @kittu-xm4bu 51 минуту назад

    Lab report required.

  • @apparaok3868
    @apparaok3868 2 часа назад

    When Chandra was CM it might have happend with his Orders.

  • @SATYA-block334
    @SATYA-block334 4 часа назад

    👌💯🔥👌🙏🔥👏🔥💯👌🙏

  • @kagitalavenkateswararao3786
    @kagitalavenkateswararao3786 2 часа назад

    Doshulanu katinamuga sikshimchali late cheyavaddu immediately action teesukovali appudu matrame prajalu mimmulanu nammutaru and mee matalaku viluva vuntundi

  • @RamanjaneyuluNaidu-z9f
    @RamanjaneyuluNaidu-z9f 4 часа назад

    Prakasam Dt lo TTD subba Reddy chairmen ga unnappudu TTD ki Rice supply Prakasam Dt ki chedhinna chunduri Ravi ki echhadu vadu TTD ki Government rice people ki echhadu Rice supply chechi amount 100 crores gain amount ventene recavari cheyyali

  • @kundetinageswararao9252
    @kundetinageswararao9252 4 часа назад

    Sir, supplire nu anduku niladeeyuta ledu sir.

  • @comfortsvb
    @comfortsvb 2 часа назад

    CBN Chesina Eee Prakatana yemathrsm Manchidhi kadhu..

  • @venujonnada7982
    @venujonnada7982 5 часов назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @manjulaveeraboina638
    @manjulaveeraboina638 3 часа назад

    🎉🎉🎉🎉

  • @raajendrag7190
    @raajendrag7190 6 часов назад

    Pure ghee will cost upto 4000

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 6 часов назад +1

    Eppatyvarku andhuku niru madhpaldhu

  • @kingking-uj7mp
    @kingking-uj7mp 2 часа назад

    Laddu issue epudu kadu.devoties have been complaining the quality of laddu

  • @drnreddy7
    @drnreddy7 3 часа назад +1

    Durmargulu sir

  • @anantham5732
    @anantham5732 2 часа назад

    Ayyo

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 6 часов назад

    Epudu andhuku chybuthunaru sar

  • @dabprasad2816
    @dabprasad2816 5 часов назад

    Tirumala jadduni kantiki addukoni teesukovalasinapudu kinda padese variki laddu visistaths Ela telustundi

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 3 часа назад

    All business wad from north Indian

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 3 часа назад

    This was because of bjp.

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 3 часа назад

    Bhakti ledu only butler are more

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 3 часа назад

    Who is owner of Pam seller

  • @n.ravinderreddy3722
    @n.ravinderreddy3722 4 часа назад

    Aropanalu vaddu with proofs bayata pettali ycp vallu cbn eddaru velli swami vari padala vadda pramanam cheyali

  • @comfortsvb
    @comfortsvb 2 часа назад

    CBN chesidhi palanakadhu. CM jagan pie Nithyam yedho vidham ga rojantha kastapadi. Nindalu Abhandalu veyyadame PRAJALU chusthunnaru.

  • @comfortsvb
    @comfortsvb 2 часа назад

    Super Six Palana Chyyaleka Super Tricks kada ??

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 4 часа назад

    Endu ku inta visam kalapa manandi..potaru janalu..

  • @lakshmivj4990
    @lakshmivj4990 22 минуты назад

    40 gudulu Durga flyover oerutho koolchindhi bolli gaare

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 6 часов назад

    Sparty rajakiyanayakudu fynstapufupa ulu chyaldha

  • @dineshgali2318
    @dineshgali2318 2 часа назад

    Nadini nichi yevaru change cheyi manaru

  • @SureshBabu-rq8os
    @SureshBabu-rq8os 3 часа назад

    Ahdeevadi. Badha. H....... 💯

  • @KollikondaSrinivasarao-ee6zo
    @KollikondaSrinivasarao-ee6zo 2 часа назад +1

    Hindu sangalu sanka nakuthunaya

  • @sujathatavva6724
    @sujathatavva6724 3 часа назад

    Commition la government kadaraa babu adi,yenni kotlu nokkesaro,nv eroju matladutunnav aa rojullo ni mouth padipoyinda,mi andari papam maaku thala oka pidikedu pancharu kadaraaa😊😊

  • @mekalasrinivas9263
    @mekalasrinivas9263 2 часа назад

    Elanti daridrulu vunnara ?

  • @subbaiahbonthala7910
    @subbaiahbonthala7910 2 часа назад

    swami vari daggara thappu jarigi ఉంటే swami varu vadalaru

  • @katragaddabhaskarrao6090
    @katragaddabhaskarrao6090 2 часа назад

    Please stop Discussion.comunity guidelines limites exeding.....

