Ghanta Chakrapani about Telangana Politics | Congress vs BRS | Gandhi vs Kaushik Reddy | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 52

  • @nagularambabu4665
    @nagularambabu4665 Месяц назад +1

    వీళ్ళని మనం గొప్ప తార్కికులు అనుకోవడం మన పెద్ద తప్పు.

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 Месяц назад +2

    అరికపూడి గాంధీ గారు చీర కట్టుకుంటే స్త్రీ అవుతారా? అది ఇంకోలా తీసుకోవాలి, ఇది ఆడవాళ్లను అందరిని అవమానించడం కాదని నా భావన

  • @chakarakeli1
    @chakarakeli1 Месяц назад +4

    Jayaprakash Narayan MLA pai dhadi chesinadhi yevaru adhi yevaru samskrthi. Cheppali

  • @srikanthmothkuri3684
    @srikanthmothkuri3684 Месяц назад +1

    Nice beautiful message sir 🙏🙏

  • @Yuvaanreddy
    @Yuvaanreddy Месяц назад +4

    Correct 💯

  • @kasaveni.umesh997
    @kasaveni.umesh997 Месяц назад +5

    Last 10 years ekkada padukundu ee Pedda manishi

    • @balakrishnarao6818
      @balakrishnarao6818 Месяц назад

      Stupid ayana constitutional position unnadu, maryaada, ayana Telangana pramukudu, udyamakarudu. Kcr manishi kaadu

  • @vjr1134
    @vjr1134 Месяц назад +5

    అంత సీన్ లేదు, ఇండ్లమీద పడి దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల, కౌశిక్ రెడ్డి కరెక్ట్

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 Месяц назад +1

    చాలా balanced గా analyse చేశారు..అనవసరమైన గొడవ తెర మీదికి తెచ్చిన MLAలు దీనికి ముగింపు చెప్పాలి..రాజకీయ నాయకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి...ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ విషయంలో అన్ని పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాలి..

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 Месяц назад +1

    మీరు మంచి సలహాలు కేసి ఆక్కి ఇచ్చారు. కాబట్టే వాళ్ళకి ఇంత దుస్తితి వచ్చిందా సార్!
    సార్ ముసుగు వేసుకొని ఎన్ని రోజులు ఇలా మధ్యే 'వాదిగా మాట్లాడు తారు సార్

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 Месяц назад +2

    మీరు కూడా యూట్యూబ్ చానల్లో కూర్చొని మీ కోరికలు తీర్చు కుటున్నారు కదా సార్ అది మరిచి పోకూడదు

  • @venkateswarluv4238
    @venkateswarluv4238 Месяц назад +5

    అబ్బో KCR సుద్దపుడ అంటావ్, ఆయన చేసినప్పుడు ఎందుకు తప్పు అనలేదు, KCR ఇది చేసినా అదేదో గొప్ప అయినట్టు మిగతావాళ్ళు చేస్తే తప్పు అనతవ్, మారి కేసిఆర్ బానిసత్వం చూస్తే బయం వేస్తుంది

  • @dayaanand1779
    @dayaanand1779 Месяц назад +7

    చక్రపాణి 100% KCR మనిషి

  • @venkateswarluv4238
    @venkateswarluv4238 Месяц назад +3

    అక్బరుద్దీన్ ఎలా PAC chairman ఎటుల చేసిండు KCR

  • @dayaanand1779
    @dayaanand1779 Месяц назад +3

    ఇతని ఇంటర్వ్యూ, ఎనాలిసిస్ వేస్ట్

  • @ranjitreddy980
    @ranjitreddy980 Месяц назад +2

    Dismiss 2 MLAs😂😂😂

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 Месяц назад +1

    ఏం సలహాలు ఇస్తున్నారు సార్
    ఒక్ పార్టీని కూడా బతక్ నీయని పార్టీకి ఎన్ని నీరి మాటలు చెపుతున్నారు. సార్ ఖావి భారత విద్యార్డులను తీర్చి దిద్దే ప్రొపసరు మీరు 'టి ఎస్ ప ఎస్ ఎస్ కి ఎలా వ్యవహా రించారు సార్

  • @gandlamahendar5381
    @gandlamahendar5381 Месяц назад +1

    Vedu vestugadu

  • @hashamali7144
    @hashamali7144 Месяц назад

    Miku❤ se namaste sir veri good chakrapani sir

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 Месяц назад +1

    Arvend ku jaregindi telavada chekrapani 10 years nundi Ani sudapusha

  • @Mvenkatesham
    @Mvenkatesham Месяц назад +1

    K.C.R.unnapudu em peekinau

  • @chandanagali9953
    @chandanagali9953 Месяц назад +1

    Why did you delete your tweet? You are the one who tweeted about this so-called BRS stunt compared to Vijayawada about rowdyism, and you came here to defend your so-called Favorite party, BRS/TRS, in the name of Neutral face 🤣🤣🤣🤣.

