ఎవరైతే కొత్తగా ఈ ఛానెల్ ను చూస్తున్నారో వారికి, ఆత్మ మరియు పరమాత్మల యొక్క సంబంధం గురించి, సృష్టి చక్రం గురించి, అలాగే ఆత్మ మరియు పరమాత్మ ల కలయిక గురించి యథార్థ పరిచయం కోసం కింద ఉన్న లింక్ లను చూడండి... ఓం శాంతి రాజయోగం అంటే ఏమిటి ruclips.net/video/85QvadKHVvg/видео.html ఆత్మ యొక్క సూక్ష్మ శక్తిలు, మరియ ఆత్మ యొక్క ములగుణాలు ruclips.net/video/OCmFaw5Q3nM/видео.html మనస్సు అంటే ఏమిటి? ruclips.net/video/8cu5N6GQ8xk/видео.html బుద్ధి అంటే ఏమిటి? ruclips.net/video/UKULra62OLM/видео.html సంస్కారము అంటే ఏమిటి? ruclips.net/video/LMtDQu4XGc4/видео.html ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయం ruclips.net/video/mx0A3q2ZlXA/видео.html Who is God in Telugu - Part 01 పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి ruclips.net/video/k1zdgQDpxOQ/видео.html Who is God in Telugu - Part 02 భగవంతుడు సర్వజ్ఞడు, సర్వవ్యాపి కాదు..! ruclips.net/video/qHIIIdfKTGg/видео.html Who is God in Telugu - Part 03 పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు...! ruclips.net/video/CW_z53JKqNI/видео.html world drama wheel // సృష్టి నాటక చక్రం ruclips.net/video/vwxGJTtXi-Q/видео.html మానవుని 84 జన్మల జీవిత చరిత్ర ruclips.net/video/pa8JYL9vGdQ/видео.html Rajyoga Through 8 spiritual Powers in telugu ruclips.net/video/VDghsM2wS-M/видео.html Brahma Baba life history in Telugu ruclips.net/video/oNFVWL1W1sk/видео.html Stages Of Rajyoga part-1 in telugu ruclips.net/video/RwHZnsqxioU/видео.html Stages Of Rajyoga part-2 in telugu ruclips.net/video/jaqSO51hFMA/видео.html పరమాత్మ శక్తులు అనుభూతి చేయటం ruclips.net/video/ijNjaI3LK50/видео.html Meditation On peace || శాంతి శక్తి యోగం ruclips.net/video/HIWO1aVIkZc/видео.html
మనసు లో ని మాట సాకారమవుతుండగా సంతోషంగా ఉంది. తెలుగు అనువాదం చక్క గా వుంది.శివాని అక్కయ్య గా రి వివరణ అందరికి అందుబాటులో వుంటూ స్పష్టం గా వుంది.బాబా కు ధన్యవాదాలు.
ఆహా ఎంత గుహ్య రహస్యము, ఆత్మల పరమాత్మల నిజ నిర్ధారణ ను గ్రహించాను.. నేనంత భాగ్య బ్రాహ్మణ స్వరూపాన్ని బాబా, కోటి లో కొందరు, కొందరిలో ఒక్కరు,ఆ ఒక్కరిలో నేను ఉన్నందుకు,ఆ భాగ్యం కలిగించిన బాబా మీకు కోటి కోటి ధన్యవాదాలు...
Hallelujah sister. You are helping spread the word of Christ because Hindus will listen to you and feel all religions are equal. Once they believe all religions are equal. Our pastors can then later slowly convert them to the path of the christ.