  • @anagesh1
    @anagesh1 5 часов назад

    Chandrababunigalichepinapuduheriteggeevaadeteypola

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 7 часов назад +6

    Correct ga chepparu sir good 👍

  • @venkateswararaoatmuri4335
    @venkateswararaoatmuri4335 7 часов назад

    Eo,c.persons naluka koyandi

  • @karunakarreddy1432
    @karunakarreddy1432 4 часа назад

    Inni rojulu endhuku cheppaledhu

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 3 часа назад

      ఇన్నాళ్లు jaggu గాడు పరిపాలనలో ఉంది కదా ఎవడు టెస్ట్ చేస్తాడు

  • @Yashwanthfoodblogs
    @Yashwanthfoodblogs 9 минут назад

    YV subah reddy gadene geydameda vureygimchale

  • @RajuYt-k1c
    @RajuYt-k1c 4 часа назад

    2019 before antha baaganw undhi inka tirupati baga safety ga undi kada ,evaru animals valla tirupati temple lo chavaledhu ,jagan govt chachaaru.evarra nuvvu em party ra nuvvu 5ycp na,viditho intwrview ee rtv tappa evadu cheyyadu 😂

  • @JAGAN686
    @JAGAN686 2 часа назад

    Devudaaaa

  • @narasimhareddyvarra476
    @narasimhareddyvarra476 4 часа назад

    Areyai niku ajirttiyi chesutudi check chesukooo....no vizag steel palnt division n ar ababuu

  • @muralikrishnarao2202
    @muralikrishnarao2202 3 часа назад

    Pl prove

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 7 часов назад

    🥰😍🤩😍🥰🥰🥰🥰🥰

  • @medidhamadhavarao
    @medidhamadhavarao 7 часов назад

    This board member used sell his quota tickets to Devotes

  • @n.ravinderreddy3722
    @n.ravinderreddy3722 4 часа назад

    Cbn abbaddalaku puttinodu

    • @yourmoney456
      @yourmoney456 4 часа назад

      Anna Reddy anagane dapu kotakandi athani em cheptunadu vinadi vinaru kompa tishi miru kuda gore group lo kalishipoyaru

    • @n.ravinderreddy3722
      @n.ravinderreddy3722 3 часа назад

      @@yourmoney456 meeru gore group lo unnaru anukuntunna cbn gadu dammu untea swami vari padala daggara pramanam chesi cheppali. Tappudu pracharam kadu

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 6 часов назад

    Miku dabbufirukutayi

  • @ReddyGopal-mn3gg
    @ReddyGopal-mn3gg 3 часа назад

    ఒరేయ్ వెదవ నీవు నెంబర్ గా ఉన్నావు నీకు తెలియదా?.ఇప్పుడు మోరుగు చున్నావు.

  • @SadikHussain-nm2pv
    @SadikHussain-nm2pv 5 часов назад

    Cbn pet dog..........

    • @ramsingh539
      @ramsingh539 5 часов назад +1

      R u jagan's pet dog. Shame on your part

    • @SadikHussain-nm2pv
      @SadikHussain-nm2pv 5 часов назад

      Cbn మీద ఉన్న నమ్మకం మీకూ దేవునిమీద ఉందా

    • @SudeepGubbala
      @SudeepGubbala 4 часа назад

      Fake ycp fake 11 mohan reddy

    • @ramsingh539
      @ramsingh539 4 часа назад

      Sorry to say tirupati laddu is famous throughout the world. If u like jagan ok we live in democracy shame on your part jagan should answer as it happened when he was CM

    • @ramsingh539
      @ramsingh539 4 часа назад

      Seems you follow Islam u
      If I say something about prophet Mohammed will u not feel bad so please understand

  • @krishnamidathana8976
    @krishnamidathana8976 4 часа назад

    Fake news

  • @lakshmiprasadprasad3165
    @lakshmiprasadprasad3165 4 часа назад

    11reddy tondaraga povali swamy 🙏

  • @honeycreations8723
    @honeycreations8723 10 часов назад +2

    fake tdp

    • @Sriharsha1341
      @Sriharsha1341 8 часов назад +6

      Fake ycp ..pppp

    • @lakshmaiahbeemisetty5789
      @lakshmaiahbeemisetty5789 5 часов назад +1

      Venkateswara swamy tho aatala kodukulani nasanam chesthadu thappichukoleru

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 5 часов назад +1

      Lab reports vachay chudaledhaa honey munda beef tarowa and lard ante cow and pig oil use chesaru

    • @kollivenkateswararao5997
      @kollivenkateswararao5997 5 часов назад

      తిరుపతి వెంకటేశ్వరుని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాడు పావురాల గుట్టలో కలిసిపోయాడు

    • @SudeepGubbala
      @SudeepGubbala 4 часа назад

      Fake ycp fake 11 mohan reddy

  • @bhaskarreddy3043
    @bhaskarreddy3043 Час назад

    Eyana charithra tirupati lo andariki thelusu.
    Eo emi cheppadu thelusukondi.

  • @bhaskarreddy3043
    @bhaskarreddy3043 Час назад

    Munda barrelu akkada levu.

  • @bhaskarreddy3043
    @bhaskarreddy3043 Час назад

    Nee charithra emiti

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 8 часов назад

    Ayyo papam entha buddi manthudo,sankaranthi kanuka ,edu thoda ku heritage nethi evvaledha buddi Pusa matalu bandu cheyyi enni rojulu matladhaka emipeakavu

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 5 часов назад

      Lab reports vachay chudaledhaa munda beef tarowa and lard ante cow and pig oil use chesaru. Heritage avasaram ledhu nandini ghee e eppudu vadedhu

  • @singireddyananthareddy1179
    @singireddyananthareddy1179 3 часа назад

    Super 6 pakan patti donga matalu