  • @muthaiahgedekar3432
    @muthaiahgedekar3432 Месяц назад +1

    Kcr ee pani chesinappudu nuvvu eda pannavu

  • @ranjitreddy980
    @ranjitreddy980 Месяц назад +1

    Khairatabad brs 3rd place😂😂😂so better forget defection 😂😂😂

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta Месяц назад +1

    Pani garu meru asichi na telangana vachinda

  • @SRINIVASULUPENJARLA
    @SRINIVASULUPENJARLA Месяц назад

    TRS favourite professor

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 Месяц назад

    రాజనేయాలలో పది హేనేళ్లుగా కె.సి.ఆర్ చేయని పనులు ఏమైనా ఉన్నాయా? మీరెంటి సార్ బి ఎస్. ఆర్ ఉత్తమ పార్టీ అంటున్నారు
    ప్రవీణ్ సినియర్ నాయకుడు మీ దృష్టిలో గ్రేట్ ప్రొఫ్సర్ సార్ మీరు

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 Месяц назад

    కె.సి.ఆర్ చేయలేదేటి రాజకీయ ము

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 Месяц назад +1

    Sighuga Leda west mattalu vasthave kocham telushuko rajkeyalu Anty sighuga unnadi

  • @sathaiahkp7887
    @sathaiahkp7887 Месяц назад

    Chakrapani garu meeru KCR nu mechukovadam badhakaram.Vignulaku idi thagadu.

  • @gopalSharma-pq8fo
    @gopalSharma-pq8fo Месяц назад +3

    Mr ghanta , don’t forget KCR’s bad mouthing and most corrupt CM of India

    • @Telanganabidda99
      @Telanganabidda99 Месяц назад

      Lol most corrupt cm anta ! Evadu bayya annadhi ? RUclips channels ? Andhra media Naa? Official government released prathi report lo Telangana is Top in last 10 years , check the facts and come

  • @LegallyTruth
    @LegallyTruth Месяц назад

    Double murder accused ki Manthani lo ticket icchi, bayata vaadu rowdy ante etla sir? KTR is working president. He should take responsibility for the tickets given to many gundas, sand mining looters, education mafia etc.,

  • @arvindaug
    @arvindaug Месяц назад

    Chakrapani అన్న కూడా ఉద్ధరిస్తున్నాడుగా…
    అన్నా ముందు నువ్వు ఎస్సీ వర్గీకరణ ఇష్యూలో క్లారిటీ ఇవ్వు..
    బెజవాడ రౌడీలు అంటే ఎవరూ స్పందిచలేదా???
    పోరా బయ్,
    member of స్వయంప్రకటిత మేతావీ

  • @ranjitreddy980
    @ranjitreddy980 Месяц назад +2

    BRS won because of andhra votes😂😂😂next they will also not vote BRS 😂😂😂😂

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 Месяц назад

    Kcr gari periodlo jaringidi kaada

  • @muthaiahgedekar3432
    @muthaiahgedekar3432 Месяц назад +1

    Ante hyd brand image kcr valle vacchindhi ani anadaniki neeku asalu siggu ledhu

  • @pathurimahendarreddy5985
    @pathurimahendarreddy5985 Месяц назад +1

    Kcr ఉన్నపుడు ఎట్లా ఉండే తెలంగాణ

  • @narirajmahirachakonda2161
    @narirajmahirachakonda2161 Месяц назад

    mari mestri sangati 😂😂idi anta divert govt fail

  • @srikanthmothkuri3684
    @srikanthmothkuri3684 Месяц назад

    Sorry for sir mee meedha manchi...

  • @mlnmarupaka334
    @mlnmarupaka334 Месяц назад

    telangana udyamam denikoraku vachindi .telangana dopidimulame kada .settlers ante thappemundi.adi nijamkada.adi thitta ?ithara states vallanu ante leni thappu andhra vallaku varthinjada

  • @niranjanbakki2558
    @niranjanbakki2558 Месяц назад +1

    Meeru k. C. R ku appudu ye ndu ku chepalayudu

  • @AJAYKUMAR-zv2lv
    @AJAYKUMAR-zv2lv Месяц назад

    హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది చంద్రబాబు

  • @mohammedfarooqali3252
    @mohammedfarooqali3252 Месяц назад

    Atane,intr u.fall

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 Месяц назад

    కరెక్ట్ తప్పు చేశారు పుట్టింటి నుంచి పంపాల్సిందిగా తెల్ల చీర తెల్ల గాజులు పంపించాల్సి ఉంది