ఓంశాంతి ఈ విధంగా నాకు(ఆత్మ) అర్థమైంది ఈ సృష్టి నాటకరంగస్థలం లో జన్మలు తీసుకొని పూర్వజన్మ కర్మఫలాలు(పాపపుణ్యాలు) అనభవించుటకు జనన మరణ ఛక్రములో మనమందరము పాత్రదారులము(Acters) అని అర్థమైంది శాంతి సాగరుడు, ప్రేమసాగరుడు ,ఆనందసాగరుడు ,పవిత్రతాసాగరుడు ,శక్తిసాగరుడు , సుఖసాగరుడు ,జ్ఞానసాగరుడు, నుండి దివ్యగుణములు ధారణ ద్వారా పరమాత్మ ని సంతానాన్ని అని అర్థమైంది అప్పటి (1997నుండి నా ఆత్మిక జీవన విధివిధానాలు తో) 21 జన్మల వారసత్వం + 63 జన్మల సుఖదుఖాలు రహస్యాన్ని చేదించుటకు జ్ఞానం యోగం ధారణ సేవ లు పరమాత్ముని ఛత్రఛాయలో కర్మయోగినై బాబా(పరమాత్ముని)సంపదకు వారసుడను శాంతి సుఖము ఆనందం నా జన్మసిద్ద అధికారిము ఆహా బాబా(శివపరమాత్మ)నేనెంత అదృష్టశాలి ఆత్మను ఓహో నాతండ్రి కల్ప కల్పము నన్ను రాతి బుద్ధి నుండి వజ్రతుల్యంగా తయారు చేసావు నేనేమని వర్ణించగలను ఓహో నా భాగ్యము నీకు వేలవేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా ఆత్మకు తండ్రి శివ నిరాకారి నిర్వికారి నిరహంకారి జ్ఞానసాగరులు నీవే నా ఊపిరి నీవే నా స్వాస నీవే నా జీవితం. ఓంశాంతి ఓంశాంతి ఓంశాంతీః !👍💐👍
Very nice pravachanam. The example-Teacher and Teachings - is very convincing to me though I m Rationalist.My Pranama ms to Sister B.K. Very grateful for arranging B.K. lectures in Telugu also.
ఆత్మ పరమాత్మ అంశ నిన్ను పరమాత్మ లో ఐక్యం కావడానికి. అన్ని రూపాలలో మనలో ఉన్న స్వరూపం ఒకటే అదియే పరమాత్మ. నిర్మలమైన మనసు వికాశవంతమైన బుద్ది .సత్ సాంగత్యం నుండి బయటాకు రాకుండా చూసుకోవచ్చు.అదియే నాడి వేవస్థ నిరంతర ధ్యానము. పాత్రలో దేహం మాత్రమే మనం అనుకుంటే పాత్రధారణ కారకుడు పరమాత్మా. నిరాకర నిర్వి కల్ప ధారణ అంటే మనం ఆత్మను పరమాత్మ లో ఐక్యం చేయాలి.ధ్యాన పరులకు సులబశక్తి తొ. దర్శనమిస్తారు.దేహమే దేవాలయం జీవుడే సనాతన ధర్మ స్వరూపం
Om akkayya garu Paramathma gurinchi Chala Baga chepparu enka elanti adththyamika Vishayalu cheppandi Shivani akkayya garu Om name shivaya 🕉️🕉️🕉️🕉️🕉️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
Iam a Divine Sole, and all of ALMIGHTY is Going to keeping SECURE with PARATMA PARMPITHA PARAMATMA OF THE UNIVERSALLY DEVELOPMENT WORLD POPULATION OF HIMANKIND.
ఆత్మ అనే పేరు వచ్చింది కాబట్టి చెపుతున్నాను ఆత్మ అనే భగవంతుని సన్నిధిలో ఎవరు ఉంటారు అని ఎవరు ఏ మాత్రం చెప్పగలరు ఎవరు చెప్పాలెరు ప్రతి పనిలోనూ మంచిన గ్రహించి వెంటనే స్పందించాలి
Iam listening to man power's in sail and how to control self infomation in to living life attitude towards Life sharing with me to get relief from soceity
ఎవరైతే కొత్తగా ఈ ఛానెల్ ను చూస్తున్నారో వారికి,
ఆత్మ మరియు పరమాత్మల యొక్క సంబంధం గురించి, సృష్టి చక్రం గురించి,
అలాగే ఆత్మ మరియు పరమాత్మ ల కలయిక గురించి యథార్థ పరిచయం కోసం కింద ఉన్న లింక్ లను చూడండి... ఓం శాంతి
రాజయోగం అంటే ఏమిటి
ruclips.net/video/85QvadKHVvg/видео.html
ఆత్మ యొక్క సూక్ష్మ శక్తిలు, మరియ ఆత్మ యొక్క ములగుణాలు
ruclips.net/video/OCmFaw5Q3nM/видео.html
మనస్సు అంటే ఏమిటి?
ruclips.net/video/8cu5N6GQ8xk/видео.html
బుద్ధి అంటే ఏమిటి?
