పీఎండీఎస్ తో బంగారు పంటల భూమి | PMDS Farming | G Sridhar

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #raitunestham #naturalfarming #pmds
    గుంటూరు జిల్లా కొలిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జి. శ్రీధర్.. సహజ విధానాలతో భూమికి పోషకాలు అందిస్తున్నారు. ఖరీఫ్ కి ముందు పీఎండీఎస్ పంటలు సాగు చేసి భూసారం పెంచుతున్నారు. గత 3 ఏళ్లుగా ఈ విధానంతో దిగుబడుల శాతం గణనీయంగా పెరిగిందని చెబుతున్న రైతు శ్రీధర్ తో రైతు నేస్తం ఇంటర్వ్యూ...
    మరింత సమాచారం కోసం రైతు జి. శ్రీధర్ గారిని 99499 34520 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రూ. లక్షల ఆదాయం ఇస్తోన...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 8

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 3 месяца назад +7

    అత్యద్భుతం ఈ వీడియో ఒక దగ్గర నల్లబడిన చింతపండు కొన్ని క్వింటాలు మిగిలితే దాన్నె వరిపొలంలో ముద్దలు ముద్దలుగా విసిరారు ఆముద్ద ఎక్కడపడితే అక్కడ అధిక సంఖ్యలో పిలకలు వచ్చి క0కిలో అదిక గింజలు వచ్చినాయి రైతు ప్రాధమిక కర్తవ్య ౦ ఫాస్సే ట్లను విరగోట్టుడమే అసలు గొంగూర వేసి కలియ దున్నినా ఆ పులువు కు ఫాస్సేట్లు విడిపో యి వేరు వ్యనస్థికి అందుబాటులోకి వస్తాయి.

  • @LRMDMoney101
    @LRMDMoney101 3 месяца назад +1

    Nice information
    We all love❤ Dpm madam

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 месяца назад

    Jai sriram

  • @petetirameshbabu93
    @petetirameshbabu93 3 месяца назад

    Sridhar garu ippudu Paddy ye varieties seeds unnai sir.

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 3 месяца назад +1

    ఎన్ని రోజులు కు దున్నాలి...

  • @santoshdwarapudi6772
    @santoshdwarapudi6772 3 месяца назад

    How to get Pmds seeds i am from vizianagaram district

    • @GunturRySS
      @GunturRySS 2 месяца назад

      Contact ur Dpm or MAO