ruclips.net/video/UKULra62OLM/видео.html
సంస్కారము అంటే ఏమిటి?
ruclips.net/video/LMtDQu4XGc4/видео.html
ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయం
ruclips.net/video/mx0A3q2ZlXA/видео.html
Who is God in Telugu - Part 01
పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి
ruclips.net/video/k1zdgQDpxOQ/видео.html
Who is God in Telugu - Part 02
భగవంతుడు సర్వజ్ఞడు, సర్వవ్యాపి కాదు..!
ruclips.net/video/qHIIIdfKTGg/видео.html
Who is God in Telugu - Part 03
పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు...!
ruclips.net/video/CW_z53JKqNI/видео.html
world drama wheel // సృష్టి నాటక చక్రం
ruclips.net/video/vwxGJTtXi-Q/видео.html
మానవుని 84 జన్మల జీవిత చరిత్ర
ruclips.net/video/pa8JYL9vGdQ/видео.html
Rajyoga Through 8 spiritual Powers in telugu
ruclips.net/video/VDghsM2wS-M/видео.html
Brahma Baba life history in Telugu
ruclips.net/video/oNFVWL1W1sk/видео.html
Stages Of Rajyoga part-1 in telugu
ruclips.net/video/RwHZnsqxioU/видео.html
Stages Of Rajyoga part-2 in telugu
ruclips.net/video/jaqSO51hFMA/видео.html
పరమాత్మ శక్తులు అనుభూతి చేయటం
ruclips.net/video/ijNjaI3LK50/видео.html
Meditation On peace || శాంతి శక్తి యోగం
ruclips.net/video/HIWO1aVIkZc/видео.html
ANY BOOKS IN TELUGU
Great information om shanti shanti shanti
Chalabagachepparu
Om Shanti
Wow great lesson
Thank u for this channel thank u for this videos memu entlo vundi vinagaluguthunnamu. I bless u this channel i love u this chanel
Father of all souls, God.
God is powerful.
God is creater.
మనసు లో ని మాట సాకారమవుతుండగా సంతోషంగా ఉంది. తెలుగు అనువాదం చక్క గా వుంది.శివాని అక్కయ్య గా రి వివరణ అందరికి అందుబాటులో వుంటూ స్పష్టం గా వుంది.బాబా కు ధన్యవాదాలు.
Sivani akkayya is a great soul and Devine soul.
శివాని అక్కయ్య ప్రవచనాలు చాలా బాగున్నాయి
ఆహా ఎంత గుహ్య రహస్యము, ఆత్మల పరమాత్మల నిజ నిర్ధారణ ను గ్రహించాను..
నేనంత భాగ్య బ్రాహ్మణ స్వరూపాన్ని బాబా,
కోటి లో కొందరు, కొందరిలో ఒక్కరు,ఆ ఒక్కరిలో నేను ఉన్నందుకు,ఆ భాగ్యం కలిగించిన బాబా మీకు కోటి కోటి ధన్యవాదాలు...
Devine soul meeting another devine soul.
Dhanyawad lu Shivani matha
I am a devine beeing.
I am atma.
We are actors in this world.
They are all Devine atmas.
We are same Devine beings. Tq
Haribol Harekrishna
Hallelujah sister. You are helping spread the word of Christ because Hindus will listen to you and feel all religions are equal. Once they believe all religions are equal. Our pastors can then later slowly convert them to the path of the christ.
Everyone is beautiful.
Sarve janaahaapi aatme🎉jaisreemannarayana eva
Dhanyavaadaaha mahodayee🎉
ఓమ్ శాంతి శివాని అక్కయ్య గారు, ప్రసంగములు ఆత్మకు పరమాత్మ కు సంబందించినవి కొనసాగించగలరు.
తెలుగు ట్రాన్స్ లేషన్ లో
Veriigranndspeech
Each soul is pure.
Om sri paramaatmaya namaha
Jai sreemannarayana sreekrisha govinda hare muraarehe baadha baadha narayana vaasudeva 🎉🎉🎉🎉
ఓంశాంతి
ఈ విధంగా నాకు(ఆత్మ) అర్థమైంది
ఈ సృష్టి నాటకరంగస్థలం లో జన్మలు తీసుకొని పూర్వజన్మ కర్మఫలాలు(పాపపుణ్యాలు) అనభవించుటకు జనన మరణ ఛక్రములో మనమందరము పాత్రదారులము(Acters) అని అర్థమైంది
శాంతి సాగరుడు, ప్రేమసాగరుడు ,ఆనందసాగరుడు ,పవిత్రతాసాగరుడు ,శక్తిసాగరుడు , సుఖసాగరుడు ,జ్ఞానసాగరుడు, నుండి దివ్యగుణములు ధారణ ద్వారా పరమాత్మ ని సంతానాన్ని అని అర్థమైంది
అప్పటి (1997నుండి నా ఆత్మిక జీవన విధివిధానాలు తో) 21 జన్మల వారసత్వం + 63 జన్మల సుఖదుఖాలు రహస్యాన్ని చేదించుటకు జ్ఞానం యోగం ధారణ సేవ లు పరమాత్ముని ఛత్రఛాయలో కర్మయోగినై బాబా(పరమాత్ముని)సంపదకు వారసుడను
శాంతి సుఖము ఆనందం నా జన్మసిద్ద అధికారిము
ఆహా బాబా(శివపరమాత్మ)నేనెంత అదృష్టశాలి ఆత్మను ఓహో నాతండ్రి కల్ప కల్పము నన్ను రాతి బుద్ధి నుండి వజ్రతుల్యంగా తయారు చేసావు
నేనేమని వర్ణించగలను ఓహో నా భాగ్యము నీకు వేలవేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా ఆత్మకు తండ్రి శివ
నిరాకారి నిర్వికారి నిరహంకారి జ్ఞానసాగరులు నీవే నా ఊపిరి నీవే నా స్వాస నీవే నా జీవితం.
ఓంశాంతి ఓంశాంతి ఓంశాంతీః !👍💐👍
We share our important things with our close friends.
We are the children of father God.
If you fail to share with someone, then you remember God.
Shivani Matha ,you are Vivekananda of Kali Yuga 🎉🎉🎉 . Pranam !
🙏🙏
Sukriya pyare ❤baba Mera baba mitta baba namaste 🙏 oom Shanti 🙏 🙏 🙏 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good work, good good combination of translation and display thanks to baba.
❤❤Om Shanti ❤❤ good morning and Atma pranam ❤️❤️ Bap Dada ❤❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Mera baba ❤❤ pyara baba 🌹🌹 mitha baba 🌹🌹 yad hain 🌹🌹 Om Shanti 🌹🌹🌹🌹🌹🌹
🙏 good morning 🙏💯👌💜💙💙💚🧡💛❤️🌺💕👍 super aba very thank God bless you
Love you ❤🎉
Om Shanti 🌹🌹🙏🙏🙏🙏
Om shanthi mere meete pyare baba...
Excellent,Marvellous Words....
🙏🏻🙏🏻🙏🏻👌🏻👍🏻🌹🌹🌹
Parama aatma thaha sarvam agachathi sarva karye siddhi pratham bhavathi❤
Beautiful talk of shivani sister on peace full soul
Omshanti Shivbaba.Goodmorning.Thanks.
Very nice pravachanam. The example-Teacher and Teachings - is very convincing to me though I m Rationalist.My Pranama ms to Sister B.K. Very grateful for arranging B.K. lectures in Telugu also.
Om shanti ..Tq sir
Be healthyest and wealthyest BY BLESSINGS OF SIVA BABA ALLMITY.GPS.
Namasthe Sister Shivani ji and Namasthe Lavanya garu.
ఆత్మ పరమాత్మ అంశ నిన్ను పరమాత్మ లో ఐక్యం కావడానికి. అన్ని రూపాలలో మనలో ఉన్న స్వరూపం ఒకటే అదియే పరమాత్మ. నిర్మలమైన మనసు వికాశవంతమైన బుద్ది .సత్ సాంగత్యం నుండి బయటాకు రాకుండా చూసుకోవచ్చు.అదియే నాడి వేవస్థ నిరంతర ధ్యానము. పాత్రలో దేహం మాత్రమే మనం అనుకుంటే పాత్రధారణ కారకుడు పరమాత్మా. నిరాకర నిర్వి కల్ప ధారణ అంటే మనం ఆత్మను పరమాత్మ లో ఐక్యం చేయాలి.ధ్యాన పరులకు సులబశక్తి తొ. దర్శనమిస్తారు.దేహమే దేవాలయం జీవుడే సనాతన ధర్మ స్వరూపం
Chaalaa baagundi pravachanam akkayya
❤🎉 love you Didi 🙏
Omshanthi naababa omshanthi akkayya dhanyavaadalu
Thank you!! Om shanti sister 🙏🏻🙏🏻🙏🏻
Omshanthi good morning
Krr,omsantishivaniakkayaiah
Om akkayya garu
Paramathma gurinchi Chala Baga chepparu enka elanti adththyamika
Vishayalu cheppandi
Shivani akkayya garu
Om name shivaya
🕉️🕉️🕉️🕉️🕉️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
The Very Real Information, Nice Content
Excellent 🙏🙏
🙏 omshanthi akkayia Thank you very much
Om Shanti good night 🌃 Bap Dada's
నమస్తే అండి
Om Shanti.... Sivbaba🙏🙏🙏🙏
Om Santhi akka nice speech
When l Listen your speech I feel
So good & happy.
Manasaa vacha a karmana narayanuni paada padmmalapainaalapaina sthithaha asthicheth sambhavam
Thank you sister 🙏🙏🙏🙏
OmShanthi akka
Shiva Baba Milanamu chesi nandu ku Thank u very much Akka
ఓం శాంతి 🙏🙏
Om shanti akka
Thank you mam I'm very happy lison the. ATM paramstm🌹🌹🌹
🕉️🙏❤️❤️❤️❤️❤️❤️❤️🕉️🙏 om santhi thank you baba
🕉️🙏❤️❤️❤️❤️❤️❤️❤️🕉️🙏 om santhi baba
🙏🙏 super amma🙏🙏
వండర్ఫుల్ మెస్సేజ్ మీరు హిందూ ధర్మం లో లోపాలు బాగా చెప్పారు
😇😇😇🙏🏻🙏🏻🙏🏻Om Shanti🙏🏻🙏🏻🙏🏻😇😇😇
మనిషి ఆత్మ దేవుడు పరమాత్మ దేవుడు అనగా జీసస్
Omeshanti Ome shantibaba omshantididi
Super measage
Om shanthi
Mee Gtouplo join avvalante emchetali akkayya omshanthi🌹🌹🌹🙏🙏🙏🙏
Sivani akkayya punya atma.
అన్ని మత గ్రంథాలలో ఓకే అర్థం వుంది మనం అర్థం చేసుకోవడంలేదు మేడం చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏
Tq...Om shanti
ఓంశాంతి
Om Santi Om Santhi 🙏🙏🙏
Omshanti Shivababa
ఓం శాంతి
Amezing video s madam
Om santhi 🙏
It's helpful to aware the real and true form of supreme God father
Om Shanti sister,Thank you for all links
Om shanti
Iam a Divine Sole, and all of ALMIGHTY is Going to keeping SECURE with PARATMA PARMPITHA PARAMATMA OF THE UNIVERSALLY DEVELOPMENT WORLD POPULATION OF HIMANKIND.
ఆత్మ అనే పేరు వచ్చింది కాబట్టి చెపుతున్నాను ఆత్మ అనే భగవంతుని సన్నిధిలో ఎవరు ఉంటారు అని ఎవరు ఏ మాత్రం చెప్పగలరు ఎవరు చెప్పాలెరు ప్రతి పనిలోనూ మంచిన గ్రహించి వెంటనే స్పందించాలి
Prasanthatha jnana swaroopena
Om santhi
Om shanti.
Om Shanti
Om santhi obab BABASHIVA santhi swruap athamnu
om shanthi Good afternoon Bap Dad's 🙏🕉️🕊️🦢🌹🏘️📡📡📡📡😷✍️
🙏
గుడ్ ఇన్ఫర్మేషన్
Om Santhi akka
I want more infarmation
Watch this Link ruclips.net/video/abNYtWu0CDo/видео.html
Iam listening to man power's in sail and how to control self infomation in to living life attitude towards Life sharing with me to get relief from soceity
Om shanthi didiji
Good evening amma Nice information
Om
Satyanarayana BORA om shanti
Super madam I am your #fan
🙏🙏🙏
Naarayana parabrahmaeva
Good morning akaya om santhi
Mera baba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Balaji